ఈ కథలో మన జీవితాలను మార్చే అనేక విషయాలు ఉన్నాయి

  Рет қаралды 567,570

Al-Quran and Islamic Studies in Telugu

Al-Quran and Islamic Studies in Telugu

Күн бұрын

Пікірлер: 253
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 2 жыл бұрын
మీ ప్రసంగం చాలా బాగుంది కనువిప్పు కలిగించే లాగా ఉంది మీరు చెప్పిన విధానానికి ధన్యవాదములు తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడినారు దీనిని అర్థం చేసుకున్న వారికి అశాంతి అనేది దరిదాపులోకి రాదు. ఇది అందరి జీవితాలను మందులు లేకుండా బాగుచేస్తుంది ధన్యవాదములు
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@gandhibabu7351
@gandhibabu7351 Жыл бұрын
జీవిత సత్యం చక్కగా చెప్పారు!
@kalyanaraokomakulatv8948
@kalyanaraokomakulatv8948 2 жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది
@bovilla.rajagopalreddyraja5774
@bovilla.rajagopalreddyraja5774 Жыл бұрын
సూపర్ వాక్చాతుర్యం. మీ ఉపన్యాసాలు సూపర్ బ్రదర్
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu Жыл бұрын
❤️
@mohammedabdulwajid5111
@mohammedabdulwajid5111 2 жыл бұрын
జీవితంలో ఎన్నో మంచి విషయాలు చెప్పారు మీరూ గొప్పవారు సార్ 👌
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
ఆ పైవాడు గొప్పవాడు సార్! నాకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. Follow us on KZbin channel and Share our content to all your family and friends. In sha Allah
@sekharmc4553
@sekharmc4553 2 жыл бұрын
మాట స్పష్టత, మనసు స్వశ్చత, ప్రవచనం అద్భుతం. 🙏
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@madanapukondanna2837
@madanapukondanna2837 2 жыл бұрын
సార్ మీ వాయిస్ అద్భుతంగా ఉంది అందులో కథలో కూడా ఎంతో నీతి ఉంది. చాలా బాగా చెప్పారు సార్ హ్యాట్సాఫ్.
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@skmuddassir1697
@skmuddassir1697 Жыл бұрын
T t th
@Hidayath-xq6lm
@Hidayath-xq6lm 8 ай бұрын
😅
@jakas-tc3ov
@jakas-tc3ov 2 ай бұрын
మనిషి ఎప్పటికీ దేవుడు కాడు. దేవుడు ఎన్నటికీ మనిషి కాడు. స్త్రీ యొక్క మర్మాంగం నుంచి బయటికి వచ్చిన వాడు దేవుడు కాడు. దేవుడు స్త్రీ యొక్క మర్మాంగం నుంచి బయటికి రాడు. పుట్టేవాడు చనిపోయేవాడు దేవుడు కాదు. విగ్రహ ఆరాధన మానవుల ఆరాధన చెయ్యకూడదు. ఇది అన్నిటికంటే పెద్ద పాపం. ఇప్పటికైనా విగ్రహారాధన మానవుల ఆరాధన వదిలిపెట్టి బ్రతికి ఉండగానే అల్లాహతో క్షమాపణ వేడుకోండి. క్షమాపణ వేడుకోకుండా అలానే చనిపోతే ఈ పాపము క్షమించబడదు మరియు చనిపోయిన తర్వాత శాశ్వతమైన నరకంలోకి పోతారు. విగ్రహారాధన మానవుల ఆరాధన వలన ఇక్కడి ఈ జీవితంలో అశాంతి మరియు చనిపోయిన తర్వాత శాశ్వతమైన నరకం. జాగ్రత్త. ఇందులో ఎలాంటి సందేహము లేదు. తల్లిదండ్రులు భార్య పిల్లలు ఉండేవాడు సంసారం చేసేవాడు భోజనం చేసేవాడు దొడ్లోకి వెళ్లేవాడు దేవుడు కాలేడు. మానవ బలహీనతలు దేవుడూకి ఉండవు. మనిషి వేరు దేవుడు వేరు. దేవుడు అవతరింపజేసిన అన్ని గ్రంథాలు కూడా ఇదే చెబుతున్నాయి. (వేదాలతొ సహ) ఖురాన్ అనేది ముస్లింల గ్రంథం ఎంత మాత్రం కాదు దేవుడు అందరి కోసం పంపించిన గ్రంథం ఖురాన్. దేవుడు సర్వ మానవాళి కోసం పంపించిన చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్ చదవండి అన్ని ప్రముఖ భాషల్లో ఇది లభిస్తుంది. దేవుడూ గురించి తెలుసుకోవడానికి మస్జీద్ కు ఎవరైనా రావచ్చు. ఒక Allah తప్ప నిజంగా ఆరాధనలకు అర్హుడు ఎవడూ లేడూ. Allah మీకు సన్మార్గం చూపించి మిమ్మల్ని స్వర్గంలో వెళ్లేలా చేయాలని కోరుకుంటున్నాను. you are welcome in my messenger - iam waiting with proofs.
@bashabashar7504
@bashabashar7504 Ай бұрын
Mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah Alhamdulillah mashallah subhanallah
@RamannaboinaHushen
@RamannaboinaHushen Ай бұрын
మీ వాక్యం చాలా కరెక్ట్ అల్లాహు అక్బర్ ఎన్నేళ్లు ఉన్న ఏరు తప్పదు 1000 ఏళ్లు ఉన్న చావు తప్పదు ఈ జీవితం నీటి బుడగ వంటిది డ
@PSR_Properties-99
@PSR_Properties-99 2 жыл бұрын
Super alhamdulillah best information
@chandbasha2691
@chandbasha2691 2 жыл бұрын
అల్లాహ్ మీకు ఆరోగ్యం ప్రసాదించి ఇట్టాగే ప్రవచించాలని నా దువా
@satyanarayananyalam8500
@satyanarayananyalam8500 2 жыл бұрын
Fp fp fu
@vnbsharma973
@vnbsharma973 2 жыл бұрын
@@satyanarayananyalam8500 ñññnññnññnnñnnññññĺ
@shaikalibhai969
@shaikalibhai969 2 жыл бұрын
అమీన్
@somaiahkandi960
@somaiahkandi960 2 жыл бұрын
Om allaha namaha om
@bilalmdbilal4037
@bilalmdbilal4037 2 жыл бұрын
Ameen
@narasimhakujala9890
@narasimhakujala9890 2 жыл бұрын
This is very good speech thank you 🙏 🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍
@AllanurakaHussainvali
@AllanurakaHussainvali 9 ай бұрын
బిస్మిల్లా అల్లాహు గురించి చాలా గొప్పగా వివరించారు మీ వాయిస్ చాలా బాగుంది
@shaiknagur1127
@shaiknagur1127 Жыл бұрын
చాలా మంచిగా చెప్పారు మానవుని జీవితం గురించి
@mohammedkhamarkhan4998
@mohammedkhamarkhan4998 2 жыл бұрын
Good mashallah speech sunne se zaada amal ki taufiq ataa farmaye Ameen summa Ameen inshallah
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
అమీన్
@rajuyerusu1786
@rajuyerusu1786 2 жыл бұрын
Sir,I am a pure Hindu but I like your valuable speeches God bless you sir
@ashadbasha3505
@ashadbasha3505 2 жыл бұрын
అల్లాహ్ అక్బర్ లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సొల్లల్లాహు అలైహి వసల్లం యా అలీమ్ యా బషీర్ యా సమీవ్ యా గఫ్ఫార్ యా గఫూర్ యా రహ్మాన్ యా రహీమ్ యా అల్లాహ్ ( ఓ దేవుడా ) సుబ్ హానల్లాహి వబిహందిహీ సుబ్ హానకల్లాహుమ్మ వబిహందిక వనష్షదు అల్లా ఇలాహ ఇల్లా అంత వనస్తగుఫిరుక వ అతూబు ఇలైహ్
@pillivenkatramana9606
@pillivenkatramana9606 2 жыл бұрын
Very good
@nageswaraonayak8730
@nageswaraonayak8730 2 жыл бұрын
Super bro Your voice is god gifted 💘
@guntiravindar8739
@guntiravindar8739 2 жыл бұрын
చాలా బాగుంది ధన్యవాదములు
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@SethuRamComedy
@SethuRamComedy 2 жыл бұрын
Excellent Message for ALL DEVOTIES 🙏🇪🇬🙏🇪🇬🙏🇪🇬🙏🇪🇬👌👌👌
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@narayanarao6978
@narayanarao6978 2 жыл бұрын
Chela Baga chepparu sir Jai sriram
@rameshbabuyamali5844
@rameshbabuyamali5844 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 చాలా మంచి విష్యం చెప్పారు సార్
@bhasakart5295
@bhasakart5295 2 жыл бұрын
👌💯✔️ Allah Akbar
@shaikakbar1449
@shaikakbar1449 2 жыл бұрын
Mashaallah excellent voice bhai super 👍
@anjibabugajula7658
@anjibabugajula7658 2 жыл бұрын
Excellent 👍 Thank you so much sir 💖🙏
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@sheikhibraheem4480
@sheikhibraheem4480 2 жыл бұрын
జీవిత సత్యం చెప్పారు అల్ హమ్దులిల్లాహ్ జజాఖల్లాహు ఖైర్ సార్
@muktharshaik1796
@muktharshaik1796 2 жыл бұрын
We bear witness that there is no one (no idol, no person, no grave, no prophet, no imam, no dai, nobody!) worthy of worship but Allah Alone, and we bear witness that Muhammad(saws) is His slave-servant and the seal of His Messengers.
@muralikrishna1201
@muralikrishna1201 2 жыл бұрын
😊😊😊😊🤗PACHHI NIJAALU AYYAA
@muktharshaik1796
@muktharshaik1796 2 жыл бұрын
Jazakallahu khair Bhai ♥️
@nabisaheb6278
@nabisaheb6278 2 жыл бұрын
ఒక మంచి సందేశం ఇవ్వడానికి కల్పితమైన కట్టుకథల సహకారం తీసుకోవలసినంత బలహీనతా...? చెట్టు ఆకులు కూడా తమ జీవితకాలం పూర్తయిన తర్వాత సహజంగానే రాలిపోతాయి. ఆకు తన జీవిత కాలమంతా కిరణజన్యసంయోగక్రియ ద్వారా చెట్టుకు అవసరమైన పిండి పదార్ధాన్ని తయారుచేస్తూ ఈ ప్రక్రియలో గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ ను గ్రహించి సర్వ జీవులకు అవసరమైన ఆక్సీజన్ ను విడుదల చేస్తూ...వాతావరణంలోని #కాలుష్యాన్ని #శుభ్రపరుస్తూ సర్వ మానవాళికి నిస్వార్ధ సేవ చేస్తూ ఆకు తన జీవిత కాలాన్ని సార్ధకం చేసుకొని సింపుల్ గా రాలి పోతుంది. ఏ హంగూ ఆర్భాటం ఉండదు. ఈ విధంగా ఎంతో విలువైన జీవితాన్ని #మోసం అని మీరు ప్రసంగించడం...ఎంతో సహజమైన మరణాన్ని వర్ణించి...సాగదీసి చెప్పడం #ప్రకృతికి #విరుద్ధం.
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@nellurinageswara2837
@nellurinageswara2837 2 жыл бұрын
వాస్తవం చెప్పారు
@habeebshaik6207
@habeebshaik6207 Ай бұрын
Mashallah manchi vishayam
@bhramarambaakella574
@bhramarambaakella574 2 жыл бұрын
Life paramaardam chaalaa baagaa cheppaaru sir 🙏🙏
@garikapatipentayya760
@garikapatipentayya760 2 жыл бұрын
Hats up your crystal clear voice and good msgs to public 🙏🏽
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@metronet6798
@metronet6798 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు
@MohammedZakir-be9jz
@MohammedZakir-be9jz 5 ай бұрын
Masha allah very good
@bajasrinu1991
@bajasrinu1991 2 жыл бұрын
Mashallah mashallah bhai👍🏼💕💕💕
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@Dr.vikasaliasAli
@Dr.vikasaliasAli 2 жыл бұрын
Assalamualaikum wa Rahmatullahi wa burakatuh bhai
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
@@Dr.vikasaliasAli waalaikum salaam wa rahmatullahi wa barakatuhu ❤️
@maruthipatelkatakam7540
@maruthipatelkatakam7540 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు.
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️💕
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 2 жыл бұрын
ASSALAMUALAIKUM ... maasha ALLAH
@matamkailaspathi6100
@matamkailaspathi6100 2 жыл бұрын
Excellent message...God bless you...
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@rahamansk2190
@rahamansk2190 Жыл бұрын
Sahi Sahi Sahi Bahut Achchi bath bole sab log Jannat ko Jaane ki Koshish Kare
@shaikakhira5829
@shaikakhira5829 8 ай бұрын
Mashallah baga chepparu
@sankararaogudla8991
@sankararaogudla8991 2 жыл бұрын
Great Speech Very nice 👌
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@sattaiahaluvoju3256
@sattaiahaluvoju3256 2 жыл бұрын
Cala baga cheppenaru meku dhanyavadhalu
@nagendragandlapati3960
@nagendragandlapati3960 2 жыл бұрын
Super super and excellent speech 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@zubairzain4596
@zubairzain4596 2 жыл бұрын
Mashallah Bhai
@srikanth3446
@srikanth3446 2 жыл бұрын
Hatsup sir!!! Very thankful for ur sacricfial,dedicated hard work/seva/services to spread the TRUE ADORENESS of GODLY oneness everywhere....🙏🙇😀
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@nazeershaik7325
@nazeershaik7325 Жыл бұрын
​@IslamicStudiesinTelugu vg
@mdhameed919
@mdhameed919 2 жыл бұрын
Masha allah👍👌
@shaikjakeer1347
@shaikjakeer1347 2 жыл бұрын
what a goos bumps real true story sir it really melting
@munnishaik5378
@munnishaik5378 2 жыл бұрын
Mashaallh .super
@KhaleelJuveriya
@KhaleelJuveriya 8 ай бұрын
Mashaallah 🎉🎉❤❤❤
@routhsreenivasulu1838
@routhsreenivasulu1838 2 жыл бұрын
Great speaking and goodmessage tq sir
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@seshagiri1388
@seshagiri1388 2 жыл бұрын
Very practical answer of life ?💖
@DBABU-o3r
@DBABU-o3r 8 ай бұрын
Assalamalekum wa Rahamathulla wa Barakathu bayya super speech .i like
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 8 ай бұрын
Waalaikum salaam wa rahmatullahi wa barakatuhu
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 8 ай бұрын
Share with your family and friends In sha Allah
@shankaryoga1075
@shankaryoga1075 2 жыл бұрын
ఓం నమస్తే మీరు చెప్పిన కథ కాదు జీవిత పరమార్థం సత్యం మోసం నీచం మనం భగవంతుడిని మరచి పై 3 లో బందీలమౌతున్నాము.ధన్యవాదాలు...
@dommatibadraiah8004
@dommatibadraiah8004 2 жыл бұрын
@k.nagaraju3084
@k.nagaraju3084 2 жыл бұрын
Nice speech.. 👍
@narasimhakujala9890
@narasimhakujala9890 2 жыл бұрын
Very good message thanks 🙏
@mahboobkhan729
@mahboobkhan729 2 жыл бұрын
Super bro100% కరెక్ట్ bro
@yarragondamallikarjuna2118
@yarragondamallikarjuna2118 2 жыл бұрын
Excellent 👍 God bless you
@mohammedzaker6977
@mohammedzaker6977 2 жыл бұрын
Allah hu Akbar lailaha illallah Mohammedurasoolallaha
@dubasisuryarao5340
@dubasisuryarao5340 Жыл бұрын
Excellent 👌 sir
@rubinrubin6200
@rubinrubin6200 2 жыл бұрын
Super message sir🙏🙌
@mojessukanya9652
@mojessukanya9652 Жыл бұрын
Chakkanaina telugulo speap chalabhagundhi 🎉
@muktharshaik1796
@muktharshaik1796 2 жыл бұрын
Allah Hu akbar
@gkvalligkvalli7135
@gkvalligkvalli7135 11 ай бұрын
JAJAKALLAH KHAIR
@lokaiahlokaiah2362
@lokaiahlokaiah2362 Жыл бұрын
అమేన్.మంచిమేసేజ్.సుపర్.
@skasifapsana3498
@skasifapsana3498 Жыл бұрын
బాగా చెప్పరు సార్ సూపర్
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu Жыл бұрын
❤️
@Ramking7262
@Ramking7262 2 ай бұрын
1.దేవున్ని సృష్టి చేసిన వారు తెలివిహినులు 2. దేవున్ని ప్రచారం చేసే వారు మోసకారులు. 3. దేవున్ని నమ్మే వారు అజ్ఞానులు.
@habeebshaik6207
@habeebshaik6207 Ай бұрын
E prahnaluku manamu chanipoyina tharuvatha telusthundhi anna, Islam gurinchi poorthiga telusukovadanik try chayyandi anna
@Ramking7262
@Ramking7262 Ай бұрын
@@habeebshaik6207 🤦‍♂️. నీకు ఇంగిత జాజ్ఞం ఉంటే ఆలోచించు.
@shaikshavali2278
@shaikshavali2278 11 ай бұрын
Allahuakbar
@jilanisk7429
@jilanisk7429 Жыл бұрын
v.good message for human beings 👌👌👍👍
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu Жыл бұрын
Alhumdulillah
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu Жыл бұрын
Share with your family and friends in sha Allah
@truefinetruemomentsteju1996
@truefinetruemomentsteju1996 Жыл бұрын
I seen 100000 times beautiful vidio
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu Жыл бұрын
Alhumduliah
@akraobobbepalli1171
@akraobobbepalli1171 2 жыл бұрын
supar sar
@shekarreddy9894
@shekarreddy9894 2 жыл бұрын
Good speech anna gaari
@shaiksadiqvali9605
@shaiksadiqvali9605 2 жыл бұрын
Mashalla
@shahidvaseem8562
@shahidvaseem8562 Жыл бұрын
Ameen
@venkateshwarluurubindi3400
@venkateshwarluurubindi3400 2 жыл бұрын
Super spech.🙏🙏🙏👍
@sailaraj9054
@sailaraj9054 2 жыл бұрын
Very nice bhayya
@shameers1051
@shameers1051 2 жыл бұрын
Masha..allaha..
@kspkingstelugu2392
@kspkingstelugu2392 Жыл бұрын
Good importance sir👍
@truefinetruemomentsteju1996
@truefinetruemomentsteju1996 2 жыл бұрын
Amazing voice speech
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@salauddinsaleem1726
@salauddinsaleem1726 2 жыл бұрын
mashallah sahab
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@apparaoyarramilli1486
@apparaoyarramilli1486 Жыл бұрын
ప్రసంగం అంటే ఇదే, వైరాగ్యం చెప్పాలి, కోటి వందనాలు
@SadBoy-fb2zw
@SadBoy-fb2zw 2 жыл бұрын
తమ తప్పు ఏం లేకున్నా చిన్న వయసులోనే మరణం వస్తే ఇది ఎంతవరకు కర్టేక్ అంటారు 😔
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
మనం దైవం పై భారం వేయాలి సార్. ఎందుకు భూమి పై కి పంపించాడో మనల్ని అడిగి పంపాలా.... ఆయనే మనల్ని మళ్ళీ ఆయన వైపుకు పిలుచుకుంటాడు. ఆయన ప్రతీ దాని పై అధికారం ఉన్నవాడు...
@SadBoy-fb2zw
@SadBoy-fb2zw 2 жыл бұрын
నా ప్రశ్న కు మీ దగ్గర జవాబు లేదా 🤣🤭
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
@@SadBoy-fb2zw సమాధానమే నేను ఇచ్చా సార్! మీరు వాస్తవాన్ని గ్రహించాలి!
@SadBoy-fb2zw
@SadBoy-fb2zw 2 жыл бұрын
@@IslamicStudiesinTelugu నిత్యం అల్లాహ్ సన్నిధిలో ఉండే నా ఫ్రెండ్ ఒక వ్వాధి తో 19 సంవత్సరాలు కే చనిపోయాడు అతను చేసిన తప్పేంటి 😭
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
@@SadBoy-fb2zw సార్! తప్పు చేస్తే మృత్యువు వస్తది అని ఎక్కడా లేదు. ఎవరి ఘడియ వారిది. నా టైం వస్టే నేను పోతాను. మీరు పోతారు. ఆ ఘడియ వస్తే ఎవరూ ఆపలేరు. ఆయనకోసం మనం ప్రార్థించాలి. ఒకటి గుర్తుంచుకోండి. మనం మళ్ళీ పరలోకంలో కలుస్తాం(వారి వారి కర్మలను బట్టి)
@umasthanvali1598
@umasthanvali1598 Жыл бұрын
Great
@ramanababubabu6845
@ramanababubabu6845 Жыл бұрын
Insha allah
@kalyanaraokomakulatv8948
@kalyanaraokomakulatv8948 2 жыл бұрын
అహం బ్రహ్మ అష్మి
@sakjamaladbr9844
@sakjamaladbr9844 Жыл бұрын
As Salam aly kum rahamathulla wa barakathuhu
@shaikhmsk4515
@shaikhmsk4515 11 ай бұрын
Assalam walaikum warahmatullahi wabarakatuhu
@nagarajusampathi7331
@nagarajusampathi7331 2 жыл бұрын
SUPER ANNA
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@imranpattan6541
@imranpattan6541 2 жыл бұрын
Mashallah 🤲
@gundepuribakkaia8928
@gundepuribakkaia8928 Жыл бұрын
సూపర్ సార్ మీరు
@shaikmuneer8456
@shaikmuneer8456 2 жыл бұрын
Mashallha
@saibalajiarts122
@saibalajiarts122 2 жыл бұрын
Super subject baba
@hazarathhussainguttapati8746
@hazarathhussainguttapati8746 2 жыл бұрын
Baba kadhu ayana man
@Missbaa001
@Missbaa001 2 жыл бұрын
Great words 👌
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
Alhumdulillah
@mdlalmohammed4524
@mdlalmohammed4524 2 жыл бұрын
Amen🤲🤲🤲🤲🤲👍👍🌷🌷🌷
@esobsd5058
@esobsd5058 2 жыл бұрын
👍👍👍👍♥️♥️♥️
@pamularavi9595
@pamularavi9595 2 жыл бұрын
Mashaallah
@IslamicStudiesinTelugu
@IslamicStudiesinTelugu 2 жыл бұрын
❤️
@mdjani7183
@mdjani7183 8 ай бұрын
🤲🤲🤲👌👌👌
@gedilanaveen4332
@gedilanaveen4332 2 жыл бұрын
super sir
@sudhakarsudhakar4923
@sudhakarsudhakar4923 2 жыл бұрын
Super
@mabusubhandudekula2673
@mabusubhandudekula2673 6 ай бұрын
Inshallah
@Mddhafi
@Mddhafi 7 ай бұрын
Allah🤲🤲🤲🤲
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 49 МЛН
Players push long pins through a cardboard box attempting to pop the balloon!
00:31
快乐总是短暂的!😂 #搞笑夫妻 #爱美食爱生活 #搞笑达人
00:14
朱大帅and依美姐
Рет қаралды 14 МЛН
The meaning of lailahaillallah,#islamvivarana
14:37
islam vivarana (ఇస్లాం వివరణ)
Рет қаралды 102 М.
దేవుడు  లేడా By Abdur Raheem Daee
1:08:23
Quran Mariyu Hadees Kurnool
Рет қаралды 23 М.
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 49 МЛН