No video

Kesava Narayana Krishna

  Рет қаралды 2,554,387

Balakrishna Prasad Garimella

Balakrishna Prasad Garimella

Күн бұрын

Annamaachaarya Sankeerthana....
set to music and Sung by G. Bala Krishna Prasad. and. R. Bullemma...
Hindola Ragam ; Aadi Thaalam...

Пікірлер: 473
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 5 ай бұрын
Tv సీరియల్స్ చూసేవాళ్ళు... అవి. మానేసి.... ఈ సంజీర్తనలు వింటే ఆరోగ్యం.... ఆత్మనందం. కలుగుతాయి
@kameshvv
@kameshvv 4 ай бұрын
ఇవి వినడానికి అదృష్టం చేసుకుని వుండాలి
@user-or5pk6dh4y
@user-or5pk6dh4y 2 ай бұрын
True, swana yugam vasthundhi
@sathishkumaravidapu650
@sathishkumaravidapu650 2 ай бұрын
Nijamm khachitangaaa
@user-kc1dp8le4m
@user-kc1dp8le4m 2 ай бұрын
అవునండీ నా మనసు మనసులో అనుకున్నా ella
@ravijnt305
@ravijnt305 2 ай бұрын
⁠@@kameshvv Did f do So Zzz Z As
@srinivasbobbili3059
@srinivasbobbili3059 5 ай бұрын
బుల్లెమ్మ గారి స్వరం కూడా అద్భుతం!!ఈ తల్లి స్వరం ప్రతీ నిత్యం svbc లో పద్మావతి అమ్మవారి కళ్యాణం ప్రత్యక్ష ప్రసారంలో వింటుటాము! ధన్యవాదములు తల్లీ!! 🙏🙏💐💐
@venkataramanayerra8765
@venkataramanayerra8765 2 жыл бұрын
మీ గళాలూ అద్భుతం ,ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పించే కీర్తన
@guma2637
@guma2637 Жыл бұрын
ఎన్ని కష్టాలు ఉన్న మీ గానం వింటే మనసకు ప్రశాంతo గా వుంటుంది రోజులో ఎదో ఒక పూట వినండి
@balakrishnaraorachabathula9389
@balakrishnaraorachabathula9389 9 ай бұрын
మీ స్వరం వినుట మా పూర్వ జన్మ అదృష్టం. మా జన్మ జన్మ ల పుణ్యం ఫలం
@prasannavenuprasannavenu20
@prasannavenuprasannavenu20 Жыл бұрын
మీరు కారణజన్ములయ్య ప్రసాద్ గారు మీ పాదాలకు ప్రాణమైళ్లుచున్నాను
@amarsaroji
@amarsaroji Жыл бұрын
గరిమెళ్ళ గారు ఆధునిక అన్నమాచారులు...
@user-oc6vs1jn8t
@user-oc6vs1jn8t 2 жыл бұрын
శ్రీవారి సంకీర్తనలు ఇలా వినే అదృష్టాన్ని కలిగించినందుకు మీకు ధన్యవాదాలు.. గురువుగారు
@Krishnaveni-zo8mk
@Krishnaveni-zo8mk Жыл бұрын
మా జనరేషన్ వారికి కూడా అర్థం అయ్యేవిధం గా కీర్తన లోని సారాన్ని అర్థవంతం గా విడమరిచి,స్పష్టం గా పలికి వినే వారిపై అమృతం కురిపించిన తాము ఇరువురికి పాదభి వందనం,,,🙏🙏🙏
@subbaraokankanala1346
@subbaraokankanala1346 2 жыл бұрын
'బుల్లెమ్మ' గారి కోమల స్వరం, పాడే తీరు ఈ కీర్తనకు చక్కగా అమిరింది ! 'భగవంతుడు' మాలాంటి ఎందరికో వాస్తల్యం తో అనుగ్రహించిన 'ప్రసాదం' బాల కృష్ణ ప్రసాద్ గారు ! 'కీర్తన' హృద్యమంగా ఉంది ! అభివాదములు !
@shanthammaba337
@shanthammaba337 2 жыл бұрын
%100
@sreeramaraju4240
@sreeramaraju4240 Жыл бұрын
@@shanthammaba337 a
@tumulurisarma86462
@tumulurisarma86462 Жыл бұрын
Wav
@ratnakarch9355
@ratnakarch9355 Жыл бұрын
@@sreeramaraju4240 llĺlĺlĺlĺ
@sanjeevarayudu9519
@sanjeevarayudu9519 Жыл бұрын
Super.God Sri Shiva Bless you Krisna and Bullemma gariki.
@sudheerkumar-xp2kz
@sudheerkumar-xp2kz 2 жыл бұрын
రచనల ద్వారా ఆ అన్నమాచార్యులు ఈ మధుర సంకీర్తనలు అందిస్తే వాటిని మధురాతి మధురంగా మనకు వినిపిస్తున్న బాల కృష్ణులు వార్కి ధన్యవాదాలు
@marotikauthekar3431
@marotikauthekar3431 Жыл бұрын
Sir I am Maharashtrian. I don't understand that much languages. But I like melodious voice of all yours devotional songs. Specially VACCHANU ALLAMELU MANGA SONG. I LIKE EVERY SONG. Sir plz make video on SHRI SUKTAM and all hindu god devotional mantras 🎉🎉🎉🎉🎉
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari Жыл бұрын
Yes I also like vachenu alavelu manga song a lot
@mmuralisai63
@mmuralisai63 Жыл бұрын
Nice to know both of your favourite song. I am a die hard fan of the song and I sing 95% of Balakrishna Prasad way of the same song...
@kamalamachiraju3129
@kamalamachiraju3129 2 жыл бұрын
కేశవ కృష్ణ గోవింద నారాయణ 🙏🙏🙏 ధన్యవాదములు నమస్కారము మీ అద్భుతమైన గానామృతానికి.
@archanaetukuru2247
@archanaetukuru2247 Жыл бұрын
Lierekl
@sivaranivemula70
@sivaranivemula70 4 ай бұрын
గురువుగారూ మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యం తో వుండాలని ఆ భగవంతుని కోరుకుని ప్రార్థించు చున్నాను
@sreedharsseducationalchannel
@sreedharsseducationalchannel Жыл бұрын
పూర్వజన్మ సుకృతం మీ స్వరం. మీ స్వరం వినడం మా యొక్క అదృష్టం
@prasannakumarhs9349
@prasannakumarhs9349 Жыл бұрын
Marvelous singing
@nagamaheswararao5131
@nagamaheswararao5131 8 ай бұрын
Marvelous less yours singing Apara Mangalampalli Balamuralikrishnagaru Thank you🎉
@user-bq3he1si7d
@user-bq3he1si7d 6 ай бұрын
​@@prasannakumarhs93490000
@sadhuswarna7167
@sadhuswarna7167 2 ай бұрын
ఎన్ని పాదాభివందనాలు చేసిన మీకు సరిపోదు sir
@AdithyaAdithya-do3bp
@AdithyaAdithya-do3bp Жыл бұрын
Blessed Saint Annamacharyulu blessed us also to transform above the humans of devotionally and spiritually by his Keertanulu is forgettable forever. Recited melodiously by Balakrishna Prasad and Bullemma is grateful.
@srinivaskotha3765
@srinivaskotha3765 2 жыл бұрын
చాల మంది గాయకులు ఉన్నారు కాని ఇలాంటి దేవుని పాటలు మీలాంటి ఆపూరూప వ్యక్తుల కు మాత్రం వచ్ఛును
@krishnagoud1838
@krishnagoud1838 2 жыл бұрын
Pat
@krishnatanikonda5506
@krishnatanikonda5506 2 жыл бұрын
We r so lucky
@yasodadurgavajhula7291
@yasodadurgavajhula7291 Жыл бұрын
బుల్లెమ్మ గారి స్వరం సూపర్.
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
Thank you Prasad garu and Bullemma garu..for this deep devotional song and very sweet voice. It's a blessing to you and there by to all of us by Lord Krishna... Lord Venkateshwara
@vs-hh4nm
@vs-hh4nm 2 жыл бұрын
How beautiful devotional, melodious,marvellous singing in chorus in tune dragging the pieties towards them. Really its a marvellous combination to listen to it repeatedly. The way of their singing made praising nd describing the god so peak level that I could not expect so far. Hats off to them.
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
Good comment
@thuppathiyellesham1746
@thuppathiyellesham1746 2 жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@subbaraok.v.9305
@subbaraok.v.9305 10 ай бұрын
స్వామి గారు మీకు మీ గానామృతం కు పాదాభివందనములు. మీకు ఆ సర్వేశ్వరుని శుభాశీస్సులు ఎల్లవేళలు ఉండాలి స్వామి గారు.
@aartipathak315
@aartipathak315 3 жыл бұрын
Really Divine Sankeertana. Guruvu Garu is THE BEST, THE BEST, THE BEST. 🌹🙏🏻🙏🏻🌹 ||JAY SHREE KRUSHNA||
@ramanas9728
@ramanas9728 2 жыл бұрын
🙏🙏
@kovvurivenkatareddy2409
@kovvurivenkatareddy2409 Жыл бұрын
ఇటు వంటి అమృతం లాంటి కీర్తన లు ఎన్నో మీ స్వరం లో వినాలి అనుకుంటూ ఆ భాగ్యం మాకు ప్రసాదించు తండ్రి కరుణా సాగర శ్రీ వేంకటేశ గోవిందా
@ramcharan.e484
@ramcharan.e484 2 жыл бұрын
Om namo venkateshaya Govinda govinda 🌹🌹🌹🙏🙏🙏
@suryakalakurapati6884
@suryakalakurapati6884 Жыл бұрын
మీ కీర్తనలు vinadamu మా అదృష్టం ఎన్ని సార్లు విన్న తనివితీర దు
@machkantiramchander7105
@machkantiramchander7105 5 күн бұрын
అద్భుతం మీ గానం రమాచారి గారు. God bless you. 🙏🙏
@hansikgaming8116
@hansikgaming8116 9 ай бұрын
హే కృష్ణా గోవిందా నమో నమః
@kamalamachiraju3129
@kamalamachiraju3129 Жыл бұрын
ఓం లక్ష్మీనారాయణస్వామినే నమః 🙏🌺🙏🌺🙏🌺🙏🌺 మహానుభావులకు నమస్సులు 🙏❣️🙏
@trinadhudu
@trinadhudu 3 жыл бұрын
ధన్యోస్మి మహాప్రభో..
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
ఆత్మ నివేదన .
@yadalamkmurthy5376
@yadalamkmurthy5376 7 ай бұрын
It is fate of our by hearing both of your excellent and sweet voice given by God blessing on Devotional Telugu songs. We pray the God always to give good health.
@ravirajikamaraju1964
@ravirajikamaraju1964 3 жыл бұрын
🙏🙏హే కృష్ణా గోవిందా ముకుందా నమోన్నమః
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 ай бұрын
శ్రీమతే రామానుజాయ నమః వెంకటాచార్యులు నేను ఇంతకుముందు పెద్ద జీయర్ స్వామి వారి శిష్యుడను తిరుమల మా టీవీ స్కాలర్ నేమ్ ఈటీవీ ఎస్ వి బి సి చానల్స్ లో స్కాలర్ ని తిరుమలలో శ్రీ మేడసాని మోహన్ గారు బాగా సన్నిహితులు నాకు ఒంటిమిట్ట రామాలయం టిటిడి కిందకి రావడానికి లైవ్ ఈటీవీలో ఒంటిమిట్ట వైభవం చెప్పి టీటీడీ కిందకి రావాలని ఎవరి కాలంలో వస్తుందో అప్పుడు చాలా ఆనందిస్తాను అని చెప్పా సాంబశివరావు గారు ఐఏఎస్ ఆయన కాలంలో వచ్చింది ప్రసాద్ గారు మీరు కూడా నాకు బాగా తెలుసు మీకు నేను చూస్తే మాట్లాడతారు కానీ తిరుచూరు అన్నం పెట్టుకొని భలే ఉంటారు శుభం భూయాత్
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 ай бұрын
తీరు చూర్ణం ముఖాన ధరించి ఉండాలి అక్షరం పొరపాటు బడింది
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 жыл бұрын
🌹🌹🌹🌹🙏🙏🙏🙏ఓంనమెవంకటేశాయనమః చక్కగా పాడారు ధన్యులు ధరణిలో చాలు చాలు చాలు ధన్యులు ధరణిలో సుమతి 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@ramaswamyaluvala2367
@ramaswamyaluvala2367 2 жыл бұрын
shivanamalu
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
ఆ సర్వాంతర్యామి కి ధన్య వాదాలు
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 2 жыл бұрын
జై శ్రీమన్నారాయణ 🙏అద్భుతమైన గానం
@edumudimurthy2824
@edumudimurthy2824 Жыл бұрын
Good erformance
@haribabulingam7594
@haribabulingam7594 Жыл бұрын
Sir mee gaanam every day vintam ..
@sarasvathy3470
@sarasvathy3470 28 күн бұрын
Romba arumai with back pullaanguzal and alllll superoooooooosupet. Cholla words no no no no. Santhosham..allllllll the best.
@vlaxmi7475
@vlaxmi7475 2 жыл бұрын
I think both of u are the godes of music. I will always listen garimalla balakrishnan brother,s divotinal all songs every time. It is a tonic of our mind. Thanks br bala.
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
Good comment
@koteswararaoreddi
@koteswararaoreddi 6 күн бұрын
ధన్యవాదాలు గురూజీ
@venkateshwarreddyyellavula1276
@venkateshwarreddyyellavula1276 Ай бұрын
జై.శ్రీరామ జై శ్రీరామ జై ఆనుమ 🕉🙏🚩🌹🌷⚘️
@user-vm5wu3ml7r
@user-vm5wu3ml7r 18 күн бұрын
గాణ గాంధర్వడికీ పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-qk1qb7mu6g
@user-qk1qb7mu6g Жыл бұрын
❤ అద్భుతం అమోఘం🎉🙏🙏😄
@venkataramanakumarmamidala6626
@venkataramanakumarmamidala6626 2 жыл бұрын
అద్బుతం మీ యిరువురికి నమస్కారాలు
@krishSundar
@krishSundar 2 жыл бұрын
(॥పల్లవి॥) కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు (॥కేశ॥) నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన సమ్మతి మాకు సర్వసంపదలు గలవు (॥కేశ॥) పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను (॥కేశ॥) గురువవు గొల్లలకు గోవింధరాజవు గన నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు పరము నిహము మాకు బలువుగాఁ గలిగె
@subrahmanyamgvs5505
@subrahmanyamgvs5505 2 жыл бұрын
సవరణలకు సూచనలు : మూసిన .... గోవిందరాజవు .... వేంకటేశ్వరుడవు నీవు ... అన్యథా భావించకండి సరిచేసే ప్రయత్నానికి ... నమస్తే
@pranavmandava9313
@pranavmandava9313 2 жыл бұрын
O
@GS-cj1by
@GS-cj1by 2 жыл бұрын
🙏🙏🙏🙏
@amardcddvfgsimham2122
@amardcddvfgsimham2122 2 жыл бұрын
Sir, nevu baduli veevu Ani thappupadindi gamaninchagalaru
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
RASINAVARIKI MANY MORE THANKS. AA SRI KRISHNA NI ANUGRAHAM MEEKU ELLAVELALA UNDALI ANI MANASARA KORUKUNTANANU. OM NAMO BHAGHAVATHE VASUDEVAYA. KRISHNAM VANDHE JAGHATGURUM.
@santhuguptha85
@santhuguptha85 2 жыл бұрын
GURUVU GARU DHANYULAMU MEE GAANAMRUTHANIKI. DHANYAVADAMULU.
@krishnatanikonda5506
@krishnatanikonda5506 2 жыл бұрын
Om namo namaha
@deepthi2319
@deepthi2319 2 жыл бұрын
🙂
@dvlswamy5090
@dvlswamy5090 7 ай бұрын
It is an excellent devotional voice from both of you, God bless you for a long life 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@indrareddy2683
@indrareddy2683 Жыл бұрын
Mee పాదలను naa kanneellatho కడగాలని ఉన్నది
@krishnamurthyboppudi6683
@krishnamurthyboppudi6683 Жыл бұрын
Bala Krishna Prasad garu and Bullemma garu, I thank u very much and I can not keep quite without appreciating both of u for ur Sweet Voice.
@user-su8fj1mr1v
@user-su8fj1mr1v 4 ай бұрын
Sir,madam mee bhakthi seva adhbutham,eee kalyugaaniki🙏🙏🙏govindha narayana govindhaa krishna vittalaa narayanaa,narayanaa,narayanaa🪷🪷🙏🙏🙏.chaalaa goppa seva sir madam shathakoti vandhanaalu💐💐🙏🙏
@lakshmidevichennuru6315
@lakshmidevichennuru6315 2 жыл бұрын
Nenu USA. Lo son family daggara untanu daily Mee. Keethanalu vintaru Manassu prasanthumga. Untundi vinakapothe. Edola untundi 🙏🙏🙏
@ramadevijaligama495
@ramadevijaligama495 2 жыл бұрын
Soul touching rendition...Thank you very much Shri. BK Prasad garu and Smt.Bullemma garu, for taking us to Gokulam with your highly devotional and sweet voice..
@Brahmaji-lz4zd
@Brahmaji-lz4zd 6 күн бұрын
JayShreekRiSHNA
@munikrishnaiah.n6701
@munikrishnaiah.n6701 9 ай бұрын
మీ స్వరం వినడం మా భాగ్యం....
@apexgamers.15
@apexgamers.15 4 ай бұрын
This is my favourite keerthana
@govindarajulaparthasarathy1270
@govindarajulaparthasarathy1270 2 жыл бұрын
Chala chala baagundi Guruvugaaru Paatalo Govindudini chuupincharu. 🙏🙏
@kotharaguramaiah2704
@kotharaguramaiah2704 4 ай бұрын
🕉 namo venkatesaya namah krishnam vande jagadgurum jai seetharam sree Rama sree hanumathe namah sree krishna govinda hare murare hey nada narayana vasudeva namah om 🕉
@RKrishnanPillai
@RKrishnanPillai 23 күн бұрын
Super Devotional songs 🎉🎉 I like it, nice singing
@geethacharytupurani3775
@geethacharytupurani3775 Жыл бұрын
Highly respected musician and singer for Annamayya sankeerthanalu. Unlike other singer, he will not miss middle charanams. He will sing entire keerthanalu without mistakes as generally, singers concentrate on swarams not on lyrics hence some of the singers sings with mistakes. Jai ho BKP garu and Bullemma garu
@aruna_lifestyle3538
@aruna_lifestyle3538 3 жыл бұрын
Wat a kirthana sir super. Every i listen ur kirthana sir. Govinda Krishna Govind
@aruna_lifestyle3538
@aruna_lifestyle3538 3 жыл бұрын
Thankyou so much sir
@aruna_lifestyle3538
@aruna_lifestyle3538 2 жыл бұрын
Super kirthana sir.
@i.laikeblack..3360
@i.laikeblack..3360 2 жыл бұрын
మీరూ ఎప్పుడు చిరకాలం ఇలా భగవంతుడిని పై సంకీర్తనలు ఆలా పిస్తుండాలి... మీకూ. కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Veerabhadra14313
@Veerabhadra14313 Жыл бұрын
😅❤
@vss652433af
@vss652433af Жыл бұрын
Sir, Your pronounciation is so clear with divine voice and presentation is simply marvelous. Thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏..
@padmanabh48
@padmanabh48 2 жыл бұрын
Kowta Padmanabha Sarma , Hyderabad --A great melodious Devotional Song on GOD rendered very Well.
@gopalakrishnamurthyiragava5737
@gopalakrishnamurthyiragava5737 2 жыл бұрын
Excellent sankeertana to human beings by sri bala Krishna Krishna Prasad Garu
@ksramachandrarao588
@ksramachandrarao588 2 жыл бұрын
Your tone is very nice. Every day I am enjoying to hear your songs.
@Brahmaji-lz4zd
@Brahmaji-lz4zd 6 күн бұрын
Jaisrirama
@Satyanarayana-tv2yd
@Satyanarayana-tv2yd Жыл бұрын
The behind music of this sing is giving a lot of pleasre to my heart.
@jahnaviperavali6129
@jahnaviperavali6129 2 ай бұрын
Mi sankeertanalu manasulo natukonte ika memu dhanyulame.Sarvada ashirwadinchandi guruvugaru.
@RKrishnanPillai
@RKrishnanPillai 26 күн бұрын
I m from Mumbai, I like all your songs 🎉🎉🎉
@srivani8946
@srivani8946 6 күн бұрын
ధన్యవాదములు గురువుగారు 👏👏👏
@sekharvakada
@sekharvakada Жыл бұрын
Mee Patalu vinte Stress matumayamayyi pothundi Balakrishna Prasad garu. Idi Maa adrustam. Govinda Govinda
@nsrinivasulu2358
@nsrinivasulu2358 Жыл бұрын
పాదాభి వందనాలు గురువు గారు
@ravirachuririsingsun2735
@ravirachuririsingsun2735 3 жыл бұрын
ఆహా మధురాతి మధురం 💐💐🙏🙏
@juturugopilakshmi4730
@juturugopilakshmi4730 Ай бұрын
Aha adhbutam guruvugaru mi edhari padalaku na vandhanalu miganmruta muna pulakichanu kesava narayana Krishna Govinda mukunda
@shubhaharish9189
@shubhaharish9189 3 жыл бұрын
For coming Krishna jayanthi it's really pleasure to hear this song
@durgakurada1734
@durgakurada1734 3 жыл бұрын
I love this song 💝💓💖💗👌😃💟😊🙂❤️💕☺️👍😍.
@trimurthulupeetani303
@trimurthulupeetani303 2 жыл бұрын
Excellent,devotionalsongs@. Anjaneyaswamy..venkateswaraswamy
@srinivassrinu378
@srinivassrinu378 2 жыл бұрын
Mam Meeku chala. Pedha fan nii👌👌👌 Sanaka song daily vintanu
@cocomanthra
@cocomanthra 18 күн бұрын
అమృతం ఈ గానం 🙂🙂🙂👌
@youtubeuser8190
@youtubeuser8190 2 жыл бұрын
Guruvu gaaru🙏🙏🙏
@shs9557
@shs9557 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️(n).... 🙏OmNamoVenkateshaya
@AnanthuKatila
@AnanthuKatila Ай бұрын
🙏🙏🙏🙏🙏 ఓం నమో వెంకటేశాయ నారాయణాయ నమో స్తుతి 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@prasadprasadprasad56
@prasadprasadprasad56 2 жыл бұрын
JAI SREE ŔAM HARA HARA MAHADEV WATCHING FROM NEPAL THIS SONG MORNING CONTINUE LISTION THIS SONG MORNING
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
EXCELLENT SONG. SO SWEET WOICE. SUPER COMBINATION. OM NAMO NARAYANAYA. KRISHNAM VANDHE JAGHATGURUM.
@ph6466
@ph6466 Жыл бұрын
Memu annamayanu chudaledhu bahusa meelage vundochu padabi vandanam guruvu gaaru
@SURESHCHITRAM
@SURESHCHITRAM Ай бұрын
తాళ్లపాక అన్నమాచార్య రాగము: శ్రీరాగం కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు ॥పల్లవి॥ నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన సమ్మతి మాకు సర్వసంపదలు గలవు ॥కేశ॥ పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను ॥కేశ॥ గురువవు గొల్లలకు గోవింధరాజవు గన నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు పరము నిహము మాకు బలువుగాఁ గలిగె ॥కేశ॥
@gajulasrinivaasarao6916
@gajulasrinivaasarao6916 2 жыл бұрын
పాదాభివందనం.
@SOMARAOK0408
@SOMARAOK0408 2 жыл бұрын
Divine voices 🙏
@kooraharichander5088
@kooraharichander5088 Жыл бұрын
Bala krishna prasad garu mareyu bullellem garloo mee ghatramuloo dharavyekaimyn madurmyna amurtha dhage unnadande mee sankerthanloo challa madurathi maduram. Meeku pranaamulop
@pvramana9134
@pvramana9134 2 жыл бұрын
The feel of singers and the expression of devotion is marvelous
@santhuguptha85
@santhuguptha85 Жыл бұрын
ఆ వేంకటేశుడే మై మరిచి పరవశించే గానామృతం....
@ravikumar-nu4ri
@ravikumar-nu4ri Жыл бұрын
Mee keertanalu vintunte VENKANNA PAKKNE VUNNADU ANIPISTUNDI ❤
@surendervemishetti7265
@surendervemishetti7265 6 ай бұрын
గురువు గారూ మీ గానామృతం చాలా బాగుంటది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RKrishnanPillai
@RKrishnanPillai 14 күн бұрын
Do not know Telugu, but nice devotional songs 🎉🎉🎉🎉 Mumbai 9/8/24
@arunaannavarapu8208
@arunaannavarapu8208 2 жыл бұрын
Madhuram ga vundi andi.. Krishna Govindudi keerthana mee iruvuri galaalalo 🙏🌺🙏
@ekalavya2008
@ekalavya2008 2 жыл бұрын
Annammaiah keerthanulu mere antha goppaga padagalaru..mee ganam vinutaku dhanyalamu guruvu garu.mee sangeetham mee patalu yendharino pulakimpa chesinavi..dhanyudu guruvu garu
@rajeshamjogu6852
@rajeshamjogu6852 2 жыл бұрын
Inthati goppa paatanu, entho madhuramugaa vinipinchina Gurugaariki shathakoti Vandana mulu.
@Sanathani_Bharath
@Sanathani_Bharath Ай бұрын
షణ్ముఖ శర్మ గారికి పాదాభి వందనములు🙏
@thirumalreddymula828
@thirumalreddymula828 2 жыл бұрын
OM NAMO ALIVELIMANGA PADMAVATI VENKATESHWARA SWAMY 🙏🙏🙏🙏🙏🙏
@nirmalamakuemainahelpchest3470
@nirmalamakuemainahelpchest3470 Ай бұрын
Meeku shatakoti padabivandanalu
@krishnatanikonda5506
@krishnatanikonda5506 2 жыл бұрын
Balakrisna gari enno janmala punyam e gatram ,miku namaskaram
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Anukshanamu Sivanaamame
6:19
Balakrishna Prasad Garimella
Рет қаралды 3,8 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 71 МЛН
123 GO! Houseによる偽の舌ドッキリ 😂👅
00:20
123 GO! HOUSE Japanese
Рет қаралды 5 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 76 МЛН
Jaganmohanaakaaraa.....
9:15
Balakrishna Prasad Garimella
Рет қаралды 677 М.
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59
Everythinguknow
Рет қаралды 10 МЛН
BHAVAMULONA - NITYASRI  MAHADEVAN
7:35
Saji R
Рет қаралды 10 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 71 МЛН