చంద్రావతి మేడం గారు, మీ తోట చాలా బాగుందండి. పార్ట్స్ అరేంజ్ చేసిన విధానం చాలా బాగుంది .సింపుల్ గా నీట్ గా తక్కువ ఖర్చు తోటి మంచిగా బాగుంది. అందరికీ అడ్వైస్ బుల్ గా ఉంది .మీరు పాటింగ్ చేసేటప్పుడు ఏలాటి మట్టి ఎలా ఎలా కలుపుతారు కొంచెం వివరంగా చెప్పగలిగితే మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అండి .అలాగే మీరు ఇచ్చే ఫెర్టిలైజర్స్ కూడా కొంచెం వివరంగా కొద్దిగా టైం తీసుకుని చెప్తే మేము అర్థం చేసుకోవడానికి నోట్ చేసుకోవడానికి బాగుంటుందని .ప్లీజ్ మీ ఫోన్ నెంబరు ఇవ్వగలరా ?మీలాంటి వారు స్నేహితులుగా ఉండడం మంచిది కదండి .అందుకే కాంటాక్ట్ నెంబర్ కావాలి అన్నాను. థాంక్యూ వెరీ మచ్ అండి .కామెంట్ అయితే పెట్టాను .తర్వాత మీ ఆన్సర్ తెలుసుకోవడం కానీ ,మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం కానీ ఎలాగో తెలియలేదు .ఒన్స్ అగైన్ థాంక్యూ వెరీ మచ్ అండి. నమస్తే.
@radhikababy34929 ай бұрын
Super ga vundhi Andi, chala baga neat ga maintain chesaru, superrrrr
@thanujad854411 ай бұрын
చాలా బాగుందండి తోట and tips బాగున్నాయి... Budget లో తడికెళ్ళ idea super...
@himajareddyakula77047 ай бұрын
Bone meal ante non veg aa?
@bleelavathi493911 ай бұрын
చత్రపతి గారి తోటి చాలా బాగున్నాయి
@sujathabommineni180011 ай бұрын
Wow super ga vundi garden...Anni plants manchi yeild tho vunnayi.tq for sharing beautiful garden vedio suneeta garu
@umeezakhan909711 ай бұрын
Nice garden Sunitha garu,garden chusthunnatha sepu chala pleasant ga anipinchindi, thanks for sharing video
@radhikababy34929 ай бұрын
Blue color drums cost entha andi ekada konaru, by the way mi area ekada, chala bagundhi mee terrace garden, hatsofff🙏🙏🙏
@chinthagrace851811 ай бұрын
Garden is very nice. That plant with big leaves is German fig. I bought in venkata Durga nursery at sayab nagar
@anu-11111 ай бұрын
చంద్రావతి గారి తోటలో కాపు చాలా బాగా వస్తుంది టిప్స్ బాగున్నాయి బేబీ పౌడర్ టిప్ సూపర్
@chandrakalagardening28911 ай бұрын
చంద్రావతి గారి తోట చాలా చాలా బాగుంది అండి సూపర్ 👌
@NagaPayaswni11 ай бұрын
Anta pedda containers pedite slab ki emi kaada andi
@varalaxmibatte188611 ай бұрын
Soil mix fertilizers chebithe baguntundi
@marydasari329911 ай бұрын
Superga undandi meethota annitikante meekakarakayalu chala atract chesthunnaye seeds unte share cheyagalara please God bless you thalli
@msujatha196211 ай бұрын
Wow chala baagundandi mee garden
@creationsbyshobha455711 ай бұрын
Really super tips Sunitha garu 1st time chusthuna e tips thank u soo much❤
@sulthanaferozkhan60409 ай бұрын
Exactly ga cheparu... Nenu kuda daily harvest what's app status pedutuntaa... Chaala Mandi antaru disti padutundi pettadu ani.... 😊
@rsrsaritha497411 ай бұрын
Green Green Green 💚💚💚💚💚 garden lovers ki 😍
@arunapothuri567610 ай бұрын
Chaala baagundhi madam garden and video... Very inspiring
@vijaykulkarni473011 ай бұрын
Nicely maintained terrace garden keep the good work going
@pranithavetcha69511 ай бұрын
nice garden with healthy fruit plants
@radharaniaddepalli602011 ай бұрын
Chandravathigaru mee thota soooooper soooooper andi