కెటిఆర్ కనుసన్నల్లో కోమటి కుంట చెరువు కబ్జా....!!! ఇదిగో కెటిఆర్ సంతకం | Vasavi Vijay Kumar Mafia

  Рет қаралды 193,420

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
కెటిఆర్ కనుసన్నల్లో కోమటి కుంట చెరువు కబ్జా....!!! ఇదిగో కెటిఆర్ సంతకం | Vasavi Vijay Kumar Mafia
Subscribe to Mana Tolivelugu
#VasaviVijayKumarLandKabja #vasavigroup #BachupalliKomaticheruvu #KTR #vasaviurban
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►KZbin Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Пікірлер: 312
@narendersakinala8580
@narendersakinala8580 11 ай бұрын
TS.. గొప్ప జర్నలిస్ట్.. రఘు గారు
@rameshkaiguri9743
@rameshkaiguri9743 11 ай бұрын
నీ దైర్యం కు 🙏🙏🙏🙏అన్నా
@druvachaper5425
@druvachaper5425 21 күн бұрын
అన్నా జర్నలిజంలో నువ్వు భగత్ సింగ్ వే.... మీ పనులు చూస్తుంటే ముచ్చటేస్తుంది.
@dhanarajgiduthuri5532
@dhanarajgiduthuri5532 27 күн бұрын
రఘు గారు మీరు పబ్లిక్ సర్వీస్ చాలా బాగా చేస్తున్నారు.thanks రఘు sir.vallu దుర్మార్గులు.జాగ్రత్త గా ఉండాలి.ప్రాణాలకు తెగించి వాళ్ల దందా అంతా ప్రజల కు కళ్లకు కట్టినట్లు చూపెడుతున్నారు.ముఖ్యమంత్రి గారు,హైడ్రా కమిషన్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి.అలా ఏక్షన్ తీసుకోనట్లయితే,మీరుకూడా ఆవెధవలతో కుమ్మక్కయినట్లే.రంగనాధ్ గారు ప్రజలు గమనిస్తున్నారు.నాయకులారా కల్లు తెరవండి మన బిడ్డల భవిష్యత్తు కాపాడండి.రఘుగారు,వారి టీమ్ ప్రాణాలను ఫణంగా పెట్టి ఇదంతా బయటకు తీస్తున్నారు.చెరువులను,ప్రక్రుతిని కాపాడండి రేవంత్ గారు.అలా జరిగినట్లయితే మల్లా ఎలక్షన్ లో బంపర్ మెజార్టీతో మేమే గెలిపించుకుంటాము మిమ్మల్ని.
@madhumitha_Raja1234
@madhumitha_Raja1234 10 күн бұрын
Those who are paying emi will ultimately suffer...
@user-lv9lz3sh6t
@user-lv9lz3sh6t 11 ай бұрын
అక్రమాలు అన్ని కూల్సివేయడమే జరుగుతది ప్లాట్ ఎవ్వరు కొనద్దు
@ravieshwar317
@ravieshwar317 11 ай бұрын
అన్నా, వీళ్లకు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అంటే. ఈ తెలంగాణా బేవాకూఫ్ లు ఇచ్చిందే. వాళ్లదేం తప్పు లేదు.
@ramadevigoli5344
@ramadevigoli5344 11 ай бұрын
రఘు గారూ....! మీరు జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం. "యధా యధా హి ధర్మస్య--- తదాత్మానాం సృజామ్యహం" ఏ కాలమున ధర్మానికి హాని కలుగునో, అధర్మము వృద్ధినొందునో శిష్టరక్షణ, దుష్ట శిక్షణ చేయడానికి నేను అవతరిస్తాను. అన్నాడు ఆ భగవంతుడు. ఆ సమయం అతి తొందరలోనే వస్తుంది. మీ శ్రమ, ప్రజల ఆకాంక్ష వృధా కాదు. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తూ....
@rajanikanthdurgaraju6756
@rajanikanthdurgaraju6756 11 ай бұрын
హాట్ సాఫ్ రఘు అండ్ జడ్సన్ గారు 👌👏👍
@venkaiahpandiri3084
@venkaiahpandiri3084 26 күн бұрын
ఈ ప్రాజెక్టుకు అనుకూలంగా అప్రూవల్ ఇచ్చిన ప్రతి ఆఫీసర్ ని సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఫైనాన్స్ చేసిన బ్యాంకర్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఈ ఫ్లాట్లో కొనుక్కున్న కామన్ మాన్ యొక్క హక్కులను కాపాడాలి
@manchalaachyuthasatyanaray2909
@manchalaachyuthasatyanaray2909 25 күн бұрын
తొలి వెలుగు మీడియా జర్నలిస్టు గారు కోమటి కుంట చెరువు కబ్జాకు సంబంధించి నాటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ చేసిన సంతకాల ఆధారాలతో సహా మీడియా ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన స్పందించి కేటిఆర్ పై, వాసవి నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు చేపట్టి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి కోమటి కుంట చెరువు పూర్వపు రూపుతో నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రంగనాథ్ గారు కోమటి కుంట చెరువు అక్రమణ పట్ల వృత్తిపరమైన మీ నిజాయితీ నిబద్ధతను తెలియజేసుకుంటరని, ఇది నిజంగా మీకు ఒక చారిత్రక పరీక్షా సమయం. కోరుకుంటూ
@thatipellylaxmikantham5059
@thatipellylaxmikantham5059 23 күн бұрын
FTL, BUFFER ZONE & GOVT. LAND లలో CONSTRUCTIONS అన్ని కూల్చి వేయాలి
@bunnybunny8072
@bunnybunny8072 11 ай бұрын
కేసిఆర్ కేటీఆర్ పాలన పోవాలి అప్పుడు సామాన్య ప్రజలకు న్యాయం జరిగే అవకాశం ఉంది 🤬🤬🤬🤬🤬🤦🤦🤦
@teluyellam8626
@teluyellam8626 4 ай бұрын
ఇప్పుడు జరిగిందా న్యాయం 😂
@guru7151984
@guru7151984 21 күн бұрын
​@@teluyellam8626nuvvu muyara mee kalavakuntla kalakeyulu chesina vidwasam chesina papalu kanna better
@LuckyRajesh-e6t
@LuckyRajesh-e6t 15 күн бұрын
వెంటనే కేటీర్ అరెస్ట్ చేయాలి, ఇ కాంగ్రెస్ ప్రభుత్వం,,
@yadavrao5459
@yadavrao5459 8 күн бұрын
బొక్కలో వేయాలి,
@parrot99
@parrot99 11 ай бұрын
Anna mi ధైర్యానికి 🙏🙏🙏🙏🙏 జయహో రఘు అన్న....
@bhaskarchandragiri46
@bhaskarchandragiri46 11 ай бұрын
బక్క జడ్సన్ చూసి ప్రజలకు సేవ చేస్తా అని వస్తున్న లీడర్లు నేర్చుకోండి.
@srinivasrao5672
@srinivasrao5672 11 ай бұрын
బక్క జడ్సన్ & రఘు బెస్ట్ combination
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 11 ай бұрын
Jai mana tholivelugu Raghu Anna is grate jurnalist lekapothe chalakastham prajalaku
@MancharlaPosham
@MancharlaPosham 22 күн бұрын
Raghu bhayya your greet hats up you god blesses you
@venkateshjajam9416
@venkateshjajam9416 11 ай бұрын
RAGHU JADSON HATS OF YOU
@VijayKumar-yq4sj
@VijayKumar-yq4sj 21 күн бұрын
ఒక్కసారి అడవి భూముల పైన పై అదికరూలు నిగా పెడితే బాగుంటుంది
@thallapallyshekhar9907
@thallapallyshekhar9907 11 ай бұрын
తీన్మార్ మల్లన్న లెక్క ఒక లాయర్ ను పెట్టుకొని ఇటువంటి వాటి మీద కేసు లు వేయండి రఘు అన్నా
@lakshmandarpally6635
@lakshmandarpally6635 20 күн бұрын
మరి డబ్బులు
@annapurnadesai5713
@annapurnadesai5713 20 күн бұрын
Jadson you are great You fight for justice and see the end of the culprits Wether it is useful or not brought it to the notice of judiciary by way of public interest litigation You collected all the material Make public as part of your agitation
@bhagathakkera7983
@bhagathakkera7983 11 ай бұрын
బక్కా జడ్సన్ గారు దమ్మున్న మగాడు అతనికి చేయూత నిద్దాం. ఈసారి brs ను గెలిపిస్తే జిల్లాల వారిగా అమ్ముతారు.
@lakshmandarpally6635
@lakshmandarpally6635 20 күн бұрын
Raghu Bhai... నీ ధైర్యానికి జోహార్లు.. కాని మీరు security/protection చూసుకోవాలి... "Gun licence" తీసువాలి Gun carry చేయాలి....
@mareddymanikanta1384
@mareddymanikanta1384 14 күн бұрын
Very great job 👌Raghu
@vardhanapurani5435
@vardhanapurani5435 4 күн бұрын
Judson sir and Raghu sir your efforts to show the reality is very much appreciated.👏👏👏
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 11 күн бұрын
Vasavi విజయ్ కుమార్ గారు ktr BNAMI ఇది సత్యం
@lingamgoudkoyyada9463
@lingamgoudkoyyada9463 11 ай бұрын
మిరు ఈ ద్దరూ కేటీఆర్ కి చెమటలు పంటించారు అన్న
@ShivaiahcharyMahesvaram
@ShivaiahcharyMahesvaram 11 ай бұрын
Raganna ఒక్కసారి మావూరికి రావాలి అన్న. మాది నల్లగొండ జిల్లా. పి ఏ పల్లి. మండలం అన్న. మువీడియోలు మొత్తం చూస్తుంటాను 👏👏👏
@sriram-nt3mk
@sriram-nt3mk 11 ай бұрын
What is your problem
@nagamalleshwararaonag450
@nagamalleshwararaonag450 11 ай бұрын
ఈ తెలంగాణ రియల్టర్లు కోసమే పేదవారికి కాదు
@kingkohli812
@kingkohli812 23 күн бұрын
Nice work 👍 anna
@nag8393
@nag8393 11 ай бұрын
3వ సారి. అధికారం లోకి. Brs. వస్తే. చెరువులు. ఉండవు. గుట్టలు ఉండవు
@nandank262
@nandank262 11 ай бұрын
Hitec city chutu unde kondalanu epudo mingesindu.
@gulesomanna1163
@gulesomanna1163 14 күн бұрын
Good information & facts to publik Anna Very much tq Anna go ahed
@krishnachavan9198
@krishnachavan9198 7 күн бұрын
Great news for all peoples Great C M take action immediately Please request to u don't ingore
@naveenkambala8138
@naveenkambala8138 11 ай бұрын
Jai Raghu anna jai Bakka jadaon anna jai mahipal Anna jai teen mar mm allanna jai advocate Sharath kumar sir
@user-of5or8ir7y
@user-of5or8ir7y 11 ай бұрын
Jai Raghu Anna 🙏
@narender64
@narender64 11 ай бұрын
బక్క జడ్సన్ గారు ఇన్ని కంప్లైంట్స్ చేసిన ఒక్క దాని మీద కూడ ఎంక్వైరీ లేదు! వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయినాయి!
@bhanu_chintha
@bhanu_chintha 11 ай бұрын
True
@dudamallaiah192
@dudamallaiah192 23 күн бұрын
Hydra pettandi
@dudamallaiah192
@dudamallaiah192 23 күн бұрын
Koolcheyandi
@krishnaiahkarrolla4977
@krishnaiahkarrolla4977 11 ай бұрын
అన్నా ఇట్లా చేస్తే కాదు కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళే నియోజకవర్గంలో నిలబడ్డ అక్కడ వెళ్లి అందరూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి వాళ్లను వడగొట్టేందుకు చైతన్యం తేవాలి అక్కడ ప్రజలను అప్పుడే వాళ్ళని ఇంటికి పంపితే దరిద్రం పోతది అంతే తప్ప ఇలా ఏది చేసినా ప్రయాణం ఉండదు
@vamshisangepu8454
@vamshisangepu8454 7 күн бұрын
ఎవరు చేయాలి మనకు న్యాయం. అధికారులే ఇలా దోచుకుంటే.
@r.srinivas9422
@r.srinivas9422 5 күн бұрын
Anna jaibheem 🙏
@icecold2699
@icecold2699 22 күн бұрын
Super journalist
@sulamsrinivasyadav219
@sulamsrinivasyadav219 25 күн бұрын
కేసు పెట్టి లోపట వెయ్యండి
@anandbetala3220
@anandbetala3220 27 күн бұрын
Hydra will take action...
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 27 күн бұрын
తోశివేసేదే కాకుండా పేదవారు కాకుండా పెద్దపెద్ద వారిపై ఫైన్ వేయాలి
@dugutarajanna4082
@dugutarajanna4082 7 күн бұрын
Your grate Raghu Anna🙏🙏
@GujjulaSudeer-yl3wp
@GujjulaSudeer-yl3wp 9 күн бұрын
Raghu garu ur Dynamic journalist
@bshankar4320
@bshankar4320 11 ай бұрын
We support Raghu anna and judson garu
@JBKBharat
@JBKBharat 11 ай бұрын
దయచేసి వీడియో ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి 🙏
@saiv3060
@saiv3060 21 күн бұрын
Great Raghu, you have been talking about this illegal occupation of lakes for a very long time
@thadishettymuralikrishna8371
@thadishettymuralikrishna8371 11 ай бұрын
Any Vasavi Construction Dont Purchase
@ramaraoannam8132
@ramaraoannam8132 11 ай бұрын
Great Raghu Garu hat's up
@venkatarajupasumarty4325
@venkatarajupasumarty4325 10 күн бұрын
జోహార్ జోహార్ తొలి వెలుగు.🎉
@nagisettyyavapuram6462
@nagisettyyavapuram6462 9 күн бұрын
Great Journalist Super BRS motham jagir Boomulu unnattlu undhi
@vijaypaljukareddy8460
@vijaypaljukareddy8460 17 күн бұрын
Raghu excellent. continue ur service, u will be remembered for ever. Don't become Mallanna.
@nanavathgopi6108
@nanavathgopi6108 11 ай бұрын
💥 2022 మార్చి 9 న ఉదయం 11 గంటలకు వేయబోయే 80 వేల ఉద్యోగాల లెక్కలు చెప్పిన KCR...💥2023 అక్టోబర్ 9 ఉదయం 12 గంటలకు ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి భర్తీ అయిన ఉద్యోగాలు 0. 💥 2018 లో 2 వ సారి గెల్చిన తర్వాత జారీ చేసిన నోటిఫికేషన్స్ నుండి నిన్నటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు 0 💥 గ్రూప్ 1 2 సార్లు రద్దు 💥 గ్రూప్ 2 2 సార్లు వాయిదా 💥 గ్రూప్ 3 ఇంకా తేదీనే ఇవ్వలేదు నోటిఫికేషన్ జారీ చేసి 10నెలలు 💥 గ్రూప్ 4 పరీక్ష పూర్తి... ఇంకా రాని ఫలితాలు... ఎన్నికల కోడ్ తో ఆపుతున్నాము అని ప్రకటన.. మరియు కోర్ట్ లో కేసులు ఎప్పుడు ఏమీ అయ్యేది తెలియదు 💥 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ జారీ చేసి 10 నెలలు పూర్తి... ఇంకా ఇవ్వని పరీక్ష తేదీ 💥 DAO ఇప్పటికే ఒకసారి పరీక్ష రద్దు మళ్ళీ ఇవ్వని తేదీ 💥 గురుకుల గురుకుల అని 2 సం.లు హంగామా చేసి గత నెల లో పరీక్ష పూర్తి... ఎడిట్ ఆప్షన్ పేరుతో 40 రోజులుగా కాలయాపన.. 💥 AEE AE ఒకసారి పరీక్ష రద్దు మళ్ళీ ఈ మధ్యే నిర్వహణ 💥💥 పోలీస్ నియామాక పరీక్ష పూర్తి ఫలితాల వెల్లడి... మళ్ళీ హైకోర్ట్ తీర్పు ఆ ఫలితాలు కరెక్ట్ కాదు మార్కులు తప్పులు .. అని వెల్లడి... మళ్ళీ మొదటికే కథ 💥💥 ఇక ఎంతో క్రేజీ ఉండే టీచర్ పోస్టులు DSC/TRT 15 వేలు వేస్తామని 5 లక్షల మంది అభ్యర్థులను ఊరించి ఊరించి చివరకు 5 వేల పోస్టులకు ఇందులో 60O పోస్టులు భర్తీ కాలేని మళ్ళీ వెనక్కి పోయే ఉర్దూ మరాఠీ కన్నడ పోస్ట్లు... మిగిలిన 4400 పోస్టులలో 29 జిల్లాలలో అనేక కేటగిరీలో సున్నాలు....💥💥💥 మొత్తానికి 40 లక్షల మంది అభ్యర్థుల వద్ద ఫీజులు వసూలు చేసిన ప్రభుత్వం... ఒక్క పోస్ట్స్ భర్తీ చేయని ప్రభుత్వం💥 అలా అసెంబ్లీ లొ మొదలై ఇలా ఎన్నికల కోడ్ తో ముగిసాయి....🙏🙏🙏
@mekakisshore5855
@mekakisshore5855 21 күн бұрын
హైడ్ర్ మొదట ఇది కూర్చోండి ఇంత పెద్ద అక్రమ కట్టడం కట్టుకొని వీధి కేలి రుబాబు చేస్తున్నారు
@mahekolusu
@mahekolusu 11 ай бұрын
As per your investigation total project is illegal or some part of the construction is illegal,, you need mention how much land he has acupied from that cheruvu,because we as flat owners we will get trouble, so exactly. Ention which is illegal part don't say that entire project is illegal If that is the case why rera has approved the project. Its common man dream to purchase a house.if this is the case ppl will be in trouble.nog you ppl or the builders. So plz provide proper information to people,
@muralimohan1798
@muralimohan1798 11 ай бұрын
🎉 రఘు సార్ మా దేవరయంజాల్ భూముల పైన కూడా వీడియోలు తీయండి మంత్రి మల్లారెడ్డి కనుసైగ లో దేవరయంజాల్ భూములు కబ్జాకు గురవుతున్నాయి
@AshokKumar-nw3gh
@AshokKumar-nw3gh 22 күн бұрын
T q ragu anna
@DrMRSRajuCoach
@DrMRSRajuCoach 11 ай бұрын
ఇటువంటి కబ్జాలు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో కోకొల్లలు! ఎందరు ఎంతగా మొత్తుకున్నా అవి ఆగవు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు 'దున్నపోతు మీద వాన కురిసినట్లే!' అంతకంటే దరిద్రులు!
@nareshdaturka7210
@nareshdaturka7210 21 күн бұрын
Good Journalist ❤
@veegem9559
@veegem9559 14 күн бұрын
🙏 super anna do what u want 👌🙏👍
@venkataramaraju4355
@venkataramaraju4355 Күн бұрын
Ranganath sir immediately వీటిని కూల్చండి
@pkrishna866
@pkrishna866 16 күн бұрын
👍👍👍
@vijaykumarchauhan9728
@vijaykumarchauhan9728 11 ай бұрын
anna uneducated people's in villages need to explain about KCR govt. So many uneducated think that KCR is giving them double bedroom, KCR kit e.t.c
@sudhakarthamalapakula8084
@sudhakarthamalapakula8084 16 күн бұрын
Today, 31.08.2024, I watched this video. I expect Hydra will take action against Vasavi
@mravikumar5560
@mravikumar5560 11 ай бұрын
That's great India 🇮🇳 Great nation 🇮🇳 Proud our nation 🇮🇳 😅
@vimalahari2805
@vimalahari2805 14 күн бұрын
Hero Raghu garu
@arjunasaradhi9919
@arjunasaradhi9919 16 күн бұрын
👌👌👌👌
@ravigunnam7087
@ravigunnam7087 25 күн бұрын
Same problem Andhra
@BojjaSrinivas-cr8cs
@BojjaSrinivas-cr8cs 3 күн бұрын
Raghu dynamic person
@syedellias5730
@syedellias5730 6 күн бұрын
All encroachments of FTL and buffer zone must be abolished irrespective of Rich and poor. Protect the environment and ECO system by restoring Tanks and Nalas in Original form.
@nareshKumar-sj1yc
@nareshKumar-sj1yc 21 күн бұрын
Jai. Haidra 🙏🙏👍👍👌👌👌
@jagadeeshbarmani4116
@jagadeeshbarmani4116 11 ай бұрын
Bakka Jayson Annagaru meelanti leader samajaniki chala avasaram
@thorthirajesham9997
@thorthirajesham9997 5 күн бұрын
Dare and dacing hero Raghu
@JambukavinodVinod
@JambukavinodVinod 11 ай бұрын
Raghu Anna good
@kasireddyvajramma5623
@kasireddyvajramma5623 11 ай бұрын
Excellent channel
@kulkarnimuralidharrao704
@kulkarnimuralidharrao704 17 күн бұрын
Ragu Gariu you are very greater &serching & show ing yearlyer defactes it's youvour daynamic coursges will power will be appreciated TQ
@subbareddychilakala690
@subbareddychilakala690 11 ай бұрын
Please think
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 11 ай бұрын
Bakka jadsan sir meelati vallu asemblilo undali Jai
@thakurbharath7882
@thakurbharath7882 11 ай бұрын
Please help public that is illigal construction
@Templebells9099
@Templebells9099 11 ай бұрын
Sorry Jadson Garu, Raghu tammudu. We ,the people of TG have become insipid. We all have become impotent. Shatakoti namaskaaramulu meeku ... for fighting on behalf of common people. Dhanyawaadamulu.
@varunemmadi
@varunemmadi 26 күн бұрын
Your doing great work Ana all support to you , hope one day things may change and hope your efforts matter
@PrasadMandula
@PrasadMandula 11 ай бұрын
Thank you for videos anna
@dalalsomasekhar6678
@dalalsomasekhar6678 13 күн бұрын
ULC one Acres kanna Ekuva Untay Ceiling Act apply Cheyali Ceiling Act Implement Cheyakund Ethiveydam Vallakuda Arachakam Jaruguthundhi.
@user-if6bh6oy9r
@user-if6bh6oy9r 11 ай бұрын
Biddaaa .....nenu senior citizen ni. Naa retirement paisalu betti second sale lo okani daggara hmda plot konna. Aa company plots 30 percent tappudu kolathalatho vunnayyi. Thiragabadinollaki compensation isthnru. Nannu matuku old aged anii cheyanani sathayisthnru. Help cheyyi biddda😢
@anilkumargatadi7050
@anilkumargatadi7050 21 күн бұрын
Good Anchoring Boss.... You are great 👍
@BojjaSrinivas-cr8cs
@BojjaSrinivas-cr8cs 3 күн бұрын
Public be aware
@vikramproddutoori7096
@vikramproddutoori7096 11 ай бұрын
What about innocent people who paid for a flat in this project?
@krithikskanda
@krithikskanda 11 ай бұрын
Hyderabad weather antha change aypoyind because of unhealthy constructions.... October lo kuda summer la undi...
@sampathkumarganji
@sampathkumarganji 11 ай бұрын
Don't vote to BrS
@ramaraotenneti8666
@ramaraotenneti8666 19 күн бұрын
This is real journalism. Not pumping stories told by kanagaala, imandi, bharadwaja and nageswar.
@satyanarayanamurthy3337
@satyanarayanamurthy3337 15 күн бұрын
Why did not central government interfere in this issue? otherwise everybody suspects
@BojjaSrinivas-cr8cs
@BojjaSrinivas-cr8cs 3 күн бұрын
Sir please visit this place
@b.prakashprakash5675
@b.prakashprakash5675 11 ай бұрын
420 brs
@user-iq8ph5fe4q
@user-iq8ph5fe4q 21 күн бұрын
Jai.congress.bast.cm.
@kondurushobhanbabu2541
@kondurushobhanbabu2541 11 ай бұрын
Ts good News leader ragu Anna
@yarlagaddashivajikumar2890
@yarlagaddashivajikumar2890 11 ай бұрын
💯 correct
@NAGAIAHGUDUGUNTLA
@NAGAIAHGUDUGUNTLA 18 күн бұрын
Good hydra
@sivaramaiah7487
@sivaramaiah7487 16 күн бұрын
Ramoji film city akramanalu Kulchandi
Je peux le faire
00:13
Daniil le Russe
Рет қаралды 19 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 5 МЛН