చాలా బాగా రాసి పాడారండి పాట ఇద్దరు కూడామా రాణి మనస్తత్వం ఏంటో మాకు బాగా తెలుసు చాలా మంచి అమ్మాయి తను నవ్వుతూ అందరినినవ్విస్తుంది ఈరోజు ఈ పాట ద్వారా మళ్ళీమా మనవరాలినిమాకు చూపించారు కాని రాణి లేదంటేనే మేము జీర్ణించుకోలేక పోతున్నాము ఇంకామా మధ్యలో వున్నట్టుగానే వున్నది చిన్నవయసులోనే శివయ్య తీసుకు వెళ్ళాడు ఎక్కడ వున్నా అది మమ్మల్ని అందర్ని సంతోషిస్తుంది పాటమాత్రం చాలా చాలాబాగుంది పాటరాసిన వారికి పాడిన వారికి శతకోటి దన్యవాదములు🙏🌷👌👌
@avularajukayakakula31806 күн бұрын
🙏🙏🙏💐💐💐😭😭😭
@saishivanibhaktipatalu265417 күн бұрын
ఎప్పుడు గల గల నవ్వుతూ నవ్విస్తూ వుండే తల్లీ మళ్ళీ తొందరలోనే మా మధ్యకు రావాలి తల్లీ 😘
@anuradhabanda894117 күн бұрын
చాలా చక్కగా పాడావు వీరస్వామి గారు ఈ పాట చాలా బాగుంది 💐👌😭😭😭
@NRADHA71516 күн бұрын
రాణి ఎక్కడ వున్నా మీ ఆత్మ చల్లగా చూడాలని కోరుకున్న మీ రాధాక్క 🌹
@somumusic569316 күн бұрын
👏👏👏
@vijayalakshmirayala802217 күн бұрын
ఈ పాట రాసిన వారు పాడిన వారు చాలా చక్కగా పాడారండి రాణి గురించి చాలా బాగుంది
@jhansikrishnabhakthigeetha39317 күн бұрын
పాట చాలా బావుంది అన్నా..😢😢.. మళ్ళీ నా బిడ్డను మాకు చూపించావు అన్నా..😢❤
@jhansikrishnabhakthigeetha39317 күн бұрын
లిరిక్స్ అద్భుతం..😊
@PrasanthSwamySingerMadhira17 күн бұрын
చాలా చక్కగా పాడారు అన్నా🎉🎉
@jhansikrishnabhakthigeetha39317 күн бұрын
ఈ పాటలో చాల నిజం వుంది అన్నా...😢
@CH.NARENDERREDDY17 күн бұрын
Anna yatla chanipoyindi problem yantidi patalo kuda madyalo chayppaladu
Sir madam gaari athma ku shanthi kalagalani devunni korukuntunna....
@CH.NARENDERREDDY17 күн бұрын
Young jenrashan and madya voice varu chanipothay jeevitham nastta poyinattu chala badaga vuntadi nari aged persons aithay saray adi varu death is comen naturel