Kethireddy Venkatarami Reddy Shocking Comments on Kodali Nani | దాడులు, బూతులు తప్పే | BIG TV

  Рет қаралды 149,331

BIG TV Live

BIG TV Live

Күн бұрын

Kethireddy Venkatarami Reddy Shocking Comments on Kodali Nani | దాడులు, బూతులు తప్పే | BIG TV
Big TV Telugu is your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis from the heart of Telangana, Andhra Pradesh, and beyond.
Beyond politics, we touch on social issues, entertainment, and much more, keeping you entertained and informed. Be the first to know with our quick updates and deep dives into political scenarios. Join discussions, ask questions, and engage directly with us through comments and live sessions. Our commitment to quality journalism ensures you get accurate, timely, and insightful content.
Connect with Us:
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvdigitalnews
👉 Twitter: x.com/bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / bigtv_telugu
Subscribe to Big TV Telugu for your dose of authentic, unfiltered Telugu content. Hit the bell icon to never miss an update. Let's grow together as the most informed community in Telugu politics and beyond!

Пікірлер: 710
@verygoodnewsforallbelagal3568
@verygoodnewsforallbelagal3568 8 күн бұрын
ఎందుకో గానీ ఇప్పటికీ పొరపాట్లు సరిదిద్దుకో వడానికి ప్రయత్నం చేయక పోగా మేము చేసిందే చాలా కరెక్ట్ అని వాదించే ప్రయత్నం ఆశ్చర్యకరం
@kasiraju65
@kasiraju65 7 күн бұрын
సీఎం పదవి లొ ఉన్నవాడిని సేకో జగన్, పొట్టోడు, దుర్మకుడు అని లోకేష్, చంద్రబాబు తిట్టలేడా
@Raju-S
@Raju-S 7 күн бұрын
Amaravati correct ante thappa meeku yedutivaadu entha logic tho matlaadina silly ga untaadi, mee amaravati silly ani meeku eppatiki ardham kaadhu
@ہہہہہہ-ز4غ
@ہہہہہہ-ز4غ 7 күн бұрын
​@@Raju-S వైజాగ్ వల్ల అభివృద్ది ఫలాలు పక్కన ఉన్న ఒరిస్సా కి పోదా??
@mindrelaxingvidoos1096
@mindrelaxingvidoos1096 7 күн бұрын
​@@Raju-S logic aa bongu undi
@ramanababusala9291
@ramanababusala9291 7 күн бұрын
Raghurama raju garini custody lo kottaleda anduke Raju garu thadaka chupincharu
@britishboyindia6747
@britishboyindia6747 8 күн бұрын
ఓకే రెడ్డి గారు మీరే కరెక్ట్ అనుకుందాం . అలా ఐతే అమరావతి లో రైతులు తో చర్చలు జరిపి మీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి గా ? జగన్రెడ్డి గారు సీఎం గా ఒక్కసారి ఐనా మాట్లాడారా ?
@ramanababusala9291
@ramanababusala9291 7 күн бұрын
Excellent question sir
@ہہہہہہ-ز4غ
@ہہہہہہ-ز4غ 7 күн бұрын
@@britishboyindia6747 మంచి ఆలోచన తో చేసి ఉంటే రైతుల భూములు తిరిగి ఇచ్చి నష్ట పరిహారం ఇచ్చి ఉండేవాడు . మనసులో ఒక వర్గాన్ని రాష్ట్రంలో లేకుండా చేయాలని . తమిళనాట 3% మాత్రమే నేడు 1% ఉన్న బ్రాహ్మణుల మీద చేసిన దాడి చర్చ్ ఆంధ్రాలో చేయించినది జగన్ ద్వారా . ఎవరికి తెల్వదీ విజయమ్మ సోనియా లని కలిపిన రోమ్ చర్చి వ్యవహారం అనిల్ బావ పూర్తిగా చెప్పాడు గా
@mM-cr5yx
@mM-cr5yx 7 күн бұрын
J జీసస్ పేరుతో M ముస్లిం మైనారిటీ తాయిలాలతో R రెడ్లను కుల పిచ్చతో మభ్యపెట్టి అధికారంలో ఉండి దోపిడీ చేయటానికి JMR పెట్టిన ఆర్థిక ఉగ్రవాద సంస్థ వైసిపి
@ramakrishna-dw7zb
@ramakrishna-dw7zb 7 күн бұрын
Ego
@user-rg3mk5yt4o
@user-rg3mk5yt4o 6 күн бұрын
​@@ہہہہہہ-ز4غvelli Allah gaadi modda cheeku
@bullibabumannava3435
@bullibabumannava3435 7 күн бұрын
ఒరేయ్ చదువుకోన్న మూర్కుడ. వైజాగ్ లో 1000కోట్లు అంటున్నావ్ ఆల్రెడీ 500 కోట్ల పెట్టి ఋషి కొండ పైన పెలాస్ కట్టావు కదా.😂😢😂
@narendrassrk7412
@narendrassrk7412 7 күн бұрын
😂
@gopalreddy-vm3vu
@gopalreddy-vm3vu 7 күн бұрын
WRONG CHADUVULENI MOORKUDA ANALI.😂
@chelagolayuvankrishna9969
@chelagolayuvankrishna9969 7 күн бұрын
😂
@gopicherumally4991
@gopicherumally4991 7 күн бұрын
😂😂😂😂😂😂😂😂
@tejaalla4355
@tejaalla4355 4 сағат бұрын
It is not jagan property it's govt property....such pride infra is singapore vision of jagan ....same like cbn.....
@nishanthraj7866
@nishanthraj7866 7 күн бұрын
పాదయాత్ర చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు 3 రాజధానలు కడతానని అసెంబ్లీ లో ఎందుకు ఒప్పుకున్నాడు జగ్గడు
@sureshpropertysvlogs3612
@sureshpropertysvlogs3612 8 күн бұрын
మీరు ఎన్ని చెప్పినా జనాలు నమ్మరు అందుకే మీకు 11😢 ఇచ్చారు కేతిరెడ్డి గారు జగన్ గారు నిండు అసెంబ్లీ లో అమరావతి రాజధాని అని ఒప్పుకొని 40వేల ఎకరాలు కావాలి అని అన్నాడు
@chakravarthi369
@chakravarthi369 8 күн бұрын
1000 కోట్లు పెట్టీ రాజధాని కట్టేస్తవా మారి జస్ట్ సిఎం క్యాంప్ ఆఫీస్ అని కట్టిన బిల్డింగ్స్ కే 600కోట్లు అయ్యాయి జనాలను ఎవరు తీసుకురారురా అయ్య అవకాశాలు వుంటే వల్లే వస్తారు
@arunakumarigarikipati5601
@arunakumarigarikipati5601 7 күн бұрын
వినడానికే అసహ్యంగా ఉన్నది.
@saradhikdj5652
@saradhikdj5652 7 күн бұрын
Sir శని ఆదివారం lo train ekki hyd pothunnaru correct గా చెప్పారు, ఈ దరిద్రనికి కారణం గత 5 సంవత్సరాల మీ మేధావి government కదా sir దీనిని మాత్రం ఒప్పుకోరు, ఒప్పుకోని ఉంటే ఆ 11 సీట్లు కంటే ఎక్కువే వచ్చేవి ఏమో.
@malli-vn5yj
@malli-vn5yj 7 күн бұрын
😂 ఏస్
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 7 күн бұрын
Mi party lo మార్పు రాలేదు జగన్ లో కూడా మార్పు రాలేదు 2029 లో కూడా కష్టం
@talarivenkatavijayalakshmi8153
@talarivenkatavijayalakshmi8153 4 күн бұрын
Adhe jananiki kavalsindhi😂
@nanirajesh9379
@nanirajesh9379 7 күн бұрын
అందుకే విశాఖపట్నం ప్రజలు కూడా ఛీ కొట్టారు 😂
@R.Naidu999
@R.Naidu999 8 күн бұрын
గత ప్రభుత్వంలో ట్రాక్టర్ ఇసుక 7000 అమ్మారు.. సొంత ట్రాక్టర్ ఉంటే ఫ్రీగానే తీసుకొని పోవచ్చు లేని వాళ్ళు 1000 1500 ఇస్తే తోలేస్తున్నారు.. మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు
@kasiraju65
@kasiraju65 7 күн бұрын
ఫ్రీ ఇసుక అని ట్రాకర్ 10,000 కు అమ్ముతున్నరు ఇది కూడా చెప్పు
@NPB369
@NPB369 7 күн бұрын
Nuvvu tractor teukellu appa vasulu chesthe video theesi media ki ivvu vurikine vimarsisthe kudaradu
@vinodhkumar4998
@vinodhkumar4998 7 күн бұрын
​@@kasiraju65 nv tractor isuka 10000 konnava .. prove chey ...
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 7 күн бұрын
​@@kasiraju65 మీ దగ్గర రివర్ వుంటే వెళ్ళ్లి ఇసుక తెచ్చుకో ఎవడు అడ్డుకోడు మొండా మోప్పి
@kvnarsayyakvnarsayya5896
@kvnarsayyakvnarsayya5896 7 күн бұрын
ఏ ఊరు బాబు నీది
@KotapatiSubramanyam-w7r
@KotapatiSubramanyam-w7r 8 күн бұрын
ఎలక్షన్ కు ముందు, జగన్ ఏం చెప్పాడు గుర్తుందా కేంద్రం సహకరిస్తుంది లేదో అమరావతిని బ్రహ్మాండమైన రాజధాని కడతాను, అని చెప్పి, అమరావతి ప్రజలను మోసం చేసినట్లే కదా, జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ పేరు చెప్పి రాజభవనాలు కట్టారు, కానీ జిల్లాకు ఒక రోడ్డు అన్న వేశారా,
@jyothirmai-py9eu
@jyothirmai-py9eu 7 күн бұрын
ఈరోజుతో మీ మీద ఉన్న గౌరవం కూడా పోయింది కేతిరెడ్డి గారు
@kkNari-fd9cw
@kkNari-fd9cw 6 күн бұрын
చెప్పేది గుడ్ మార్నింగ్ చేసేది కబ్జాలు..
@Bargav54887
@Bargav54887 8 күн бұрын
అరేయ్ కేతిరెడ్డి మరి ఆ జడ్జి లు ఉన్నపుడే కదరా మీ MLA జగన్ మోహన్ 11 ఏళ్ళు గా బెయిల్ మీద తిరుగుతున్నాడు 😂 లా లో మీ అన్నకి ఏ లా ఉంటుందో మిగతా వారికీ అదే లా ఉంటుందిరోయ్ పెద్ద చదువు కున్నవాడి లాగా బిల్డుప్ ఇస్తావు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతావు మొటికాయలు కాక ఇంక ఏమి పడతాయ్ రా కోతి రెడ్డి 😂
@sureshkilari9975
@sureshkilari9975 8 күн бұрын
😂😂👌👍
@koneniumapathi7594
@koneniumapathi7594 7 күн бұрын
😀😀😀😀😀
@RAMASATISH-o1b
@RAMASATISH-o1b 7 күн бұрын
👍
@chennareddygovardhan2934
@chennareddygovardhan2934 7 күн бұрын
Babu I am against politics I directly fucking nation but thing is jagan case Nampally ko jarigindhe
@Bargav54887
@Bargav54887 7 күн бұрын
@@chennareddygovardhan2934 అవునా రెడ్డి, ఆయన కేసు లు జరిగింది నాంపల్లి కోర్ట్ లో అని అందరికి తెలుసు, కానీ ఒక్కోసారి సుప్రీం కోర్టు కూడా వెళ్ళింది బెయిల్ కాన్సల్ చేయమని, అప్పుడు అక్కడ జడ్జి గా ఉన్నది వీళ్ళు ఇండైరెక్ట్ గా చెప్పే జడ్జి నే 😂 ఇక పోతే మీకు బేసిక్ గా తెలియాల్సింది ఏంది అంటే ఏ కోర్టు లో జరిగిన ఏ జడ్జి ఉన్న లా అన్నది అందరికి ఒకటే అన్న బేసికసెన్స్ మీకు ఉండాలి రెడ్డి 😂 నేను పైన కామెంట్ లో చెప్పిన లాజిక్ కూడా 😂 పాపం మీరు పాలిటిక్స్ వ్యతిరేకం కావచ్చేమో,కానీ ఒకటి మాత్రం బయటికి వస్తుంది ఇక్కడ 😂 ఆ జబ్బే మన ఏపీ లో పెద్ద దరిద్రం 😂 ఫకింగ్ నేషన్ అన్నావు అది వద్దుగాని మనలో ఉన్న ఒకటి ఉంది దాన్ని వదిలేయ్ ముందు చాలు 😂అర్థమైంది అనుకుంట రెడ్డి 😂 సre నాంపల్లి వదిలేయ్ ని ప్రకారం, కోడి కత్తి కేసు తెలుసు కదా ఒకడు 6 ఇయర్స్ లోపల ఉన్నాడు, కేసు పెట్టిన జగన్ నిరూపించు కోవాడినికి ఒక్కసారి కూడ అసలు కోర్టు కె వెళ్ళలేదు మరి అప్పుడు జడ్జి ఇక్కడ వాళ్లే కదా 😂
@dkdreamsworld4169
@dkdreamsworld4169 8 күн бұрын
మీరు పూజకు పనికిరాని పూలని ప్రజలు భావించారు పై నుండి కింద వరకు అందరూ క్రిమినల్ మైండెడ్ బ్యాచ్ ఇవి ప్రజలకు నచ్చక ముఖం మీద ఉమ్మేసాను😂
@sreenivaschintha8035
@sreenivaschintha8035 8 күн бұрын
స్కూల్స్ అంటే భవనాలు కాదు టీచర్స్ వారిని లేకుండా చేసి వారిని ఇబ్బందులకు గురి చేసినందుకే మీకు ఈ శాస్తి
@kasiraju65
@kasiraju65 7 күн бұрын
నీ పిల్లలు ఎక్కడ చదువుతూనారు అది కూడా చెప్పు
@nanirajesh9379
@nanirajesh9379 7 күн бұрын
​@kasiraju65 నువ్వు కూడా చెప్పు.మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మరి మేము జగన్మోహన్ రెడ్డి లేనప్పుడు అదే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్నానను
@veeramanikanta0256
@veeramanikanta0256 7 күн бұрын
Nenu Anantapur govt polytechnic college lo chaduvukunna, lectures leru ippatiki akkada staff shortage undi. Mari Enduku recruit cheyaledu
@sankaryadala
@sankaryadala 7 күн бұрын
అంటే మీరు గట్టకపోతే స్కూల్లో లేవన్నమాట ఇంతకుముందు మీరు వచ్చాకే స్కూల్స్ కుట్టించారా? మీరు చేసిన దూరగాతాలు ప్రజలు ఎప్పటికి మరచి పోరు
@adlasuresh1193
@adlasuresh1193 8 күн бұрын
11:40 ఏ ఎంపి కూడా కొట్టకుండా నన్ను చితక్కొట్టారు అని కావలాని చెప్పుకోరు కదా..అది ఎంపీ కే పారువు పోతుంది
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 7 күн бұрын
బాబు పుడుతానే పెద్ద వాళ్ళు కారు.మెల్లగా ఎదుగుతారు. ఒకరాష్ట్రానికి సిఎం గా వుండే వ్యక్తి ముందు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి.నేను 5 ఏళ్లు వుంట ఈ 5 ఏళ్లలో మొత్తం అభివృద్ధి జరిగి పోవాలంటే కుదరదు.ఒక్కక్కరు ఒక విధంగా సహక రించాలి. ఇప్పుడు హైదరాబాద్ కు ఎంత మంది సిఎం లు పరిపాలించారు.వాళ్ళు కూడా అట్లా అనుకొని వుంటే ఇప్పుడు ఇలా వుండేదా.కొంచం ఆలోచించి మాట్లాడాలి.
@ashokch3338
@ashokch3338 7 күн бұрын
రాజధాని భూములు ఇచ్చేటప్పుడు శాసన సభలో మిమ్మల్ని కూడా అడిగే తీసుకున్నారు గా మీరు అప్పుడు ఒకే చెప్పి ఇప్పుడు అబద్ధాలు.
@meesalarnaidu
@meesalarnaidu 7 күн бұрын
కేతి రెడ్డి గారు విశాఖను జిల్లా విభజన చేసి దారుణమైన స్థితికి తెచ్చారు కేవలం మూడు మండలాలకే విశాఖను పరిమితం చేసారు. పార్లమెంటు ఆధారంగా అని ఎస్ కోట నియోజకవర్గంను విశాఖలో ఎందుకు వుంచలేదు
@ravim3157
@ravim3157 7 күн бұрын
కేతి రెడ్డి నువ్వు మారవ్ నీ పార్టీ మారదు. నువ్వు జగన్ చేసింది తప్పు అని చెప్తే నువ్వు మారినట్టు. జగన్ నేను తప్పు చేశాను అని భేషరతుగా ఒప్పుకుని ఎలా తప్పులు జరిగాయో తనవల్ల ఒప్పుకుంటే జనాలలో సింపతీ రావచ్చు అంతే గానీ అలాజరిగి ఉండవచ్చు జగన్కు తెలియకపోయినా ఉండవచ్చు, RRR ను కొట్టకపోయి ఉండవచ్చు లాంటి చచ్చు అబద్ధాలు కప్పిపుచ్చుకునే మాటలు చెప్పకండి. చాలా దరిద్రమైన పరిపాలన చేశాడు జగన్ ఒక నీయంతలాగ. మీలాంటి వాళ్ళు చెప్పకపోగా వాడిని వెనకేసుకుని రావటం. ఇక చచ్చినా వYSRCP raadu.
@harikrishnavalikala3685
@harikrishnavalikala3685 7 күн бұрын
రేయి కేథీ రెడ్డి, అసెంబ్లీ లో లోకేష్ ఎవడికి పుట్టాడు అని అంటేనే CBN బయటికి వచ్చాడు
@NAGESWARARAOPANGULURU-g7n
@NAGESWARARAOPANGULURU-g7n 7 күн бұрын
PAAPAM VEELLA VISHAYAMU VEELLAKI THELIYADU KADHA
@ymuni223
@ymuni223 7 күн бұрын
ఉద్యోగులు, నిరుద్యోగుల అస్తిత్వం మీద దెబ్బ కొట్టారు సచివాలయం జాబ్ తప్పితే ఇంకా వేరే నోటిఫికేషన్ వదలలేదు జాబ్ తెచ్చుకున్న వాళ్ళు 3 ఇయర్స్ 15000 రూపాయలకే పని చేశారు, ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, DA,TA అల్లవెన్సెస్ అన్ని ఇవ్వకపోగా వారి జీతాన్ని తగ్గించారు ONLY RATION CARD UNNA వాడికి డబ్బులు వేస్తే సరిపోతుంది అని పంథా లో మి పాలన సాగింది అప్పులు తీస్కుని రావడం ,చెత్త పన్ను, GOVT భూములు తనఖా పెట్టడం ఇవన్నీ మినిమం డిగ్రీ చేసిన వాడికి కూడా నచ్చలేదు మి మంత్రులు వాడే భాష దేశంలో A రాష్ట్రంలో వాడరు ఇంకా చాలా ఉనాయిలే 10 ఇయర్స్ కూటమి అయితే ఉంటుంది 2029 కూడా కూటమిదే ఇంకా 2034 లో చూస్కోండి ఇంకా జమిలి వచ్చిన ఎం వచ్చిన కూటమికి అధికారం ప్రజలు కాదు స్వయంగా వైఎస్ఆర్సీపీ నాయకులే ఇచ్చారు ఇంకా ఎన్ని చెప్పినా వేస్ట్
@kakarlachandramohan3404
@kakarlachandramohan3404 8 күн бұрын
కేతిరెడ్డి గారు you are well educated and gentle nice person, executive capital వైజాగ్ అయితే మన అనంతపూర్, కర్నూలు లాంటి districts నుంచి పనులకోసం అంత దూరం వెళ్లి రావడం సాధ్యమేనా, ఎందుకండీ ఇప్పటికీ జనాలను confuse చేస్తారు, కర్నూలు executive capital చేసి వైజాగ్ other any kind of capital చెయ్యండి మీకు రియాలిటీ తెలుస్తుంది, ఉత్తర ఆంధ్ర వాళ్లనుంచి వచ్చే resistance తో
@mohang4267
@mohang4267 8 күн бұрын
1000 కోట్లు పెడితే అవుద్దా రెడ్డి ?
@sreenivaschintha8035
@sreenivaschintha8035 8 күн бұрын
CPS వారం లో రద్దు అన్నారు మాట తప్పని జగన్ ఎక్కడ
@srinivasrao1010
@srinivasrao1010 7 күн бұрын
కేతిరెడ్డి జగన్ ని ఇంకా వెనకేసుకొస్తన్నాడు.ఈ రెడ్డి ని చూస్తోంటే త్రిశంకు స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికైనా మీ పార్టీ తప్పిదాలను ఒప్పుకుంటే మీ మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడేది. ఎలాగూ మీరు కూడా బయటకు రావలసిందే, కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే మంచిదేమో!. కొడాలి నాని నీ సపోర్ట్ చెయ్యడం నే మూర్ఖత్వం.rrr కి జరిగినట్లే నీకు జరిగితే అప్పుడు తెలిసేది ఆ బాధ ఏమిటో. కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని మీరు ఓడిపోయాక కూడా చేసుంటే మీకు వాల్యూ పెరిగేది. కానీ అదంతా షో అని అనిపించుకున్నారు. రాజకీయాలు మారుతున్నాయి.ఉదాహరణకు పెమ్మసాని చుడు 5000 వేల కోట్లకు పైగా డబ్బున్నా, వినమ్రంగా సేవ చేస్తున్నాడు. కృష్ణదేవ రాయలు మీ govt లో చిడతల రజిని ఎంత ఇబ్బంది పెట్టినా మీ రౌడీ మూకలతో నెట్టుకొచ్చి తానే మిటో ఇప్పుడు నిరూపించుకుంటున్నారు. కేతిరెడ్డి రాజకీయాలు చేయాలంటే ముందు గా ఆ జగన్ స్తోత్రం ఆపి నిజమైన ప్రజాసేవ చేయండి.
@prameelan2340
@prameelan2340 7 күн бұрын
Ketiredde donga , bhumulu bukkesinaadu padavilo vuntu..so eppudu bajane chestaru . Ycp rajakeeyalu Anni chette. Assembly lo yenta avamaaninchaaroo...baitakuda chalane matalu annaru . Meku pellalu vunnaru kadara , cbn mi pellalani tittalefu ...vedava matalu ketireddi vi
@sucharesh
@sucharesh 7 күн бұрын
All Cheap Candidates😂😂😂
@StayGenuine
@StayGenuine 8 күн бұрын
Butulu matladithe jalagadu impress avthadaa....super raa meeru...😅😅😅😅
@emptypocketmoney
@emptypocketmoney 7 күн бұрын
Super comment
@govardhankolusu2908
@govardhankolusu2908 7 күн бұрын
ఈ ఇంటర్వ్యూ చూసేది నువ్వు ఏలాంటి వాడివి అని తెలుసుకోవటానికి అంతే మీరు చేసినవి అందరి జీవితంతం గుర్తించుకుంటర్రు
@RamaraoKonna-i1g
@RamaraoKonna-i1g 7 күн бұрын
మిస్టెక్ కాదు కేతి రెడ్డి 151 బుర్ర తిరుగుడు ఆ తిరుగుడు ప్రజలు తగ్గించారు.
@chandavenkanna2464
@chandavenkanna2464 8 күн бұрын
మీరు మంచిగా చేసి ఉంటే కోర్ట్ లు ఎందుకు మొట్టికాయలు వేస్తుంది
@aliahmedshaik680
@aliahmedshaik680 7 күн бұрын
0:52 I have a spam of 5 years అని కాదు కదా ఆయన అనుకున్నది. 30 years అని....
@dasaradhvuda9213
@dasaradhvuda9213 7 күн бұрын
ప్రశ్నలు అడిగేవాడు ఎర్రి పూకైతే సమాధానాలు ఇట్లాగే వస్తాయి ! ఇన్ఫ్లుయెన్సుర్ ఒక్క తాగే వాడు మాత్రమే కాదు , వాడు తాగిన మందు, వాడి పరిస్థితి చూస్తున్న అతని భార్య , పిల్లలు అమ్మ, నాన్న, అన్నతమ్ములు, అక్కచెల్లెలు ఇలా ప్రతి ఒక్కరు జగన్ కు వ్యతిరేకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినవాళ్ళే ! ఇక్కడ మీరు గమనించవలచిన ముఖ్య విషయం వీళ్ళందరూ జగన్ బటన్ నొక్కితే డబ్బులు తీసుకున్నవాళ్ళే , అయినా సరే వాళ్ళ డాడీ, వాళ్ళ భర్త, వాళ్ళ కొడుకు, వాళ్ళ అన్న, తమ్ముడు , వారి అల్లుడు ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు కదా ..! అందుకే 11 సీట్లిచ్చారు ప్రజలు , ఇలాంటి సామాన్యులకు తెలిసిన విషయాలు కేతిరెడ్డికి తెలియకపోవడం చాలా విడ్డురము , పైగా ఆటను ఐఐటి ల్లో చదువుకున్నాడనుకుంటా ! ఇన్ఫ్లుయెన్సుర్ తాగుబోతు కాదు .. జగన్ ముఠా పంచిపెట్టిన హానికరమైన మoదుకు బానిసైన వాని కుటుంసభ్యులు !
@ChiranjivirajuBhupathira-tz1hq
@ChiranjivirajuBhupathira-tz1hq 7 күн бұрын
RRR ని కొట్టలేదా నువ్వు నమ్మవా ఇంకా ఎర్రి పప్ప లని prove చేస్తున్నావు
@Madeena-y1s
@Madeena-y1s 7 күн бұрын
చెరువులకు అబ్జర్వ్ చేసిన ఈజీ కాదు రెడ్డి.... నీ ప్రభుత్వం డెవలప్మెంట్ చేయడం అమరావతి కట్టడం.. అమరావతి కట్టిన చంద్రబాబు డెవలప్మెంట్ చేసేది చంద్రబాబు.. పోలవరం కట్టిది కూడా చంద్రబాబు... నెక్స్ట్ టైం వరకు మీ పార్టీని కాపాడుకోండి అదే చాలు.. మీ పార్టీ ఎప్పుడు మనుగడ ఉండదు ఇంకా
@muzeebshaik73
@muzeebshaik73 7 күн бұрын
Sir Nenu Taxi Owner Ni Naku yearly 10000 Rs. Eechi Na Daggara Diesel 1 Ki 10 More In AP Yearly 60000 (6000 Lts Diesel)Dobbinaru Sir
@gopinath9032
@gopinath9032 7 күн бұрын
కనీసం వాళ్ళు వైసిపి వాళ్లు మాట్లాడే స్వేచ్ఛ అని కూడా ఇలా ప్రజలకే స్పీకర్ అయితే ఏకంగా సెక్యూరిటీ లేకపోతే చంద్రబాబు చచ్చిపోతాడు అని చెప్పాడు
@chellaboyina1542
@chellaboyina1542 7 күн бұрын
అప్పుడుఅమరావతి రాజధాని అని అన్నారు
@mohang4267
@mohang4267 8 күн бұрын
500 crores petti okka building kattukunnadu a jagan vishaka lo .
@MtrRao-j6o
@MtrRao-j6o 8 күн бұрын
Anchor గాడు కాపిటల్ 2014 లో ఎందుకు ఒప్పుకుండు అడగాలి కోర్ట్ ముట్టి కాయలు అంటే తప్పు చేస్తున్నారు అనే గా మొట్టి కాయలు వేసింది అని anchor గాడు అడగడు ఏంటి
@Bargav54887
@Bargav54887 8 күн бұрын
"అదినాయకత్వం చెప్పింది అని నేను అనుకోవటం లేదు " అని ప్రతి సారి చెబుతావు కానీ వాళ్లని మీ అన్న ఎందుకు కంట్రోల్ చేయలేదో అన్న దానికి మాత్రం సమాధానం ఇవ్వవు 😂 వాడు తెలిసి కూడా కంట్రోల్ చేయడు ఎందుకు అంటే వాడు సైకో కనుక 😂నువ్వు మల్లి కవరింగ్ 😂నువ్వే అన్నావు నాయకుల కంటే ప్రజలే బాగా విశ్లేషణ చేస్తారు అని, చేశారు కాబ్బట్టే 11 ఇచ్చారు 😂 RRR మీద దాడి చేసి ఉండరు అనుటున్నావు, మరి మున్సిపల్ ఎలక్షన్ మీద మాచర్ల వెళ్లిన బుద్ధా వెంకన్న మీద మీ తురక గాడు అంత పెద్దా దుంగా తో కారు మీద దాడి చేస్తే అరెస్ట్ చేయకుండా చైర్మన్ ని చేసారు కదరా మీరు అరెస్ట్ చేయక పోవడం ఎంత నిజమో RRR మీద దాడి జరింగింది అన్నది కూడ అంతే నిజం రా ఎర్రి 😂
@naveendwarampudi
@naveendwarampudi 7 күн бұрын
Mistakes correct chesukokunda justification ivvadam valla em prayojanam undadu.
@adityaenterprises9090
@adityaenterprises9090 7 күн бұрын
Sir Musalodu Cnb Kadu Mee Jalaga Musalodu Kobbarikaya Kottali ante Vangaleni vadu😂😂😂
@nareshbabuuppala2694
@nareshbabuuppala2694 8 күн бұрын
ఇంకా వీళ్ళకి వాస్తవాలు తెలియరాలే...... పాపం.....
@sureshvelury9388
@sureshvelury9388 7 күн бұрын
అరె కేతిరెడ్డి తమ్ముడూ.... సుద్ద పూస కబుర్లు కట్టి పెట్టు. ఇంకా ఎందుకు ఈ సమర్దింపు ??? ఇంకా ఎంతకాలం ??? ఎప్పటికీ కళ్ళు తెరుచుకోరా ???
@StayGenuine
@StayGenuine 8 күн бұрын
5 yrs mee party chesina okka manchi pani cheppandra chalu ...intha clear mandate ichina tarvatha kuda meeru alane unnaru.....mee kodi burralu vesukuni...😅😅😅😅
@saikrishna-cf6kp
@saikrishna-cf6kp 7 күн бұрын
Still no realisation 😮
@chetanaschinna
@chetanaschinna 7 күн бұрын
RRR wounds photos kuda vachai. Amaraja battery owner ni kuda kotteru. Kani aa photos elections tarvatha vachai!!!
@Rao7789p
@Rao7789p 7 күн бұрын
జోగి రమేష్ ను ఎందుకు ఆరెస్ట్ చేయలేదు
@tvramana8608
@tvramana8608 7 күн бұрын
కేతి రెడ్డి గారు రాజధాని కి 1000కోట్లు సరిపోతుంది అని అనుకుంటే 500కోట్లు పైన ఋషికొండ మీద కట్టిన బిల్డింగు లకు అయిందంటున్నారు. ఏమి చెబుతాము.
@bogeanreddy
@bogeanreddy 7 күн бұрын
జగనరెడ్డి ఉన్నంతవరకు ycp రాదు ఇక
@siberianhusky4477
@siberianhusky4477 7 күн бұрын
ఒక చెడ్డి వేసుకున్న పిల్లోడు కూడా better రాజకీయం చేస్తాడు మీకన్నా ., మీరు ఒకటి అన్నారు నీచమైన పోస్ట్ గురించి నా జీవితం లో ఎంతో మంది లీడర్స్ ని చూసా కానీ మీరు వాచక మీ పార్టీ వాలు వాడే భాష బాబోయ్ కంపరం రా స్వామి ., యూట్యూబ్ లో లేదా పొలిటికల్ స్పీచ్ లో మీ వాలు వాడిని భాష అది సంస్కారం కేని ఎదవలు కూడా అలాంటి భాష వాడరు ., నిజం చెప్పాలి అంటే మీ పతనం మీరే రాసుకున్నారు ., మీ కంటి లీడర్స్ దరిద్రం రా స్వామి ., మీ మీద గౌరం ఉన్న అలాంటి వల తో ఉన్న మీ మీద కూడా అదే ఫలితం పడింది., మీరు కౌరువలో కర్ణుడు లెక్క
@adlasuresh1193
@adlasuresh1193 8 күн бұрын
బాబు వైఫ్ నీ ఏమి అనలేదు అంటున్నావు..మరి జగన్ వైఫ్ నీ కూడా అసెంబ్లీ లో వేరే వేరే అర్థాలు వచ్చేలా అంటే ఇలానే చెప్తావా
@viswakanth9002
@viswakanth9002 7 күн бұрын
Mee meedha respect perigindhi.... accepting failures and mistake should have heart.....good Kethi reddy gaaru
@sureshvelury9388
@sureshvelury9388 7 күн бұрын
మరి అమరావతి ని పక్కన పెట్టి వైజాగ్ ని రాజధానిగా ఎంచుకుని 5 ఏళ్ళలో జగనాసురుడు ఏం వెలగబెట్టాడు ???? కేతిరెడ్డి పై ఉన్న కొద్దిపాటి అభిమానం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికైనా కేతిరెడ్డి జలగన్న విషవలయం లోంచి బయటపడాలి .
@chandavenkanna2464
@chandavenkanna2464 8 күн бұрын
మీరు స్టడీ పీపుల్ మ్మెల్సీ లో ఓడోపోయారు బ్రొ మరచి పోయారా మీ ఓట్లు వేరే ఉన్నవి అన్నారు గా
@veerareddy962
@veerareddy962 7 күн бұрын
ఇక్కడ తాగేవాడికే ఓటు ఉంది
@s.nagaraju1066
@s.nagaraju1066 7 күн бұрын
జగను క్రిమినల్ చదువుకున్న వ్యక్తి కాదు అతనికేం తెలియదు అలాంటి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టకరం
@k.srinivasaraosrinivas5608
@k.srinivasaraosrinivas5608 7 күн бұрын
స్టూడియో కూర్చొని కొత్తి రెడ్డి శోళ్లు 😂😂😂
@PavanKumar-y4r9f
@PavanKumar-y4r9f 7 күн бұрын
కేతిరెడ్డి నీమీద ఉన్న గౌరవం పోగోట్టకోకు నీ ఆస్తీ బీడు పెట్టి ఆదాయం లెకుండా చెస్తే భాధ తెలుస్తోంది
@viralvishnu
@viralvishnu Күн бұрын
ఎవరు ఎక్కడ పని చేసినా ఉన్న ఊరు, ఇల్లు వదులుకొని ఎక్కడో విజయవాడ, విశాఖపట్నం లో ఎందుకు ఉంటారు? ఉద్యోగం తప్పదు కాబట్టి డ్యూటీ కి వెళ్తారు, పెళ్ళాం, పిల్లల్ని, పెట్టే, బేడా సర్దుకుని ఎవడూ పోడు. రాజధాని గనక విశాఖపట్నం లో పెట్టి ఉండుంటే, జనాలకు చిరిగి చాట అయ్యేది! రాయలసీమ నుంచి డోన్ మీదుగా విశాఖపట్నం కు రోజు ఓకే ఒక ట్రెయిన్ ప్రశాంతి express ఉంది. వారం లో ఇంకో 3 సార్లు వాస్కోడిగామ express ఉంది. ఈ రెండింటిలో రిజర్వేషన్ అంత ఈజీ గా దొరకదు. కావాలంటే ఒక రోజు ఈ ట్రెయిన్ ఎక్కండి. స్లీపర్ కోచ్ లో కూడా టాయిలెట్ ల వద్ద నడిచేకి స్థలం లేనంత గా జనాలు కింద కూర్చొని ఉంటారు. విశాఖపట్నం రాజధానా??? What a Vision, What a Thought 🤦🤦🤦
@venkateshreddyvenky1365
@venkateshreddyvenky1365 7 күн бұрын
Super. Thittadam tappu kadhu . Kottadam thappu kadhu. Vallu. Establish chesaru. Great. Ra. Nuvvu matladedhi
@Chitti-f5s
@Chitti-f5s 7 күн бұрын
మరి మీరు అనుకున్నట్టే వైజాగ్ రాజధానిగా డెవలప్ చేసి ఉంటే అదొక్కటే డెవలప్ అవుతుంది ఉత్తరాంధ్ర మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నప్పుడు మేము అందరం ఏమవ్వాలి రోడ్డుపై పడాలా. మరి అమరావతి మీద వచ్చిన డబ్బులు అన్నీ కూడా ఏం చేశారు మరి రాజధాని వద్దనుకున్నప్పుడు డబ్బులు కూడా వద్దు అనుకోవాలి కదా మరి దాని మీద వచ్చిన డబ్బు అంతా ఏం చేశారు మొత్తం పోలవరం డబ్బులు అమరావతి డబ్బులు అన్నీ కూడా దొబ్బే సారు కొద్దిగా ముష్టి వేసి మొత్తం దోచేశారు. వాళ్లు గనక అమరావతి కడితే పోలవరం కడితే ఇండస్ట్రియల్ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తే ఒక్క రూపాయి ప్రజలకు ఇవ్వకపోయినా ముష్టి మళ్లీ గెలి చేస్తారు చూసుకోండి
@chandragannamaneni9345
@chandragannamaneni9345 7 күн бұрын
అన్నీ కరెక్టే అంటున్నారు. మరి తప్పు ఎవరిది ఎన్ని దాడులు చేస అంత పదవులు ఇచ్చాడు. జగ్లకే
@maheshvenkata4770
@maheshvenkata4770 7 күн бұрын
Anni correcte antaaru enduku odpiyaru ante evm antaadu adey eeyana daggara unna magic😂😂
@Obulesu-k
@Obulesu-k 7 күн бұрын
కేతిరెడ్డి సార్ మీరు మాట్లాడే ప్రతి మాట కరెక్ట్ sir👍
@banditatayya8750
@banditatayya8750 8 күн бұрын
రాజధాని కి, హైద్రాబాద్ 5, సవత్సరాల టైమ్ వుంది, కేంద్రం తో, మంచి సంబంధం వుంది గా, 10,సంవత్సరం లు. పొడిగించిన సరిపోయేది, జగన్ ద్వేషం తొ, అహంకారం తో, చేశాడానేది ప్రజల అభిప్రాయం
@MsuriMsurendra
@MsuriMsurendra 7 күн бұрын
కొన్ని నిజాలు ఒప్పుకోగా కేతిరెడ్డి గారు వైసీపీలో నాకు నచ్చిన ఎక్కువ ఒక నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీది ఓడిపోవడం కూడా నాకు కొద్దిగా బాధను కలిగించింది
@venkataramireddykonda9255
@venkataramireddykonda9255 7 күн бұрын
కేతిరెడ్డి చితూర్ వాళ్లు ఎప్పుడు వైజాక్ రావాలి
@p.girijarajkumargirija8745
@p.girijarajkumargirija8745 6 күн бұрын
Kethi Reddy garu well dynamically answered can't you context independently you are good leader which badly need in AP
@bogeanreddy
@bogeanreddy 7 күн бұрын
కేతిరెడ్డి గారు మీరు ధర్మవరం లో గవర్నమెంట్ తరపున రియల్అ ఎస్టేట్క్క వెంచర్డె వేశారు ఎక్కడో తెలుసా క్కడో మారురు రోడ్డు లో మరి అక్కడ ఎవరు ప్రజలు ఉన్నారు ఎప్పుడు డెవల్ప్ ఐతుంది చెప్పండి
@Ram8886vlogs
@Ram8886vlogs 6 күн бұрын
చంద్రబాబు గారు strategic గా establish చేసారు అని చెబుతున్నారు తప్పించి మీరు చేసినవి తప్పులు అని ఒప్పుకోకపోవటం అనేది ఆశ్చర్యకరమైన విషయం....😊
@bharatkakani
@bharatkakani 7 күн бұрын
Ycp vallake brain ledu😂😂😂
@Laxmikalyanam-b81
@Laxmikalyanam-b81 7 күн бұрын
పరిపాలన చేత కాదు జగన్ కు.అన్ని ఫ్రీగా ఇస్తే అయిపోవు కదా అని అనుకున్నాడు. విశాఖపట్నం లో రాజధాని పెడితే ఏం ప్రయోజనం సిటీ నిర్మాణం సరిగా జరగదు ఇప్పటి ప్రయోజనం చూసుకుంటే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు గురించి ఆలోచించాలి.మూడు రాజదానులే ఒక చిత్త నిర్ణయం ఎప్పుడు హైదరాబాదే వర్షాలు పడితే ఎంత దయనీయంగా ఉందో అదే విశాఖపట్నం ఏ విధంగా తయారవుతుందో ఆలోచించాలి ఒక రాజధాని అంటే వందేళ్లయినా కూడా చెక్కుచెదరని ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఉండేలా నిర్మించాలి. అన్నన్ని ఫ్రీ స్కీములు ఎందుకు
@Purendra634
@Purendra634 7 күн бұрын
మీ ఇంటర్వ్యూ చూశాక ఆంధ్రప్రదేశ్లో పిల్లలు జగన్ వచ్చాక చదువుకున్నట్టు చెబుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు ఆంధ్రప్రదేశ్లో స్కూల్ డే లేవు అన్న రీతిలో చెబుతున్నారు
@korivivenkateswarlu845
@korivivenkateswarlu845 7 күн бұрын
అధినాయకత్వం చేయకుండానే పార్టీ అధ్యక్షుడు నుంచి కింది స్థాయి నాయకులను కేసుల్లో ఇరికించారు దానిని ఎప్పుడు సర్ది చెప్పుకోవాలి అనుకోవటం తప్పు
@bppkbppk-dn1yy
@bppkbppk-dn1yy 8 күн бұрын
Sir, are you obey ఎనీ court rules inlost govt, youare good leader dont missguide పబ్లిక్.
@ramarao3589
@ramarao3589 7 күн бұрын
కేజీ రెడ్డి గారు నీకు గాని మీ పార్టీ వారికి కానీ మీ నాయకుడికి కానీ అమరావతి కాన్సెప్ట్ నిజంగా తెలిస్తే లేదా అర్థం అయి ఉంటే మీరు నిజంగా జగన్ పక్కన ఉండే వాళ్ళు కాదు ఆలోచించండి
@sankaryadala
@sankaryadala 7 күн бұрын
మీరు ప్రజల ప్రభుత్వాన్ని మరిచి పాలేగాళ్ల ప్రభుత్వాన్ని తేవాలనుకున్నారు ప్రజలను అఘాతములో కి నిట్టేశారు
@Ravik-Ind
@Ravik-Ind 7 күн бұрын
అన్నిటికీ. చక్కగా సపోర్ట్ చేసుకుంటూ మేం చేసిందే కరెక్ట్ అంటున్నారు ఇంకా ఏమి చెయ్యగలం . మీ గుండ పాలన నషణమయిన రాష్ట్రం కళ్లెదుటే కనిపిస్తుంది గా
@SilarShaik-tb3cm
@SilarShaik-tb3cm 7 күн бұрын
మిమ్మల్ని ప్రజలు నమ్మటం లేదు మనం నీతులు చెప్పే ముందు మనం మన పార్టీ కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకోవాలి మీరు మీ నాయకుణ్ణి ఎంత త్వరగా వదిలేస్తే రాజకీయంగా మీకు అంత మంచిది బయట ఇలాగే ఉంది మీ నాయకుడూ అన్నట్టు మళ్ళీ మేమే వస్తం అనే డైలాగ్ మరచి పోవటం మంచిది ఆయన అవసరానికి ఆ మాట చెబుతున్నాడు అంతే మీ జగన్ మోహన్ రెడ్డి గురించి ఎవరు పట్టించుకోవటం లేదు అసలు ఆ పేరు వినటానికి కూడ మెజారిటీ ప్రజలు ఇష్ట పడటం లేదు మీరు మారాలి బాస్
@shanthikondru2254
@shanthikondru2254 8 күн бұрын
Amaravati raitula sankanakiu reddy😂😂😂😂😂
@bharatkakani
@bharatkakani 7 күн бұрын
Jagan kovvu janalu taggincharu❤❤❤
@pvenkat2625
@pvenkat2625 6 күн бұрын
మాజీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పింది బట్టి చూస్తే మీరు శుద్ధ పప్పులు తప్ప రాజధాని ఒకటి ఉండాలి కానీ మూడు రాజధానులు ఏంది నాయనా అభివృద్ధి అయినా నగరాన్ని డెవలప్ చేసేది ఏంది చూసుకో పది సంవత్సరాల తర్వాత ప్రపంచ రాజధాని అమరావతి అవుతుంది
@baluchokka6716
@baluchokka6716 7 күн бұрын
Liquor eppudu bane undi ra iyya appudu boom boom lantivi chusam
@shobbanraju7202
@shobbanraju7202 6 күн бұрын
లాస్ట్ 5ఇయర్స్ మీరు డెవలప్ చేసి ఉంటే ట్రైన్ ఎక్కే పరిస్థితి ఉద్యోగస్తులకి... వొచ్చేది కాదు
@abhishekbezawada9946
@abhishekbezawada9946 7 күн бұрын
Schools baga katinchi companies tesuku rakunda am chestaru sir kid’s farm house kadatara a place lo
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 7 күн бұрын
మీ TDP govt లో కూడ ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికల్లో MLA ముస్తఫా ని చావగొట్టిన సంగతి గుర్తు లేదా? ఒంగోలు నెల్లూరు ZP ఎన్నికల సందర్బంగా మీ TDP వాళ్ళు ఎంత దుర్మార్గలకి పాల్పడ్డారో గుర్తు లేదా?? అలాగని నేను జగన్ ని సపోర్ట్ చేయడం లేదు
@supersivachaitanya
@supersivachaitanya 8 күн бұрын
RRR garini Kotti undakapoyi unte ayana antha pattudala ga undaru, pakka adi jarigindandi
@sivakilaru5406
@sivakilaru5406 7 күн бұрын
జగన్రెడ్డి చేసిందంతా కక్ష సాధింపేగా!! ప్రజలకోసం ఎప్పుడూ ఆలోచన చేయలేదుగా!!! తన విలాసాలు, తన కక్ష సాధింపులు కోసమే ప్రభుత్వాన్ని వాడుకున్నాడు. ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి, అసెంబ్లీలో భువనమ్మను కించపరుస్తుంటే, వారించకపోగా వెడనవ్వులు నవ్వటం!!!!
@rajupolimera751
@rajupolimera751 7 күн бұрын
లాస్ట్ కీ మనోడే వైసీపీ కీ దెక్కు అనుకుంట ,జగన్ తీసేసి నువ్వే ycp పార్టీ నీ నాడీపీతే బెట్టర్ రేవంత్ రెడ్డి లాగా ఎప్పటికైనా సీఎం అవుతావు
@chitradagangadhararao4251
@chitradagangadhararao4251 6 күн бұрын
వీడు జగన్ వెనకేసికోని చేద్దాం అని అనుకోని రివర్స్ చేస్తున్నాడు వీడికి జగన్ స్పాట్ పెడతాడు జాగ్రత్తగా ఉండు
@YTSHORTS-sc1ws
@YTSHORTS-sc1ws 6 күн бұрын
కుక్క తోక వంకర అన్నట్టుగా, ఇప్పటికి సమర్ధించుకుంటున్నాడు, మేము కూడా మీ నుండి ఇదే ఆశిస్తున్నాము thankyou 😂😂😂
@rajasuryanukala143
@rajasuryanukala143 7 күн бұрын
మరి అసెంబ్లీ లో అమరావతి ని కాపిటల్ గా సమర్ధించ్చినపుడు ఈ ప్రాక్టికల్ థింకింగ్ ఏమైంది, చిటిక వేసినావెంటనే సంపద రావటాని ఏదేమైనా జూదం అనుకున్నావా.
@nagarajukompalli2343
@nagarajukompalli2343 6 күн бұрын
Sir నేను కాపు నాకూ జగన్ గారు చాల ఇష్టం 2019 లో ఓటు వేసా బట్ పవన్ గారు నీ ఎప్పుడైతే పెర్సనల్ గా తిట్టారు అప్పుడు జనసేన లోకి మారిపోయాను
@vuppalapatimurali8126
@vuppalapatimurali8126 6 күн бұрын
కరెక్ట్ గా ప్రశ్నలు అడిగారు
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 7 күн бұрын
వాళ్ళు మారరు.. నష్ట పోతే మనకెందుకు. 2019 లో వలె TDP పై వ్యతిరేకత anti incumbancy వస్తే ప్రత్యామ్నాయం ఎక్కడుంది.
@kantharaomallavarapu8508
@kantharaomallavarapu8508 7 күн бұрын
Any have కనీసం 60% కరెక్టు గా సమాధానం ఇచ్చారు... విద్యా వంతులు, ప్రజా నాయకులు (,గెలవకపోయిన,)..I am form Telangana khammam
@sknayabrasool984
@sknayabrasool984 7 күн бұрын
రాజధాని లేదు అడిగితే తన నవ్వుతో ఏంటి sir
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
Mom Hack for Cooking Solo with a Little One! 🍳👶
00:15
5-Minute Crafts HOUSE
Рет қаралды 23 МЛН
Tehran Iran Walking Tour
19:56
Naa Anveshana
Рет қаралды 826 М.
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 774 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН