కవుల కలములో రానిది.. పాండిత్యంలో లేనిది.. జ్ఞానుల జ్ఞానానికి అందనిది నీ జీవిత చరిత్ర మనిషి నీ చరిత్ర..మనిషి నీ చరిత్ర "కవుల" 1.సూర్య చంద్ర నక్షత్రములు నీ కొరకే కాదా.. సృష్టిలో నీకంటే గొప్పదేది ఉన్నదా..? "2" నీవు దేవుని కుమారుడవు కులమతాల కతీతుడవు"2" వెలుగించు మనోనేత్రము తొలగించుకో పాపము"2" 2.కప్పకంటే నీ జీవితము గొప్పదే కాదా.. కోతి నుండి నువు పుట్టావని తప్పు చెప్పలేదా..?"2" నీ దేహం దేవాలయము దేవునికది మందిరము"2" పాడు చేసుకుంటే దానిని తిరిగి కట్టలేము"2" 3.క్రీస్తు యేసు మరణించినది నికొరకే కాదా పరమునకు మార్గము నేనని ప్రభువు చెప్పలేదా..?"2" నమ్మితే యేసుక్రీస్తు ని ఉందువులే పరలోకంలో"2" ఇదే నీకు రక్షణ దినము ఇది దేవుని సందేశము"2"
ఈ పాట రాసిన వారికి పాడినవారికి హృదయ పూర్వక వందనాలు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@matlapudisaramma894415 күн бұрын
😊😊🎉🎉❤❤❤
@stuthimahima5862Ай бұрын
ఎక్సలెంట్ సాంగ్ అన్న దేవుని యొక్క త్యాగం ఈపల్లవి లో కనబడతుంది అన్న సాంగ్ కోసం వెటింగ్ అన్న
@kagithalasuresh71210 ай бұрын
అద్భుత వర్ణన కలిగిన అర్థవంతమైన పాట 🙏🙏🙏
@Rahulnaik-xj3es7 ай бұрын
మనిషి జీవిత చరిత్ర గురించి తెలియజేసిన సాగర్ అన్న గారికి వందనాలు
@kirangunnampati6 ай бұрын
అన్నా మీకు ఇంత జ్ఞానం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు. ఆయన అనుగ్రహం పొందిన మీకు వందనాలు❤🙏.kiran Gunnampaati. Lyric writer.HDY
@MidiyamJayaraju4 ай бұрын
దేవునికే మహిమ కలుగుగాక 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@VishnuPriyanaidu-v5dАй бұрын
ప్రతీ ఒక్కరికి కనువిప్పు కలిగించే అద్భుతమైన పాట 🙏
@pasalapudisuman96904 ай бұрын
Praise God Chala ante Chala baga explain chesaru andi word of god ni song rupam lo
@GudipiGyevelu5 ай бұрын
అన్నా మీకు ఇంత మంచి స్వొరాని ఇచ్చినందుకు దేవుని మహిమా ఘనత కలుగును గాక
@HemaHema-lw6ou10 ай бұрын
Kuwait nunchi 🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼 Na yesu Raju ke mahima kalugunu gaka amen ❤❤❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼🇰🇼❤❤❤❤❤❤❤❤
@WEDSTORIESBYSURESH2 ай бұрын
అబ్బా అద్భుతమైన పాట
@S.D.P-g6s5 ай бұрын
నేటి ఉన్న క్రైస్తవంలో ఇలాంటి పాటలు రాసే వాళ్ళు చాలా అరుదు అన్నయ్య దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు మిమ్మును మీ పరిచర్యను దేవుడు దీవించును గాక ఇంకా ఇలాంటివి ఎన్నో అద్భుతమైన పాటలు మీరు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@rajupujari826010 ай бұрын
మధురమైన పాటలతో మాకు ఎంతో మార్పు వచ్చింది అన్న సూపర్
@chilukabhaskar7910 ай бұрын
Nice song 👍👌👌👌👌💙💙💙🙏🙏🙏🙏
@chilukabhaskar7910 ай бұрын
Praies the Lord 🙏🙏💙
@NAGABABU.3 ай бұрын
చాలా చక్కగా పాడారు గురువుగారు
@PunnaGeetha-z7dАй бұрын
Prazalal🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక
@hepsibai31462 ай бұрын
అద్భుతం, చాలా నచ్చింది. చాలా సార్లు విన్నాను. మరువలేనిది. 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹🌹
E Srusti antha Mana korake Thank you so much for this wonderful Song Anna 💐
@KalyaniKoppala4 ай бұрын
Tq lord glory to God u never leave your children alone u r my protection halleluya amen amen amen 🙏🙏🙏🙇❤️
@BejjamSushanth4 ай бұрын
Song super praise the lord
@RaghuBabu-tr3uq2 ай бұрын
సాంగ్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది అన్న మంచి సాంగ్ అందించినందుకు వందనాలు అన్నయ్య ❤❤
@sunilssundru98094 ай бұрын
Shalom brother garu... ❤my heart full beat song 💖
@racheljyothi3470Ай бұрын
PRAISE the LORD 👏 🙌 Amen 👏 🙏 Excellent meaningful Lyrics😢 Dear sister gaaru very heart touching song ma ....GOD👏bless ur ministry....GOD👏bless you all dear Hizra Brothers & sisters 🙏❤❤❤❤
@shailuboui738023 күн бұрын
Vandhanalu sir 🙏 Super song❤❤
@PrasanthiEeri-ho2ir4 ай бұрын
Praise the lord 🙏 brother 🙏
@u.k.r430710 ай бұрын
Super sang🎉
@johnpeterpuligilla45795 ай бұрын
చాల బాగుంది పాస్టరు గారు
@bethelprayerfellowship80484 ай бұрын
What a good meaningful song brother ! First of all vooru to our GOD . Then congratulations to you. Might GOD bless you brother.
@kingmarennagkl861010 ай бұрын
Chala bagundi Anna lyrics and meaningful song anna
@GNTPVR4 ай бұрын
Wonderful song ❤❤
@sarusarala75945 ай бұрын
👌exlent song 🤝very good meaning👍good msg 🙏very nice thank you pastergaru glory to god🙏
@tennetisurya819610 ай бұрын
సూపర్ ఆ మ్ ను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ranjithpavithraPallakonda4 ай бұрын
Super song❤❤❤❤😃😃
@kambapukeerthi46619 ай бұрын
Anna ee pata vine mamasu chala shanthosam tho nindipoyimdhi God bless you more and more💐💐💐💐💐
@saritharajurathod61794 ай бұрын
Amen
@MerrybabuVaddapalli3 ай бұрын
కీరవాణి సార్ దేవుడు నీకు ఇంకా ఆయుష్షుని ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేవుని సేవలో మిమ్మల్ని వాడు కొనును గాక
@DevuniparicharyaRavi14 ай бұрын
ఫస్టు పాడడానికి దేవు ని విచయంలో ముందికి వచ్చినందుకు వందనా❤లు అక్క దేవుడు నిన్ను ఆశీర్వాదిచ్చునుగాక