ఖబడ్దార్,తల్లితండ్రులను చూసుకోక పోతే! సుప్రింకోర్టు తీర్పు తర్వాత

  Рет қаралды 2,373

YUVA TV

YUVA TV

Күн бұрын

Пікірлер: 26
@ksranjinailu5448
@ksranjinailu5448 Сағат бұрын
ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళే తలిదండ్రులను చూడకుండా దిలేసిన నాయకులు కూడా ఉన్నారు. ఈ తీర్పు తో వృధ్ధ తలిదండ్రులకు ఉపశమనం తో పాటు ఆనందం కూడా ఉంటుంది.
@pjr6560
@pjr6560 4 сағат бұрын
తల్లిదండ్రులను కొడుకులు చూడకుండా ఉండడానికి కారణం భార్యలు కాబట్టి అలాంటి అడవాళ్లకు కఠిన శిక్షలు వేస్తే ఏ కొడుకు తల్లిదండ్రులను చూడకుండా పోయే అవకాశమే లేదు.
@avulasree2079
@avulasree2079 4 сағат бұрын
ధన్యవాదములు 🙏🙏 గౌరవ సుప్రీం కోర్టు
@angelmani2854
@angelmani2854 3 сағат бұрын
Exlent judgement
@Sukeshshank
@Sukeshshank 3 сағат бұрын
గుడ్ సుప్రీం కోర్ట్
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 4 сағат бұрын
అమీర్ అన్న 🙏సుప్రీమ్ కోర్టు చెప్పింది నిజమే. తల్లిదండ్రులు ఆ విషయాన్ని బయటకు వచ్చే దైర్యం చేస్తారా ఒకవేళ చేసిన ఆ వృద్ధ వయసులో ఉన్న వారిని కొందరు మూర్కులు బ్రతకనిస్తారా. కొన్ని విషయాలలో సుప్రీమ్ కోర్టులు కూడా చెడు నిర్ణయాలు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. ముఖ్యంగా మేజర్లగా ఉన్న వాళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పులేదు అన్నారు. ఆ తీర్పుని సంప్రదాయంగా బ్రతికే వాళ్ళు జీర్ణించుకోగలరా. భార్యను బయట వ్యక్తి తదేకంగా చూస్తేనే ఓర్చుకోలేని మన సమాజంలో అలాంటి తీర్పుని తలచుకుంటేనే మన దేశానికి ఉన్న గౌరవం సంప్రదాయం ఏమి కావాలి.
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d 3 сағат бұрын
💯 percent
@ramakrishnareddygona514
@ramakrishnareddygona514 4 сағат бұрын
Good jedgement ameer bhai
@RTR-r31
@RTR-r31 3 сағат бұрын
very good decision
@doddamreddym5361
@doddamreddym5361 4 сағат бұрын
ఆస్తి లేని వారిని వదిలేయవ్వచ్చా
@GiriReddy-k3w
@GiriReddy-k3w 3 сағат бұрын
అలాంటి సందర్భం లో...నీ శరీరం లోని రక్త మాంసాలు కోసేసి పూర్తిగా చెత్త కుప్పంలో పారేయాలి ఎందుకంటే అధి వాళ్ళు ముందుగా నీకిచ్చిన ఆస్తి....ఊపిరి మాత్రం నీ దగ్గర పెట్టుకో...అధి ఆ దేవుడు ఇచ్చింది కాబట్టి అతనికి నచ్చినప్పుడు పట్టుకు పోతాడు....తప్పుగా అనుకోవద్దు మిత్రమా ఇక్కడ నీ అంటే మన అని అర్థం.
@dibbisanagadhanush8337
@dibbisanagadhanush8337 3 сағат бұрын
Nee daridram ra adi
@KrishnaGanta-n6d
@KrishnaGanta-n6d 2 сағат бұрын
Good decision
@krishnabpharm09
@krishnabpharm09 3 сағат бұрын
Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 e act vachi 16yrs ayipotundi ayna evariki telipodam ascharyam.. Supreme court e act lo vunna vishyam mali chepindhi..
@pvjohnjoseph4513
@pvjohnjoseph4513 19 минут бұрын
Nice nice very nice
@TPN.Choudary
@TPN.Choudary 4 сағат бұрын
If Political party do fraud and have fake promises then no action? Please look into political leaders as well.
@krishan5811
@krishan5811 49 минут бұрын
Matchi nirnyam sir
@chinnathiru6598
@chinnathiru6598 26 минут бұрын
Manchu Manoj 😂😂
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 3 сағат бұрын
అలా జరగటానికి నా దగ్గర నుంచి వచ్చినవే ఎందుకు అంటే నా పిల్లులు పెద్ద చదువులు చదవాలి అని ఆశా పెంచుకున్నాం అది సఫలికృతం అయ్యింది దానివల్ల కూడా ఎక్కడ నుంచి వచ్చి చదువుకుని మళ్ళీ వేరేచోటకి వెళ్ళి ఉద్యోగం ఇవి డబ్బులు కోసం చేశాం దాని ఫలితం ఇప్పుడు తల్లి తండ్రులకు కనిపిస్తుంది చాలా కష్టపడి సంపాదించే కార్మికులు వారి తల్లి తండ్రిని బిందువులను చేస్తున్నారు
@sathishs2148
@sathishs2148 Сағат бұрын
I have a different view point here. I agree that this is a very good judgement, but the power should not be given to registrar's. This only leads to more corruption and more injustice to the old people who can't fight the system
@KimJone-gn8jm
@KimJone-gn8jm 3 сағат бұрын
వాళ్ళ డబ్బులు కావాలి వాళ్ల సంపాదించిన ఆస్తులు కావాలి కానీ వాళ్ళకి మాత్రం అన్నం పెట్టరు కొడుకు పాత్ర 30% ఉంటే కోడలు పాత్ర 70% మరి అవి కూడా రేపు ముసలి తనం మాకు వస్తుంది మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోరు వాళ్ళు ఒళ్ళు చూసుకుని మురుస్తుంటారు ముడతలు పడే ఒళ్ళు చూసుకుని 😭😭😭
@venkatrao8063
@venkatrao8063 30 минут бұрын
it is applicable for the parents who wrote will after 2007 only. my mother in law wrote her assets to her son before 2005. she filed petition before magistrate to return all the assets, but her petition cancelled. now she is on roads.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН
Top fundamental stock picks for 2025 by Axis Securities
15:58
Sahil Bhadviya
Рет қаралды 14 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН