అన్న మనం యాదవ వృత్తి కి మించిన job మరొకిట్టి లేదు కానీ కొంచం కష్టం కానీ అంతే అనందము మనకి ఎప్పుడు డబ్బులు కావాలి అంటే అమ్ముకోవచ్చు లేదు అనుకుంటే కొనుకోవచ్చు
@Nagesha.NNagesha.N-j9k3 ай бұрын
Anna Nadi Karnataka nomber adigenu ehhar very thanks .madakasira pakkana nauddesham amante meside mekalu bagunnavi nenu amekalu thechhu kundamani anukunnanu evi Karnataka vatavaraniki set autava cheppanna ne vidio super anna
@esaramani.prasad96103 ай бұрын
9014759003
@veereshkumar874 Жыл бұрын
చాలా మంచిగా చెప్తున్నాడు అన్న మీ అనుభవం
@esaramani.prasad9610 Жыл бұрын
మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు స్వామి
@RamakrishnaRamakrishna-l3l10 ай бұрын
Super
@rajukundala17333 ай бұрын
Suprr
@esaramani.prasad96103 ай бұрын
మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు స్వామి
@saddidinesh145524 күн бұрын
Anna naku 100 jivalu vunnai kani naku set avatlrdu
@chghanshyam50736 ай бұрын
హాయ్ అన్న మాకు మేకలు చిన్నవి పెద్దవి కలిపి 50 వున్నాయి మాదగ్గర ఒక్కటే మేక తో 20 చేసినం.. ఇప్పుడు ఇంకా కొన్ని తెచ్చుకొని మేపుతున్నాం.. అన్న కొన్ని మేకలు పిల్లలు పెట్టి పాళ్ళు ఇస్తా లేదు కొన్ని ప్రాబ్లెమ్ ఉంది ఏదైనా నట్టు వైద్యo గురించి చెప్పు అన్న pls
@chghanshyam50736 ай бұрын
నా ఫోన్ నెంబర్ ఇస్తా నీకు వాట్స్ అప్ నెంబర్ ఇస్తా అన్న
@esaramani.prasad96106 ай бұрын
9014759003 ఇ నెంబర్ కు కాల్ చేయి
@BallaNarshimha-wf5ut Жыл бұрын
Super anna
@esaramani.prasad9610 Жыл бұрын
మీ ఆదరాభిమానాలకు ధన్యవాదాలు స్వామి
@Hfff167 Жыл бұрын
కోటి తూర్పుగోదావరి అన్న
@esaramani.prasad9610 Жыл бұрын
నాకు మాబామ్మర్ధి క్రియేట్ చేసినాడు
@Hfff167 Жыл бұрын
యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేసావా నాకు చెప్పన్నా వీడియోస్ నాకు మేకప్
@esaramani.prasad9610 Жыл бұрын
ఏ ఊరు మీది తమ్ముడు
@kalia_3510 ай бұрын
😢😢😢😢😢😢😢😢
@rajagopalgopal1026 Жыл бұрын
Anna ellanti videos enka cheyandi
@esaramani.prasad9610 Жыл бұрын
మీ అభిమానమే మాకు కావాల్సింది మీ అభిమానం ఉంటే తప్పకుండా మా అనుభవాలు తెలియపరుస్తాం ధన్యవాదాలు స్వామి