(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు.[1] కాని అతను అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చివరివాడు.[2] మరియు వాస్తవానికి అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం గలవాడు. సూరా అల్ ఆహ్ జాబ్ (సూర 30 ఆయత్ 40)
@SAWDHF65305 күн бұрын
@@jamsheersheikh2322 100% bhai
@ZeeshanAhmad-qu4kq5 күн бұрын
@@SAWDHF6530 ముందుగా మనం "ఖాతామన్నబియయీం" అనే పదమ్ అర్థము మరియు ఈ పదమును అల్లాహ్ తాలా ఖురాన్ లో ప్రియ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా (స.అ . స) గారి కోసం ఏ విధంగా తెలుప బడింది అనే వాస్తవాన్ని తెలుసుకోవాలి. "ఖాతామన్నబియయీం" అనగ ప్రియ ప్రవక్త హజరత్ ముహమ్మద్ ముస్తఫా (స.అ . స) గారి తో శాసనము తో ముడిపడినటువంటి ప్రవక్తృత్వం ముగిసినది. ఈ విషయం లో దైవ ప్రవక్త (స.అ . స) చివరివారు.
Muhammad sallallahu alaihi wasallam ko aakhiri nabi mnne wale 1 like karo ❤
@mominumar-kh7uc6 күн бұрын
Allah tala saari ummat e muslimah ki eemaan ki hifazat farmaye.... Aameen ya rabbul alamin.
@ZeeshanAhmad-qu4kq5 күн бұрын
hamara kalima lailaha illallahu muhammadur rasoolullah hai. hamara eeman paida hone se lekar marthe dam thak LAILAHA ILLALLAH means allah ke siwa koi ma'abood nahi hai. HONA CHAHIYE. isi ko hi hamare paigambar (s.a.s) jindagi bhar hamain apne amal se batayen hai. allah tala hamain is ki thoufeek den. aameen
@TSnews143412 сағат бұрын
నిశ్చయంగా అహ్మదీయ ముస్లింలు సర్వ ధర్మాలను అవతారులను ప్రగాడంగా విశ్వసిస్తారు.దీనికి నేనే సాక్ష్యం.
@ourcptchilakaluripet36693 күн бұрын
ఎవరికి ఏది ఇష్టం అయితే...దాని నమ్ముతారు...నీకెందుకు రా
@snehavideos7441Күн бұрын
అల్లాహ్ అంటే రాయి, రప్పలు కాదు! ఎక్కడ పడితే అక్కడ రూపాన్ని పెట్టి పూజించే వస్తువు కాదు! అల్లాహ్ ఎవరు తోబుట్టువులు కాదు, ఆయన ఓ శక్తి మాత్రమే ప్రపంచానికి ఆదర్శకుడు ముందుగా అల్లాహ్ గురించి స్టడీ చేయరా సన్నాసి!
@TSnews143412 сағат бұрын
ఎవరు ఏ ఇష్టమైన ధర్మాన్ని వారు పాటించ వచ్చు నమ్మవచ్చు.(లకుం దీనుకుం వలియదీన్)
@TSnews14346 күн бұрын
మా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ గురించి ఆరోపణలు చేస్తున్నప్పటికి బ్రదర్ సిరాజ్ కు కృతజ్ఞతలు ఎందుకంటే తెలివైన వ్యక్తులు,మంచి మనస్తత్వం ఉన్నవారు,ధార్మిక అన్వేషకులకు ఆలోచించే విధంగా అహ్మదియ్యత్ గురించి అన్వేషించే విధంగా మీ ప్రసంగాలలో అవకాశం ఉంది.దాంతో అహ్మదియ్యత్ గురించి నిజమేమిటో అర్ధం చేసుకుని తెలుసుకుని హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ అలైహిస్సలాం గారు నిజమైన మసీహ్ మౌఊద్,ఈ కాలపు ఇమాం మహ్దీగా గుర్తించి అహ్మదియ్యత్ లో చేరేందుకు దోహద పడుతుంది.ఒక వ్యక్తి గురించి,ఒక వర్గం గురించి,ఒక సమాజం గురించి వ్యతిరేకత చేసినట్లైతే అన్వేషకులకు నిజమేమిటో అని తెలుసుకోవడానికి కుతూహలం ఉంటుంది.మేము అహ్మదీయ జమాత్ గురించి చేసే ప్రచారం కొంత మంది వరకే చేరుతుంది.కానీ మీరు చేసే ప్రచారం చాలా వరకు చేరుతున్నది.మీకంటే ముందు ఉన్న నామ మాత్రపు ముల్లాలు అహ్మదియ్యత్ పైన ప్రోపగండలు చేసిన ఫలితం అహ్మదీయ జమాత్ అభివృద్ధికి దోహద పడింది.దీని వలన మేధావులకు,నిజమైన ధార్మికులకు,ధర్మాల అన్వేషకులకు,ఆలోచించే వ్యక్తులకు నిజాన్ని తెలుసుకునే వారికి ఒక గొప్ప అవకాశం లభించింది.ఏదేమైనా మీ దుష్ప్రచారం మాకు అహ్మదీయ జమాత్ కు మేలు కలుగుతుంది.ఎంత దుష్ప్రచారం చేస్తే అంత అభివృద్ది చెందుతుంది.నేడు ప్రపంచ వ్యాప్తంగా అహ్మదీయ జమాత్ వ్యాపించిందంటే మా కృషి కాదు.అది మీ కృషియే.ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది.మన తెలుగు రాష్ట్రాలలో మీ వల్ల అహ్మదియ్యత్ అభివృద్ది జరుగుతుంది.చూడు నీవే దీనికి సాక్ష్యం ఏదో ఒక రోజు నీవు కాకుంటే నీ సంతానం నిజం తెలుసుకుని తప్పకుండా అహ్మదియ్యత్ లో చేరుతుంది.అలాంటి సంఘటనలు జమాత్ లో కొ కొల్లలు,అల్లాహ్ నీకు నీ సంతానానికి నిజం తెలుసుకుని ఈ కాలపు ఇమాం మహ్దీని స్వీకరించి అహ్మదియ్య ముస్లిం జమాత్ లో చేరే అనుగ్రహం ప్రసాదించు గాక! ఆమీన్
@mohammadshakeelahmed22006 күн бұрын
సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
@sadeedmohammad24656 күн бұрын
మీ కామెంట్ చూస్తే నవ్వు వస్తుంది. అల్లాహ్ తాల డిక్లేర్ చేశాడా ? ఇంకొకటి కలిమా మా హృదయములలో నాటుకు పోయింది. మేము రోజుకు 100 సార్లు కలిమ లా ఇలాహా ఇల్ల ల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్. చదువుతాము. మరి మీరు @@mohammadshakeelahmed2200
@mohammadakbar42836 күн бұрын
అవును Ts news సోదరా.. మీరు చెప్పేది అక్షర సత్యం. అల్లాహ్ వారికి సన్మార్గం ప్రసాదించు గాక. ఆమీన్
@SAWDHF65305 күн бұрын
@@mohammadakbar4283 Nuvvu sanmrgam lo kaluvu vachi 1st
@sabinasheik72955 күн бұрын
Ameeñ
@raheemshaik71374 күн бұрын
Love for all hatred for none
@zareena35114 күн бұрын
Ok siraj bhai
@zareena35114 күн бұрын
TQ boss
@venkateshamkasha978Күн бұрын
మతోన్మాదాన్ని నివారించే మందులు ఉన్నాయా చెప్పండి.
@javedahmadmohammad96676 күн бұрын
బ్రదర్ సిరాజ్ గారు మీరు ఇస్లాంలోని 73 ఫిర్కాలలో ఏ ఫిర్కాకు కు చెందిన వారో తెలుపగలరు.
@SAWDHF65305 күн бұрын
@@javedahmadmohammad9667 Allah ek hy Muhammad sallallahu alaihi wasallam akhiri nabi hy Ani namme firka ok na
@javedahmadmohammad96675 күн бұрын
@@SAWDHF6530 అయితే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా ఉమ్మత్ 73 ఫిర్కాలుగా విడిపోతుందని అన్నారు అందులో 72 నరకానికి వెళ్తాయి అన్నారు 1 ఒకటి మాత్రమే స్వర్గానికి వెళ్తుందని అన్నారు. మరి దీనికి మీ సమాధానం ?
@javedahmadmohammad96675 күн бұрын
@@SAWDHF6530 73 ఫిర్కాలలో మీరు ఏ ఫిర్కాకు చెందినవారో చెప్పండి.
@SAWDHF65305 күн бұрын
@javedahmadmohammad9667 Allah okkade Mohammad sallallahu alaihi wasallam akhari pravaktha Ani namme varu Nabi yokka adugu jaadallo nadiche varu 💯 jannath ki veltharu ok na
@zayedpspk79465 күн бұрын
@@javedahmadmohammad9667hlo enni firka lu ayina nuvvu Qur'an or hadees ni fallow avvali
@mohammedvaseem69625 күн бұрын
Walikum assalam
@bhaveshreddy32066 күн бұрын
బ్రహ్మ సమాజం లాంటిదన్నమాట 😄😄🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌☕☕☕🍵🍵🍇🍇🎂🎂🫖🌽🥝🥥🥥🙌🧆🍯🍯🍒🍒🍚🥭🍈🍌🍌🍑🍑💰💰💰💰💰🙌🙌🙌🙌🙌😀😀
@naseeruddinmohammed39396 күн бұрын
Only QURAN matrame saraina margam chuputundi. 33cr devatalanu pujiste yetu kakunda potaru.
@KishoreDh-h7i6 күн бұрын
@@naseeruddinmohammed3939parvaledu. Quran ni nammi terrorists avvakunda chalu
@srinuonteru93765 күн бұрын
@@naseeruddinmohammed3939ఖురాన్ లో తౌ రాత్, ఇంజిల్ గ్రంధాల గొప్పతనం రాయబడి ఉంది మీరు ఆ గ్రంధాలను చదివారా
@ameeruddinshaik339212 сағат бұрын
ఈసా ఎప్పుడు వస్తారో నువ్వు చెప్పారా,, చనిపోయిన నబిని బతికున్నాడని నమ్ముతున్నారు
@ayanpashamohammad53085 күн бұрын
అస్సలాము అలైకుమ్ రహమతుల్లా ఓ బరకాతహు మీరు చెప్పే విషయాలన్నీ కల్పిత మరియు నిరాధారమైనవని. మరియు అసత్యం నీలాంటి వ్యక్తులు విజ్ఞతతో ఆలోచించి ప్రజలకు మంచి చేయాలి కానీ ఒక నిజమైన జమాత్ పై నిందలు వేయటం చాలా విచారకరం. ఎందుకంటే Ahmadiyya వారు అందరి ప్రవక్తల కంటే ఎక్కువగా మీర్జా గులాం అహ్మద్ గారిని మాత్రమే ప్రవక్తగా విశ్వసిస్తారని, ముహమ్మద్ గారిని నమ్మరని చెప్పారు. ఇది 100% అసత్యం. మేము నమ్మే ప్రవక్త ముహమ్మద్ (Saw). మరియు చదివే గ్రంథం ఖుర్ఆన్. ఆచరించేది ఇస్లాం ధర్మం. మీర్జా గులాం అహ్మద్ కేవలం అతడి శిష్యరికం లో ఇస్లాం మరియు ఖుర్ఆన్ సేవ చేయుటకు వచ్చిన ఇమామ్ మహది మరియు మస్సిహ్ మౌవుద్ మాత్రమే. పూర్తి అధ్యయనం చేసి చెప్పండి అప్పుడు మీకు కూడా సన్మార్గం లభించును. అంతే కానీ ప్రజల్ని తప్పు ద్రోవ పట్టించకండి.
@SAWDHF65305 күн бұрын
@@ayanpashamohammad5308 Arey babu mirja gulam ahmed akhari pravaktha Ani cheptunnaru kabatte kada ee gola
@mohammadakbar42835 күн бұрын
@@SAWDHF6530 Mirza gulam Ahmad ఆఖరి ప్రవక్త అని మేము ఎప్పుడు, ఎక్కడా అనలేదు నాయనా... మీలాంటి వారు ఇలాంటి మాటలు నమ్మి నిజమే అనుకుంటున్నారు. అందరి కంటే గొప్ప మరియు అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కావున నిజం గ్రహించండి
@SAWDHF65305 күн бұрын
@@mohammadakbar4283 Avuna aithe Mari mirza gulam yevaru Mari cheppu broo
@nashead40675 күн бұрын
హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ గారు ఈ కాలపు మసీహ్ వ మహ్దీ మౌవూద్.
@SAWDHF65305 күн бұрын
@@nashead4067 Ante pralayam vachestundha ippudu,😂😂😂😂😂
@nazeernazeerunisa281514 сағат бұрын
య అల్లా 🤲🤲
@forestassets49693 күн бұрын
కర్మ ఎవరిని వదిలిపెట్టదు
@rasheedrashu11846 күн бұрын
బ్రదర్ సిరాజ్ గారు ఒక ముస్లిం జ్ఞానివి అయి. పవిత్ర ఖురాన్ భోదనలు పొంది. ఇంత అసత్యన్ని చాలా సులభముగా అల్లాహ్ యొక్క భయాన్ని కూడ లెక్క చేయకుండ నీ యొక్క స్వార్థన్ని వ్యాపారముగా మారుస్తూ జనాలని ఒక చెడు బాటలో వేస్తున్నావ్ ఇది నీకు న్యామా అంటున్న. నువ్వు చెప్పేవి కొంతనైన సత్యలా? అన్ని వార్తలు లాగా అబద్ధాలు చదివావు వాటికీ ఏమాన సాక్షాలు రుజువులు ఉన్నాయా. అన్ని చదివావు కానీ ఎక్కడైనా ఆ ఇమామ్ మెహదీ గారి వ్రాసిన పుస్తకాల పేర్లు కానీ పేజీ నెంబర్స్ కానీ చదివావా. అసలు నీకు ఏం కనౌలెడ్జి ఉంది జమాతే అహ్మదియ్య గురుంచి. ఏం స్టడీ చేసావ్ అని ఇలా అంటున్నవ్. హదిస్లో మన ప్రియా ప్రవక్త స.అ. వ గారు ఇలా అన్నారు : సుని సునై బాత్ ఖుద్ దేఖ్నేకి తరహ యిది నీకు గట్టి ఉదాహరణ. అల్లాహ్ నీకు ఈయొక్క పాపపు ప్రసంగళ నుండి రక్షించుగాక. అహ్మదియ్య ముస్లిం జమాత్ యొక్క సత్యాన్ని తెలుసుకునే జ్ఞానన్ని ఇవ్వుగాక. అమీన్
@ajaharullashaik94596 күн бұрын
Are you a qadiani?
@rasheedrashu11846 күн бұрын
@ajaharullashaik9459 Am not qadiani but I am Ahmadi (Alhamdulillah)
@mohammadshakeelahmed22006 күн бұрын
@@rasheedrashu1184 సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక
@rasheedrashu11846 күн бұрын
@@mohammadshakeelahmed2200 బ్రదర్ నేను చదివి ఉన్నాను కాబట్టే మాట్లాడుతున్న. కానీ మీరు చదివి ఉన్న కూడ సరిగ్గా తెలుసుకోలేకుపోతున్నారు
@javedahmadmohammad96676 күн бұрын
@@ajaharullashaik9459 Qadiani nahi Warangal ke hin
@snsayed3806 күн бұрын
Allah hu Akbar ❤❤❤❤❤
@abdulvgr78626 күн бұрын
Siraj gaaru meeru aa kalthi theeney (honey) ku adds echhe meeru jamathula gurinchi matlade hakku undhantara viewers
@abdulvgr78626 күн бұрын
Ahmadiya jamaat zindhabadh
@sadeedmohammad24656 күн бұрын
లేదు
@SAWDHF65305 күн бұрын
@@abdulvgr7862 Innalillahi wa inna ilaihi rajiun
@sharukhmohammed8405 күн бұрын
Shifa honey kalthi ha?
@abdulvgr78625 күн бұрын
Poora kalthi he ham log use karke bathare a sahi nahi he@@sharukhmohammed840
@moonlight71485 күн бұрын
HARA HARA MAHADEV...
@shaikmustafa6355 күн бұрын
*అహ్మదియ్య ముస్లిం జమాఅత్ సంక్షిప్త పరిచయము.* అహ్మదియ్య ముస్లిం జమాత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఒక ముస్లిం జమాత్.గత 130 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తముగా మానవ సేవ చేస్తూ 210 దేశాలకు పైగా వ్యాపించింది. కోట్లాది పవిత్రాత్మలను ఒకే అధ్మాత్మిక నాయకత్వముపై ప్రోగు చేసి దుష్కార్యములు, పాపములన్నింటి నుండి దూరము చేస్తూ, మూడు పువ్వులు ఆరు కాయలుగా ప్రగతి పథముపై పయనిస్తూ ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తున్నది. నవీన భూమ్యాకాశముల నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తముగా ఆధ్మాత్మిక నైతిక విలువల సత్యమును చాటుతూ విజయవంతమైన ఒక కొత్త శతాబ్దంలోకి ప్రవేశించింది. *పవిత్ర భారతదేశపు పంజాబ్ రాష్ట్రంలోని గుర్దాస్పూర్ జిల్లా, బటాల నగరపు పరిసరాలలోని ఎవరికీ తెలియని ఒక అపరిచిత కుగ్రామమైన ఖాదియాన్ లో అహ్మదియ్య ముస్లిం జమాత్ సమాజ స్థాపకులు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ గారు 1835లో జన్మించారు.* *అంతిమ కాలములో ఒక నియమిత సంస్కర్త,ప్రవక్త అవతరిస్తాడని సర్వ ధర్మముల గ్రంధములలో భవిష్యవాణులు ఉన్నాయి. కావున ఆ పోలికలు నాలో ఉన్నాయి అని, నేను ఆ సంస్కర్తను,ప్రవక్తను అని ఈయన ప్రకటించుకున్నారు.* *ముస్లింలకు మసీహ్ మౌవూద్ మరియు ఇమామ్ మహ్ది అని, క్రైస్తవులకు యేసుక్రీస్తుడను అని, యూదులకు దావీదుడను అని, హిందువులకు కల్కీ అవతారుడు అనగా కృష్ణావతారుడనని ఈయన ప్రకటించుకున్నారు.* *ఏకేశ్వరుడైన అల్లాహ్ ప్రచారము, సర్వ జాతుల,సర్వ ధర్మముల మధ్య సత్సంబంధాలు ఏర్పరచి ప్రపంచ వ్యాప్తమగు ఒకే సంస్కృతి, సభ్యత నెలకొల్పుటయే అహ్మదియ్య ముస్లిం జమాఅత్ ముఖ్యోద్దేశము.* ఇలాంటి ఉత్తమ, గొప్ప ఉద్దేశమును పూర్తి చేయుట కొరకు దీని ప్రచారకులు, స్వచ్ఛంద సేవకులు ప్రపంచ నలుమూలలో వ్యాపించి కృషి చేస్తున్నారు. అల్లాహ్ ఈ కాలపు అవతార పురుషులు హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారితో స్వయంగా ఇలా అన్నాడు. *"ప్రపంచమునకు మార్గదర్శకులు ఒకరు వచ్చారు. అయితే ప్రపంచం ఆయనని స్వీకరించలేదు, కాని అల్లాహ్ ఆయనని స్వీకరించాడు మరియు గొప్ప గొప్ప విజయ మార్గములతో ఆయన సత్యమును స్పష్ట పరుస్తాడు."* *"నీ ప్రచారమును నేను భూమి అంచుల వరకు చేరవేస్తాను."* *“చక్రవర్తులు,రాజులు నీ వస్త్రముల నుండి శుభములు పొందునట్లుగా నీకు శుభములు కలుగజేస్తాను."* అనే దైవవాణులతో కూడిన శుభవార్తలను ఇచ్చాడు.
@mohammadshakeelahmed22005 күн бұрын
ప్రళయానికి పూర్వం చివరి కాలంలో సుమారు ముప్పై మంది అబద్ధపు దజ్ఞాల్లు పుడతారు. వారు తమను దైవప్రవక్తలమని ప్రకటించుకుంటారు. (సహి బుఖారి) సోదర మన ఈమాన్ మన ప్రాణాలకంటే విలువైనది దానిని ఎవరో ఒక అబద్దపు చెప్పే దజ్జాల్ ని నమ్మి ఈమాన్ ని కోల్పోకండి సోదర
@zayedpspk79465 күн бұрын
Idhi aa surah lo undhi bro enduku intha mondi pattu miku assalu iman lendhi edi chesina west
@ZeeshanAhmad-qu4kq5 күн бұрын
@@mohammadshakeelahmed2200 దైవ ప్రవక్త (స. అ . స)గారు ఒక సంధర్భమున ఇలా తెలియపరిచారు : "ఒకవేళ ఇబ్రాహీం బ్రతికిఉన్నట్లైతే అతను ఖచ్చితముగా సత్య సందేశహరుడు అయి ఉండేవాడు". అలాగే ఇస్లాం సమాజం లో అవతరించే ఇమామ్ మెహ్ది రాకడ గూర్చి కూడా హదీసుగ్రంథాలలో "నబీయుల్లాహ్" దైవ సందేశహరుడు అని ప్రస్తావించబడింది. (సహీ ముస్లిం) కావున మనము ఈ విషయాలన్నీటిని ఖురాన్ మరియు సున్నత్ మరియు హదీసుల ద్వారా అర్థం చేసుకోవాలి. ఎవ్వరిని పడితే వారిని DAJJAL అని నామకరణం చేసి దైవ ప్రకోపనికి గురికాకూడదు .
@mohammadshakeelahmed22004 күн бұрын
మీరు మిర్జా గులాం అహ్మద్మిని ఇమామ్ మహ్ది,మసి మావూద్అని, ఈసాఅని నమ్మితే మీమ్మల్ని మీరు ముస్లిం అనకండి.
@mohammadshakeelahmed22004 күн бұрын
kzbin.info/www/bejne/iGjFl4pthdSGqbc
@mohammadpasha31845 күн бұрын
Anna garu meeru vishyam purthiga thekusukoni video cheyandi ahymadiya lo jamath lo chala chala manchi vishayaku vunnayi shanti prema daya manchithanam sahayapadadam manchiga matladadam gaoravinchadam
@zayedpspk79465 күн бұрын
Ade miku mire ulamalu miku mire dawath icchukovadam itharulaku Deen gurinchi enduku cheppatle ekkada kodtharo Ani pikniklu eve ga mi Deen dhoka ivvadam
@javedahmadmohammad96676 күн бұрын
Ahmadiyyat Zindabad
@SAWDHF65306 күн бұрын
@@javedahmadmohammad9667 asthaghfirullah
@SAWDHF65306 күн бұрын
@@javedahmadmohammad9667 Innalillahi wa inna ilaihi rajiun
@mohammadshakeelahmed22006 күн бұрын
మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు.
@javedahmadmohammad96676 күн бұрын
మేము అహ్మదీయ ముస్లిం జమాత్ లో 2000 వ సంవత్సరం నుండి ఉంటున్నాము. కానీ మీరు చెప్పిన ఈ అసత్యపు మాటలు ఏ రోజు మాకు వారు చెప్పలేదు.
@mohammadmustafa65806 күн бұрын
మీ విశ్వాసం ఏంటో మాకు తెలియపరిస్తే మీతో మాట్లాడడానికి ఆహ్వా్నించండి.
@SAG.19196 күн бұрын
ఇస్లాం 6వ శతాబ్దంలో ప్రారంభమైతే మీరు 2000 సంవత్సరాల క్రితం ఎలా వచ్చారు..? ముస్లిం జమాత్ గా ఎలా ఏర్పడ్డారు?
@shaikabdulbasith69476 күн бұрын
Vaadu Sanyasi video Okaya Dava
@abdulvgr78626 күн бұрын
2000 to 2024
@javedahmadmohammad96676 күн бұрын
@@SAG.1919 బహుశా మీకు తెలుగు అర్థం కాదనుకుంటా..... రాసింది సరిగా చదవండి
@toofantravelsvijayawada3 күн бұрын
Good information
@khadharvalligundluru89086 күн бұрын
JAJAKALLAH KHAIR sir for your efforts
@masoodahmed-bz3ud6 күн бұрын
Antima daiva pravakta hazrat mohammad mustafa sallallahu alaihi vassalam garu tappa kiyamat varaku evvaru kuda pravaktalu raru idinamminavare nijamaina vishvasulu avutharu.
@gulabeenerella53456 күн бұрын
Yes 💯💯
@ZeeshanAhmad-qu4kq4 күн бұрын
ఖురాన్ లో ఎక్కడ వ్రాసి ఉన్నది స్పష్టంగా వివరించగలరు.
@AS-ITACHI6 күн бұрын
Ahmadiyyat zindabad
@phussainbasha43676 күн бұрын
🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇵🇸🇵🇸💪💪👬👬👳♀️
@SAWDHF65306 күн бұрын
@@AS-ITACHI asthagh firullah
@shahzainshahzain28136 күн бұрын
Astagfirullah 🤲
@syedmukeemmukeem77365 күн бұрын
ఇన్షా అల్లా సిరాజ్ బాయ్
@mohammadpasha31845 күн бұрын
Meeru brand promoter la velandi sir skills bagunayi
@nilofarbaseer6511Күн бұрын
Assalamualaikum Brother Siraj Sahab Pahele Ap Saari Ummate Muslima Me 73 Firqe Bate Hue Hai Sab Ke Saamne Ye Batao Ke Ap Kouse Firqa Se Taluq Rakhte Ho. Aj Har Jagah Har Firqa Ke Log Mil Jul Kar Zindagi Basar Kar Rahe Hai Bila Wajah Se Ap Fitna Na Phylana Log Ke Beech. Ummat Ke Saamne Achi Taleem Sikhana Mohabbat Khayam Rakhne Ki Koshish Karna Achi Baat Hai . Jazakallah
@darbarbasha63876 күн бұрын
True 👍
@Ahmad-g3y6n4 күн бұрын
Love for all heart for none
@KhadeerBasha-p3b3 күн бұрын
👍👍👍👍 bhai
@srikanthkonda61912 күн бұрын
శృంగారానికి సంబంధించిన మందులమ్ముకునే జఫ్ఫా... 1400 సంవత్సరాల క్రితమే తేడా మొదలయ్యింది...
@shaikmomin92266 күн бұрын
Good message thank you
@gaffarkhan65575 күн бұрын
Allah tala seh Duva karthu hamesha barkate Nazilho sistom excellent gulam ahamad sb ka muhammad and Ahmad one' Allah tala ki ebadath
@lateefshareef6 күн бұрын
గౌరవ సిరాజ్ గారు మీరు ఈ వీడియోలో అహ్మదీయ జమాత్ గురించి అలాగే హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారి గురించి కూడా చాలా అబద్దాలు చెప్పారు వాటి గురించి నేను ఇక్కడ వివరించాలనుకుంటున్నాను మొదటగా హజరత్ మిర్జా గారు 1835లో జన్మించారు 1839లో కాదు అలాగే అహ్మదీయ జమాతు ఆంగ్లేయుల సహాయంతో హజరత్ మిరజా గారు స్థాపించారు అని చెప్పారు కానీ ఇది కూడా పెద్ద పొరపాటు మరియు అబద్ధము నిజానికి హజరత్ మీర్జా గారు ఆంగ్లేయులు యొక్క మతం క్రిస్టియానిటీ మతం యొక్క పునాదిని పెకిలించి వేశారు.. హజరత్ ఈసా గారు సిలువ పైన మరణించి ఆకాశానికి పోయి దేవుడు అయ్యాడు అనే విషయం అబద్ధం అని నిజానికి సిలువ పైన వారు మరణించలేదు వారు సిలువ వేయబడిన తరువాత మళ్లీ ఆరోగ్యంగా అయిన తరువాత పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాశ్మీర్ వైపు వలస వచ్చిన తమ వంశీయులను వెతుక్కుంటూ వచ్చి వారితో కలిసి వారికి అల్లాహ్ యొక్క సందేశాన్ని అందించి 120 సంవత్సరాలవయస్సు లో వారు మరణించారని, వారు నిరూపించారు, అలాగే అప్పటి రాణి గారికి ఇస్లాం యొక్క వైభవోపేతమైన బోధన మరి శాంతియుత జ్ఞానాన్ని వారికి తెలుపుతూ ఇస్లాంను స్వీకరించాలని వారికి సూచించారు ఇలాంటి ధైర్యం అప్పటి ఏ ఇస్లామీయ పండితుడు కూడా చేయలేదు ఒకవేళ హజరత్ మీర్జా గారు ఆంగ్లేయుల సహాయాన్ని పొందినట్లయితే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వారు ఈ పనులు ఎలా చేయగలుగుతారు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి బ్రదర్స్ సిరాజ్ గారు... అలాగే మీరు మరొక విషయం చెప్పారు అందరి ప్రవక్తల కంటే హజరత్ మీర్జా గారే ఉత్తముడు అని తమను తాము ప్రకటించుకున్నారని మీరు చెప్పారు కానీ ఇది పూర్తిగా అబద్ధం అహ్మదీయులమైన మేము మా యొక్క దృఢమైన విశ్వాసమే మనగా ఈ భూ ప్రపంచంలో అందరి ప్రవక్తల కంటే గొప్పవాడు ఉన్నతుడు కేవలం హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రమే... అలాగే మీరు మరొక విషయం చెప్పారు హజరత్ మీర్జా గారు అల్లా తల గురించి అల్లాహ్ ఉపవాసాలు ఉంటాడు నిద్రపోతాడు మేల్కొంటాడు సంభోగం చేస్తాడు అని విషయాలు చెప్పారని మీరు చెప్పారు కానీ ఇది కూడా పూర్తిగా అబద్ధం మిర్జా గారు తన రచనలలో తన ఉపన్యాసాలలో ఎక్కడా కూడా ఇలాంటి అపవిత్రమైన మాటలు వారు చెప్పలేదు, వాస్తవ విరుద్ధమైన విషయాలు మరియు అబద్ధాలు మీరు చెప్తున్నారు,, అలాగే హజరత్ మీర్జా గారి దగ్గరికి వచ్చే ఫరిస్తా ఒక ఆంగ్లేయ యువకుడు అని మీరు చెప్పారు , కానీ ఇది కూడా అబద్ధం.... కానీ ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక మనిషిగా హజరత్ జిబ్రాయిల్ గారు రావడం జరిగింది.. అలాగే మీరు అహ్మదీయుల యొక్క గ్రంథం ఖురాన్ కాదు అహమదీయుల యొక్క గంధం హజరత్ మిరజా గారు రచించిన రచన కితాబుల్ ముబీన్ అని మీరు చెప్పారు.. కానీ మీరు చెప్పిన ఈ విషయం కూడా 100కు 1000 పాళ్ళు కచ్చితంగా అబద్ధం.. అహ్మదీయుల యొక్క దృఢమైన విశ్వాసమే ఏమనగా మొహమ్మద్ ముస్తఫా గారి పైన అవతరించిన గ్రంథం ఖురాన్.. కురాన్ లోని అల్హందులిల్లా సూరనుండి అన్నాస్ సూరా వరకు ప్రతి అక్షరం పైన ప్రతి నుక్తా పైన మా యొక్క దృఢమైన విశ్వాసం ఉంది మా యొక్క గ్రంథం కేవలం ఖురాన్ మాత్రమే అని మేము నమ్ముతాము.. అలాగే మీరు హజరత్ మిర్జా గారు తనను తాను ఈసా రెండవ రాకడగా ఇమామ్ మెహదీగా మసీమౌదుగా ప్రకటించుకున్నారని మీరు చెప్పారు. మీరు చెప్పింది ముమ్మాటికి వాస్తవమే ఎందుకంటే ఈ కలియుగంలో క్రైస్తవులు యెహోవా వస్తాడని హిందువులు శ్రీకృష్ణుడు అవతరిస్తాడని అలాగే బుద్ధిష్టులు గౌతమ బుద్ధుడు వస్తాడని ముస్లింలు ఇమామ్ మెహదీ వస్తారని ఎదురుచూస్తున్నారు.. కానీ వీళ్ళందరూ తమ తమ మతములలో వస్తే ఇస్లాం యొక్క గొప్పతనం ఏముంది,, వీరందరూ కలిసి ఒకే వ్యక్తి రూపంలో ముస్లింల కొరకు మెహదీగా క్రిస్టియన్ల కొరకు యెహోవాగా హిందువుల కొరకు కృష్ణుడిగా ఏక రూపదారణ గా ఇస్లాం మతంలో అవతరిస్తేనే ఇస్లాం యొక్క గొప్పతనం..
@lateefshareef6 күн бұрын
గౌరవ సిరాజ్.. మీరు ఒక్క విషయం క్లియర్ గా చెప్పండి ఇమామ్ మెహదీ లేదా ఈసా మసీ వస్తారా? రారా?... ఒకవేళ వచ్చేది ఉంటే మరి ఇప్పటివరకు ఎందుకు రాలేదు, సమయం కూడా దాటిపోయింది కదా, కానీ గుర్తుంచుకోండి ఆకాశము నుండి ఏ ఈసా ఏ ఇమామ్ మెహదీ రాడు ఈ భూ ప్రపంచంలోనే ఇస్లాం సమాజంలోనే, ఈసా వస్తాడు మెహదీ వస్తాడు వారిద్దరూ ఒక్కరే,, ఇద్దరు వేరు వేరు కాదు.. ఒకవేళ ఈసా ఇమామ్ మెహదీ ఇస్లాం సమాజంలో రానట్లయితే మరి మొహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన హదీసులు ఇవన్నీ అబద్దమేనా నవ్వుజ బిల్లా.. ఒకవేళ మొహమ్మద్ ప్రవక్త గారు ఈసా లేదా ఇమామ్ మెహదీ రాకడ గురించి చెప్పకపోయినట్లయితే ఈ ఇమామ్ మెహదీ కాన్సెప్ట్ ముస్లిం సమాజంలో ఎలా వ్యాపించింది.. ముమ్మాటికీ హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రకారం హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు ఇమామ్ మెహెది గా అల్లా ఆజ్ఞ తో అవతరించారు.... మీరు నిజమైన ముస్లిమే అయితే ఇస్లాం గురించి చెప్పండి ఇస్లాం యొక్క గొప్పతనాన్ని ప్రజల హృదయాలలో స్థాపించండి ఇస్లాం పైన ప్రతి వ్యక్తి నడుచుకునేలా చేయండి , అలాగే ఇమామ్ మెహదీ వాస్తవికత గురించి కూడా చెప్పండి బ్రదర్ సిరాజ్ గారు ఒకవేళ మీరు ఇతర ముస్లిం పండితుల వలె పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం అహ్మదీయ జమాత్ పైన నిందారోపణలు చేసినట్లయితే చేయండి నిశ్చయంగా చేయండి, పేరు ప్రఖ్యాతులు డబ్బు ఈ ప్రపంచాన్ని సంపాదించుకోండి కానీ గుర్తుంచుకోండి మీరు ఈ ప్రపంచంలోనే అల్లాహ్ తాలా శిక్షకు కూడా గురికావలసి వస్తుంది.. కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో జీవించే జీవితం కోసం నీ పరలోకాన్ని నాశనం చేసుకోకండి , అల్లా మీకు మార్గదర్శనం చేయాలని, సరి అయిన మార్గాన్ని చూపించాలని, నిజమైన ఇస్లాం బోధనను అనుసరించి, బూటకము అబద్ధపు మాటల నుండి దూరంగా ఉంచాలని, అలాగే అహ్మదీయ జమాత్ ను స్వీకరించే భాగ్యాన్ని కూడా ఇవ్వాలని దువా చేస్తున్నాను.. మేము మా వంశంలో మా తాతగారు మా తండ్రిగారు అలాగే మేము మా తర్వాత మా పిల్లలు ఇలా నాలుగవ తరం అహ్మదీయ జమాతులో సుస్థిరంగా ఉన్నాము ఈ జమాత్ లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము అలాగే అల్లా తాలకు ఎన్నో కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము అల్లాహ్ మీకు కూడా ఈ జమాత్ ను స్వీకరించే భాగ్యాన్ని ఇవ్వాలని దుఆ చేస్తున్నాను
@mohammadakbar42836 күн бұрын
Ahmadiyyat గురించి చాలా చక్కగా క్లుప్తంగా వివరించారు. థాంక్స్ lateef గారు. ఇకనైనా సిరాజ్ గారికి పూర్తి అవగాహన కలిగి ఇంకోసారి ఇలాంటి వీడియోలు చేయడని ఆశిస్తున్నా.
@mohammadshakeelahmed22006 күн бұрын
సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
@mohammadshakeelahmed22006 күн бұрын
@@mohammadakbar4283 సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
@lateefshareef5 күн бұрын
@@mohammadshakeelahmed2200మా కలిమ,,లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్,, మీ కలిమ ఏంటో చెప్పండి.. ఒక కలిమ చదివే ముసల్మానును మరో ముసల్మాను కాఫిర్ అన్నట్లయితే కాఫిర్ అన్న ముస్లిం కాఫిర్ అవుతాడని హాజరత్ ముహమ్మద్ ప్రవక్త గారు సెలవిచ్చారు..
@Ahmad-g3y6n4 күн бұрын
Herbal yente bhiya😂😅😅 bissnss
@MBA98.5 күн бұрын
సిరాజ్ భాయి నీ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే కెమెంట్ లో సమాధానాలు వచ్చాయి. అందులో ప్రశ్నలు అడిగారు వాటికి సమాధానం చెప్పాలి. ఈసా ను ఆకాశం నుండి ఎప్పుడు తీసుక వస్తున్నారో చెప్పాలి
@shaikahmad4096 күн бұрын
Sirji sab Allah ka khauf karo cal ke din sab Allah Ko jawab dena hai
@SAWDHF65305 күн бұрын
@@shaikahmad409 Kyun khauf bhai jo sach hy voi bolena siraj bhai
@khaleelmohammad76395 күн бұрын
Asman ke neche batharen hulama Siraj
@Sunstar3416 күн бұрын
వీరి గురించి వినలేకపోతుంనాము
@khadharvalligundluru89086 күн бұрын
ASSALAMU ALAIKUM
@aravindmuntimadugu88275 күн бұрын
Ithay vallliiiii
@aahmed25295 күн бұрын
Alhamdulillah
@mohammedyakub68056 күн бұрын
Ahmadiyath zindabad
@mohammadshakeelahmed22006 күн бұрын
సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
@hafeezgamer42296 күн бұрын
ayatul kursi purthi ga meaning tho chadivi undaru khadianis
@javedahmadmohammad96676 күн бұрын
సిరాజ్ గారు మీరు చేసే ఆరోపణలు అహ్మదీయ ముస్లిం జమాత్ యొక్క గ్రంథాల నుండి చూపించి ఆరోపణ చేయండి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు మీరు...,..
@mohammadshakeelahmed22006 күн бұрын
సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
@javedahmadmohammad96676 күн бұрын
@@mohammadshakeelahmed2200 కాఫిర్ అని డిక్లేర్ చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. ఎవరైతే కలిమా చదువుతారో వారిని కాఫిర్ అంటే వారిపై ఆ కుఫ్రు వర్తిస్తుంది. గమనించండి. మా కలిమా అయితే లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ మీది ఈ కలిమ కాదా
@zayedpspk79465 күн бұрын
Hlo froofs unnai brother enduku thondara
@zayedpspk79465 күн бұрын
Ahmadia Muslim jamath grandham enti miru Qur'an ni miku nacchinattuga ardale marcharu ade ga roohani kajain ade ga froofs na daggara unnai mottam
@mohammadshakeelahmed22004 күн бұрын
kzbin.info/www/bejne/maC5ZXqYncuHo5Y
@Shaikshaik-g5m2 күн бұрын
Main
@Sameer__youtuber20096 күн бұрын
Siraj garu miru cheppinavi abaddalu yevaro miku cheppinavi miru cheyptunnaru kani koncheym taim tiskoni teluskoni matladandi.miru baga spech istaru nenu mi abimanini. Ahemadiyath jindabad
@mohammadakbar42835 күн бұрын
నిజం తెలుసుకొని మాట్లాడు దాని ద్వారా మీకు కూడా సన్మార్గం లభించును. ఎందుకంటే మీ స్థాయికి ఏది పడితే అది మాట్లాడితే భాగుండదు. మాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణం కంటే ఎక్కువ. అందరి కంటే గొప్ప ప్రవక్త. అంతిమ ప్రవక్త. Mirza gulam Ahmad గారు కేవలం అతడి శిష్యరికం లో ఇస్లాం సేవకు వచ్చిన ఇమామ్ మహ్ది మాత్రమే. అల్లాహ్ గురించి మీరు చెప్పిన నిందలు కూడా నిరాధార మైనవి
@DeenIslamicProductions5 күн бұрын
imam Mahdi garu vachi unte Hazrat isa alaihissalam kuda eepatiki vachesi undali , repent now to allah
@ZeeshanAhmad-qu4kq4 күн бұрын
@@DeenIslamicProductions హజరత్ ఈసా (అ. స) గారు దైవ ప్రవక్త (స. అ. స) గారి కంటే పూర్వం ఆరు వందల సంవత్సరాల క్రితం అవతరించారు మరియు పరమపదించారు కూడా. ఖురాన్ లో ఎంతో స్పష్టంగ వివరణ ఉన్నది .
@mohammadyaqubpasha69296 күн бұрын
సిరాజు గారు నీవు అజ్ఞానంతో విమర్శించిన వారి యొక్క స్థితి ఏమైందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు..... వారంతా నామరూపాలు లేకుండా నాశనం అయిపోయారు, నువ్వు కూడా వారి జాబితాలో చేరకు అల్లాహ్ తాలా నీకు హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ గారి సత్యాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించుగాక! అమీన్
@javedahmadmohammad96676 күн бұрын
బ్రదర్ సిరాజ్ గారికి సత్యంపై నడిచే భాగ్యాన్ని అల్లాహ్ తాలా ప్రసాదించు గాక ఆమీన్
@mohammadshakeelahmed22006 күн бұрын
సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
సిరాజ్ భాయ్ నొప్పిగా ఉందా, మీరు కూడా మొదట హిందువులు కదా మీరు మొదట ఇప్పుడు ముస్లింలు నొప్పిగా ఉందా పడండి
@zayedpspk79465 күн бұрын
Are battai ga manam andharam Adam santhanam
@SamiAbdul-yn5xh6 күн бұрын
Mashallah bhaii allah apko salamath rakhe❤
@shakemeera74266 күн бұрын
Ameen
@nilofarbaseer65114 күн бұрын
Siraaj Sahab Allah Se Maafi Maanglo . Apku Malum Hai Jamat E Ahmadiyya Ki Haqikat
@mohammadraheemuddin86636 күн бұрын
ఆహ్మా ద్దియ్య జిందాబాద్
@SAWDHF65306 күн бұрын
@@mohammadraheemuddin8663 asthaghfirullah
@shaikabdulbasith69476 күн бұрын
Abe O Sanyasi
@SAWDHF65306 күн бұрын
@@mohammadraheemuddin8663 Innalillahi wa inna ilaihi rajiun
@Grazia75206 күн бұрын
అంటే మీరు మొహమ్మద్ గారిని ...అవమానిస్తున్నారు... ఖురాన్ చెప్పింది తప్పు నా
@SAWDHF65306 күн бұрын
@@Grazia7520 Quran lo yemundho telusa
@skismail9856 күн бұрын
Allah Hu Akbar Allah ☝️ hai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ghousepasha714 күн бұрын
Khadiyanilu comment box chestunnaru
@gaffarkhan65575 күн бұрын
Seraj abaddalu cheptunnadu
@shaikhussain48226 күн бұрын
Meeru Allah taala ku jawab ivvalsi vasthundi ani marichi pothunnaru
@pepsithumsup957915 сағат бұрын
Jahills..
@hheh1462 күн бұрын
Bangladesh lo muslim lu hindhuvu lani yendhuku narukuthunaaru anna
@shaikjaffar89106 күн бұрын
Good news
@WaseemWaseem-ki5jh6 күн бұрын
Siraj garu meru chepindi antha avadamu meru nijam muslim untay veray muslim gurinchi ela cheparu anni mathalanu gavravinchadam nerchukondi Humanity first meru advantage chesthunaru deni gurinchi adi chudadi first
@kdr46846 күн бұрын
E video avasaram ippudunna situation lo
@MDAbdullah-ri2fm5 күн бұрын
ప్రళయానికి సూచనలు
@rajani62976 күн бұрын
హిడు మతం తప్ప యే మఠంలోను పరమత సహనం లేదు.
@SayyadkhanKalicherla6 күн бұрын
ముందు రాయడం నేర్చుకో, ఆ తరువాత ఖురాన్ పూర్తిగా చదువు,ఏ ధర్మం లో పరమత సహనం ఉంటుందో తెలుస్తుంది.
Ahamadiya bookas satadi kar Alla ka dar isalmi ke kubui. Malum hoga
@MBA98.5 күн бұрын
మీ వ్యాపారాలు నడుపూ కోవడం కోసం ఇలా అబద్ధాలు చెప్పకూడదు. అల్లాహ్ తాలా ఖురాన్ లో ప్రతి ప్రాణి మరణం పొందుతుంది అని తెలిపాడు కదా. ఆ దైవ చట్టం ప్రకారమే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరమ పదించారు కదా. అలాంటప్పుడు మరి ఏసుక్రీస్తు ఎలా ప్రాణాలతో ఇంకా ఆకాశం పైన ఉన్నాడు. హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్త అయినప్పుడు మరల ఏసు ఎందుకు భూమి మీదకు వస్తాడు. హజ్రత్ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా లో సమాధి చేయబడ్డారు కదా.., మరి ఏసు క్రీస్తు ఆకాశం పైకి ఎందుకు వెళ్ళాడు?. ఒకవేళ యేసు క్రీస్తు ఆకాశం పైకి వెళ్ళిన చో అప్పుడు ఏసు క్రీస్తు యే గొప్పవాడు అవుతాడు కదా? గొప్పవాడే కాకుండా ఇన్ని సంవత్సరాలు ప్రాణాలతో ఉన్నందుకు దేవునికి అన్నా లేదా తమ్ముడు అనబడుతాడు కదా?నవూజ్ బిల్లా. ఎందుకంటే ఆడమ్ ప్రవక్త 1000 years, నూహ్ ప్రవక్త 950 years, జీవించారు. మిగిలిన ప్రవక్తలు 100years లోపే జీవించారు.
@SainazbegumSainazbegum6 күн бұрын
Astagfirullah
@Taseenbasha-p25 күн бұрын
Siraj Bhai ceppindi tauhidi muslimlaku.
@mohammadhussain73115 күн бұрын
సిరాజ్ భాయ్ మంచి వారు ఎవరి గురించి చెడు చెప్పరు . చెడ్డ వారు ఎవరి గురించి మంచి చెప్పరు. అలాగే మహా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి గురించి చెడు చెప్ప లేదు.మక్కా వాసులు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి చెడు చెప్పే వారు అంటే జాదుగర్ (మాంత్రికుడు) అని రెచ్చగొట్టే వారు. సిరాజ్ భాయ్ ఇప్పుడు మీరు మంచి వారా చడ్డ వారా ఆలోచించండి.
@SAWDHF65305 күн бұрын
@@mohammadhussain7311 Meeru chedu cheptunnaru kada Hussain gaaru
@zayedpspk79465 күн бұрын
Miru guruvulu mundhu matladam ante raru malli enduku goppalu cheppuluntaru siraj Reham enduku miku hafij chalu miku
@SAWDHF65305 күн бұрын
@@zayedpspk7946 Vallaku bhayam kada brother andhuke vallu raaru debit ki
@as-20096 күн бұрын
Views kosam Marii innta abadham chepoddu
@mohammadmustafa65806 күн бұрын
మరి మీ దగ్గర నిజం ఏముంది అన్నది కొంచెం చెప్తే మేము వింటాం
@SAWDHF65306 күн бұрын
@@as-2009 views kosam kadhu adi pachi nijam
@nh60166 күн бұрын
Ok what is the truth tell me ???
@Roshan_ahmed6 күн бұрын
గొప్పలు చెప్పుకునే అజ్ఞాన మౌల్వీల స్క్రిప్ట్ చదివి ఈరోజు నువ్వు కూడా అజ్ఞాని , అవివేకుడివి అని నిరూపించుకున్నావు.
@mohammadshakeelahmed22006 күн бұрын
సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
@Roshan_ahmed5 күн бұрын
@mohammadshakeelahmed2200 72వర్గాల వాళ్ళందరూ కలిసి చేశారు కదా
@@zayedpspk7946 ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు హదీస్ లో ఏమన్నారో తెలుసా నా ఉమ్మత్ 73 వర్గాలలో చీలి పోవును ఒక వర్గము మాత్రమే జన్నత్ కి వెళ్ళను మిగతా 72 వర్గాలు నరకంలోకి వెళ్తాయి అన్నారు. ఇప్పుడు మీరే చెప్పండి 72 వర్గాల మీ ఉలమాలు, గురువులు రుజుమార్గం లో ఉన్నారా లేక మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక వర్గం రుజుమార్గం లో ఉన్నట్టా ఆలోచించండి?
@Roshan_ahmed5 күн бұрын
72 మార్గ భ్రష్టులై ఒకరు కరెక్టా లేకపోతే 72 కరెక్టై ఒకరు మార్గ భ్రష్టులా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పింది కరెక్టా లేకపోతే ఉలమా చెప్పేది కరెక్టా ఆలోచించండి?
@rafiqkhan79076 күн бұрын
👌👍♥️💐
@mohammedyakub68056 күн бұрын
Mirza gulam Ahmed zindabad
@SAWDHF65306 күн бұрын
@@mohammedyakub6805 Innalillahi wa inna ilaihi rajiun
@mdsirajuddinmdsirajuddin33246 күн бұрын
Zalim Allah se dar aqirat barbad hone se apne ap ko bachale Mohammed sallallahu alaihi wasallam ka ummati bankar zindagi guzro kahin nahi likha hai ke mirza gulam Ahmed qadiyani esa Alaihissalam hai bolke Allah bacha e aise bhatak ne walon ko Aameen
@nh60166 күн бұрын
Astagfirullah. Zindabad kya hi mere bhai. Tareef layak sirf ek ALLAH hi
@ismailshaik66216 күн бұрын
Masha Allah chala baga cheapinru sir meru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
చెప్పానని తప్పుగా అనుకోవద్దు అది జిమ్మ కాదు... సామెత: జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి. 👈
@javedahmadmohammad96676 күн бұрын
నిజం బ్రదర్ పై వీడియో కూడా ఏమాత్రం అవగాహన లేకుండా రికార్డ్ చేశారు ఆ కామెంట్ పెట్టే వ్యక్తి కూడా మిడిమిడి జ్ఞానంతో పెడుతున్నాడు.
@shaukatbashasheik29866 күн бұрын
Aslam walekum bhai...2012 to 2013 ki madya nenu ashok Leyland sales job chesavadni..apitlo east godavari dist seethanagaram mandlam vangalapudi village lo noorpashalu undey chinna masjid ahmedi emam undey varu Ok sari jumma ki vella . Malli aa areya ki vella ledu.. uppadu mari leedu anukontanu... inshallah
@ourcptchilakaluripet36693 күн бұрын
రొట్టెల పండుగ, దర్గా లకు వెల్లె ముస్లిమ్ లు ..ఇంకా నుండి ముస్లిం లు కాదు అని చెప్పు ముందు
Half knowledge is more dangerous then any virus 🦠 , Everyone have there own right to choose there religion and beliefs, you guys are pupets 😅in society always make discrimination among humans , your no one to deside who is Muslim ,the real Muslim is who fallow basic 5 principles of islam, and No religion is greater than HUMANITY ☪️✝️🕉️ Respect every religion and every individual beliefs so that you can become good human being in our society ,dont fall under this half knowledge haters 😂
@openthesecrets24354 күн бұрын
OPEN THE SECRETS utuber comments: 1) తప్పుగా ప్రచారం చేస్తున్నారు. 2) QURAN :"Iman Mahdi (a.s) ముందు JESUS ఈసా అలేసలాం వస్తారని ఉందా లేదా... ఆయనే మేర్జాగులాం అహ్మద్ సాబ్. 3) QURAN "73 ఫిర్కాలలో 2 మాత్రమే సర్వలోకములో వెళ్లతాయి. 72:ఖాదియాన్, 73 వది Mahdi Ale Salam జమాత్. 14 వి సదిలో Imam Mahdi రావాలి. ఆయనను కనుక్కోకుండా గ్రుడ్డి గా ఉన్నారు.
@mohammadraheemuddin86636 күн бұрын
మీరు చెప్పినది పూర్తిగా అస్త్యం అబద్ధం నహుజ్ బిల్లా..
@SAWDHF65306 күн бұрын
@@mohammadraheemuddin8663 pachi nijam Allahu Akbar
@SamiAbdul-yn5xh6 күн бұрын
La haula wala quwwata illa billa
@javedahmadmohammad96676 күн бұрын
@@SAWDHF6530 నిజంగానే అసత్యం చెప్తున్నాడు నేను స్వయంగా హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ గారి పుస్తకాలు చదివాను మీరు చదివారా? చదివితే చెప్పండి దైవసాక్షిగా చెప్పండి
@SAWDHF65306 күн бұрын
@javedahmadmohammad9667 yemi goppa panulu chesadu ayana
@SAWDHF65306 күн бұрын
@javedahmadmohammad9667 ayana pusthakalu chadavadam kadhu Quran chaduvu bro mundhu
@khaleelmohammad76395 күн бұрын
Allah ka lanth hai sirju terey upar
@jameelabegem3046 күн бұрын
اللہ اکبر دین اسلام سے بھٹکانےوالوں سےاللہ بچاےان سانوں کوجذاکللہ خیر
@mdismail-bs1fd6 күн бұрын
మీరు....మాట్లాడితే ఖురాన్ నుంచి, హదీసుల నుండి ఔలియాల పుస్తకాల నుండి రెఫరెన్సలు ఇచ్చే మీరు ఈ విషయాల మీద ఒక్క ఆధారం కూడా ఇవ్వలేకపోయారు...... ఇదే మీరు చెప్పింది అంతా అబద్ధం, అసత్యం, అవాస్తవం అనడానికి నిదర్శనం. అంతేకాదు నీ విమర్శలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది సిరాజ్!... ఎందుకంటే.. ఏ నిరాధార, అబద్ధ, అవాస్తవ విమర్శలైతే మక్కా అవిశ్వాసులు మా ప్రియ ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై చేసే వారో వాటినే..ఆ మాటకొస్తే ప్రవక్తలందరి పై అవిశ్వాసులు ఏ విమర్శలైతే చేసే వారో....అవే మీరు హజ్రత్ మిర్జా గులాం అహ్మద్ గారి పై చేస్తున్నారు......తప్ప ఇందులో ఏ ఒక్కటి కొత్తది లేదు...... అందుకే "నకల్ మార్నేకేలియే భీ అఖల్ చాహియే" అంటారు..... అవునా బ్రదర్!!!.
@TechnoGamerz476 күн бұрын
మీరు ముందుగా ఇస్లాం యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని అంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండదు. . మీర్జా గాడు ఒక గుమ్రా మీరు వాళ్ళ గొర్రెలు ...
@zayedpspk79465 күн бұрын
Qur'an lone undhi ga adaram surah azab lo
@sadeedmohammad24656 күн бұрын
సిరాజ్ గారు.. నేను ఇన్ని రోజులు మీరు ఒక మంచి motivational speaker అనుకున్నాను. కానీ ఈ విడియో విన్నాక తెలిసింది మీరు చెప్పే విషయాలన్నీ కల్పిత మరియు నిరాధారమైనవని. మీ మీద నమ్మకం పోయింది. ఎందుకంటే ahmadiyya వారు అందరి ప్రవక్తల కంటే ఎక్కువగా మీర్జా గులాం అహ్మద్ గారిని మాత్రమే ప్రవక్తగా విశ్వసిస్తారని, ముహమ్మద్ గారిని నమ్మరని చెప్పారు. ఇది 100% అసత్యం. మేము నమ్మే ప్రవక్త ముహమ్మద్ s.a.s. మరియు చదివే గ్రంథం ఖుర్ఆన్. ఆచరించేది ఇస్లాం ధర్మం. మీర్జా గులాం అహ్మద్ కేవలం అతడి శిష్యరికం లో ఇస్లాం మరియు ఖుర్ఆన్ సేవ చేయుటకు వచ్చిన ఇమామ్ మహది మరియు మసీహ్ మౌుడ్ మాత్రమే. పూర్తి అధ్యయనం చేసి చెప్పండి అప్పుడు మీకు కూడా సన్మార్గం లభించును. అంతే కానీ ప్రజల్ని తప్పు ద్రోవ పట్టించకండి. సమాధానం చెప్పవలసి ఉంటుంది.
@mohammadshakeelahmed22006 күн бұрын
సోదర kalima చదివి ముందు ముస్లిం అవండి. Allah ప్రతి ముస్లిం iman ని రక్షించుగాక. మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని conform ఐనది అతనిని ప్రవక్త అని నమ్మితే అతనుకూడా కాఫిర్ ఈ మాట నాఒక్కడిది కాదు ప్రపంచంలో ని ముస్లిమ్స్ అందరిది. ప్రపంచంలోని అందరు ఉలేమాలు అందరు మిర్జా గులాం అహ్మద్ ఒక కాఫిర్ అని డిక్లేర్ చేసారు
@mohammadakbar42836 күн бұрын
నువ్వు కూడా ఇప్పుడే కలిమ చదివి ముస్లిం అయినవా?. ఏమి కామెంట్ చేస్తావు సోదరా😀. నవ్వొస్తుంది. రామాయణం అంతా విన్నాక రాముడికి సీత ఏం కావాలి అన్నట్లు ఉంది నీ వాలకం. పైన కామెంట్ పూర్తిగా చదువు. అందులో నమ్మే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ఉంది. నువ్వేమో కలిమా చదివి ముస్లిం కండి అని అంటున్నావు. ఏమైనా సంబంధం ఉందా.
@javedahmadmohammad96676 күн бұрын
@@mohammadshakeelahmed2200 నీ కాపీ పేస్ట్ ల సందేశాలు ఆపు బాబు...... ఇది తప్ప నీకేం రాదా
@mohammadakbar42836 күн бұрын
మరి ప్రపంచంలోని ముస్లిములందరు ఒకరి కొకరు నువ్వు కాఫిర్ నువ్వు కాఫిర్ అని ఎందుకు ఫత్వాలు ఇచ్చుకుంటున్నారు. ఎవరు కాఫిరో అల్లాహ్ డిక్లేర్ చేస్తాడు. నువ్వు నేను కాదు. ప్రపంచంలోని ఉలమాలు కాదు
@sadeedmohammad24655 күн бұрын
@@mohammadshakeelahmed2200 ఎవరు స్వచ్ఛమైన ముస్లిమ్ లో అల్లాహ్ తాల డిక్లేర్ చేస్తాడు. నువ్వు నేను లేదా ఉలమాలు కాదు. మిగతా ముస్లిములు ఒకరికొకరు నువ్వు కాఫిర్ నువ్వు కాఫిర్ అని ఫత్వాలు ఇచుకుంటున్నారు. మరి వారి గురించి మీ అభిప్రాయం
@shaikhussain48226 күн бұрын
Siraj garu meeru emi matladuthunnaro meeku ardam avuthunda ?. Meeru matladinavi motham abaddalu .meeru maatho matladandi maa gurinchi meeku telustindi
@shaikmuneerosman61036 күн бұрын
Are you qadiyani
@SAWDHF65306 күн бұрын
@@shaikmuneerosman6103 yess Pakka qadiyani
@shaikmuneerosman61036 күн бұрын
@@SAWDHF6530 But What he saying that is Right Or WRONG