అంత గొప్ప మహనీయుని గురించి చెప్పేటప్పుడు చేశారు ఉన్నారు అని గౌరవంగా చెప్పితే బాగుంటుంది కదా!
@sankarmuni53572 жыл бұрын
Konni pranthallo mandalikallo bahuvachan vundadu
@medavaramdilipsharma21032 жыл бұрын
@@sankarmuni5357 గారు సరిగా చెప్పారు. ముఖ్యంగా మా రాయలసీమ ప్రాంతంలో సార్ నువ్వు అని అంటాం. గౌరవం తక్కువ అని కాదు. ప్రేమతో అలా నువ్వు అంటాం. ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఈ మీరు కల్చర్ ఎక్కువ. పోతన శ్రీనాథుడు తిక్కన ఎర్రన అని మా రాయలసీమ వాసులు అంటే, గారు చేరుస్తూ గోదావరి జిల్లాలలో సంబోధన చేస్తారు. బ్రహ్మగారు అని అనడం కూడా వుంది చతుర్ముఖ బ్రహ్మగారిని. ఎవరి పద్ధతినీ తప్పు పట్టడం కూడదు.
@sankarmuni53572 жыл бұрын
@@medavaramdilipsharma2103 madi kuda rayalaseema, iam from thirupati
@gopalaraouppala8671 Жыл бұрын
ఇంతటిమహనీయులు పుట్టిన ఊరిలోనే.. నేను కూడా పుట్టినందుకు..గర్వపడుతూ..సంతోషిస్తూ ఉన్నాను...
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
ఓం కావ్యకంఠ. గణపతి. ముని మహారాజ్ కి జై 🙏🙏🙏
@prasadraovanga82312 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః ఓం నమో భగవతే శ్రీ గురు రమణా య నమః , ఓం నమో భగవతే శ్రీ గురు రమణా య నమః , ఓం నమో భగవతే శ్రీ గురు రమణా య నమః , చిన్న మనవి ఇప్పుడు మనం పరుగులు తో జీవనం చేసే ఈ తరం లో ,, మనకు తెలియని ఎందరో ప్రముఖులు లను , మహనీయులను ,మహాత్ములను , సద్గురువులను , సదాచార సంప్పనులను , పరిచయం చేస్తూ వారి దినచర్య లను వారి జీవిత చరిత్రను, జీవిత గాధలను సవినయంగా వివరిస్తూ , నాకు జ్ఞనోదయం చేస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు నా నమస్సులు 👃 ,, కానీ మీరు చేసే ఈ ప్రయత్నం లో తప్పులను వెదకి ఎలు ఎత్తి చూపి , వెంగిలి గా మీకు సూచనలు ఇచ్చే వారికి నా శతకోటి నమస్కారాలు 🙏🙏🙏 వారి పట్ల నేను దన్యతనుపొందు గాక స్వస్తి,,,,,
@agk555rose2 жыл бұрын
ఎందరో మహానుభావులు వారిలో కొందరు మహా మహానుభావులు అటువంటివారిలో కావ్య ఖంటాగణపతి అతి ముఖ్యలు. వీరి జీవిత చరిత్ర " నాయనా "అనే గ్రంథ రూపంగా వచ్చింది. ఆగ్రంధం నేను పూర్తిగా చదివాను చాలా అద్భుతంగా వుంది. వీలైయితే కొని చదవండి. ఇది మనం ఆ గ్రంధకర్తకు మనం చేసే ఉపకారం తతద్వారా ఆ మహా మహానుభావునికి మనం ఇచ్చే నివాళి. గోపాల కృష్ణ, అకోండి.
@telugubooks10312 жыл бұрын
Okay, Thanks for watching the video subscribe this channel for more videos
@kalaiselvibaskaran32982 жыл бұрын
Great Kavya kanta Ganpathi Muni The holy soul related to my Guru Thiruvannamalai Om shri Bagwan Ramana Maha Rishi
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@bayyavenkata96462 жыл бұрын
We are very fortunate to have these great gurus on the indian soil. But unfortunate that only few people have known about them. Thank you very much for sharing the vedio 🙏
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@surekag38442 жыл бұрын
Thanku very much ilanti great people gurinchi cheptunnanduku.god bless u
@vnagsuseela56522 жыл бұрын
కావ్యకంఠ గణపతి ముని, గురించి చాగంటి గారు చెప్పితే . విన్నాము సిక్కోలు the great. ఈరోజుకి తెలుగు భాష శ్రీకాకుళం లోనే బాగుంటుంది..
@raghukanduri898 Жыл бұрын
Ohm. Kavya kanta Ganapathy muni. Pl bless me.
@dr.y.shivaramaprashad93292 жыл бұрын
అవతార పురుషుల ప్రస్తావన చేసేటపుడు గౌరవ వాచకమ్ ప్రయోగించాలి.. రచించారు.. అన్నారు.. దర్శించారు.. వంటి శబ్ద ఔచిత్య గౌరవాలను నిలబెట్టాలి.. గమనించ ప్రార్ధన 👍🏻👌🕉️🌹🔱👌👏🙏
@vkomalla2 жыл бұрын
ఓం శ్రీ అరుణాచలాయ నమః
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@tarunisyamala2 жыл бұрын
Thank you for sharing a great knowledge. Felt like touching the Soul.
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@swathisony11662 жыл бұрын
శ్రీ గుుభ్యోన్నమః
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@sannibabukandala69332 жыл бұрын
🕉 Namo Sri Kavya Kantha Ganapati muni Namo Namah🙏🙏🙏
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@reddyking52 жыл бұрын
ఓం నమో భగవతే గురుభ్యోన్నమః
@madhusudhanaraotadinada62082 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽a wonderful history and short and sweet narration sir, Thank you. 🙏🏽🙏🏽
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@SSTSai Жыл бұрын
అద్భుతమైన విషయాలు మీ ఛానల్ ద్వారా. కాని.... వాయిస్ ఓవర్ మార్చితే ఇంకా వినసొంపుగా ఉంటుందని నా అభిప్రాయం. అన్యధా భావించరని తెలియజేయడమైనది.
@gonasrinivasarao96822 жыл бұрын
Om namah Shivaya🌹🌹🌹
@murthyvsrl93492 жыл бұрын
Good historical information
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@raginivalluri25632 жыл бұрын
Ooh very great 🌸🌸🙏🙏🙏🙏🙏🙏
@dhanalakshmireddy25732 жыл бұрын
OM NAMO NARAYANAYA 🙏🙏🙏
@kumarbongu98582 жыл бұрын
ఓం నమః శివాయ నమః
@bharathsajja50212 жыл бұрын
Nayana
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@svspavankumar30972 жыл бұрын
Thanks for your great knowledge sharing ,please share Torkom saridariyam master all books in Telugu audio.
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@dineshdinnu36442 жыл бұрын
శ్రీగురుబ్యోనమః 🙏
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@gandhibabu73512 жыл бұрын
చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు వందనాలు!
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@sailajadeviayyalaganti78182 жыл бұрын
బాగా నే చెప్పేరు.. కానీ నాయన గారు పడైవీడు లో రేణుకా మాత తొడ meeda mantram ఇచ్చి ఊరిలో వ్యాధులు నిర్మూలించాలని ఆజ్ఞ వేసిన మాట, రేణుక గీతం వితరణ గురించి cheppalandi🙏 ధన్యవాదములు🙏🙏 *Ayylasomayajula.శైలజ🙏
@Srinivasrao-zw6wv5 ай бұрын
డు..డు అనకూడదు గురు స్వరూపుడ్ని డు అనకూడదు
@narsimhamote67542 жыл бұрын
మీరు ఇంకా తెలుగు బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను
@telugubooks10312 жыл бұрын
Thanks, I'll try my level best
@srirajavatsavaisaraswathi62462 жыл бұрын
🌺🙏🙏🙏🙏🙏🌺
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@venkatakrishnakishorepasum63242 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@Raman_mehrishi2 жыл бұрын
काव्य कंठ श्री गणपति मुनि 🙏🙏🙏🙏
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@konalapereddy55492 жыл бұрын
🙏🙏
@sambasivaraochindukuri59422 жыл бұрын
❤️💐💐🙏❤️
@pandurumuralikrishna63222 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
@anandalla2 жыл бұрын
Great sir
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos
Thanks for watching the video subscribe this channel for more videos
@vijayalakshmimaruvada70972 жыл бұрын
Sir, your attempt is good. But some things wrong. I.e.His subsect in Brahmins etc. what I have known about Him is He was a Dravidian in A.P. State. Not arama dravida. Kindly correct that one. Moreover give a lot of respect to Him.
@ayalasomayajulavenkatsubra66362 жыл бұрын
True he is dravida not arama dravida
@nageshkodukula39522 жыл бұрын
uma sahasram ane pusthakam kooda rasaru ithani manavaralu swayamga na menama bharya avida hyderabad lo vunnru avida age 93 years
@sadasiva999.2 жыл бұрын
Meru rasukunna script inka neat ga chadavchu inka respectable ga mention cheya galaru
@seshagiriraod6612 жыл бұрын
అరుణాచలంలో వారికి కపాల బే ధ నము జరిగింది. రమణులు స్వయంగా వచ్చి చూశారు.అప్పుడే గణపతి ముని రమణులు సుబ్రహ్మణ్య అంశ అని ,భగవాన్ అని చెప్పటం,ఆనాటినుంచి భగవాన్ అని రమణుల ను పిలవటం జరిగింది.
@telugubooks10312 жыл бұрын
Thanks for watching the video subscribe this channel for more videos