నేనిప్పటివరకు చూసిన విడియోలలో చాలా ఉపయొగకరం ఇది చాలా చక్కగా వివరించారు త్వరలో మీ దగ్గర కీ బోర్డ్ నెర్చుకోవాలి అనుకుంటున్న
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@mvsrinivas5966 Жыл бұрын
The and the best explanation with clarity and simple demo videos.🙏
@balakoteswararaomandapati7043 жыл бұрын
Useful information sir 🙏.pls upload regular online classes threw your channel. It's very useful to very poor practitioners. 🙏🙏🙏
@karthikbandaru3944 Жыл бұрын
Miku na namaskaralu Guruvugaru sangitham. Kevalam Vera matalaki parimitam avutunaa time lo miru chesa e seva amulayamynadi🎉❤
@LakshminivasaMusicalAcademy2 жыл бұрын
లక్ష్మీ నివాస మ్యూజికల్ అకాడమి మచిలీపట్నం 9248951498 భగవత్ స్వరూపు లైన కళా పోషకులకు సంగీత అభిమానులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాము మాకు స్పాన్సర్ చేసిన మిత్రులకు చేస్తున్న మిత్రులకు లక్షల రెట్లు ఫలితం అష్ట లక్ష్మి దేవి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము మీ శ్రీ నివాస్ లక్ష్మి నివాస మ్యూజికల్ అకాడమీ మచిలీపట్నం కళాకారులను ఆదరించండి కళలను ప్రోత్సహించండి ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించండి మిత్రులారా. మావద్ద లభించే మెటీరియల్ 💯 రాగాల ఆరోహణ అవరోహణ పి డి ఎఫ్ బుక్. శ్రీ సంగీత స్వయం దర్పణం పుస్తకం మరియు 40 పి డి ఎఫ్ బుక్స్ XPS 10 XPS 30 కీబోర్డ్స్ కి ఉపయోగించే టోన్స్ రిధమ్ లూప్స్ రికార్డింగ్ కి ఉపయోగించే 15 జి బి రిథమ్ లూప్స్ యమహ DTX ప్యాడ్ టోన్స్ ROLAND SX ప్యాడ్ టోన్స్. ₹300 పైగా నొటేషన్ వ్రాసిన పాటలు పద్యాలు కీర్తనలు కృతులు పి డి ఎఫ్ ఇంకా సంగీతం నేర్చుకునే వారికోసం ఆన్ లైన్ ద్వారా కీబోర్డ్ హర్మోనియం వోకల్ సులువుగా అర్థం అయ్యే విధంగా నేర్పిస్తాము అందరూ నేర్చుకోవచ్చు మిత్రులారా మేము చేసిన 200 పైగా వున్న వీడియోలు చూసి మిత్రులందరూ మాకు ఆర్థిక సహయం అందించాలని కోరుతున్నాము గత 2 సంవత్సరాల నుండి ప్రోగ్రాం లు లేక కళాకారులు ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం మీకు తెలిసిందే పెద్ద మనస్సు తో అందరూ సహకరించ ప్రార్థన ఈ నంబర్ కి 9908065393 గూగుల్ పే పోన్ పే వున్నాయి ఇది మా ఎకౌంట్ నంబర్ కోళ్ళ శ్రీనివాసరావు HDFC BANK ACCOUNT NUMBER 16321000004602 MACHILIPATNAM SWIFT CODE HDFCCINBB IFSC HDFC 0001632 మిత్రులారా త్వరలో ఒక సంగీత పాఠశాల ప్రారంభం చేస్తున్నాము మీవద్ద నిరుపయోగంగా ఉన్న వాయిద్య పరికరాలు పెద్ద మనస్సు తో మాకు అందజేయండి మా అకాడమీ కి మీకు తోచినంత ధన సహయం అందించండి కళాకారులను ఆదరించండి కళామతల్లి అనుగ్రహం పొందండి కళా పోషకులకు సంగీత అభిమానులందరికీ హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ మీ శ్రీ నివాస్ మచిలీపట్నం. మాకు ఆర్థిక సహకారాన్ని అందించిన వారికి మావద్ద వున్న పి డి ఎఫ్ బుక్స్ అందజేస్తాము అందరూ మీ శక్తి కొలది ఆర్థిక సహయం అందించమని ప్రార్థన పోన్ @ వాట్సాప్ @ గూగుల్ పే పోన్ పే నంబర్ ఇదే 9908065393 నమస్తే 🙏🙏🙏 🙏🙏🙏 🙏🙏🙏
@kishan.g25243 жыл бұрын
Thank you so much to give easy tips sir.
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
Keep watching have posted nearly 120 videos u can learn many thingss
@mahendraaralingam74704 жыл бұрын
అద్భుతః అరుదైన సమాచారం.ధన్యవాదములు
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@vadranamravi75533 жыл бұрын
Excellant & presize briefing.👏🏻👏🏻😚
@GanapathiraoHarmonium43093 жыл бұрын
గురువు గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు ధన్యవాదాలు సార్
@burrayesuratnam1892 Жыл бұрын
చాలా బాగా చెప్పినందుకు కృతజ్ఞతలు
@varmaraonivagana91544 жыл бұрын
Chaala guru garu chaala manchi ga chepparu inka elanti videos cheyyandi sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@mmdhasu31913 жыл бұрын
Sri shanthi nivadan moves Lo songs thollinati ratri e song ki notes chappagalara sir
@AnilMudhirajofficial2645 Жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు. సార్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నేను ఆన్లైన్లో లో నేర్చుకోవాలి. అనుకుంటున్న timings చెప్తారా సార్
@Ramchandrau-fn3ps4 жыл бұрын
Meeku hrudayapurwaka dhanyavadamulu sir intha baga chebutunnaru
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@davulurichenchubabu9220 Жыл бұрын
సార్ చాలా బాగా అర్థమవుతుంది థాంక్యూ సర్ 🤝
@lakkojukameswararaoacharya61074 жыл бұрын
గురువుగారికి నమస్కారం. చాలా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@munagantirajeshwari2653 жыл бұрын
Namaskaram sir chaala santhosam
@thipannagarichinnaramakris96244 жыл бұрын
🙏గురువు గారికి మీరు మా దైవం గా భావించి మనవి చెప్పు తున్న మా కు సంగీతమ్ గురించి
@thipannagarichinnaramakris96244 жыл бұрын
తెలియదు మీ వల్ల చాలా తెలుసు కున్న ము
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi
@francisraju72464 жыл бұрын
Very nice explanation sir..very helpful information
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@premarajupremarajunyiiiill91263 жыл бұрын
సూపర్ గా చెప్తున్నారు సార్ చాలా అర్థమయ్యేలాగా ఈ వీడియో చాలా బాగున్నా అదేవిధంగా గా ఓల్డ్ హార్మోని కూడా ఎలా వహించేది మాకు తెలియజేయండి ప్లీజ్ జ్
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@dprajeswararaolicnrt4 жыл бұрын
చాలా బాగా క్లుప్తంగా చెప్పారు, మొత్తం విషయాన్ని. బెస్ట్ ఆఫ్ లక్ సర్. 💐💐💐👏👏👏
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదములు సార్
@kondapeterdaniel6144 жыл бұрын
Sir ... Konchem sound raani keys ni elaa repair cheyyocchu .. carbon replacement gurinchi kuda cheppandi sir ..
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
పోన్ చేయండి సార్ చెబుతాను 9248951498
@swarnagowri60472 ай бұрын
ఓమ్ నమశ్శివాయ. 🙏
@rajeshkumarsodabathina20822 жыл бұрын
సార్ చాలా బాగుంది ఇంకా వీడియోస్ పెట్టండి.
@johnprakashguduri17504 жыл бұрын
Excellent your explanation
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@Venkanna19794 жыл бұрын
Tone Vela set cheyali chepandi sir Dely dsp editing rebabe chepandi sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
తప్పకుండా సార్
@bhargavkrishna3437 Жыл бұрын
Sarali swaralu practice cheyadaniki keyboard a tone select chesukovali sir
@sciencesconnectus70013 жыл бұрын
Thanks for your explanation
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@paulyangcho-christministri93284 жыл бұрын
Tq so much sir for your wonderful information...plz upload more videos about keyboard daily classes
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi
@myfavouritesongs36533 жыл бұрын
అయ్యగారు interload గురించి చెప్పండి
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@gowrimokkapati7822 жыл бұрын
చాలా చాలా వివరంగా తెలియచేశారు 🙏 చిన్న విన్నపం మీరు మెల్లగా వాయించి చూపినా ఇంకా బాగుంటుంది అని అనిపించింది సార్ ఇలా చెప్పి నందుకు 🙏
@chshiva24683 жыл бұрын
Sir... silver, gold, platinum and ee packege details emiti
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
To Get Financial Support from subscribers according to their ability to donate. We Share Noations , Pdf Books etc to them in community Tab
@MusicLover-ld1qo2 жыл бұрын
Sir scales and raggalu difference enti? Vatini ela vadalo chepandi plz.
@ShathalaSuprathika-tc9yi Жыл бұрын
Dhanyavaadhalu mastaru🙏
@yadavallilaxmanna21154 жыл бұрын
గురువుగారు మీ పాదాలకు నా శిరసు వంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ రెండున్నర స్మృతిలో రాగాలు చూపించాలని నా కోరిక చూపించండి గురువుగారు మీరు పెట్టిన అన్ని వీడియోలు కూడా చూస్తూ ఆనంద పడుతున్నాను మీరు ఎన్నో వీడియోలు ఇలాంటి పెట్టాలని మీకు కూడా లైక్ గా ఉంటామో సపోర్ట్ గా ఉంటామో మీ లింకులు కూడా సంగీత కళాకారులు కూడా వాట్స్అప్ ద్వారా పంపించు పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు గురువు గారు నమస్కారం
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@rubentvzone23323 жыл бұрын
గమకాలు ఎలా ప్లై చేయాలో చెప్పండి sir
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
kzbin.info/www/bejne/qmWQnamBoayfkJo
@siddaiahswamy27713 жыл бұрын
@@LakshminivasaMusicalAcademy ,
@cmcm16952 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@VillageHardWork4 ай бұрын
మాస్టర్ నాకు ఎప్పటి నుంచో కీబోర్డ్ నేర్చుకోవాలి అని ఆశగా ఉంది.. నేను ఒక వ్యక్తి దగ్గర నేర్చుకోడానికి కూడా ట్రై చేశా .... అతను చదువుకో లేదు.. మ్యారేజేస్ వాటికి ప్లే చేసే వాడు .... అయితే నాకు అతను ఏది వివరం గా చెప్పలేదు.. సరిగమపదనిస ప్రాక్టీస్ చేయించి డైరెక్టర్గా ఒక పద్యాన్ని.. రెండు సాంగ్స్ ని నేర్పించాడు .. నేను ప్లే చేసిన అన్ని రోజులు ఓకే.. తరువాత నా దగ్గర కీబోర్డ్ లేక ప్లే చెయ్యలేదు.. అతను నేర్పించింది కూడా మర్చిపోయిన 😭 ఇక్కడ చూస్తున్నా కానీ నాకు ఏమి అర్ధం కావట్లేదు.. ఒక్కోక్కరూ ఒక్కోలా చెబుతున్నారు.... నాకు నేర్చుకుని దేవుని సేవలో వాడబడాలి అని ఉంది సార్.... కానీ నా దగ్గర ఇప్పుడు కీబోర్డ్ లేదు .. ఎదైనా app ద్వారా నేర్చుకోడానికి వీలు అవుతుందా మాస్టర్.. ప్లీజ్ నాకు రిప్లై ఇవ్వండి.. keyboard apps చాలా ఉన్నాయి.. కదా వాటిలో ట్రై చెయ్య వచ్చా ? నేను కాంగో, డ్రమ్ , తాసా, జాజ్, డప్పు ,ప్లే చెయ్యగలను , సాంగ్స్ కూడా పాడతాను.. ఇప్పుడిప్పుడే octapad play చెయ్యడం నేర్చుకుంటున్నాను .. నేను ప్లే చేస్తా కానీ వాటి నేమ్స్ నాకు తెలియదు.. ఎందుకంటే మాది విలేజ్ కావడం వల్ల.. పైగా ఈ మ్యారేజ్కీకీ వాటికి ప్లే చేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు వాటి గురించి వివరంగా చెప్పరూ .. బిట్ వస్తే చాలు అనుకుంటారు.. ప్లీజ్ నాకు హెల్ప్ చెయ్యండి.. మాస్టర్
@kottapalliidaeunice84933 жыл бұрын
Thank you sir garu
@krishnarao77374 жыл бұрын
Hi sir what is the timing for online classes???
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Your free time between 9am - 6pm individual class whatsapp 9248951498
@bsuresh73 жыл бұрын
@@LakshminivasaMusicalAcademy sir online fees yentha
@yathirajyathiraj69854 жыл бұрын
Thanks Sir...from Bangalore
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@amaranath89264 жыл бұрын
Thanks guruvugaru
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@gaddamramesh41813 жыл бұрын
Good message 💐👍👍👍🙏
@sriram-iw3kk4 жыл бұрын
Sir keyboard ippudu nerchukovadaniki best keyboard edhi sir with MIDI option under 10000
Me video nu you tube Lo chusanu sir Chala bagundi Na rudhaya purvaka danyavadhalu sir me daghara una booku keyboard naruchukovataniki kavali sir book cost aatha sir comant duvvara thaliya parchandi sir
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
మీ కళా హృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు అండీ నమస్తే
@sudhakargalimotu19323 жыл бұрын
Meeku tempo tabla yela vasthundhi sir please sir🙏
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
XPS 10 LO LOOPS
@siva10393 жыл бұрын
thanks sir
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
ధన్యవాదాలు అండీ
@prabhakarlankajesus62994 жыл бұрын
సూపర్ సర్
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@viswanthdasari59313 жыл бұрын
Can u Plz tell me how many keys in u r keyboard
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
5 octaves
@turlapativydehi98042 жыл бұрын
Sir Namaste .I am కూరపాటి వైదేహి.Retd.. TEACHER. 82 YEARS. I CAN PLY SOME వర్ణాలు .BEFORE MARRAGE I LEARNT HORMONIUM . NOW I WANT TO LEARN ANNAMAIAH కీర్తనలు ATLEAST 5 IN MY LIFE .( BEFORE I LEAVE THIS WORLD). THAT IS MY WISH .WEDNESDAY I WILL CALL U SIR. ABOUT FEE ALSO I EILL TALK ON THAT DAY. G NIGHT SIR.
@svschanal3510 Жыл бұрын
థాంక్స్
@baduguvinay36552 жыл бұрын
, గురువు గారు సమస్కరం గురువు గారు చాలా మంది హార్మోనియం నేర్చుకుంటే మంచిది కాని కీబోర్డ్ నేర్చుకుంటే మంచిదినా గురువు గారు మది కడప దగ్గర ఎర్రగుంట్ల గురువు గారు నేను బొధాకాళ్ వికంలాగునీ గురువు గారు
@savalamanyam65796 ай бұрын
Hai అన్న మాది చిలమకూరు అన్న
@shivaji8564 жыл бұрын
Meeru direct classes conduct chestara? Hyderabad lo.
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ఆన్ లైన్ విధానం లో నేర్పుతున్నాము సార్
@ariella_sisters_official85624 жыл бұрын
Which key board u used I searched all yours but you used key cost and give link because that tabla like rhythms I want
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
kzbin.info/www/bejne/aXicn3pubtqVr9U&ab_channel=LakshminivasaMusicalAcademy Roland XPS 10 : amzn.to/2WVKH02
@ariella_sisters_official85624 жыл бұрын
Really thank you brother Ur are really responsible person because u have given answer really great Once thank you brother for yelling answer
@ariella_sisters_official85624 жыл бұрын
20 to 25000 lopu keyboard rhythms pad like vunnaya
@sadejoshua37864 жыл бұрын
Thank you sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@samsonbabu6836 Жыл бұрын
I am interested to learn please can you teach me
@sharonrajkumar94114 жыл бұрын
Super master garu
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Tq andi
@srividya61202 жыл бұрын
OK NICE THANK YOU
@mruthyunjayaraovundavalli2026Ай бұрын
నమస్కారమండి , మీరు రాసిన స్వరాల కాగితం ఇందులో పెట్టండి దయచేసి
@Telugusangeethaswaram34724 жыл бұрын
🙏🙏🙏🙏👍
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@geethamadhavi4860 Жыл бұрын
Mi music accademy ekkada vundi andi
@LoveLess544 жыл бұрын
Online classes time sir for full learning
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
Your free time between 9am - 6pm minimum 50 classes to play by seeing notations individual class whatsapp 9248951498
@LoveLess544 жыл бұрын
@@LakshminivasaMusicalAcademy tq ,will msg in whatsapp
@veerasaibabuakkireddy4711 Жыл бұрын
Sir online class free ga na leka money pay cheyalaa
@gaddamramesh41813 жыл бұрын
Sir nenu nenu nerchukovalanukuntunna enni rojulo padutjundhi
@ponagantijohn23952 жыл бұрын
Online classes jaruguthunnaya sir
@Hello_Mr_ratna9553 жыл бұрын
పూర్తిగా నేర్చుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది గురువు గారు
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
1 సంవత్సరం
@viswanthdasari59313 жыл бұрын
Sir voilen nerpistara
@sadejoshua37864 жыл бұрын
Wonderful experience
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
మీ కళాహృదయానికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్
@raghavamorusupalli75574 жыл бұрын
Wonderful Rendition Sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
హృదయపూర్వక ధన్యవాదాలు అండీ
@venkykondurusinger6866 Жыл бұрын
Online class fees yentha untundi sir
@suneethasonti4 жыл бұрын
Superb
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
ధన్యవాదములు అండీ
@kallabhaskar26314 жыл бұрын
I can join
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
whatsapp 9248951498
@THALARIMUSIC19962 жыл бұрын
Off line classes chepara sir
@kondareddy72753 жыл бұрын
Padyaalu vayincha vacha
@THALARIMUSIC19963 жыл бұрын
Sir me class a area lo cheptunnaru sir kalustham sir
@AjitKumar-ij2kx3 жыл бұрын
Namaskarm sr book amina available unda
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
whatsapp : 9248951498
@raghavamorusupalli75574 жыл бұрын
Andhra need Teaçhers of your maturity and civility Sir
@PramodKumar-js8nw4 жыл бұрын
Monthly Price how much sir
@LakshminivasaMusicalAcademy4 жыл бұрын
whatsapp 9248951498
@CHINNACHINNA-no3zr Жыл бұрын
Sir naku keyboard nerpistatara sir🙏🙏
@d.venkatparsapur51192 жыл бұрын
సార్ మేము నేర్చు కోవాలి అనుకుంటున్నా మీదగా ర నేర్పిస్తార ఎక్కడ ఉంటర్ సార్ మీరు మీ అడ్రస్ plz
@rajuboini8547 Жыл бұрын
Pdf books malli petandi avi ma dhagara miss ainavi
@bsuresh73 жыл бұрын
Sir online fees yentha
@LakshminivasaMusicalAcademy3 жыл бұрын
whatsapp 9248951498 fee depends on course and schedule