ఈ పెద్దాయన ఇంత పెద్దవయసులో కూడా ఇంత చక్కగా ఘంటసాలమాష్టారి గారి పాటలను పాడుతున్నారు.ఇలాంటి మరుగునపడిఉన్న కళాకారులను తమ ఇంటర్వూలద్వారా పరిచయం చేస్తున్నందుకు సుమన్ టీవీవారికి థాంక్స్.
@sciencesangathulu48703 жыл бұрын
ఎక్సలెంట్ సూపర్ , ఎందరో మహానుభావులు మీలాంటి మహానుభావులందరికి వందనాలు ఘంటసాల గారి వాయిస్ ని ఇమిటేట్ (మిమిక్రీ) చేయడం చాలా చాలా గ్రేట్ , సర్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి
@anantharaman572 жыл бұрын
Chala bagha paduthunnaru...enko rendu moodu paatalu paadichi unte happyga undedhi..Thanks for introducing a identical voiced person of Sri Gantasala Master. Anantharamaiah Chennai
@vollisuryanarayana29523 жыл бұрын
మిమ్మల్ని గుర్తించ లేక పోవడం ఆంధ్రుల దురదృష్టం .మీకు ఛానల్ వారికి వందనాలు.
@vsnraosaanam54513 жыл бұрын
Yes. V should appreciate suman tv management for introducing dis fabulous singer to us. Tq once again 🙏🙏
@rokkalarajan3 жыл бұрын
Very great singer 🙏🙏 please post his phone number and address 👍
@raithuvijayam76563 жыл бұрын
అధ్భుత గాయకుడు దేవీప్రియ..శ్రమైకజీవన సౌందర్యానికి.ప్రతీక
@BytintiCreations3 жыл бұрын
మేడం గారు ఒక మంచి గాయకుడు గారిని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు !
@RajuGogul3 жыл бұрын
.🙏🌷🙏కోయిలకు స రి గ మ లు తెలియవు. అద్భుత సంగీత మధురిమలు పలుకుతుంది. అంత గొప్ప కీరవాణి గారు కూడా మా వద్ద చిన్నబోయారు, మీ గురించి అలా అని. మీ పాదాలకు నమఃస్సులు..🙏🌷🙏. మీరు ఖచ్చితంగా దేవీ ప్రియులు. మీ గానం తో అమ్మవారికి ప్రియమైన వారయ్యారు. సుమన్ టీ. వి వారికి కృతజ్ఞతలు.
@RaviKumar-dk8go3 жыл бұрын
జూనియర్ ఘంటసాలగా వినుతికెక్కిన దేవిప్రియగారికి శతకోటి వందనాలు. ఈరోజు కాకపోయినా రేపైనాసరే మీలాంటి అద్భుత కళాకారులకు మంచి అవకాశాలు దొరుకుతాయనే ప నమ్మకం నాకు ఉంది సార్. 👌🌹
@vittalvittal64722 жыл бұрын
Chala bagundi gonttu
@ananthasrinivas69083 жыл бұрын
అద్భుతమైన ట్యాలెంట్ వుంది మీకు సూపర్ అన్న గారు
@madhavaraochintapanti44232 жыл бұрын
ఖమ్మం దేవీ గారు మీరు చాలా అద్భుతం ధన్యవాదాలు చెన్నూరు మాధవ్ ఖమ్మం జిల్లా
@arasadaappalaraju37813 жыл бұрын
ముందుగా v ఛానల్ వారికీ ప్రత్యేక ధన్యవాదములు 🙏. ఇంత మంచి గాయకుడుని తెలుగు వారికీ పరిచయం చేయడం వల్ల మన తెలుగు వారి పూర్వ సుకృతం 🙏🙏🙏.
@mogilisubbaramaiah89533 жыл бұрын
Bj 3
@ramakrishnarao12513 жыл бұрын
ఘంటసాల గారినీ గుర్తు చేసినందుకు నా హృదయ పూర్వక నమస్కారములు 🙏🙏🙏🙏
@sathyamvandanapu75336 ай бұрын
🙏🙏🙏🙏
@ApparaoGulivindala-cf2sr4 ай бұрын
@@sathyamvandanapu7533suparsar.
@suryanarayanap60784 ай бұрын
Thanks sir,
@anjaneyulupatnaikuni33364 ай бұрын
Great
@VenkataRamana-rv7kj3 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు సార్ 🙏🙏
@dasarisiddhartha77623 жыл бұрын
ఖమ్మం గంటసాల గార్కి ధన్యవాదాలు
@isankararao71513 жыл бұрын
గంటసాల కాదు. ఘంటసాల. Anchor కూడా గంటసాల అనే పలుకుతున్నారు. ఇంటర్వూ చేసేముందు కొంచెం తయారీ అవసరం అని ఆమె గ్రహించాలి.
@lakshmimaliyadri98193 жыл бұрын
అద్భుతమైన గానం సూపర్బ్ ...అండి👍
@venkatraomidasala88393 жыл бұрын
God blessed melodioustone
@sreenivasuluachari49683 жыл бұрын
Supposed🙏🙏🙏🙏
@vasanthkumarpakki48363 жыл бұрын
చాలా బాగుంది సారు ఆయన ఉనికి మరల మరల విన్నాం
@sagarsunkari3 жыл бұрын
P
@teja65913 жыл бұрын
Address pettandi
@sampathkumarncs26963 жыл бұрын
ఘంటసాల గారు జీవించిఉంటే నేడుఇలాగే పాడేవారు-వయోధికం గొంతులో స్పష్టంగా వినబడుతోంది !!!
@nagendraa.s48163 жыл бұрын
He is singing like gantasala garu... Y nobody is encouraging him... He needs appreciation.... Hatts off sir... Became ur fan..... From.. Bangalore... Karnataka...
@venkateshkumar95853 жыл бұрын
He has got natural talents, he can be utilised for singing Slokas and devotional songs so that we can listen great Gantasalagaru melody through his voice, hat's off Khammam Gantasala garu.
@rameshmallam25063 жыл бұрын
నేను అభిమానించే ఖమ్మం ఘంటసాల దేవిప్రియ గారికి శుభాకాంక్షలు.
@chinthakayalaramudu62143 жыл бұрын
కళ అనేది ఆ మహాను బావునకు బగవంతుడు ఇచ్చిన పెద్ద వరము 👍👍👍👌👌
@sunugantimalleshmallesh75073 жыл бұрын
🙏🙏🙏🙏🙏 సార్ మీరు ఇప్పుడే ఇలా పడ్డారు మీ యంగ్ ఏజ్ లో ఎలా పాడారు 🙏🙏🙏🕺🕺🕺🕺🕺🙏🙏🙏
@nagarathnac97223 жыл бұрын
@@chinthakayalaramudu6214 7IQ58
@bhavaniprasaddevarabhotla2483 жыл бұрын
యాంకర్ తల్లీ కొంచెం పెద్దవయసు వాళ్ళనీ గౌరవించమ్మా ? ఈ వ్యక్తి అంటావేమీ ? ఈయన అనవచ్చును కదా ?
@diablovalley3 жыл бұрын
గుర్తింపు అనేది అందరికీ దొరకదు, అది సాధ్యమయ్యే పని కాదు కూడా. కానీ, ఎటువంటి గుర్తింపుకు నోచుకోకపోయినా 45 సంవత్సరాలుగా, భక్తితో, ప్రేమతో, అభిమానం తో, దేవీ ప్రియ గారు ఘంటసాల గారి జయంతి, వర్ధంతిని పురస్కించుకుని పండగ జరుపుకోవడం ఎంతో అభినందనీయం. సార్, మీకు మా హృదయపూర్వక వందనాలు.
ఈయన చేత కొత్త సినిమాల్లో గంటసాల పాటలు పడిన చాలలని కోరుకుంటున్నాము ఇప్పుడున్న సింగర్స్ వేస్తూ ఈయన కలకు పాదాభివందనం
@govindaraoputcha70563 жыл бұрын
మంచి గాయకుడు ఇలాంటి వారుని ఆదరించి ప్రజలందరికి వాళ్ల గానాని వినే భాగ్యo కలిపించాలి
@bnagrajunagaraju78763 жыл бұрын
All
@prabhakarreddymopuri98703 жыл бұрын
@@bnagrajunagaraju7876 lll0
@ashokreddy57823 жыл бұрын
Amazing! Heart touching sir He should get well recognized. Hope he will get good financial support
@ydmroy3 жыл бұрын
దేవి ప్రియ మా కుటుంబానికీ 50 ఏళ్లు గా పరిచయం,1980 నుంచి 2000 వరకు కనీసం రెండు మూడు నెలలకు ఒక్కసారైనా మా ఇంటికి పిలిపించుకొని ఇస్టమైన పాటలు పాడించుకొని మా వీలును బట్టి కొద్దిగా ఆర్థికంగా ఆదుకొనే వాళ్ళం, దేవిప్రియ చాలా మోహమాట్స్తుడు వుత్తగా డబ్బులు ఇస్తే తీసుకొనే వాడు కాదు, ఇoత గొప్ప కళా కారునికి అంద వలసిన గౌరవం ఇంకా దక్కక పోవడం చాలా దూరదృష్టకరం, 💐 🎉 మా దేవిప్రియ పాటలను మళ్ళీ మాకు వినిపించిన సుమన్ టీవి వారికి మా ధన్యవాదాలు,🙏👍
సూపర్....... సింగర్...... మీకు ధన్యవాదములు... Sir...... గంటసాలను.... చూపించారు 🙏🙏🙏
@SAI-cv9gx3 жыл бұрын
Elanti varini support cheyyali 👍👍🙏🙏🙏👏👏superb singing
@doddanageswar95923 жыл бұрын
Excellent melodious voice Sri Devi Priyagariki namaste.Thanks you Devi Priyagaru. By Nageswararao Yellamanchilli
@MrLEntertainer1233 жыл бұрын
రోజుకు ఒకసారి అయినా, గంటసాల గారి పాటను వినని వాళ్లు ఉండరు, వినని రోజు ఉండదు🙏🙏 మహానుభావులు 🙏మహా గాయకులు 🙏🙏అయన లాగా పాడారు అంటే మీరు 🙏
@krishnakumardasari55513 жыл бұрын
Very good👍, happy to hear without any background music, really good👍
@NageshNagesh-ok9ub3 жыл бұрын
ఇతని వయసు 65 పైనే.ఇతని జీవితం వ్రుదా చేసిన ఆంధ్రప్రదేశ్ పెద్దలైన దద్దమ్మలు కు సిగ్గు తో వందనాలు.
@ravijuluri57333 жыл бұрын
Hats of u sir
@trinadhapalavalasa77083 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుర్తుకు తెచ్చారు
@pisinivasantharao89343 жыл бұрын
చాలా బాగుంది
@saRa-qm3ss3 жыл бұрын
Well said Nagesh you are correct
@rvsmuthymurthy2143 жыл бұрын
@@trinadhapalavalasa7708 Bio PLN
@kondaiahmaddu95113 жыл бұрын
నీ టాలెంట్ కు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@himagiriparasingi81423 жыл бұрын
దేవిప్రియ గారికి మా హృదయ పూర్వక నమస్కారం లు తేలియజేస్తూ... Stv వారికి ధన్యవాదాలు.
@krishnagarlapati8223 жыл бұрын
Very good singer
@narendrasharmaakumalla78223 жыл бұрын
Mee ఛానల్ పవిత్రమైంది, ఆ పెద్దాయన 🙏 స్వరం తో👍👍
@chelimelasrinivas45753 ай бұрын
చాలా లేటుయినప్పటికి మరో గంటశాల గారి లాగా పడిన మరో గంటసాల గారిని చుసినట్టుగా ఫీల్ కలిగింది 🙏🙏🙏
@kandulaprasadrao86732 жыл бұрын
Wow really you r great sir Ghantasala garu laga Padi andari. Meppu pondhadam Meeku vamdalu sir Thank u very much Ur's kandula Ptasad rao
@anuradhapriyadarshini9383 жыл бұрын
Sister me talking version chalabagundhi me dress code kua chala dignityga untundhi super Ancor
@venkatkrishnakumar99273 жыл бұрын
Excellent Sir. Appreciate Suman TV for reaching out to the hidden Talents and showing to the world. Hope he will get an opportunity soon.
@gundlurueshwaraiah94793 жыл бұрын
Good singar what's a voice
@krishnaosv64912 жыл бұрын
Super Chala bagundhi. From Chennai
@pallemeedijagan23474 ай бұрын
మనస్ఫూర్తిగా నా హృదయ పూర్వక వందనాలు సార్
@Arunachalamsouth2 жыл бұрын
He is the legend. We are recognising legends who are appearing at upper levels. But these guys are ignored due to lack of social media. Please bring them out and have a proper recognition
మేడమ్ మీరూజర్నలిస్టు సూపర్ స్టార్ యాంకర్ గా అలరించిన సంగతి తెలిసిందే గాన సరస్వతీ కి ఎప్పటికైనా గుర్తింపు తెచ్చిన ప్రచారం ధన్య వాదములు ❤ ❤ Dr.K. సూర్య నారాయణ ఎం డి ఆయుర్వేద ప్రొఫెసర్ హైదరాబాద్
@GaddamBhaskar-o6q2 ай бұрын
మిత్రమా చాలాబాగా పాడి నారు గాడ్ బ్లేస్యూ
@VallabhaiR3 жыл бұрын
OMG... His voice is simply superb..
@satyakameswari66374 ай бұрын
చాలా సంతోషం ఘంటసాల గారి లాగ పాడారు ధన్యవాదాలు
@rajendrapuppala3 жыл бұрын
ఇంత మంచి గాయకుల ను మాకు పరిచయం చేసిన మీకు వందనాలు
@kesagani.vedhasri56322 жыл бұрын
సార్ మాది ఖమ్మం ఎక్కడ సార్ మీ ఇల్లు నేను గంటసాల ఫేవరెట్ అచ్చం ఘంటసాల అనే పాట పాట పాడుతున్నారు సార్ హ్యాట్సాఫ్ సార్
@AnilKumar-ql9ig3 жыл бұрын
సూపర్ ఘంటసాల గారు గుర్తొచ్చారు
@narasimhamvmk37704 ай бұрын
మీకున్న ఆసక్తి గొప్పది. మీ స్వరం మరీనూ. సంగీత వాయుద్యాలతో కలిసి పాడితే ఘంటసాల గారు వచ్చారా? అనిపిస్తుంది.
@Manikanta_gubbala4 ай бұрын
ఆయన వాయిస్ నిజంగా ఘంటసాల గారి నిర్మించే ఉంది ట్యూన్ తో ఆ పాట పాడితే సేమ్ ఘంటసాల గారి అనుకుంటాం❤
@prakashm72263 жыл бұрын
VERY GREAT SIR. PLEASE KEEP IT UP.👌🌹🙏🌹 PRAKHASH FROM KARNATAKA
@Chandu70463 жыл бұрын
OMG..Superb sir...what a voice..A true tribute to Ghantasala Garu
@rajaguntala13283 жыл бұрын
💐💐💐గ్రేట్ ఘంటసాల గారు నమస్కారములు🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@asudarsanrao44773 жыл бұрын
Excellent and marvelous tone 👌
@mallikarjund31113 жыл бұрын
చాలా బాగా పాడారు సార్ మీరు
@suryashekar86673 жыл бұрын
Chala bagundi me voice🙏🙏🙏 God bless you sir
@anumalakishan34293 жыл бұрын
సుమన్ TV వారికి దన్యవాధములు ....తెలంగాణ govt eyanaku cheyuthanivvaali
@PK-nv4on2 жыл бұрын
తెరమరుగు న ఎందరెందరో కళా కారులు....👏👏👏
@marlagopalakrishna46233 жыл бұрын
బాగా పాడారు..దేవీప్రియగారు.ఘంటసాల గారిని గుర్తు చేసారు.
@chandrashekharraokatikala27212 жыл бұрын
Khammam Ghantasalagaru, I think that u r real Ghantasale, no doubt sure sir.👌👌
@akhilm66213 жыл бұрын
🙏🙏🙏🙏thanks మేడం మీకు మీ టీవీకి
@MrGrpurushothamarao3 ай бұрын
ఈవయసులో సంగీతం నేర్చుకోనివారు ఇలా పాడగలిగారంటే………….👍🙏
@Rajuraju-hj7ob3 жыл бұрын
Amezing same to same ghantasala voice lagane vundi ane vallu Oka like vesukondi
@durgathalli33053 жыл бұрын
ఎంత మధుర మైన గొంతు. ధన్యులుము
@prabhakarasharma7963 жыл бұрын
దేవప్రియ మా ఖమ్మం గానముత్యం! మాకందరికీ గర్వకారణం!!
@aksubramanyam36492 ай бұрын
ధన్యవాదాలు మీకు ఖమ్మం జూనియర్ ఘంటసాల గారి కి
@nkeshav32592 жыл бұрын
Hats off to Abhinava Ghantasala Devi Priya. 👌✌👏👏👏👏Chittoor keshav Artist🙏🙏🙏
@shankarbabugade24732 жыл бұрын
ఘంటసాల గారే వీరిలో ప్రవేశించారు వీరికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరి ప్రార్థిస్తున్నాను
@pulliahnaidu74862 жыл бұрын
I Appreciate You Sir. 🙏🏾🙏🏾.
@satyamvallaparapu45994 ай бұрын
సంగీతం తెల్సిన వాళ్ళు కూడా ఇంత బాగా పాడలేరు. మీకు సంగీతం అవసరం లేదు.🎉🎉🎉🙏🏽🙏🏽🙏🏽
@abdulsattarmohammed79642 ай бұрын
Superb DeviPriya❤ you are a perfect Ghanta Sala replication.❤ I wish to meet you sometime somewhere ❤
@venkataratnampuppala86603 жыл бұрын
I congratulate Suman TV for this novel idea. When the channels are busy with celebrities, you have chosen to interview a unknown singer. Special praise to the anchor for the way she handled the show.
@saradakappagantu93093 жыл бұрын
Excellent Andi Maro Gantasala 👌👌🙏🙏🙏super
@user-tt4de2cf1t3 жыл бұрын
Suman tv is tracing out hidden gems great work
@maheshmicky38793 жыл бұрын
❤️🤗 Old is always gold.. 😍
@apsaramedicals39783 жыл бұрын
చాలా... అద్బుతం.....
@parameshwarvasarachetlagan55783 жыл бұрын
Super sar Suman TV gariki
@vutukurisreenu76073 жыл бұрын
గొప్ప గాయకుడు.నిజంగా అందర కీ కనిపించని జూనియర్ ఘంటశాల . ఐతే ఆదరించ లేక పోయిన కళా రంగం .
@kokkularajendraprasad61772 жыл бұрын
అయ్యా ఘంటశాల గారు ఇంత అద్భుతంగా పాడుతున్నారు మీలాంటి వారినీ మన సినిమా ఇడస్ట్రీలో చాలమంది నిర్మాతలు దర్శకులు తొక్కేశారు ఘయకులుకుడా అందులో. బాలసుబ్రహ్మణ్యం ఒకరు తన రూమెంట్ అయిన ఓక ఘయకుడు తోక్కేశారు 1977.లో ఆయన తంబోల్ల అనే పాటలు డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా నాకు పరిచయం ఆయన కటకటాల రుద్రయ్య అనే సినిమా పాటల్ని అలవోకగా పేడినారు నేను విన్నాను ఆచర్యపోయాను సేం బలు గారు పడినట్టే పాడారు ఆపాట విననిది తిగానాడి అనే పాట పాడారు. తర్వాత నేను అతనిని కలిశాను ఆయన ఏడ్చుకుంటూ చాలా ఖతలు చెప్పారు రోమెంట్ అయిన ఇతని సహకారం చేయలేదు సినిమా బలు బలు ఎక్కడానీవు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి బలుపు ఎక్కువా వాల్ల బలుపిదించే ott గుణపాఠం చెబుతుంది రాజేంద్ర కొక్కుల.hyd
@roopeshlloydpratapyerragun82623 жыл бұрын
Beautiful Singing n interviewer ❤️
@krishnaprasadsannidhi82883 жыл бұрын
Great Sir! May God Vishnu bless you!
@narasimhareddygn3832 жыл бұрын
Superb, super thank u mi paadalaku vandanalu.
@jagarao33793 жыл бұрын
It's same as Gantasala voices.. Great God bless you sir.
@ananddkmm14363 жыл бұрын
ANNA..........YOU ARE AN EXCELLENT..........EXCELLENT.......SINGER OF KHAMMAM
@vijayraj89282 жыл бұрын
నేను నా chinnapati నుండి ఇతని songs విన్నాను great 🎤singer. ।
@ravinderkandikonda59163 жыл бұрын
పెద్దాయన మీరు మరొ గంట్టసాల గారు సూపర్
@shaiktajuddin29733 жыл бұрын
బాబాయ్ గారు మీరు చాలా చక్కగా పాడినరు అచ్చు ఘంటసాల లా 👌👌👌
@abhimallavishnumurthy59064 ай бұрын
దేవిప్రియ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు 🙏
@srinirb11463 жыл бұрын
wow superb, awesome voice
@nagendraa.s48163 жыл бұрын
Due to his age his voice trembles little... But he would have became famous singer if industry has given him chance... From Bangalore... Karnataka...
@sambasivaraomallela92583 жыл бұрын
Congratulations.. to Suman Tv channel ..
@rangastalavenkiparu1432 жыл бұрын
ఘంటసాల గారు కంటే... రామకృష్ణ గారి గొంతు లాగా ఉంది.. ఇది నా అభిప్రాయం... దేవి ప్రియ గారికి నా ధన్యవాదములు 🙏🙏💐💐💐🙏🙏🙏
@raomsr85763 ай бұрын
A gift from the god. A great voice. Just we are seeing late Shri. Gantasala garu through this voice.
@hariprasadnanubala96203 жыл бұрын
Excellent singing please encourage this man
@rangarao-o5z3 ай бұрын
Good singing🎉🎉🎉I love Ghantasala and Deviprasad .
@ramnathk1303 жыл бұрын
Excellent and Superb Singing.Wish you get best offers.