Kethi Reddy First Reaction After Defeat In Dharmavaram | AP Election Results | SocialPost Politics

  Рет қаралды 920,264

SocialPost Politics

SocialPost Politics

Ай бұрын

Kethi Reddy First Reaction After Defeat In Dharmavaram | AP Election Results | SocialPost Politics
#kethireddyvenkataramireddy #paritalasriram #dharmavaram #apnextcm #apelectionresults #apelectionresults #apnews #ysjagan #chandrababu #socialposttvpolitics
Welcome to SocialPost TV Politics, your Prime destination for engaging public talks, exclusive political interviews, and comprehensive political analysis. 📺🗳️
🔍 In our quest to provide you with the most insightful and up-to-date political content, we cover a wide spectrum of topics, including:
✅ Public Talks: Join us as we capture the voices of the people, highlighting their concerns, aspirations, and opinions on pressing political issues. Our public talks are a testament to the diverse perspectives that make up our society.
✅ Political Interviews: Gain exclusive access to in-depth interviews with politicians, policymakers, and thought leaders. Discover their insights, visions, and strategies for shaping the future of our nation and the world.
✅ Political Analysis: Our team of experts offers data-driven and balanced political analysis, dissecting key developments, elections, and policy decisions. We aim to provide you with a deeper understanding of the political landscape.
📈 Stay informed and engaged by subscribing to our channel and hitting the notification bell. Be the first to access our thought-provoking content, participate in live discussions, and connect with like-minded individuals passionate about politics.
It is a Free Telugu News Channel, a 24/7 news Telugu channel, and Breaking News Telugu Channel.
For Brand Partnerships, Promotions, Collaborations, and Business Enquiries: sales@socialpostdigital.com

Пікірлер: 5 700
@Anil-xv4yo
@Anil-xv4yo Ай бұрын
మీరు కూడా ఓడిపోయారు అంటే , ఈ తీర్పును ఎలా తీసుకోవాలో తెలియడం లేదు
@Blessybebi
@Blessybebi Ай бұрын
Meeru vodipoyaru ante nenu nammanu
@Blessybebi
@Blessybebi Ай бұрын
Khachitanga Edo mosam jarigindi
@gourwarvijayarao4908
@gourwarvijayarao4908 Ай бұрын
మీరు, మీ ప్రభుత్వం ఓటమి చవి చూడటం బాధాకరం
@user-wc3uy5fl4h
@user-wc3uy5fl4h Ай бұрын
Pakka mosam chesaru Redle.
@shankaaryshankaar
@shankaaryshankaar Ай бұрын
​@@user-wc3uy5fl4h ఏమి మోసం బ్రో ప్రజలు మార్పు కోరుకునరు
@rakshanasamayam5275
@rakshanasamayam5275 Ай бұрын
మీరు ఓడిపోలేదు Real Hero మీరే కేతిరెడ్డి అన్న 👍
@top2020oftheuniverse
@top2020oftheuniverse Ай бұрын
అదే మీకు ఇదే మెజారిటీ వస్తే అపుడు కుట్ర కాదేమో
@AffiliateGuruSecrets
@AffiliateGuruSecrets Ай бұрын
❤ ఒక ఎంఎల్ఏ ఎలా ఉండాలో చేసి చూపిన ఆదర్శ నాయకుడు మీరు. మీరు ఓడిపోవడం నియోజకవర్గ ప్రజలకు నిజంగా దురదృష్టం. మీరు మరో సారి గెలిచి, రాష్ట్ర ప్రజలకు సేవ అందించాలని కోరుతూ... Love from TELANGANA.. ❤
@lakshmim5221
@lakshmim5221 Ай бұрын
Meedhe uru nayana
@babjit2564
@babjit2564 Ай бұрын
Brother డోంట్ కేర్ అను,నిన్ను పోగొట్టు కున్న ఆ నియోజకవర్గ ప్రజలు ఒక మంచి నాయకుడిని పోగొట్టు కున్నారు, God bless yours vision ❤🎉
@kkraorao3981
@kkraorao3981 Ай бұрын
నిజమేసర్ ఒక ఎంఎల్ ఏ ఎలాఉండాలోవారినిచూసి తెలుకునేటట్లు ఉండేవారు! ఎంతోమంచిమనసుఆయనది!
@babu_victor
@babu_victor Ай бұрын
అన్నా నేను మీ అభిమానిని మీ పాలన ఎప్పుడూ మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా గమనిస్తూనే ఉంటాము మీలాంటి నాయకుడిని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు మీరేం బాధపడకండి ఈ తీర్పు మీకు కాదు
@santharamchalla2829
@santharamchalla2829 Ай бұрын
అన్నా నేను జనసేన కానీ... పవన్ కళ్యాణ్ గెలవడం ఎంత ఆనందంగా ఉందో... మీరు ఓడిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందన్న నేను మీ అభిమానిని
@varalakshmidalai662lakshmi8
@varalakshmidalai662lakshmi8 Ай бұрын
Hello ethanu antha acting chesadu motham government Propartyis antha kabja chesadu
@MadhavaKamjula
@MadhavaKamjula Ай бұрын
​@@varalakshmidalai662lakshmi8nee Amma pelam akka Chelli kuthuri pukullo naa sulli petti denga fake news Lanjakodaka
@FFGAMINGSAI1
@FFGAMINGSAI1 Ай бұрын
S bro
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 Ай бұрын
​@@varalakshmidalai662lakshmi8comment cheyyatam kaadu needaggara dammunte proof chupinchi maatladu ledu ante........
@subha942
@subha942 Ай бұрын
😂😂😂😂mee leader kuda ilaage seva chesthe ilaanti result istharemo prajalu.....
@rameshbv321
@rameshbv321 Ай бұрын
కేతిరెడ్డి గారు, నేను హైదరాబాదులో ఉంటాను, తెలంగాణా వాసిని. కానీ నేను తరచూ మీ గుడ్ మార్నింగ్ ధర్మవరం చూసేవాణ్ణి.. బిగ్ ఫ్యాన్ …కొన్నిసార్లు ఇలా అవుతాయి… మీకు మంచి జరుగుతుంది…
@basireddyravikumarreddy2186
@basireddyravikumarreddy2186 Ай бұрын
అన్నా మీరు చెప్పింది 100% కరెక్ట్ మీకు మంచి రోజులు కచ్చితంగా వస్తాయి మళ్ళీ
@tarunkumarIndia369
@tarunkumarIndia369 Ай бұрын
Truth will never defeated 🤞💖సత్యం ఎప్పటికీ ఓడిపోదు నిన్ను మళ్లీ చూస్తాం కేతిరెడ్డి రియల్ హీరో జై శ్రీ రామ్
@Hariii9
@Hariii9 Ай бұрын
నేను జనసేన అభిమానిని కాని మీరు ఓడిపోవడం బాధ గా ఉంది
@dsg4750
@dsg4750 Ай бұрын
True... He is on the Bad side... Of the team... .
@mukkusekhar3388
@mukkusekhar3388 Ай бұрын
Welcome JANASENA party
@raazchennuri1988
@raazchennuri1988 Ай бұрын
Avunu I’m accepting this Vitami 😢
@Rams-wr3bt
@Rams-wr3bt Ай бұрын
@@dsg4750 He is good side only and PK is on wrong side as CBN is backstabbing and cunning fellow.
@Laddu-wn6ys
@Laddu-wn6ys Ай бұрын
Rey nuvve kadhara veedu bhumi kabja chesadu Ani old videos lo comment pettindhi kulagjj kaapusena 😂
@sivabhaskar5684
@sivabhaskar5684 Ай бұрын
నిజం మాట్లాడితే ఎవరు వినరు అబద్దాలు చెప్తే అందరూ ఉంటారు అందరూ ఓట్లు వేస్తారు. అతి మంచితనం అంత మంచిది కాదు
@user-yg6gk9qj5l
@user-yg6gk9qj5l Ай бұрын
అన్నా మాది తెలంగాణ మెదక్ జిల్లా నేను మీ పరిపాలన యూట్యూబ్ లో చూసేవాణ్ణి ప్రతి రోజూ ఇంటింటా తిరిగి మంచి చెడు చూసే వారు కదా అన్నా మిలాంటివల్లన్ని ఏలా వద్ధనుకున్నారాన్న ముర్కులు 🙏😔
@rajthepower
@rajthepower Ай бұрын
అస్సలు ఇది మేము జీర్ణించుకోలేకపోతున్నాం అన్నా
@ravikota6711
@ravikota6711 Ай бұрын
మీ లాంటి నాయకుడు ప్రజలకు చాల అవసరం🙏
@kvasu1144
@kvasu1144 Ай бұрын
సార్ ఏం కామెంట్ చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటాం సార్ ఇంత ఘోరమైన ఓటమిని చూడలేదు సార్ అనుకోలేదు
@polakinareshbabu6807
@polakinareshbabu6807 Ай бұрын
సర్ నాది ఒక మనవి . సర్ ఒకటి చెప్పండి 150000 సచివాలయం పోస్టులు ఇచ్చారు ఒకసారి ఇవ్వకుండా ఇయర్ కి 30000 లెక్క ఇచ్చి ఉంటే యూత్ votes మీకే పడేవి. ఒకసారి 150000 పోస్టులు ఇచ్చేసి minimum పాస్ మార్క్స్ రాని వాళ్ళకి. 15 to 20 మార్కులు కలిపి పోస్టులు ఇచ్చే సారు. అవసరమా. సచివాలయం వ్యవస్థ చాలా మంచిది ఈ ఆలోచన సూపర్ కానీ ప్లానింగ్ లేదు పోస్టులు ఇవ్వడం లో. మెల్ల మెల్లగా సచివాలయం లు improve cheyyalsindi అన్ని పోస్టులు ఒ 4 సంవత్సరాల్లో ఫుల్ చేయాల్సింది యూత్ unemployment యూత్ votes మీకే పడును గా . ఇది కూడా ఒక biggest రాంగ్ step
@gollorijagannadh4637
@gollorijagannadh4637 Ай бұрын
Super anna
@boblubohai8568
@boblubohai8568 Ай бұрын
ప్రజలను మోసం చేసిన నాయకులను చూశాము కానీ ఫస్ట్ టైం ప్రజల చేతిలో మోసపోయిన నాయకుడిని ఇప్పుడే చూస్తున్నాము
@user-dp2bj6gx7i
@user-dp2bj6gx7i Ай бұрын
Carrect
@govadakishoore4049
@govadakishoore4049 Ай бұрын
😂
@krishnakandregula4276
@krishnakandregula4276 Ай бұрын
Yes 200%,,, entidi😔😔😔
@sath826
@sath826 Ай бұрын
Edo teliyani karanam vuntundi
@suneetaramesh2127
@suneetaramesh2127 Ай бұрын
అన్యాయానికి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరు ఇప్పుడు జరిగే 5 సంవత్సరాలు పరిపాలనలో అనుభవిస్తారు అన్న
@harishp4662
@harishp4662 Ай бұрын
😂😂😂😂😂
@kothakotarajasekhar6701
@kothakotarajasekhar6701 Ай бұрын
Em comedy chestunnavu ra Paytm kukka 😅
@koteswararaosunkula7119
@koteswararaosunkula7119 Ай бұрын
Jai Mega DSC
@badrinath9868
@badrinath9868 Ай бұрын
😊
@poornachandrachennamsetty9694
@poornachandrachennamsetty9694 Ай бұрын
kuttala na kodka inka meeku realisation raaledura
@roddanagesh3330
@roddanagesh3330 Ай бұрын
మిలాంటి ఎమ్మెల్యే ఈ సొసైటీలో లేరు కేతిరెడ్డి అన్న మీరూ ఓటమి పాలు కావడం నాకు చాలా బాధగా ఉంది కేతిరెడ్డి అన్న..మీరూ ఎమ్మెల్యే గా గెలవాలి అని చాలా నిరుత్సాహంగా ఉన్నాను నేను.😢😢😢 ఇలాంటి పరిస్థితి వస్తాది అనుకోలే. నా Name: రోడ్డ నాగేష్ యాదవ్ కొల్లాపూర్ నియోజకవర్గం TG
@mshivashankar-ws6wz
@mshivashankar-ws6wz Ай бұрын
Vidu okka varest fellow donga pukagadu vidu okka 420 dongalu villu 😭😭😂😭😔😭 RIP 😭😭😭😭 bye bye bye bye bye ycp 😭😭😂😂😂
@jamalbasha4963
@jamalbasha4963 Ай бұрын
మీరొక మానవతామూర్తి... నిజమైన ప్రజాసేవకులు. మా ఊరు ఎక్కడో ఉన్న తంబళ్లపల్లి... అయినా మీ అభిమానులు చాలామంది ఉన్నారిక్కడ. ❤
@chimalasatyanarayana2637
@chimalasatyanarayana2637 Ай бұрын
నిజమైన లీడర్ అంటే నువ్వే అన్నా నేను తెలంగాణ కానీ నీ వీడియోస్ అన్నీ నేను చూస్తూ ఉంటా కానీ నీలాంటి కమిట్మెంట్ ఉన్న లీడర్ ని కూడా జనాలు విశ్వసించ లేక పోతున్నారు...... నువ్వు చాలా గొప్పవాడు అన్నా
@srinivasv6524
@srinivasv6524 Ай бұрын
మీరు ఓడిపోయారు అంటేయ్ నమ్మకం కలగటం లేదు.
@Jainabbi-kb7pq
@Jainabbi-kb7pq Ай бұрын
Meru Manchester Ceasars sir
@progaming2075
@progaming2075 Ай бұрын
మీరు ఓడిపోలేదు సార్ ప్రజలు ఓడిపోయారు.
@shankaaryshankaar
@shankaaryshankaar Ай бұрын
జోక్ బాగుంది
@user-qq2rh3ie9z
@user-qq2rh3ie9z Ай бұрын
Andharoo dhonganakkalee😅😅😅😅😅😅
@maheshlodagala8696
@maheshlodagala8696 Ай бұрын
​@@shankaaryshankaar నవ్వుకో ఐతే
@SriniVas-J143
@SriniVas-J143 Ай бұрын
​@@shankaaryshankaarlucha, ap lo eppudu prajallo unde candidate ithanu
@Kalla.AdhinarayanaKalla-ph3ry
@Kalla.AdhinarayanaKalla-ph3ry Ай бұрын
​@@shankaaryshankaarkojjanakodaka eyana prajalaku chala help chesadure
@sandeepgospel9278
@sandeepgospel9278 Ай бұрын
అన్నా మీరు ఓడిపోయినారు అనేది నేను తట్టుకోలేకపోతున్నా నేను మీ అభిమానిని మాది తెలంగాణ కరీంనగర్ మీరు ఒక గ్రేట్ లీడర్ అన్న తాత్కాలికంగా మీరు ఓడిపోయినారు కానీ ప్రజలకు తప్పకుండా మీ అవసరం ఉంటుందన్న మీరు బాధపడకండి మీరు గెలిచిన ఓడిపోయిన మీరు ఒక గొప్ప నాయకుడు
@satishkumar-zc8wy
@satishkumar-zc8wy Ай бұрын
CBI enquiry is important sir. We need to go to supreme court ❤
@mamidilovaraju2097
@mamidilovaraju2097 Ай бұрын
మీరు ఓడిపోలేదు sir really మీరు చాల నిజాయితీ గా సేవచేసారు sir really great sir meru ❤❤
@user-su9vy3hb3y
@user-su9vy3hb3y Ай бұрын
Prasalu odipothe prajalaku cbn + isthanannadu paravaledu Bhayya.
@prasadreddymalluru3771
@prasadreddymalluru3771 Ай бұрын
అన్నా మీరు ఒడిపోలేదు, ప్రజలు తినే కూటిలో రాళ్లేసుకొన్నారు అది వల్ల ఖర్మ, అన్న మీకు తొడున్నాం మీరు జగనన్నకి తోడుగా ఉండండి .. జై V R రెడ్డి అన్న..❤ జై జగనన్న..❤
@Ammananna0514
@Ammananna0514 Ай бұрын
Correct bro
@Divyaram1432
@Divyaram1432 Ай бұрын
Anna janalu vote lu vese vuntaru kani edho mosam chesaru assalu edhi nijaithiga gelupu kadhu valladhi mosam chesaru entha clear gaa ardham avuthunte
@Cric6464
@Cric6464 Ай бұрын
Stay strong sir....🙌🙌👍👍..we are with you..😔
@Galiboys12345
@Galiboys12345 Ай бұрын
మాది తెలంగాణ నేను జనసేన పార్టీ అంటే చాలా ఇష్టం మీరు అంటే అమితంగా ప్రేమ ఎందుకంటే మీరు ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు అడగడం వాళ్ల గురించి తెలుసుకోవడం నీ వ్యక్తిత్వము అన్ని నాకు నచ్చాయి మీ పార్టీలో ఉన్నారు అందరూ రౌడీలే అందుగురించి అని పార్టీ ఓడిపోవడం జరిగింది నీకు ఓడిన కూడా అనే ఒక గెలిచినట్టుగా అన్న థాంక్స్
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS Ай бұрын
కర్ణుడు గొప్ప వ్యక్తిత్వం కలవాడు..కానీ దుర్మార్గుల కొమ్ము కాయటం వల్ల వ్యక్తిత్వం మసకబారిపోయింది .
@king.4468
@king.4468 Ай бұрын
Exactly
@madhutadakamalla8870
@madhutadakamalla8870 Ай бұрын
correct...dushtula sahavasam😂😂😂😂😂
@shashank7699
@shashank7699 Ай бұрын
It's true
@sreyashraj4313
@sreyashraj4313 Ай бұрын
Puku gadu
@ravilakshya3443
@ravilakshya3443 Ай бұрын
Exactly 💯
@Sathya-qr9rb
@Sathya-qr9rb Ай бұрын
మంచి చేసిన వాళ్లు కూడా ఓడిపోయారు అంటే ఏదో కుట్ర జరిగిందన్న భయంకరమైన కుట్రే చేశారు
@srinivasarao-yr3ik
@srinivasarao-yr3ik Ай бұрын
Yes
@Sai_sandeep_farmer
@Sai_sandeep_farmer Ай бұрын
Roju ki okka high end car lo thirgintey mla seat radhu bro
@sadesonyrajee5345
@sadesonyrajee5345 Ай бұрын
అవును ఇది నేను చూపించాలి
@sadesonyrajee5345
@sadesonyrajee5345 Ай бұрын
ఇదిలా విడిచిపెట్టకూడదు తప్పకుండా నిరూపించాలి
@bharathntr3243
@bharathntr3243 Ай бұрын
💯 brother
@sunilrao7158
@sunilrao7158 Ай бұрын
మీరు ఓడిపోవడం ఏమిటి అన్న??? ఎదో మోసం జరిగింది అనేది clear.... Love from vijayawada...
@krishnakotla6157
@krishnakotla6157 Ай бұрын
సర్ మీరూ ఓడిపోలేదు...ప్రజలే ఓడిపోయారు.
@mykingisforever3795
@mykingisforever3795 Ай бұрын
ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడేమో గాని.. ప్రజలే మోసం చేసిన ముఖమంత్రివి నువ్వు ఒక్కడివే జగన్ . Jai jagan anna .. 🙋 🇮🇳💔😭 really... heart breaking 💔
@sarasweety5267
@sarasweety5267 Ай бұрын
సార్ ఏం కామెంట్ చేయాలో కూడా అర్థం కావటం లేదు ఈ ఓటమి చాలా బాధాకరం కలలో కూడా ఊహించలేదు
@jahnaviseva5865
@jahnaviseva5865 Ай бұрын
గొప్ప వారు ఎప్పుడూ అధికారం తో పైనే ఉండాలి. కాదు అనీ జనలోకి వస్తే. వాళ్ళు ఇలానే కిందకు లాగేస్తారు అనీ నాకు ఇప్పుడే అర్థమైంది సార్ 😢
@krishnakandregula4276
@krishnakandregula4276 Ай бұрын
అన్న నిజాయితీ, ధర్మం ఎప్పుడు గెలుస్తాది.. మీలాంటి powerful నాయకుడు ప్రతి నియోజకవర్గం లో ఉండాలి అన్న... మీరు మళ్ళీ గెలుస్తారు.. మన పార్టీ వస్తాది.. జై జగన్ 🇱🇸🇱🇸🇱🇸 జై కేతిరెడ్డి సార్ 🇱🇸
@ravikiran8858
@ravikiran8858 Ай бұрын
మాది తెలంగాణ కాని మీరు ఓడిపోయారు అంటే విచిత్రంగా ఉంది ఎప్పుడూ ప్రజలతో ఉంటారు కదా
@pavanicommunications6250
@pavanicommunications6250 Ай бұрын
ne mokam chinna ithanu pedda lad grabber avani telavakunda undataniki ee goodmorning ketireddy
@balakrishna9705
@balakrishna9705 Ай бұрын
​@@pavanicommunications6250సులిగా ల్యాండ్ గ్రాఫర్ అంటున్నావ్ నువ్వు పోయి చూసావా రా గాండు నా కొడకా
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 Ай бұрын
​@@pavanicommunications6250anavasara comment vaddu nee daggara proof vunte chupinchu
@RAMAKRISHNA-qx2qk
@RAMAKRISHNA-qx2qk Ай бұрын
Vadi kabjalu neku theliyadu brother
@sree9311
@sree9311 Ай бұрын
Proof vaadi ottamee raa pu​@@aramandlaravikumar9991
@sarojinipm3715
@sarojinipm3715 Ай бұрын
బాబు, మీరు నిరపరాధు లు. ప్రజలు మీకే ఓటు వేశారు. ఇది నిజం మోసం జరిగింది. దేవుడు తప్పక వాళ్లను చూస్తూ వున్నాడు. శిక్ష తప్పదు వాళ్ళకు
@narasimhareddyb4458
@narasimhareddyb4458 Ай бұрын
అన్నా ప్రజలు ఓటింగ్ బాగా వేశారు బ్యాలెట్ బాక్స్ లో ఏడు గోల మాల జరిగింది
@balajinaik-mk2wy
@balajinaik-mk2wy Ай бұрын
దయచేసి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఏ ప్రభుత్వమైనా మన ప్రభుత్వం అయినా కరెంట్ చార్జెస్ ప్రతి ఇంటికి వెళ్లే బిల్లు ఆ బిల్లు తక్కువగా ఉండాలి కరెంట్ చార్జీలు పెరుగుతే ప్రభుత్వాలు కూలిపోతాయి ఇది నా విషయం గా ప్రతి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వమైనా సరే కరెంట్ చార్జీలు పెంచితే ఆ ప్రభుత్వం కూలిపోవడం నేను చాలా బాగా గమనించాను సార్..
@jashuvajashuva9241
@jashuvajashuva9241 Ай бұрын
Sir... మీరు కూడా ఓడిపోయారు అంటే అది నమ్మ శక్యం కాలేదు..ఏదైనా పెద్ద గ్యంబలింగ్ జరిగింది
@VinodKumar-pc1qu
@VinodKumar-pc1qu Ай бұрын
నేను మా పెద్దాయన మనిషికి వీరయుని తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను జగనన్నకి మీరు అత్యంత సన్నిధిలో అతన్ని సన్నిధిలో మీరు చాలా కష్టపడ్డారు మీరు ఓడిపోతానని నేను జీవితంలో అనుకోలేదు 150 సీట్లలో మనకి 120 సీట్లు వస్తాను అనుకున్నాను అందులో మీరు మినిస్టర్ అవుతాను అనుకున్నాను
@sanjupaddu8073
@sanjupaddu8073 Ай бұрын
అన్న నిన్ను గెలిపించుకోలేక పోయారు అంటే అది ఒక వేస్ట్ నియోజక వర్గం
@BVLENIN
@BVLENIN Ай бұрын
With tears we are also in pain
@jogendraravi2507
@jogendraravi2507 Ай бұрын
నేను మీ ఏరియా కాదు సార్ అయినా సరే మీరు కూడా ఓడిపోయారు అంటే చాలా బాధగా ఉంది అన్న. ఏదో జరిగిందన్న కొంతకాలం వెయిట్ చేద్దాం
@Thomas-nx2ue
@Thomas-nx2ue Ай бұрын
ఇంత వరకు నాయకుల చేతుల్లో మోసపోయిన ప్రజలను చూశాం మొత్తమొదటి సారి ప్రజల చేతుల్లో మోసపోయిన నాయకుడిని చూస్తున్నాం. ఏపీ ప్రజలు దీనికి భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటారు
@ramanacykv2410
@ramanacykv2410 Ай бұрын
Sorry....itanu issues solve chesadani telusa....nothing
@BharathVedula
@BharathVedula Ай бұрын
Please give respect to people's opinion
@rajendradhanukota
@rajendradhanukota Ай бұрын
Tppakunda
@sivateja491
@sivateja491 Ай бұрын
I don't know who initiated this message, is it not true he double looted from common people
@pradeepchiru7194
@pradeepchiru7194 Ай бұрын
​@@BharathVedulathokkem kaadu welfare kosam prati okati chesina manishine odincharu asalu viswasam manavathavam anedi unda AP vallaki 151 MLA lu unna party 10 seats ravadam enti asalu neeke ardam kavatleda janam entha mosam chesaru ani
@rajuacp5561
@rajuacp5561 Ай бұрын
ఇది చంద్రబాబుది నిజమైన గెలుపు కాదు జగనన్న ఓటు బ్యాంకింగ్ మొత్తం వాళ్లకి పడిలాగా ఈవీఎంలు సెట్ చేసుకున్నారు........... ఒరిజినల్ గెలిపితే జగనన్న సీఎం
@95heart_
@95heart_ Ай бұрын
సార్ నాది కర్ణాటక కానీ మీకు అభిమానిని మీరు ఒడిపువడం నిజం చాలా ఫీల్ అవుతుంది 😭😭
@challavenkateshwarlu4397
@challavenkateshwarlu4397 Ай бұрын
మీ ఓటమిని మేము తట్టుకోలేక పోతునాము చాలా బాధగా ఉన్నది సార్
@eswararaok3847
@eswararaok3847 Ай бұрын
నమస్తే సార్ మీరు ఓడిపోలేదు ప్రజలే ఓడిపోయారు మీరు ప్రజలకు చేసిన సేవ అంతా ఇంతా కాదు నిజాయితీకి ప్రజలు పట్టు కట్టలేదు అబద్దానికి అన్యాయానికి మొత్తం కట్టారు కలియుగం కలియుగం
@user-ux6jn7do3b
@user-ux6jn7do3b Ай бұрын
గుడ్ మార్నింగ్ పేరుతో రియాలిటీ వదిలేసి.., యాక్టింగ్ మాత్రమే చేసావ్ - ప్రజలు ఇచ్చిన తీర్పు న్యాయమే ❤❤❤
@RaveendranadhAlagari
@RaveendranadhAlagari Ай бұрын
అన్న..మీరు ఆత్మావలోకనం చేసుకోండి..మేము ఎంతో చేశాం,కానీ ప్రజలు నన్ను ఓడించారు అని ప్రజలపై,కార్యకర్తలపై రివెంజ్ తీసుకోకండి ..నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి,,,ప్రజలు కి కావాల్సింది కేవలం సంక్షేమం కాదు,,udyogam upadi, అది ఇవ్వడం లో మీరు ఫెయిల్ అయ్యారు,ప్రజల కిక్లీర్ తీర్పు ఇచ్చారు,మన ఆంధ్ర యూత్ కొన్ని కోట్లమంది తెలంగాణ లో బ్రతుకు తున్నారు...స్వంత ఊర్లు వదిలి,మనకి ఈ ఖర్మ ఎందుకు....మనకి ఏమి తక్కువ,,,ఆ యాంగిల్ లో మీరు ఎందుకు ఆలోచించారు,,repu ee vishayam lo TDP fail aiyana...vallaki ide paristiti vastundi.....ippatikina mee alochana marchukondi...
@ravikumarnamburi7425
@ravikumarnamburi7425 Ай бұрын
Your case proves that hard work, sincerity, dedication honesty, doesn't pay off. కష్టపడి, చిత్తశుద్ధి, అంకితభావం నిజాయితీకి ఫలితం దక్కదని మీ ఉదంతం రుజువు చేస్తోంది.
@syamsunderreddykovvuri4965
@syamsunderreddykovvuri4965 Ай бұрын
EVM టాంపరింగ్ అన్న ఇది పక్కా
@varundeepu5797
@varundeepu5797 Ай бұрын
S anna
@JhansiraniKusuma
@JhansiraniKusuma Ай бұрын
Avunu anna edhe nijam
@ramanjinappav5485
@ramanjinappav5485 Ай бұрын
Last time Jagan same tamping😂😂
@sudhakarpodiyam721
@sudhakarpodiyam721 Ай бұрын
Adhikaram lo undhi ycp nee kadha
@Op.manju.777
@Op.manju.777 Ай бұрын
Mi ru dhongalu
@thirumalathirumala4317
@thirumalathirumala4317 Ай бұрын
గోరం సార్ అన్యాయం సర్ మీరు ఓడిపోవడం... చాలా బాధగా ఉంది సార్... మీరు ఎప్పుడూ మా మనసులో గెలిసే ఉంటారు సార్
@suneethadara1412
@suneethadara1412 Ай бұрын
Sir we feel very sad, how happened like this, even we couldn't Imagine 😭
@shaikkanna4293
@shaikkanna4293 Ай бұрын
మీరు ఓడిపోవడం నేను నమ్మ లెకపొయాను సార్ తెలంగాణ మాది మీరు చాలా కష్టపడ్డారు చాలా బాధాకరం 😢
@srikanthreddy-S
@srikanthreddy-S Ай бұрын
ఈ కాలం లో నిజయతీగా ,భాద్యతగా ఉండేవారికి గౌరవం లేదు
@Rraj88
@Rraj88 Ай бұрын
Cha cheddy gang
@Denez.mj04
@Denez.mj04 Ай бұрын
Nee amma puku ra
@baanuprakash9415
@baanuprakash9415 Ай бұрын
Pulivendula puku munda jagan siluva reddy nvu chepinattu unte win ayye vadu munda valla amma mukam paina usedi kadu
@SreeramReddyB
@SreeramReddyB Ай бұрын
@@Rraj88 nuvvu doddi gang
@lakshmim5221
@lakshmim5221 Ай бұрын
Ammo
@sarmakh8688
@sarmakh8688 Ай бұрын
Sir, you are a good politician. This loss is small gap. Don't stop ur daily routine of meeting people. India needs highly educated politicians like you. God bless.
@lokeshg504
@lokeshg504 Ай бұрын
Dear sir...I feel regret for your`s defeat...I always follow your speech while u r speaking with people...hope u r torchbearer for many M.L.As. Your way of approaching along with public is awesome...u don't worry sir ...we wl see you as a Minister in 2029 General election...
@kosuriraja5941
@kosuriraja5941 Ай бұрын
మీరు ఓడారు అంటే పేదలకు ఉచితంగా ఏమి ఇవ్వకూడదు
@ravivarigi6198
@ravivarigi6198 Ай бұрын
Bagha cheppevu free anitha andhrapradedh ivvaraadhu
@ashokkumarreddypyreddy2349
@ashokkumarreddypyreddy2349 Ай бұрын
Lobur lanjakodukulu mossam anna
@sanju-qv6kp
@sanju-qv6kp Ай бұрын
Not only poor,,,, free anede alavatu cheyyakudadu.
@mahender1987
@mahender1987 Ай бұрын
correct
@bsivabrahmendrabsivabrahme3165
@bsivabrahmendrabsivabrahme3165 Ай бұрын
😂😂😂 yes
@ganeshgani5952
@ganeshgani5952 Ай бұрын
మళ్ళీ స్టార్ట్ చేయండి sir .....
@prasadpatnala414
@prasadpatnala414 Ай бұрын
Really unexpected. Assalu nammalekappthunam. Really meeru chala great MLA I am not from your constitution. I am from Gajuwaka (Vizag) but Fan of you. Best politician i observed is you
@ruheenashaik8501
@ruheenashaik8501 Ай бұрын
Kethi Reddy sir your are the best and true leader of our society
@venkateshreddy913
@venkateshreddy913 Ай бұрын
అనుభవిస్తారు sir... 5years ప్రతి ఒక్కరికీ కూడా దూల తీరుతుంది.. మంచి వాళ్ళకి ఓడిస్తే ఎలా ఉంటుంది చూస్తారు... ప్రతి ఒక్కరూ నోటి నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ రావాలి అని కోరుకుంటారు...
@mmreviews7
@mmreviews7 Ай бұрын
Joke
@venkateshreddy913
@venkateshreddy913 Ай бұрын
పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ గెలిచింది కానీ.. లేకపోతే చంద్రబాబు మళ్ళీ నేల లాకేసివాడు...
@venuchilakapati8680
@venuchilakapati8680 Ай бұрын
Mangala varam matalu cheppi eadavandi
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 Ай бұрын
​@@venkateshreddy913chuddam combination ki teerpu icharuga wait and see
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 Ай бұрын
​@@venuchilakapati8680neeku mangala vaaram kaburlu laaga anipiatuda ippatinundi asalu rajakiyyam chustaru
@Suryanarayanass
@Suryanarayanass Ай бұрын
నేను మీ యొక్క అభిమాని సార్ మీరు ఓడిపోయారు అంటే చాలా బాధగా ఉంది
@manoharsunadvertising3133
@manoharsunadvertising3133 Ай бұрын
మీ ఓటమి కాదు, ధర్మవరం ప్రజలు తమ కంట్లో వాళ్లే పొడుచుకొన్నారు
@VIJAYYT9999
@VIJAYYT9999 Ай бұрын
ఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నఇలా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా అవుతుంది
@parbhakarchandu7218
@parbhakarchandu7218 Ай бұрын
మన ఇండియాలో నాకు అతి ఇష్టమైన ఒక ఎమ్మెల్యే ఉన్నాడంటే అది నువ్వే అన్న అమ్మ తోడు చెప్తున్నా మాది తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ అయింది
@mypassionmyworldteluguchan1671
@mypassionmyworldteluguchan1671 Ай бұрын
నువ్వు వెళ్లి ఆడుతున్నారా నీకు అంత ఇష్టమైతే పూక వాడి ఫోన్ నెంబర్ పెట్టరా నేను మాట్లాడితే
@harikrishnamani6289
@harikrishnamani6289 Ай бұрын
అన్న నువ్వు కూడా ఓడిపోయావు అంటే అసలు తప్పు ప్రజలది కాదు అనిపిస్తుంది అన్న, ఏదో పెద్ద మోసమే జరిగింది అన్న
@vishnureddy5970
@vishnureddy5970 Ай бұрын
Avunu
@rockboy8889
@rockboy8889 Ай бұрын
Yes
@peddapatisandya8539
@peddapatisandya8539 Ай бұрын
Aunu
@dannu8621
@dannu8621 Ай бұрын
Avunu asalu em jarigindi ardam kavatledu kani idi chala bada ga vundi😢😢
@eyakuberra1730
@eyakuberra1730 Ай бұрын
నమస్కారం సార్ బాధపడకండి సార్ నిజాయితీగా ఉన్న వారికే ఈ కష్టాలు వస్తాయి మీరు ప్రతి గ్రామం గ్రామం వెళ్లి ప్రతి సమస్య మీద అప్పుడే మరి పనులు అయిపోయి విధంగా అప్పుడే చేసేశారు ఇలాంటి నాయకులు దేశానికి అవసరం మీలాంటి పరిపాలన ప్రజలకు అవసరం అందుకే నీతి నిజాయితీ స్థానం లేదు కష్టపడి పనిచేసే వారికే కష్టాలు ఎక్కువ వస్తాయి మీలాంటి నాయకులను ప్రజలు కోల్పోవడం చాలా దురదృష్టకరం ప్రతి ఇంటి సమస్యను మీ సమస్యగా భావించి అప్పుడే ప్రాబ్లం సాల్వ్ చేసే మీకు ఇంత ఓడిపోవడం బాధాకరం బాధపడకండి సార్ దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు జయాలు అపజయాలు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి నాక్కూడా చాలా బాధగా ఉంది సార్ నేను కూడా మీ అభిమానిని సార్ థాంక్యూ సార్
@RamaKrishna-mn6uv
@RamaKrishna-mn6uv Ай бұрын
Nothing to worry ఇప్పుడు నిలపడే వారే నిజమైన నాయకుడు
@KCRPROPERTIES
@KCRPROPERTIES Ай бұрын
మీరు కూడా ఓడిపోయారు అంటే చాలా బాధ గ ఉంది అన్న గారు
@balanageswararao9142
@balanageswararao9142 Ай бұрын
Ur a real people's leader U will have bright political future. The failure is temporary only. People will be supportive to you
@manjumanjunatha8092
@manjumanjunatha8092 Ай бұрын
మాది కర్ణాటక. మీ మంచి కార్యాలు యూట్యూబ్ లో ఫేస్ బుక్ లో చూస్తూ వుండేవాళ్ళం.చాలా మంచిగా చిన్నా పెద్దలతో, ఊరూరా తిరుగుతూ ఎంతో మందితో కలిసి మెలిసి వుండేవారు, మీరు ఓడిపోవడం చాలా బాదాకరముగా ఉంది.
@mahendhraragi1432
@mahendhraragi1432 Ай бұрын
మీరు ఏందుకు ఓడిపోయారు అన్న అసలు ఈ పోలింగ్ కరెక్టేనా ఏందుకు పనికి రాని వాడు కూడా గెలిచాడు అన్నా పేదవారికి పథకాలు యింటికి దగ్గరకు తెచ్చి యిచ్చిన వాడు మాత్రం ఓడిపోయాడు ఏంటో అర్థం కావడం లేదు😔😔😔😔😔
@maryvasipalli8050
@maryvasipalli8050 Ай бұрын
అన్నా మీరు ఓడిపోలేదు ఈ ప్రజలే ఓడిపోయారు
@jaganmohanrao3017
@jaganmohanrao3017 Ай бұрын
Katrina Kaif సార్ కేతి రెడ్డి గారు మీరంటే నాకు చాలా ఇష్టం సార్ మా విజయవాడ మీరు చేస్తున్న పని చాలా గొప్ప అసలు మీరు ఓడిపోవడానికి కారణం ఇది పక్కా హ్యాకింగ్ సార్ ఈవీఎంలు
@nayinilenin3713
@nayinilenin3713 Ай бұрын
We miss u sir, I am big fan of u. From Telangana
@PeralaSrinu-tk7hj
@PeralaSrinu-tk7hj Ай бұрын
కేతీరెడ్డి గారు పదిమందికి సేవ చేసే మీ మంచితనం చాలా బాగా నచ్చింది పార్టీ ఫలం కాకుండా అందరినీ కలుపుకునే మీ మంచితనం కానీ ఈరోజు చాలా బాధాకరం మీరు ఏ పార్టీ అయినా కలశాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా మేము తెలుగుదేశం పార్టీ
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 Ай бұрын
ఏదో మోసం ఏదో కుట్ర జరిగింది సార్
@poornachandrachennamsetty9694
@poornachandrachennamsetty9694 Ай бұрын
madda jarigindira
@p.gsubhashini5902
@p.gsubhashini5902 Ай бұрын
S
@harikrishnathumala5900
@harikrishnathumala5900 Ай бұрын
Ne akka puku jarigindi ra yerri puka mansu melukunara jaffa
@salamshake4762
@salamshake4762 Ай бұрын
Yes 💯 carrect
@lakshmikumari5022
@lakshmikumari5022 Ай бұрын
Yes it's true ❤
@estherclement350
@estherclement350 Ай бұрын
An exemplary government. Great leaders. Done everything well. God bless you. 😊
@premalatha5168
@premalatha5168 Ай бұрын
You are a great leader anna
@shirishalaanjaneyulu3233
@shirishalaanjaneyulu3233 Ай бұрын
అన్నా మీరు ఓడిపోయారు అంటే నాకు చాలా బాధగా ఉంది మీలాంటి నాయకుడు మాకు కావాలని ఎన్నోసార్లు మనసులో అనుకున్నాను Iam Nalgonda
@vijaykreddyt188
@vijaykreddyt188 Ай бұрын
నీతి జాతి లేని వాళ్లే మానవులు మనుషులు, Dear Ketireddy Sir, You was done great jobs🎉
@theboys.s
@theboys.s Ай бұрын
నేను తెలంగాణ నుండి, ఈరోజుల్లో న్యాయానికి మంచి రోజులు లేవు అని మీ ఓటుతో అర్దమౌతుంది 😢😢 మీరు చింతంచకండి ప్రజల గుండెల్లో మీరు ఎప్పటికి గుర్తు ఉంటారు 👍
@VijeethSir
@VijeethSir Ай бұрын
He worked so hard for the party and his people. True Leader. Viswasam leni prajalu!
@geddadapadmaja9402
@geddadapadmaja9402 Ай бұрын
మాకు చాలా భాద గా ఉంది అన్నకి ఇలా జరగడం..మీకు జరగడం.
@Kiran_Kumar_Talari2884
@Kiran_Kumar_Talari2884 Ай бұрын
మా డోన్ నియోజకవర్గంలో గత 70 ఏళ్లుగా జరగని అభివృద్ధి,బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసి చూపించారు...డోన్ ను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలని ఎన్నో కలలు కని దాదాపు 4 వేల కోట్లతో డోన్ ను అభివృద్ధి చేసి చూపించారు....చివరికి అలాంటి వ్యక్తి కూడా ఓడిపోవడం చాలా బాధాకరం... అలాగే ధర్మవరం లో కేతిరెడ్డి గారికి తిరుగే లేదని భావించాను....సార్ మీ ఇద్దరి ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నాను సార్...sorry sir...we miss you both of you sir.....but మీరిద్దరూ నా హృదయంలో నిలచే ఉంటారు సార్....❤
@kramanaiah
@kramanaiah Ай бұрын
అవును ఆయన కూడా బాగా అభివృద్ధి చెందాడు
@Andhra369
@Andhra369 Ай бұрын
జనం ఓట్లు వేయలేదా? లేక చూసినా కూడా ఓటు తారుమారు అయిందా?
@Kiran_Kumar_Talari2884
@Kiran_Kumar_Talari2884 Ай бұрын
@@Andhra369 జగన్ మీద వ్యతిరేకత+బుగ్గన గారు తన సొంత బంధువులకి స్థానికంగా పదవి ఇవ్వనందు వల్ల సొంత బంధువులే అతని మీద కోపంతో ఓడించారు,just 6 thousand మెజారిటీతో ఓటమి. బుగ్గన గారు రాజకీయాల్లోకి రాకముందే సొంత డబ్బుతో hospital,school,libraries ఇలా చాలా చేశాడు అందుకే అతనంటే నాకి అభిమానం.But జగన్ అంటే నాకి అసహ్యం వాళ్ళ బాబాయ్ ని lepesaadu
@alliswell3294
@alliswell3294 Ай бұрын
Nijanga anna nenu monna dhone ,Bethamcherla chusina
@KishoreKumar-xu1nb
@KishoreKumar-xu1nb Ай бұрын
Sir, u played a key role and your did your work superb hats off
@user-hs7pu6ti5m
@user-hs7pu6ti5m Ай бұрын
Please Anna. Meru odina gelichinate Anna. Really we use see you on KZbin, we felt proud on service you delivered.
@kingsgamingtelugu
@kingsgamingtelugu Ай бұрын
Kethireddy respect button❤❤
@suneetaramesh2127
@suneetaramesh2127 Ай бұрын
ఈరోజుల్లో న్యాయానికి రోజులు లేవు అన్న అన్యాయానికి రోజులు ఉన్నాయి
@dfhjjdfhhv3044
@dfhjjdfhhv3044 Ай бұрын
Yes
@poornachandrachennamsetty9694
@poornachandrachennamsetty9694 Ай бұрын
madda kuduvandi ra
@harikrishnathumala5900
@harikrishnathumala5900 Ай бұрын
Ne am.a p...ku jarigindi yerri puka
@varundeepu5797
@varundeepu5797 Ай бұрын
S
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 Ай бұрын
Abbachaaa...guddatho navvaali
@tyedukondalu2548
@tyedukondalu2548 Ай бұрын
ఇలాంటి ఎమ్మెల్యే ఓడినందుకు చాలా బాధగా ఉంది సార్
@ayurmathaayurveda4204
@ayurmathaayurveda4204 Ай бұрын
సార్ మీరు ఏమి బాధపడకూడదు మిమ్మల్ని దూరం చేసుకున్న ప్రజలు దురదృష్టవంతులు.. జగన్ సార్ గురించి అవసరం లేదు సార్ కానీ మీరు నీతి నిజాయితీగా చేసిన సేవలు మర్చిపోయారు ప్రజలు. నో ప్రాబ్లం సార్ మళ్లీ మీ సేవలను గుర్తించి ప్రజలు మీ దగ్గరకే వస్తారు బీ హ్యాపీ సర్ థాంక్యూ మీ అభిమాని.
@ruparupa6328
@ruparupa6328 Ай бұрын
నీతీ నిజాయితీ కీ రోజులు లేవు కానీ ఆ నీతీ నిజాయితీ కాపాడుతుంది కూటమి గుండాల కుట్ర పనులు ఇవి చీ పోతారు కుట్ర కుట్రతోనే పోతారు నేలమట్టం చీ జగన్ అన్నా కీ దేవుడు తోడు ఉంధి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@KMasthannaidu
@KMasthannaidu Ай бұрын
మరి పెద్ద మాటలు వద్దు రోయ్ జగన్కి దేవుడు అంటే ఉండుంటే ఈ గతి పట్టదు పంచభూతాలను మీరు మట్టి ఇసుక కొండలు భూములు అమ్ముకున్న దొంగ నా కొడుక్కి దేవుడు అనుగ్రహం ఎక్కడ ఉంటుంది రా వాడు ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక ఛాన్స్ ఇచ్చారు జనం అన్ని రేట్లు టాక్స్లు కరెంటు బిల్లులు కల్తీ మద్యం చివరికి ఇసుక చెత్త మీద కూడా పన్ను వేసి బస్ చార్జీలు పెంచి నిత్యావసరాలు వస్తువులు రేట్లు పెంచి ఐదేళ్లలో జగన్ నా కొడుకు విధ్వంస పాలన చేశాడు ఇక జీవితంలో వాడికి సీఎం అనే పదం ఉండదు
@Ravishankar-sn8gd
@Ravishankar-sn8gd Ай бұрын
Ketireddy kadu kabja reddy
@ramyareddy2070
@ramyareddy2070 Ай бұрын
Apandi true matladandi
@SriRaju-zq5rh
@SriRaju-zq5rh Ай бұрын
సార్ మిమ్మల్ని మోసం చేసినవాలు, మూడు అంతలు మోసపోతారు.
@avinavshyam3353
@avinavshyam3353 Ай бұрын
నిజం
@muralisri8462
@muralisri8462 Ай бұрын
అన్న మాది వెస్ట్ గోదావరి కాని పజలో ఉండే మీకు ఇలా భాధాకరం ఓకే అంత మన మంచిదే.. జై జగవ్
@mrkris2004
@mrkris2004 Ай бұрын
Sir truly I admire you as a leader as you are totally different among other ycp leaders.I think you are a true honest and efficient leader.
@JoyCarol-rr1cy
@JoyCarol-rr1cy Ай бұрын
Sir you need not get disheartened your conscious tells and reminds what you did for the people Almighty God will reward you have faith and don't lose your courage we are from Telengana watching you from a long time
@kanchumarthivenkathemanth4960
@kanchumarthivenkathemanth4960 Ай бұрын
ఇది ఒక కుట్రపూరితమైన గెలుపు.. వాళ్లు అధికారులు కొన్ని డబ్బు కుమ్మరించి మరియు కొంతమంది వర్గానికి చెందిన ప్రజలు కూడా వారి వైపు మొగ్గు చూపారు.. మీలాంటి మంచి నాయకులు కాదని వాళ్ళు ఎవడికో ఓటు వేశారు.. కానీ ఏం చేస్తాం జరిగిందేదో జరిగిపోయింది స్ట్రాంగ్ గా ఉండండి..
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS Ай бұрын
ఇదే 2019 లో అన్నారు మరి. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదుగా..
@Do_It_Yourself_IDEAS
@Do_It_Yourself_IDEAS Ай бұрын
ఇదే 2019 లో అన్నారు మరి. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదుగా..
@prasadpandiri5694
@prasadpandiri5694 Ай бұрын
Appudu jagan anna vasthadu ani full confidence kani ippudu em jarigindhi
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 7 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 42 МЛН
ఆనందం లో పవన్ కల్యాణ్....
2:28
NEWS CHANNEL 3 TELUGU
Рет қаралды 115
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO |  DR KALYAN CHAKRAVARTHI | SumanTV
31:16
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 151 М.
Addanki Dayakar About His Childhood and His Family | Journalist YNR
11:51
MLA Kethireddy About His Wife Political Background : PDTV News
9:07
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 18 МЛН