ఖాళీగా కూర్చుని వీడియోలు చేస్తున్నానా|నేనెప్పుడూ బిజీనేఅండి|ఒకరోజు ఎలాగడుస్తుంది|నా బిజీరొటీన్ ఇదే|

  Рет қаралды 243,406

Ammamaata

Ammamaata

Күн бұрын

Пікірлер: 933
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 3 жыл бұрын
అన్న వాళ్ళకి పనిలేదు అమ్మ ఎన్ని పనులు చేసుకుంటూ పది మందికి ఆనందాన్ని పంచుతూ మా సొంత మనిషిలా అయ్యారు నీట్ గా చక్కగా చెప్పారు అమ్మ సమాధానం మీకు మీరే సాటి.ఎవరిని నొప్పించని మనసు మీది
@mangavydha5741
@mangavydha5741 3 жыл бұрын
నిజంగా life enjoy చేయడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి...మీ వీడియోస్ చూస్తే ఎంతో positive energy వస్తుందండి. మీ వాయిస్ కూడా బావుంటుంది.
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 3 жыл бұрын
పనిలేనివాళ్ళే మరొకరిమీద కారుకూతలు కూస్తారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరిచినట్లు. ఏమీ చెయ్యలేవు కానీ వాటికీ తెలిసింది అరవడమే కదా. మీరు పట్టించుకోవద్దు జయ గారూ.❤😊
@pranithachelluri2202
@pranithachelluri2202 3 жыл бұрын
అవును అమ్మ
@chaitanyasai1157
@chaitanyasai1157 3 жыл бұрын
Baga chepparamma
@pallavinara5860
@pallavinara5860 3 жыл бұрын
@Usha Rani Nutulapati Hi aunty ekadiki vellaru emayyaru inni rojulu bagunnara... Fb lo kanapadatam ledemiti aunty
@Cruddle04
@Cruddle04 3 жыл бұрын
Yes
@UshaRaniNutulapati
@UshaRaniNutulapati 3 жыл бұрын
@@pallavinara5860 హాయ్ పల్లవీ ❤. బావున్నాను. వాట్సాప్ లో పలకరించు. నీ నంబర్ మిస్ అయ్యానురా..💕😃
@sreesree4456
@sreesree4456 3 жыл бұрын
House wives ఎవ్వరూ కాళీ గా ఉండరు.అందులో working women అంటే double work.
@saidesignsvlogs7952
@saidesignsvlogs7952 3 жыл бұрын
Yes
@suryak1520
@suryak1520 3 жыл бұрын
Ee age lo kuda meeru enno panulu chesthunnaru....mimmalni chusi ma generation vallu chala nerchukovali amma...really hats off to you....
@nagalaxmib1527
@nagalaxmib1527 3 жыл бұрын
Mimmalni chusthe chalu chala positive energy vasthundandi🙏
@జ్యోత్స్న
@జ్యోత్స్న 3 жыл бұрын
Heart touching పాల తాత దగ్గర మిగిలిన పాలు తీసుకోవడం...😍
@mysoreswathi4499
@mysoreswathi4499 3 жыл бұрын
Madam you are so inspiring, I can't understand so good telugu but I see all your videos. You have created a very good circle around you. Respecting others is the first thing everyone has to learn from you.
@purnimabonthu53
@purnimabonthu53 3 жыл бұрын
Amma don't mind those words. Few months ago I lost my mother. When I hear to your words I feel that my mom is taking to me.
@bonamlalithharaani6734
@bonamlalithharaani6734 3 жыл бұрын
First time comment చేస్తున్నాను మీ videos చాలా బాగుంటాయి
@kareemunnisa7061
@kareemunnisa7061 3 жыл бұрын
మీరు ఙాబ్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు.చాలా great. అదీ మన భీమవరం లో అంటే చాలా happy గా ఉంది.
@umamaheshwari63
@umamaheshwari63 3 жыл бұрын
మరి మన భీమవరం ఎప్పుడు గ్రేట్ కదా
@sivakumar-ed3ym
@sivakumar-ed3ym 3 жыл бұрын
Mee maatalu naakku chalaa nachinthi Amma.soo nice ma 🙏🙏👌
@snehalatha2495
@snehalatha2495 3 жыл бұрын
అమ్మ మీరు అంటే నాకూ చాలా గౌరవం మిమ్మల్ని కలసి మీ ఆశీర్వాదం తీసుకోవాలని కోరిక మీరు యెప్పుడూ నిండు నూరేండ్ల సంతోషం గా వుండాలి అని దేవుడు నీ మనసారా కొరుకుంటున్నాను
@Vena6666
@Vena6666 3 жыл бұрын
kzbin.info/door/_TBpIWsM5rVQ_CITlXo1Jg
@ruchithaallaka2343
@ruchithaallaka2343 3 жыл бұрын
Yavarandi babu mimmalni kaliga unnaru ani annadi annavallaki miru samadanam chala chakkaga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@creativejumps1654
@creativejumps1654 3 жыл бұрын
kzbin.info/door/sQVCT7XKLrl2RfmglwoW_A kzbin.info/www/bejne/Z3izZK2LnNVkrLM kzbin.info/www/bejne/mGLGh4F4hpllh5o kzbin.info/www/bejne/d5ivc6WKhNh7rMk kzbin.info/www/bejne/mGLGh4F4hpllh5o
@creativejumps1654
@creativejumps1654 3 жыл бұрын
@@ramyaattuluri kzbin.info/door/sQVCT7XKLrl2RfmglwoW_A kzbin.info/www/bejne/Z3izZK2LnNVkrLM kzbin.info/www/bejne/mGLGh4F4hpllh5o kzbin.info/www/bejne/d5ivc6WKhNh7rMk kzbin.info/www/bejne/mGLGh4F4hpllh5o
@rtalks696
@rtalks696 3 жыл бұрын
oka vdo theesthe thelsuthadhi andi vallaki
@vidyavincent1572
@vidyavincent1572 3 жыл бұрын
You are truly inspirational aunty, we daily forward for your videos...every time so perfectly spoken 👏
@madhavilathanimmagadda1305
@madhavilathanimmagadda1305 3 жыл бұрын
ఆంటీ మీరు మీ లైఫ్ స్టయిల్ చూస్తుంటే చాలా ఆనందంగా ఇంత ఆనందంగా ఉండవచ్చు అనిపించింది కాబట్టి విమర్శని ఆనందంగా స్వీకరించండి విమర్శించే వాళ్ల ఆనందాన్ని ఎందుకు కాదనాలి .ఇంక్కొక్క మాట మీ ఫామిలీ సూపర్ ఏడ్చేవాళ్ళని ఎడవనియ్యండి బై.
@purnimat1364
@purnimat1364 3 жыл бұрын
Nijmga mimmalni chusi chala nerchukovalamma hats of ma
@nagabhatlanagabhatla9976
@nagabhatlanagabhatla9976 3 жыл бұрын
జయగారు మీలో నాకు నచ్చింది ఏమిటంటే నిరాడంబరంగా మాట్లాడే పద్ధతి మీరు ఒకప్రక్క ఇల్లు, న్యూస్ , వీడియో లు చేస్తూ ఉంటారు మీరు ఆల్ రౌ న్డెర్ మీరు ఇలాగే మాకు మంచి మాటలు చెపుతూ ఉండాలని కోరుకుంటున్నాను
@padmajamaddala8869
@padmajamaddala8869 3 жыл бұрын
Namaste andi the way of life you are leading is really nice .
@roqiyasulthana3571
@roqiyasulthana3571 3 жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాట చాలా ఉపయోగకరంగా ఉంటాయి మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి ఒక గృహిణి ఒక న్యూస్ రీడర్ ఒక టైలరింగ్ కుకింగ్ అన్ని పర్ఫెక్ట్
@bhuvaneswarir6272
@bhuvaneswarir6272 3 жыл бұрын
The flow of ur videos is good, and it's realistic. Ur thought process of showing videos is also good. People who r jealous will try to hurt others actions and keep finding mistakes. Jus ignore and feel happy that U r having blessed life compared to them. How we lead our life matters not business
@vadrevumahalakshmi5532
@vadrevumahalakshmi5532 3 жыл бұрын
ఎంత మంచివారమ్మా మీరు. చక్కగా అలసట అనేది తెలీకుండా పనిచేస్కుంటారు. మాకు నేర్పిస్తున్నారు. ధన్యవాదములు మీకు. నమస్కారములు అమ్మా మీకు.
@ganeshgandham2665
@ganeshgandham2665 3 жыл бұрын
Amma Meru 👌👌👌 me work super Meru baga chepparu vallaki samadhanam ❤️❤️❤️ amma
@sandyaeshitha3380
@sandyaeshitha3380 3 жыл бұрын
Heart touching video amma..e madyane mi videos chusthunnaa.mi mata thiru ,mi attitude Naku baga nachindhi amma🙏
@nakshatra8209
@nakshatra8209 3 жыл бұрын
Mam, I love this kind of small town life. This is called real happiness. I lived in warangal and used to have the similar kind of life. I came back to Singapore and missing warangal.
@lakshmivanamani1138
@lakshmivanamani1138 3 жыл бұрын
Me name bagumdhi
@yaminisujithsonuammu
@yaminisujithsonuammu 3 жыл бұрын
@@lakshmivanamani1138 s unique name ❤️
@nakshatra8209
@nakshatra8209 3 жыл бұрын
Tks
@madhavijampani3015
@madhavijampani3015 3 жыл бұрын
Just blouses kuttinchadaniki velli chusi nerchukunnaru mee nerchukovalane utchahame inka inka nacvhuthundhi hatsoff Amma love you
@brama2715
@brama2715 3 жыл бұрын
Adi maatram nijam. Each one of us are busy all the day. But these videos are informative n refreshing from routine
@Vena6666
@Vena6666 3 жыл бұрын
kzbin.info/door/_TBpIWsM5rVQ_CITlXo1Jg
@himabinduandole5970
@himabinduandole5970 3 жыл бұрын
మీ video sవల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి jaya garu.this is different so much effort you are putting.మీకు మీ‌కుటుంబాని‌కి నా మనసారా దీవెనలు.🙏
@indiragarimella5616
@indiragarimella5616 3 жыл бұрын
ఆడవాళ్ళకి ఖాళీయా? ఇప్పటివరకు నేనెవరినీ చూడలేదు😳
@santhuj7406
@santhuj7406 3 жыл бұрын
Really
@amarnathbudarapu3951
@amarnathbudarapu3951 3 жыл бұрын
Use less fellows ala ane vallu😡
@gvin6899
@gvin6899 3 жыл бұрын
If u don't mind.. Oka vishayam cheppana ? Eppudu kooda muggu meeda pasupu kumkum veyyakoodadu ani peddavaallu antaaru endukante.. pasupu kumkuma ammavaari paadaala daggare unchaali ..manam nadiche chota, mana paadala daggara kaadu🙏 adi ...pasupu kumkumaku iche viluva🙏
@rtalks696
@rtalks696 3 жыл бұрын
@@gvin6899 ante mare ipdu colours veyacha daily 🤔 or pasupu kumkuma sankranthi ki estham ga ante panduga appdu veyavacha?
@lakshas-flavoursoflife9669
@lakshas-flavoursoflife9669 3 жыл бұрын
Amma pattinchukokandi prathi intlo paatha ginnelu ilage vuntayi meru pattinchukovaddu mi matala kosame vasthamu memu, meru chese padhinimishala video mi matalu mind ki chala relax ga vuntundi alage chala nerchukuntunnam memu
@pallavinara5860
@pallavinara5860 3 жыл бұрын
చాలా కూల్ గా జవాబు చెప్పారమ్మ ఈ విడియో తో వాళ్లకి...😎
@madhumathineelakanta3467
@madhumathineelakanta3467 3 жыл бұрын
Meeru kaali ga undatam entamma Pani leni vallu alanae antaru Pattinchukokandi Tomata pachadi nenu meelanae chestanandi Andaraki edo okati pedatunaru Chaala manchi manasu amma meedi Really great andi
@kalyanchakravarthy7651
@kalyanchakravarthy7651 3 жыл бұрын
Hahaha.... No problem amma.. Old is always gold. I like ur video.. Keep it up
@premilarani7309
@premilarani7309 3 жыл бұрын
చక్కగా అందరితో ప్రేమగా ఉంటున్నారు .మీ వీడియోస్ చూసి సంస్కారంగా ఎలా ఉండాలి .ఎలా మాట్లాడాలి అని నేర్చుకుంటె చాలు
@godavaribujjivlogs6600
@godavaribujjivlogs6600 3 жыл бұрын
Super Amma 🙏 అలాంటి బాడ్ కామెంట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అమ్మ మీరు రోజు మొత్తం ఫుల్ డే వక్క ఈ వీడియోలో చూపించేశారు🙏
@nannuvlogs8508
@nannuvlogs8508 3 жыл бұрын
Amma meru naku devata laga kanipistharu. Na life lo Chala changes vachay.. Me vedioes valla. Devudu meku manchi aroyogyam and santhosham evvalani manaspoorti ga korukuntunnamu.🙏🙏🙏🙏
@nannuvlogs8508
@nannuvlogs8508 3 жыл бұрын
Thank you for the heart amma🙏
@sreesubhavideos3434
@sreesubhavideos3434 3 жыл бұрын
చిలకలు చాలా రోజులు తరువాత చూసాను మేడం
@sujananara6058
@sujananara6058 3 жыл бұрын
మా అక్క మా గురించి ఏం చెపుతుంది, ఎలా చెపుతుంది, మా గురించి ఎంతలా కష్టపడుతుంది.అనేదే మాకు కనిపిస్తుంది అక్కా, అందులో మాకు negetive విషయాలు కనిపించవు , వినిపించవు, మీరేమి worry అవ్వద్దు. అక్కా మీరు చాలా Great👍😊.ఈ వయస్సులో కూడా ఇంత energy, అందరికి మంచి చెయ్యాలనే తపన, మీరు మాకు Roll Model అక్కా, Gods gift😊👍🙏.ఇప్పటి రోజుల్లో అయితే ముప్ఫయి సంవత్సరాల కే 60 ఏళ్ళు వచ్చినట్లు ఉంటున్నారు పిల్లలు , అలాంటి వారికి మీరు ఒక inspiration అక్కా😊👍....
@hemapradeep7701
@hemapradeep7701 3 жыл бұрын
Amma negetive comments ignore cheyAndi u r soooo sweet Amma
@sruthib3296
@sruthib3296 3 жыл бұрын
Amma.....recently I have started watching your videos....videos are so soothing and informative....I thought why I have wasted many days seeing some junk videos....
@seshukumari1442
@seshukumari1442 3 жыл бұрын
అనేవాళ్ళకి అడ్డేముంది జయగారూ..వాళ్లకు పని విలువ, ప్రయత్నించే ఓపిక తెలీదు ఉండదు.. Always Be Positive..
@viswabharathimeka3662
@viswabharathimeka3662 3 жыл бұрын
Maa adapaduchuki meerante chala ishtamandi.avida cataract operation cheyunchukoni maa intiki vachharu.mee vedios chusthonte maata vini jaya garu vachhara antondhandi.mee voice ante chala ishtam
@molugurusulochana3045
@molugurusulochana3045 3 жыл бұрын
Miru negative pattinchukovaddu amma🥰🥰🥰🥰🥰🥰🙏
@c.madhavireddy3500
@c.madhavireddy3500 2 жыл бұрын
అమ్మ మీరు తీస్తున్న వీడియోలు మాకు ఎంతో నేర్పిస్తున్నాయి మీ మాటలు వింటుంటే మనసుకి ఎంతో హాయ్ అనిపిస్తుంది అలాంటి కుక్కలు మాటలు మీరు పట్టించుకోకూడదు
@gayatrisuresh4779
@gayatrisuresh4779 3 жыл бұрын
సూపర్ గా చెప్పారు అమ్మ 👌👌👌👌👌👌
@nirmalaideasandvlogs4896
@nirmalaideasandvlogs4896 3 жыл бұрын
Hi amma Meru ante naku chala ishtam. Meru em cheppina vinalanipistundy. Meru evarni pattinchukovadu. Meru chala great.
@bhaskarkonduri3862
@bhaskarkonduri3862 3 жыл бұрын
అమ్మా,office లో news చదువుతూ మీ job ని కూడా చూపించారు.పరిపూర్ణ మహిళ మీరు.
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 3 жыл бұрын
Jaya garu meritanaku salasala ehtimu memalne kalavalne ni kreka 🙏🙏👌👌👌👌👌👌👌👌
@garugubhavani91
@garugubhavani91 2 жыл бұрын
Pranam kante ekkuva ga abhimanistunna amma..mimmalni..love you so much amma.. always be happy amma
@bhaskargannamraju9949
@bhaskargannamraju9949 3 жыл бұрын
పని చేసుకుంటూనే ,కొత్తపనులు కల్పించుకుంటూ,జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.నేను మిసెస్ గన్నంరాజు.మొదటి సారి మీవీడియో చూడ్డం. రిటైర్డ ఎంప్లాయీని.
@adeshitharam7166
@adeshitharam7166 3 жыл бұрын
Meru matlade vidhanam chala bagundhandi tq me videos chusthunte chala happy ga vuntundhi
@athkurilalitha302
@athkurilalitha302 3 жыл бұрын
Meru inspiration amma maku
@gitanjalipradhan3840
@gitanjalipradhan3840 3 жыл бұрын
🙏amma..yela unaru?royala Kura lo avalu & veluli(mustard& garlic)grind chesi veste Kura chala baguntundi..Odisha loo spcl...BESARO antaru try cheyandi...
@itslalithasworld3713
@itslalithasworld3713 3 жыл бұрын
మీరు ఎవరి comments పట్టించుకోకండి మీరు చక్కగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు
@geetharani8137
@geetharani8137 3 жыл бұрын
Nenu time vaste chesinappudalla mimmalne gurtuchesukunta aunty time ni adhopanilo vundali Kaliga undakudadu ani mimmalni chuse nerchukuntunna afternoon kuda nidrapovadam manesa aunty tq aunty inspiring me alot
@kvinayraja4642
@kvinayraja4642 3 жыл бұрын
Uncle gari duty 👌😄😍 kaadu uncle enjoyg dropping &pickuping😄
@bharathireddy5192
@bharathireddy5192 3 жыл бұрын
Hi Andi GM negative comments ku meru answer ivvavalasina avasaram ledamma me voice , me matalu vintunte daggaravallaga anipustundi kani ipuudu matram my best friend me vlogs compulsory chustanandi tqs andi
@shailajaashok5462
@shailajaashok5462 3 жыл бұрын
Evaramma mimmalni annadhi 😡, Ee age lo intha active ga busy ga vuntaru great amma🙏love you❤ amma
@jyothireddy8409
@jyothireddy8409 3 жыл бұрын
Amma miku Work vuna chestunaru miru great👌🙏🙏
@sujathag9639
@sujathag9639 3 жыл бұрын
Mi qualification...Eppatinunde job chestunnaru meeru? Meeru job cheyadanki reason or inspiration evarina vunnara? Details tho oka vedio chestey baguntunde madam
@suryakumarikuchimanchi559
@suryakumarikuchimanchi559 3 жыл бұрын
Hi madam good afternoon. Only one word we can say we are all inspired by u. మీరంటే చాలా అభిమానం ఇష్టం. Bye. Good day.
@nunamuntalarajani2011
@nunamuntalarajani2011 3 жыл бұрын
అమ్మ నమస్కారం 🙏🙏ఖాళీగా హౌజ్ వైఫ్ ఉండడమా? 😞
@swapnasangam6253
@swapnasangam6253 3 жыл бұрын
Amma meru manasu bada petukokandi. Me videos kosan nenu wait chedtumta Mee voice vinagane na work pressure tagutadi. I love u Amma.
@sirishaachanta3201
@sirishaachanta3201 3 жыл бұрын
ఎదో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి వాళ్ళని చూస్తున్నట్లు గా అన్పించింది, నాకు నచ్చింది పిల్లి ని గౌరవించడం 😂😂😂
@gowripriya1059
@gowripriya1059 3 жыл бұрын
Aunty meeru okariki explanation eche parisditi lo leru . Wow aunty enta happy ga vundo vedio . Ontari ga evaritho relations lekunda kompallo pshyco lla vundatam kanna meeru Andhari tho relations maintain chestooo jeevitanni happy ga aswadistunnaru 💕💕🙏🙏🙏
@pogulaswarna5269
@pogulaswarna5269 3 жыл бұрын
అమ్మ పిల్లలు బలంగా ఉండి హైట్ పెరగానికి మంచి వీడియో చెయ్యండి
@ratnamanjari6595
@ratnamanjari6595 3 жыл бұрын
Amma you are perfect , chaala muchataga.vuntundhi mimmalni choosthunte chaala chakkaga design cheskunnaru mee lifestyle ni
@konkimangadevi3068
@konkimangadevi3068 3 жыл бұрын
Amma me nature chala baga nachutundhi
@jastivanaja964
@jastivanaja964 3 жыл бұрын
Meeru super prati mahila meelaga vundalanettaga manchi inspirationto vuntayi mee videos mimmalni choodagane aatmeeyuluga anipistaramma
@KannasKitchenTelugu
@KannasKitchenTelugu 3 жыл бұрын
Meeru Edo musalollam ante naaku navvu vachindi,🤣🤣🤣,Amma meeru ever green youth amma
@Vena6666
@Vena6666 3 жыл бұрын
kzbin.info/door/_TBpIWsM5rVQ_CITlXo1Jg
@satyaram794
@satyaram794 3 жыл бұрын
Amma Nanu mimmalni. Akkani chusi kottaga channel start chSanu. Satyaram talugu ruchulu. Chappandi. Ammameru 🙏🙏🙏
@sulupolineni4380
@sulupolineni4380 3 жыл бұрын
Hi అమ్మ భొంచెసారా అమ్మ, పని లేని వల్లె అమ్మ అలా మట్లాడాతరు మీరు ఎమి భాద పడకండి
@kiran8989-t5h
@kiran8989-t5h 3 жыл бұрын
Ela unnaru Meru roju e channel chustara Naku kudaratledu ma pillalato vallaki online classes and offline lo valla notebooks rasukovadam saripotondi
@MrRamscom
@MrRamscom 3 жыл бұрын
You are nice parson manchi manishullu ki manchi mnchi matalay vastei . Mee mundhu tharani ki mee thruvatha tharani ki varadhi meeru andhukay meeru great my friend . Rama
@ushadeviyajjavarapu8688
@ushadeviyajjavarapu8688 3 жыл бұрын
అసలు మీకు లాగా అడక్కుండానే సలహాలు ఇచ్చేవారు ఈ రోజుల్లో అసలు ఉన్నారా
@cherryandchanu8632
@cherryandchanu8632 3 жыл бұрын
Really nice Amma. Nakithe mi Matalu vintunte Chala prasanthanga vundandi.
@arunakumari3507
@arunakumari3507 3 жыл бұрын
Love you so much amma👌❤️
@sariteluguvlogs142
@sariteluguvlogs142 3 жыл бұрын
Antha pani cheskuntu andartho kalupugoluga untu video lu chesi mee anubhavalni ma andarki panchadam ante chinna vishayam kadamma Yevaremanna kuda meeru badhapadaddu Love you ma😘
@lakshmir845
@lakshmir845 3 жыл бұрын
Hi andi 🙏 Uncle aiime work chesthunntaru.. Mee marriage story chapandi pls.
@chennajyothi5622
@chennajyothi5622 3 жыл бұрын
Great amma meru me vidiyos chustunte pathakalamlo valavi chusinatu vuntadi haiga vuntadi manasuki me byagrod music chala prashanthaga vuntadi
@kanakadurgapattem1211
@kanakadurgapattem1211 3 жыл бұрын
Asalu meru "keeka.""🌿🦜super
@kanyakumari5369
@kanyakumari5369 3 жыл бұрын
Hi amma miru ante naku estam nenu emadyane mi video s chustunnanu life ela vundalo mimmalni chusi nerchukovali TQ so much amma
@bhavithasri9tha7rollno62
@bhavithasri9tha7rollno62 3 жыл бұрын
Amma miru వాళ్ల గురించి వదిలేయ అండ్
@manjusuneel2967
@manjusuneel2967 3 жыл бұрын
Entha chakkagaa maatlaaduthaaru amma meeru!!!aa naturality naaku chaaaaaaalaa ishtam..💗💗💗and background music kooodaa
@padmajamanchella3082
@padmajamanchella3082 3 жыл бұрын
Meeru super. Evari maatalu negative ga vaaginavi pattinchukokandi.💗
@malathisatyacreations6239
@malathisatyacreations6239 3 жыл бұрын
Chala correct ga chepparu Amma. ప్రతి ఒక్కరికీ youtube lo videos upload chesthunnanu ante chala తేలికగా choostharu.అందులో వున్న కష్టం ఎవరికి తెలియదు అమ్మ.
@saranyag7270
@saranyag7270 3 жыл бұрын
Good evening aunty garu, mee videos Anni generations vallaki nachutayi and mimmalni chusi Chala nerchukovali..
@ramkumari4791
@ramkumari4791 3 жыл бұрын
నమస్తే అమ్మ నేను మొదటిసారి మి వీడియో చుస్తున్న.మీరు మాట్లాడుతుంటే ఎంత ప్రశాంతంగా వుందో చెప్పలేను.చక్కని తెలుగు కమ్మ గ మాట్లాడుతున్నారు.మీరు ఎప్పుడూ ఇలానే వీడియోస్ చేయండి
@dwarakaradhainc880
@dwarakaradhainc880 3 жыл бұрын
Amma bhale icharu answer.. Meku mere sati.. Learning so many things from u everyday..
@syamalakashyap9646
@syamalakashyap9646 3 жыл бұрын
Nice mam chala chakkaga chepparu, entha pani chesina kuda house wife's ki edo oka pani balance untundi, royyalu ela nilava cheyochu cheppandi pls
@lakshmivanamani1138
@lakshmivanamani1138 3 жыл бұрын
Pani pata leni vallu mathrame okarini amtuvumtaru, asallu alamti vari gurinchi miru asallu pattimchukokamdi amma, amma miru melagane umdamdi nenu mimalni chusi challa inspire authunna i love ❤ u amma
@junioreducation5372
@junioreducation5372 3 жыл бұрын
Nijanga amma tho kaburlu cheputhunnattaga undi amma,thanks you so much
@kandalamragamanjari2793
@kandalamragamanjari2793 3 жыл бұрын
ఖాళీగా కూర్చొని videos తీస్తున్నారు అంటే చూసే వాళ్ళు కూడా ఖాళీగా వున్నట్టే లెక్క కదా అమ్మ..పెట్టిన వాళ్లకు చెప్తున్నా..మీ vidoes మీ మాటలు, మీరు chepettappudu వచ్చే background మ్యూజిక్ మనసుకు హాయిగా వుంటుంది..
@ushaberu3170
@ushaberu3170 3 жыл бұрын
Chala saradaga undandi mee routine ..mee nundi Bheemavaram ante maku pichi crazy aipoindandi
@thirumalaharihara
@thirumalaharihara 3 жыл бұрын
I don't like to watch any yt but 1st time really me vediolu baga nachayi meeru chala cool.
@Deepika_dee
@Deepika_dee 3 жыл бұрын
After seeing this vedio we came to know ur so much engry...😍😍😍 dont lisen there words amma ....so many members have ur behind to encourage ur vedios
@penumarthylakshmikumari8963
@penumarthylakshmikumari8963 3 жыл бұрын
Amma iam correct I just guessed after listening to your voice you must be working in TV or AIR. No women is free, we all are multitasking. Always we should keep ourselves engaged then only we will be active. We should utilise our time properly.
@ravulanagaraju3949
@ravulanagaraju3949 3 жыл бұрын
Amma meru entha bise ga undi kuda ma kosamu me time spend chesthunnadhuju meku na🙏🙏🙏🙏 me anubavalani panchukuntunadhuku thank you Amma🙏
@allrounders2013
@allrounders2013 3 жыл бұрын
Nenu meeru elanti video pettina chooooosetha andi endukante mee maatalu naaku chala istam..Meeru maaku chala inspiration amma ilage meeru day lo em chestharo vlogs petttandi am a big big big fan of u amma..
@dararaji302
@dararaji302 3 жыл бұрын
Amma Mee. Videos chuste manasu chala prasanthamga untundhi amma 🙏
@pavanichalla9652
@pavanichalla9652 3 жыл бұрын
మా అమ్మ గుర్తొచ్చింది మీరు ఈవాళ మీరు matladuthunte.....
@Deepika_dee
@Deepika_dee 3 жыл бұрын
Dont think there stupid words And amma i got deepalu so soo happy hubby went office ...suprise esthano..chala chala tq amma
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 13 МЛН
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 6 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 122 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
Accompanying my daughter to practice dance is so annoying #funny #cute#comedy
00:17
Funny daughter's daily life
Рет қаралды 13 МЛН