దేవుడు కోరుకోమంటే చిరంజీవి ఇలాగనే ఉండాలి ఇలాగనే గ్యాంగ్ చేయాలి అని కోరుకుంటున్నాము మళ్లీ ఒకసారి మాధవ తోటి తీయాలని కోరుకుంటాము వీళ్లిద్దరు కాంగ్రెస్లో వచ్చిన సినిమా ఖైదీ సూపర్ అన్నయ్య చిరంజీవి గారికి నాయొక్క హృదయపూర్వక వందనములు అన్నయ్య ఎప్పటికీ ఇలానే ఉండాలని చిరంజీవి కంటే చిరంజీవి మాధవి అన్నయ్య అంటే ఖైదీ అంటే ఒక డైనమిక్ డైనమిక్ అంటే చిరంజీవి అన్నయ్య ఎప్పటికీ ఇలానే ఉండాలి మాధవి గారు వారిట్ల ఇలా ఉండాలి వారి గిట్ల శతకోటి వందనాలు
@JoyKanaparthi-sh7xh2 ай бұрын
మూర్
@dharanidararao5052 жыл бұрын
ముఖ్యం గా కోదండ రామిరెడ్డి గారు మీరు మాకు దక్కటం మీ ద్వారా ఒక వజ్రాన్ని మన తెలుగు వారికి అందించటం మేమెంతో అదృష్టవంతులం
@akhil23712 жыл бұрын
A
@akhil23712 жыл бұрын
A
@akhil23712 жыл бұрын
A
@lotuschannel38822 жыл бұрын
ఎవర్ గ్రీన్ సాంగ్...వింటుంటే ఆ పాత జ్ఞ్యాపకాలు గుర్తొస్తున్నాయి... కరెంట్ పోయి బాటరీ రేడియో జన రంజని లో ఈ పాట వింటున్న రోజులు గుర్తొస్తున్నాయి
@palnatiraghu7432 Жыл бұрын
I remember the days of my childhood when I listen to this song, how good it would be if those days, movies and songs come back again
@srinivass9805 Жыл бұрын
S curect
@edasu921310 ай бұрын
@@palnatiraghu74322
@SumanthPulivarthi-fc4uf2 ай бұрын
Mi ni 😊😊😊?😊 ? @@srinivass9805
@Saritha78802 ай бұрын
@@palnatiraghu7432 O my m...m my... Ok. In. My ma. .o. .😊😊😅😅😅😅😅😅😅😮😅😊😅
@mohammadbilal4692 Жыл бұрын
అప్పటి పాటల్లో ఎంత అర్ధం ఉండేది సినిమా చూసి ఎన్నో మంచి విషయాలు నేర్చుకునే వారు మంచి అర్ధం పాటల్లో ఉండేది ఇదీ మన తెలుగు సినిమా చరిత్ర...చిరంజీవి గారి లాంటి నటుడు మనకు దొరకటం మన తెలుగు వారందరి అదృష్టం...
@rajunayaknenavath16644 ай бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ జన్మంటూ ఉంటే వినాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ❤❤❤❤❤
@MadhavSen-i4tАй бұрын
ipudu vine
@maddiralanagarajunagaraju39432 жыл бұрын
అన్నా ఈ పాట ప్రతిరోజు చూస్తూ ఉంటాను ఈ పాట కొరియోగ్రాఫ్ చేసింది మన తెలుగు మాస్టర్ శివ శంకర్ మాస్టర్ గారు ఎంత చక్కగా చేశారండి మాధవి గారి ముఖంలో గాని చిరంజీవి గారి ముఖంలో గాని ఎంత
@maheshkondala3949 Жыл бұрын
😊
@gujjetikrishnarao35579 ай бұрын
❤
@Sarangapanikayitha11 ай бұрын
భావం,రాగం ,సంగీతం చాలా బాగుంది .మల్లేశన్నకు ,బోలే గారికి నా అభి వందనాలు. _సారంగపాణి. కె
@kodekantiibrahim72353 жыл бұрын
సూపర్ సినిమా.. చిరు గారు మాధవి సూపర్ గా నటించారు... ఆనాటి తారలు వేరు.. మరి మరి చూడాలి వినాలని ఉంది... శ్రీ. చిరంజీవి,మాధవి, గారికి హృదయపూర్వక నమస్కారములు..🙏🙏..
@NageshNagesh-ye8yl2 жыл бұрын
Aa
@padmajadevineni81222 жыл бұрын
@@NageshNagesh-ye8yl L
@ramanagv28622 жыл бұрын
@@padmajadevineni8122 .
@xlentsatyamadhu77532 жыл бұрын
ఈ సినిమాలో ఈపాట ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది....,ఈ సినిమా చిరంజీవికి బ్లాక్ బస్టర్...
@thirupathigarshakurthi4838 Жыл бұрын
Dd😊😊😊😊😅😊 😊
@gomparamuramugompa6483 Жыл бұрын
యేమి కళ్ళు రా బాబోయ్ చిరు మరియు మాధవి గారి వ్యక్తీకరణ నా భూతో భవిష్యతి
@manumanu56372 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకో సారి వినాలనిపించే సాంగ్ నా చిన్నప్పుడు వచ్చే సాంగ్ వాసిన వారు పాడిన వారు ప్రతిది ఒక సంచలనమే
@janakiramaraolingamsetty4434 Жыл бұрын
ఒక్కసారి 30 years వెనక్కి వెళ్తే ఎంత బావుండు అనిపిస్తుంది, if god permit i will ask my 30 no 35 years life back❤ love you chiru bro
@jayapalkakarla-d5gАй бұрын
30 kadu 40 yellu
@jayapalkakarla-d5gАй бұрын
E cinima reliski naku 7 yellu ipudu naku 49 yellu my brother
@vangeevarupusujatha86662 жыл бұрын
అప్పట్లో చిరంజీవి గారిని చిన్నచూపు చూసేవారంట మాధవి అలాంటిది ఇప్పుడు కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నా అది మెగాస్టార్ అంటే 😍😍😍👌👌👌👌👌👌❤️❤️❤️❤️❤️
@seenaseenu68272 жыл бұрын
ఈ సినిమా విడుదల ను డు నేను 9త్ class ఈ సినిమా చూడడానికి గాని ఎన్నో కష్టాల్ పడ్డాము డబ్బులు లేవు కానీ గుండె లు నిండా చిరంజీవి పై అభిమానం ఏదో తెలియని ఆనందం డబ్బులు అడుక్కుని సినిమా చూసాం ఆ ఆనందం వరిణించలేనిది .
@aroundtheglobe.30222 жыл бұрын
అవును.
@akkammasweety96872 жыл бұрын
@@seenaseenu6827
@ramakrishnathokala77792 жыл бұрын
P
@Indian.6422 жыл бұрын
Avunaa y r u spreading fake news.madhavi told many times chiru is my best coactor
@bloomingvocjuniorcollege63303 жыл бұрын
నా మనస్సు బాగలేనప్పుడల్ల చూస్తా .చాలా రిలీఫ్ గా ఉంటది.ఈ లవ్ మాధవి గారు..ఆ కళ్ళు అరమోడ్పులై ఉన్నాయి చాలా ఇష్టము
@singapuramsrinivas50823 жыл бұрын
Nice ur comment
@tirumanivasu92143 жыл бұрын
@@singapuramsrinivas5082 143
@mdmohinoddin97442 жыл бұрын
@@tirumanivasu9214 b
@karthikeyamusicchannel52222 жыл бұрын
Rudra vena movie chudandi. Chala relefga vntundi.
@ramusir93962 жыл бұрын
Super song I like it
@bheeshmacharyvarukolu10683 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి
@vaikuntaraouppada48553 жыл бұрын
super song
@Vinny_gamer-2.O3 жыл бұрын
Maruvaleni pata
@Jhonybakaram3 жыл бұрын
చిరంజీవి 150 లో ఈ సినీమా ...ఎవరు కూడ మరువలేని సినిమా ఖైదీ సినిమా కి ఓ లైక్ వేయండి....
@arogyaswamy67953 жыл бұрын
నేను 7 class లో చూసిన చిరు మొదటి మూవీ. అప్పటి నుండి నేటి వరకు చిరు గారి వీరాభిమాని.
చిరంజీవి గారి గ్రేస్ ఇప్పటి వాళ్లలో ఎవ్వరి కి రాదు
@lagishettivenkateshwarlu76912 жыл бұрын
1984 lo mancherial government iti lo చదువుతున్నప్పటి మూవీ....సూపర్ హిట్.
@vnrfacts95752 жыл бұрын
1983 October
@mailapalliappalaraju49082 жыл бұрын
నాకు చిన్న నాటిరోజులు గుర్తువస్థాయి, మా ఊరు స్నేహితులు, స్కూల్, రోజులు గుర్తుకొస్తున్నాయి
@madavedivinodkumar5197 Жыл бұрын
చరిత్ర లో నిలిచి పోయే పాట.... నాకు చాలా ఇష్టమైన పాట 🎉
@gbalaraju81804 ай бұрын
ఇంత మంచి పాటలు వ్రాసే వారు పుట్టరు.
@gbalaji56702 жыл бұрын
చాలా మంచి పాట ఎన్ని సార్లు విన్న, ఇంకా వినాలి అనిపిస్తుంది.
@mgovardhan74783 жыл бұрын
నాకు పాటలంటే చాలా ఇష్టం ముఖ్యంగా చిరంజీవి ఖైదీ పాటలు చాలా చాలా ఇష్టం మా చిన్నతనంలో.
@surichitikila5783 жыл бұрын
AA DAYS MALLI RAVU
@vijayaratakonda36902 жыл бұрын
@@surichitikila578 hu bhi g hu g
@basavarajkurumanal9282 жыл бұрын
ಬಹಳ ಸುಂದರವಾದ ತೆಲುಗು ಸಿನಿಮಾ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು
@gurrapuashok33803 жыл бұрын
ఎ.వన్ స్టార్ డైరెక్టర్ ఎ కోదండరామిరెడ్డి గారి. 90.సినిమాలో పాటలు 90%.మ్యూజికల్ హిట్స్ ఉంటాయి....
@ramuramu63433 жыл бұрын
+8 ftcry j4th 5saradaramudumovi
@thinnururaghava27933 жыл бұрын
@@ramuramu6343 a team xii the X CCI z
@surichitikila5783 жыл бұрын
YES
@SK-wp8cf3 жыл бұрын
Only chiru vi
@Wildbirds19852 жыл бұрын
Even 80s👌
@santuar1432 жыл бұрын
Class ఐన మాస్ ఐన disco ఐన బ్రేక్ ఐన classical dance ina ఏ డాన్స్ ఐన సరే నీ ఛాయల దగ్గరికి కూడా ఎవరు రాలేరు.అన్నయ్య ఇప్పటికీ.ఎప్పటికీ.
@rajutheking13062 жыл бұрын
అప్పట్లోనే అంత డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ధన్యవాదములు ఆయన ఎప్పటికీ మెగాస్టార్ ఆయన డ్యాన్స్ సూపర్ 🙏
@raghavulumeriga55553 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి
@chilukuriaruna84953 жыл бұрын
@@sushmasiddela2626 boo Vu
@umabitr81573 жыл бұрын
Correct✅
@surichitikila5783 жыл бұрын
HA
@gpravn3 жыл бұрын
P Susheelaa and spb
@syamalaam16693 жыл бұрын
@@chilukuriaruna8495 00
@uravi92192 жыл бұрын
ఈ పాట విన్న కొద్ది వినాలనిపిస్తుంది 1983 లో తీసిన ఈ సినిమా 2050 వరకు ఈ నెలలో అనిపిస్తుంది చిరంజీవి ఎవర్ గ్రీన్ హీరో మాధవి ఎవర్ గ్రీన్ హీరో ని మాధవి కి ఎవరు చాట్ రా రూ
@beerneedichandu..31483 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తీర ని పాట...
@dharmavarapulakshmi13763 жыл бұрын
By
@kuppilibhavani12913 жыл бұрын
అవును అండీ
@surichitikila5783 жыл бұрын
YA
@allubakasujatha57892 жыл бұрын
వీరిద్దరి కాంబినేషన్, మరియు డాన్స్ and exepreshans సూపర్ now ఈ కాంబినేషన్ miss అవుతున్నాం చిరు ను అయితే చాలా miss అవుతున్నాం 🙏🙏🌹🌹👍👍👌👌song
@guruswamytalari56574 жыл бұрын
ఖైదీ లైక్ ఖైదీ నంబర్ 150 కామెంట్
@polinaidu190510 ай бұрын
ఈ పాటను 2024 లో వింటున్నవారు
@RAKESHKUMAR-rg6ku8 ай бұрын
Na chestranaru
@Purushotamkareti8 ай бұрын
Nenu 2025 lo vintale😊
@NagababuSunkara8 ай бұрын
Bhavani
@kranthisripaada81328 ай бұрын
Yes
@GangoniSangeetha-ue1yx7 ай бұрын
L@@RAKESHKUMAR-rg6ku
@brahmacharyvanamoju33142 жыл бұрын
నా చిన్నప్పుడు ...ఎంతో కష్ట పడి టూరింగ్ టాకీస్ లో .. ఉన్న గోటీలు అమ్మి .. చూసిన సిన్మా .. ఈ సిన్మా లో చిరంజీవి గారి స్టేప్స్ మరియు టీ షట్లు తలుచుకొని నిద్ర పోయె వాన్ని
@ananthalaxminarabathula14473 ай бұрын
జయప్రద 👌సైలెంట్ మ్యూజిక్
@hyderabadrealestate77303 жыл бұрын
1984 to 2024 వరకు తెలుగు తెర బాక్స్ బిగ్ బాస్ ఒక్కడే చిరంజీవి ( నాలుగు అక్షరాలు అంతే ) - ఖమ్మం తెలంగాణా
@pandipillayt4482 жыл бұрын
Chiru ante chiru. He is something.
@ramaraogalla Жыл бұрын
చిరంజీవి కూడా ఒకడు... అంతే చిరంజీవి ఒక్కడే కాదు
@srinivasarajumudunuru3478 Жыл бұрын
0:14 2:31
@srinivasarajumudunuru3478 Жыл бұрын
2:44
@srinivasarajumudunuru3478 Жыл бұрын
2:59 3:00 3:00 3:06 3:08
@thamtamsmohanraju68783 жыл бұрын
మన కనుదిష్ఠి తగిలే మాధవి గారు, కనబడకుండా పోయారు,
@snaik47114 жыл бұрын
ఎదలోనా పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే ఆ ఆ ఆ ఆ ఆ ఆ సోదాలేమిటి రామ చిలక Wow wow what a time sence Dance. action. singer. Music Thats why old is gold
@harivlogs84332 жыл бұрын
అన్నయ్య... సినిమా జీవితంలో..మరచిపోలేని పాట
@DurgaPrasad-to8jw Жыл бұрын
Yaa
@hemalathacm884 Жыл бұрын
Wow nice song love you chiru
@bhushaiahkonna61043 жыл бұрын
తన నటనతో ప్రేక్షకులను అలరించిన స్వయం కృషితో పైకి ఎదిగిన నటుడు ఆయనంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి
@bchandana89422 жыл бұрын
8u injury into it you ki in mmg mm I am i6nj
@klnswamyklnswamy49232 жыл бұрын
Jai annayya megastar
@Pavan-bvn23 жыл бұрын
ఈపాట నాకు చాలా ఇష్టం
@SrinivasSrinivas-zo6ef3 жыл бұрын
మాకు అప్పటి రోజులు స్వర్ణ యుగం
@srinivasacharyuluach5016Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉సూపర్ మా చిరంజీవి garandi
@kondaiahmaddu95113 жыл бұрын
ఈ పాట వినే టప్పుడు ఆపీలింగ్ ఆ ఆనందం అది అప్పటి లో విన్నువారికే తెలుస్తుంది ఆ అనుభూతి సూపర్ బంపర్ హిట‌్ సాంగ్ అండి అద్బుతంగా వుంది నా ఫేవరేట్ సాంగ్ సృష్టించిన వారికీ శతకోటి వందనాలు
@svrfoods94843 жыл бұрын
Ipppati maa generation ki kuda chala nachidi Sir.. nijanga adrustam undali song vinalante
@kondaiahmaddu95113 жыл бұрын
@@svrfoods9484 మంచిదండి ధన్యవాదాలు లండి మీకు ట్యాంక్స్
@dbalakrishna70633 жыл бұрын
@@svrfoods9484 Mlm ###
@rameshgochipatala33593 жыл бұрын
ఈ పాట నా హృదయం దోచిన పాటు ఎప్పటికీ ఎవర్ గ్రీన్
@kosireddyvenkataramana69943 жыл бұрын
చాలా బాగున్నది
@jalagadagulaanjaiah4842 жыл бұрын
👌🏹🌹👍
@durgaganipudi7757 Жыл бұрын
😅
@kondababubarri68102 жыл бұрын
Super Anna Jai megastar
@metla.rajasekharreddy66213 жыл бұрын
ఈ పాటను 2021 లో చూసే వారు ఒక లైక్ ప్లీస్
@ashokreddy48893 жыл бұрын
7
@punyateja38133 жыл бұрын
I'm also
@rajireddyrevoori30783 жыл бұрын
@@punyateja3813 iAm also
@dilshadsk89303 жыл бұрын
@@ashokreddy4889 mom
@ushadeepthi29793 жыл бұрын
Superduperhit song
@korakoppuramarao64902 жыл бұрын
ఖైదీ సినిమా చిరంజీవి సినిమాల్లో సూపర్ హిట్ చిత్రం. సూపర్ సాంగ్ ఇది
@sureshsuressh53152 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా... ఎంతో మంది హెమా హే మ నటులు ఉన్నారు ❤️❤️❤️
@nagendrarapaka60522 жыл бұрын
Juu7yx
@rathinasamyyuvaraja3065 Жыл бұрын
I am fan Madhavi. She is unparalleled. I pray almighty for happy life with her husband and beloved chilldren
@Sandyshorts14352 жыл бұрын
00:39 to 00:41 both of expressions abbaaaaaaaa.👌👌👌👌❤️❤️❤️ asalu ennisarlu chusano naake thelidu.💕💕
@mr.k65922 жыл бұрын
చిరంజీవి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు
@uravi92192 жыл бұрын
గోరింక అంటే ఖైదీ సినిమా గోరింక పూసింది గోరింకా పూసింది గురవే మీకే రామచిలక ఈ పాట అద్భుతంగా తీసిన డాన్స్ మాస్టర్ కు పాదాభివందనములు డైరెక్టర్ కోదండ రామిరెడ్డి కి అభినందనలు
@hyderabadrealestate77303 жыл бұрын
చిరు కన్నా డాన్సర్ ఇండియా లో ఎవరు? డాన్స్ కె డాన్స్ అందం ఫైట్స్ కె ఫైట్ నేర్పిన హీరో -చిరు హీరో ఖమ్మం
@prasadvarikuti82774 ай бұрын
ఎప్పుడైనా వినవచ్చు ఈ సాంగ్ ని
@chandrasekhar43182 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించే సాంగ్👌
@uravi92192 жыл бұрын
ఖైదీ మూవీ 1983లో ఏ కోదండరామి రెడ్డి డైరెక్షన్లో వచ్చిన సినిమా చిరంజీవిని డైనమిక్ చేసింది ఈ సినిమా ఈ సినిమాలో మాధవి చాలా బాగా నటించింది డాన్స్ లో చాలా బాగా చేసింది ఏ కోదండరామిరెడ్డి గారు డైనమిక్ ఎ
@rmgthanvi6354 жыл бұрын
తెలుగులో అందమైన కళ్ళు మాధవి ఎన్నటికీ తరగని అందమైన భామ
@ramanjaneyulu34734 жыл бұрын
Qq
@sujathameduri74433 жыл бұрын
@@ramanjaneyulu347311qq1
@nageshyadav8323 жыл бұрын
నూటికి నూరుశాతం కరెక్ట్ అవి ఏం కళ్ళు బాబోయ్
@chalapathirao3352 жыл бұрын
Song pictuaraisation chaala baagundi
@sanampudiravi47173 жыл бұрын
అమృతం తాగిన గాంధర్వులు మీరు బాలు సర్ ,మీకు మరణం లేదు సర్ .పంచభూతాలు ఉన్నంత వరకు మీరు చీరస్మరణీయంగా ఉంటారు సర్
@addlabalakrishna13593 жыл бұрын
Yes
@uduthasrinivas66752 жыл бұрын
Baga chappav brother..
@s..c21483 жыл бұрын
Maa chuttupakkana unna anni urulu lo ee paatalu maaru mrogevi..anniah chirangeevi garini devudu ga baavinche rojulavi....meeku naa chinnappudu enthamandhi adbuthamyna abimaanulu undevaaro naaku gurthunnay anniah..... Eg. Pratap anna mee birthday roju rtc bus aapi chocolates panchevaadu,athanu oka nirupedha...
@chiruramesh6844 Жыл бұрын
Excellent lighting proof
@bingimanasa4663 жыл бұрын
సూపరే అబ్బా ఏమన్నా వుంటదా సాంగ్ హా నిజమే
@sudharanidavuluri37413 жыл бұрын
Hats off to SB and Suseela garu
@gadarlakishan15332 жыл бұрын
Old song lo undastand mastu
@saarikihemanth94392 жыл бұрын
నాకు ఖైదీ సినిమా పాటలు చాలా ఇష్టం
@Rohithdunnas Жыл бұрын
Ssss
@venugopalnagumalla88352 жыл бұрын
చిరు గారి సినిమాలలోని పాటలలో ఓ ఆణిముత్యం
@mareshboggula3882 Жыл бұрын
Enthamandi HERO lu unna film Industry lo Chiranjeevi Garini Beat Chestaru Anukolemu E Janmaki .....Devudu Mana Chiranjeevi Garu......🎉🎉🎉
@lankisisters90183 жыл бұрын
మాధవి కళ్ళు చాలా బాగుంటై
@kothapally2chennur8703 жыл бұрын
Avunu
@nageshyadav8323 жыл бұрын
Yes
@maddpuramshankar73933 жыл бұрын
మాధవి చాల బాగుంది
@surichitikila5783 жыл бұрын
SUPER
@MNarasimha-px7op5 ай бұрын
ఈ పాట వింటుంటే నా బాల్యము గుర్తుకు వస్తుంది
@panikarasatyamyadav6343 жыл бұрын
చారడేసి కళ్ళు ఉన్న మాధవి చిరంజీవితో నృత్యం చేస్తూ ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు... గొప్ప సినిమా తీసిన కోదండరాం రెడ్డిని ఎంత పొగిడిన తక్కువే
@meenigaankalalah13093 жыл бұрын
Kcm jk Auf
@surichitikila5783 жыл бұрын
NIJAMGA HE IS TOP DIRECTOR
@kodandamm103 жыл бұрын
..
@annapurnasri96053 жыл бұрын
@@meenigaankalalah1309 ffr
@sattibabu68003 жыл бұрын
)p
@baleshwarbangaram68232 жыл бұрын
ఇలాంటి పాటలు రాసేవారు లేరు,మ్యూజిక్ డైరెక్టర్ లేరు,పడేవారు లేరు,పాటకు తగ్గ అవబవహాలు పలికించే నటులు మరియు కొరియోగ్రాఫర్ లు కూడా లేరు
@hyderabadrealestate77303 жыл бұрын
చిరంజీవి మళ్ళీ మళ్ళీ చిరంజీవి గా నే పుట్టాలి అమేజింగ్ 1984 to 2034 వరకు మళ్ళీ మళ్ళీ చిరంజీవి చిరంజీవి నాలుగు అక్షరాలు - ఖమ్మం
@egnimunnendra22162 жыл бұрын
TV MN TV
@ruparaothota44702 жыл бұрын
Thanq bro jai chirangi va
@anithakosaraju2 жыл бұрын
@@ruparaothota4470 lll
@bottasrinu1332 жыл бұрын
Malli Suman,udhay kiran, Rajasekhar
@diva97032 жыл бұрын
Yes
@uduthayadagiriyadagiriudut68022 жыл бұрын
నా జన్మలో మరిచిపోలేని పాట
@ravinderravi11793 жыл бұрын
ఖైదీ చిరంజీవి మాధవి సూపర్ మెలోడీ ఈ పాట ఎన్ని సార్లైనా వినాలనిపిస్తుంది
@bhaskarvanama49323 жыл бұрын
ఖైదీ సినిమా పాటలు ఇంకా ఇరువది సంవత్సరాల దాక విని అందరుా ఆనందించండి హట్సాఫ్ అందరికి
@rameshlatchubothu6274 Жыл бұрын
ఇరవై ఏంటి సార్, రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పాటగా మిగిలితుంది.
@ravinderravi11793 жыл бұрын
ఖైదీ మూవీ డైనమిక్ చేసింది చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి లో వచ్చిన సూపర్ మూవీ మాధవి చాలా యాక్టింగ్
@dailogkottu2792 жыл бұрын
I am fond of this song ..hails megastar for performance
@anandakumargunnu39853 жыл бұрын
As rojullo theatres ki rappinchi, block busters andinchina star director garu A.Kondanda Rami Reddy garu. Cinema kosam cycle meeda velli dozen saarlu choosina cinemalu kooda unnai. Edina aa rojulu marapurani rojulu. Jeevitam lo enta sthira padina kuda!
@nageshyadav8323 жыл бұрын
ప్రపంచంలోని అందాలన్నీ మాధవి గారి కళ్ళల్లో ఉన్నాయి. హ్యాట్సాఫ్ మాధవి గారు
@mittuc3 жыл бұрын
ccccçc,,,,,g
@venureddydasarid78163 жыл бұрын
Nice comment bro
@nageshyadav8323 жыл бұрын
Tqqq
@shankaraiahj3283 жыл бұрын
Kallu kadu avi kaluvalu.
@sathinenisrinivas27553 жыл бұрын
Yeah of course
@jagwarhussin70823 жыл бұрын
హ్యాండ్సబ్ కొందండారామిరెడ్డి గారూ
@umabitr81573 жыл бұрын
Wonderful music. Correct✅ timeing and steps. Both are superb performance.
@gopanapallinageswararao68157 ай бұрын
ఇలాంటి పాటలు ఎంత బాగుంటాయో 👌
@vamulachennaanna59652 жыл бұрын
ఖైదీ సూపర్ మూవీ
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
2024 lo vinnavaaru oka like vesukondi ❤❤❤❤❤
@burrasathish20703 жыл бұрын
పాటలు రాసిన వారికి. పాడిన వారికి శతకోటి వందనములు ❤️❤️❤️❤️❤️
@umabitr81573 жыл бұрын
Chakkagha varnimchameeru.
@surichitikila5783 жыл бұрын
GRAET
@mohammadismail1413 жыл бұрын
No
@bbldagad46863 жыл бұрын
रपट मॉडल सोंग्स
@GURU-pc6ne2 жыл бұрын
@@umabitr8157 NM
@gopiallda47802 жыл бұрын
ఎమ్ సినిమా ఎమ్ పాటలండి బాబు నేను బాలయ్య అభిమానిని అయినా ఈ సినిమాకి జై
@anandkumarraju76553 жыл бұрын
గోరింట పూసింది గోరింక కూసింది గొడవేమిటే రామ చిలకా గొడవేమిటే రామ చిలకా నే తీర్చనా తీపి అలకా నే తీర్చనా తీపి అలకా గోరింక వలచింది గోరింట పండింది కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక నీ ముద్దు నా ముక్కు పుడక నీ ముద్దు నా ముక్కు పుడక ఏలో ఏలో ఏలేలో ఏలో ఏలో ఏలో ఏలేలో ఏలో పొగడాకు తేనేంతో పొదరిల్లు కడిగేసినా రతనాల రంగులతో రంగ వల్లులు తీర్చి ఎదలోన పీటేసి ఎదురొచ్చి కూర్చుంటే సొదలేమిటే రామచిలక సొదలేమిటే రామచిలక సొగసిచ్చుకో సిగ్గు పడక సొగసిచ్చుకో సిగ్గు పడక గోరింక వలచింది గోరింక పండింది విరజాజి రేకులతో విరిసేయ సవరించి పండు వెన్నెల పిండి పన్నీరు చిలికించి నిదరంతా మింగేసే నిశిరాతిరి తోడుంటే కొదవేమిటే గోరువంక కొదవేమిటే గోరువంక కడకొంగుతో కట్టుపడక కడకొంగుతో కట్టుపడక గోరింట పూసింది గోరింక కూసింది కోరిందిలే రామ చిలక కోరిందిలే రామ చిలక నే తీర్చనా తీపి అలకా నే తీర్చనా తీపి అలకా