ఖురాన్ గ్రంధాన్ని బోధించే యూట్యూబర్లు ఈ ఖురాన్ వాక్యాన్నే ఎందుకు నమ్మరు.? Br Shareef

  Рет қаралды 709

Br Shareef Channel

Br Shareef Channel

Күн бұрын

Пікірлер: 22
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
ఖురాన్ లో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి ఈ హదీసులు వహి కాదు ఇస్లాం కి ఎటువంటి సంబంధం లేదు ముస్లిం ప్రజలకు హదీసులు ఇస్లాం కి ఎటువంటి సంబంధం లేదు ఎవరో ఇరాన్ వారు రాసిన హదిసులు ప్రవక్త గారు వెళ్ళిపోయినా 200 సంవత్సరాల తర్వాత వచ్చిన హదీసులు నమ్మవలసిన అవసరం లేదు ముస్లిం లకు ఖురాన్ మాత్రం చాలు.. ఖురాన్ మీకు అర్థం అయ్యే భాషలో తెచ్చుకొని చదవండి
@azan-telugu
@azan-telugu 3 ай бұрын
గనీ భాయ్,, మన సంభాషణ ఎక్కడో మిస్ అయింది,, 1)ఖుర్ఆన్ ఎవరు రాశారు 2)మన దాకా ఎలా వచ్చింది
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
@@azan-telugu కాఫీర్లు(సత్య తిరస్కారులు )అడగవలసిన ప్రశ్న మీరు అడిగారు.మీరు మీకు అర్ధం అయ్యే భాషలో ఖురాన్ చదవండి అన్నీ అర్థం అవుతాయి.ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అన్నీ తెలుస్తాయి. అల్లాహ్ నీకు సన్మార్గం ప్రసాదించాలని ఆ అల్లాహ్ తో దువా చేస్తున్నాను
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*''మేము అల్లాహ్‌ను, మా వద్దకు వచ్చిన సత్యాన్ని విశ్వసించ కుండా ఉండటానికి ఇక మా వద్ద మిగిలిన సాకు ఏముంది?* మా ప్రభువు మమ్మల్ని సజ్జనుల సహచర్యంలో చేరుస్తాడన్న ఆశ మాకుంది.'' (Quran - 5 : 84) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణ మైనది. ఆయన వాక్కులను మార్చగలవాడెవడూ లేడు. ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.* (Quran - 6 : 115) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*వారిలో కొందరు (ఉన్నారు. వారు) నీ వైపు చెవియొగ్గి వింటారు. కాని వారు నీ దగ్గరి నుంచి నిష్క్రమించాక, జ్ఞాన సంప న్నులతో, "ఇందాక ఈయనగారు చెప్పిందేమిటి?!" అని అడుగుతారు. అల్లాహ్‌ సీలు వేసినది ఇలాంటి వారి హృదయా లకే. వారు (ఎంతసేపటికీ) తమ మనో వాంఛలను అనుసరిస్తూ ఉంటారు.* (Quran - 47 : 16) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*వారిలో చదువురాని వారు కొందరున్నారు - వారికి గ్రంథ జ్ఞానం లేదు. వారు కేవలం ఆశల్ని నమ్ముకొని ఉన్నారు. లేనిపోని అంచనాలు వేసి, ఊహల్లో విహరిస్తూ ఉంటారు.* (Quran - 2 : 78) Shared via Al-Quran Al-Kareem Telugu *తమ స్వహస్తాలతో లిఖించిన గ్రంథాన్ని దైవగ్రంథమని చెప్పి, ప్రాపంచిక తుచ్ఛ ప్రయోజనాన్ని పొందజూసే వారికి 'వినాశం' కలదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి నాశనానికి కారణ భూతం అవుతుంది.* (Quran - 2 : 79) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*(ఓ ప్రవక్తా!) భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్ను అల్లాహ్‌ మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు. కేవలం అంచనాలతో మాట్లాడతారు.* (Quran - 6 : 116) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ అవతరింపజేసిన దానికనుగుణంగానే నీవు వారి మధ్య తీర్పు చేయి. వాళ్ళ కోరికలను ఎంత మాత్రం అనుసరించకు. అల్లాహ్‌ నీ వైపుకు అవతరింపజేసిన ఏదేని ఆజ్ఞ విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా నీవు చాలా అప్రమత్తంగా ఉండు.* ఒకవేళ వారు విముఖత చూపితే, వారు ఒడిగట్టిన కొన్ని పాపాలకుగాను వారికి శిక్ష విధిం చాలన్నదే అల్లాహ్‌ సంకల్పం అని తెలుసుకో. ప్రజల్లో చాలా మంది అవిధేయులే ఉంటారు. (Quran - 5 : 49) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*అప్పుడు దైవప్రవక్త, "నా ప్రభూ! నిశ్చయంగా నా జాతివారు ఈ ఖుర్‌ఆన్‌ను వదలిపెట్టారు" అని పలుకుతాడు.* (Quran - 25 : 30) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్‌ అవతరింప జేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి.* నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుస రించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్‌ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు. (Quran - 5 : 48) Shared via Al-Quran Al-Kareem Telugu
@icloud06
@icloud06 3 ай бұрын
Masha allha
@sisindriStudio
@sisindriStudio 3 ай бұрын
💯Correct
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీక రించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్య సమేతంగా వచ్చిం దన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు.* (Quran - 6 : 114) Shared via Al-Quran Al-Kareem Telugu
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*ఇక ఈ (ఖుర్‌ఆన్‌) విషయం తరువాత వారు విశ్వసించ టానికి ఏం ఉంది(ట)?* (Quran - 77 : 50) Shared via Al-Quran Al-Kareem Telugu
@AkhiDudekula
@AkhiDudekula 12 күн бұрын
Brahmamgari schedule
@AkhiDudekula
@AkhiDudekula 12 күн бұрын
Brahmamgari Shishu dudhwala
@shaikimam955
@shaikimam955 3 ай бұрын
Ite. Namaj paddhati ekkada unchi what Hindi chappa galara
@maremaheboob9163
@maremaheboob9163 3 ай бұрын
Ahle Aqal full Quran translation youtube channel ❤❤
@ALAM-f2r
@ALAM-f2r 3 ай бұрын
*ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్‌ అవతరింప జేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుస రించకు.* మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్‌ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు. (Quran - 5 : 48) Shared via Al-Quran Al-Kareem Telugu
Я сделала самое маленькое в мире мороженое!
00:43
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 43 МЛН
Human vs Jet Engine
00:19
MrBeast
Рет қаралды 170 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 5 МЛН
Why Madhavi Latha Lost Against Asaduddin Owaisi? | Kranthi Vlogger
16:09
Kranthi Vlogger
Рет қаралды 421 М.
అమ్మ నాన్న భారమా ? బాధ్యత ?_ Promo || Br Siraj
6:44
Peace Message Foundation-PMF
Рет қаралды 1,4 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43