కిష్కింద రాజు వాలి సమాధి పుచ్చు పట్టిన ఎముకలగూడు | Kishkinda Kingdom King Vaali Tomb

  Рет қаралды 493,878

Praveen Telugu Traveller

Praveen Telugu Traveller

Күн бұрын

Пікірлер
@శివరామ్శివరామ్
@శివరామ్శివరామ్ 3 жыл бұрын
నిజంగా యూట్యూబ్ లో ఇది ఒక అద్భుతమైన వీడియో అన్నా పార్ట్ 2 ఉంటే వీడియో కోసం వెయిటింగ్
@jayab3049
@jayab3049 3 жыл бұрын
శ్రీ రామాయణాంతర్గత సన్నివేశాలకు సాక్షిగా వున్న ఆ ప్రదేశాలను చూపించిన మీకు మొదట థన్యవాదములు. శ్రీ రాముడి దేహము మనకు భిన్నంగా ఉంటుంది.వారి కోదండం శక్తివంతమై వారిఎత్తుకు సరిపోయి వుంటుంది.నదికావల వాలిసుగ్రీవుల మల్లయుథ్థం జరిగే వుండే వచ్చు.దీనిమీద ఎవరైనా పరిశోదన చేసిన వారినుంచి విషయం సేకరించి వుంటే మరింత రక్తి కట్టేది. శ్రీ హరి థర్మసంస్థాపనకై అవతరించినదే రామావతారం.వారితీపి గుర్తులున్న అనేల మనకెంతో పవిత్రమైనది.వేలసంవత్సరాలు గడిచాయి.అప్పటి వారి శరీర నిర్మాణాలు మనకంటే పరమాణంలో బలిష్టంగా పెద్దగా వుండేవట. ఈ మీ ప్రయత్నానికి అభినందనలు.బొప్పరాజు సుబ్బరాజు.
@saigopalchilakapati1916
@saigopalchilakapati1916 3 жыл бұрын
రామాయణం లో మరణించిన వారికి అందరికి దహన సంస్కారాలు జరిగాయి. వారి ఎముకలు దొరికే అవకాశం ఏ మాత్రం లేదు. ఈ అంశం పరిశీలించ గలరు.
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 2 жыл бұрын
This vedios are not fake.
@gouthamgoutham3682
@gouthamgoutham3682 3 жыл бұрын
చెప్పులు వేసుకోకుండా ప్రతి సారి రాముల వారు అనడం అందరం సంతోషం వ్యక్త పరచాలి సోదరుడు చాలా బాగా గౌరవంగా వీడియో చేశారు
@potharajurajuvarmapkp1335
@potharajurajuvarmapkp1335 3 жыл бұрын
ఏంత అనుమానం వున్నా కూడా, చెపుతుంటే చాలా ఇంట్రెస్ట్ గా విన్న బ్రో ఏందుకంటే మన రామ చెరిత్ర కాబట్టి జై శ్రీ రామ్ ♥️♥️♥️
@gknenu8966
@gknenu8966 3 жыл бұрын
Adhi valini chanpina sthalamu kadhu yudhani ki varsha kalam vellevaraku rama lakshamanu lu vechivunna sthalam hanpi loni anegondhi athanu cheppinadhi sthanikulu cheppedhi raamayanm lo dhakshina dhesapu mahilalu pettukune puvula varnana valmiki mahamuni adhbutham ga varnimcharu jay sri ram
@venkatasubbarao7090
@venkatasubbarao7090 3 жыл бұрын
తమ్ముడు మీ అందరి కష్టాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది ఇంకా ఇటువంటి వీడియోస్ ఇదేవిధంగా అద్భుతంగా అందిస్తారని కోరుకుంటున్న👌
@mastanvali3692
@mastanvali3692 3 жыл бұрын
ఇప్పటి వరకు avvaru cheyaledu i vali సమాధి video good brother. Chala కష్ట పడుతున్నారు.all the best👍
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 3 жыл бұрын
తప్పుగా అనుకోవద్దు త్రేతాయుగంలో రాములవారు 24 అడుగుల ఎత్తులో ఉండే వారు ఆ సంధుల్లో నుండి ఎలా వెళతారు అందులో ఎలా పడతారు కానీ చాల బాగా చూపించారు గ్రేట్ జాబ్ లైక్ కొట్టాను
@lokysshs6621
@lokysshs6621 3 жыл бұрын
appati varu kama rupa dharulu..
@jessisunny1666
@jessisunny1666 3 жыл бұрын
నువ్వు నిజంగా Time Traveller‌. అప్పుడు చూసింది అంతా ఇప్పుడు ఎంతో బాధ్యతతో మాకు వివరించారు.
@bhavanishankarpalakollu1701
@bhavanishankarpalakollu1701 3 жыл бұрын
ప్రవీణ్ నేను నీ వీడియో లు అన్ని చూస్తున్నా.చాలా బాగున్నాయి. ఇలాగే మంచి వీడియో లు చేయాలని కోరుతున్నాను
@ponnathotapavankumar4060
@ponnathotapavankumar4060 2 жыл бұрын
సర్ చాలా కష్టపడి ఆ పురాతన స్థలానికి తీసుకువెళ్లారు. అందరం సినిమాలలో చూడడమే కానీ మీరు నిజంగా చూపించారు ఒళ్ళంతా ఒక్కసారిగా పులకరించింది అనుభూతి చెప్పలేకపోతున్నా అనుభవించడం తప్ప చెప్పలేము.
@kumard3599
@kumard3599 3 жыл бұрын
chala chakkaga explain chesaru
@venkatareddy9313
@venkatareddy9313 3 жыл бұрын
Bagundi
@rushimuka
@rushimuka 3 жыл бұрын
నాయనా! వాల్మీకి రామాయణం చదివినవారి తో సంప్రదించి ఇలాంటి వీడియో తీస్తే మంచిది!? ఎందుకంటే వాలి చనిపోయిన తరువాత ఆయనకి సుగ్రీవుడు ఏ అగ్ని సంస్కారం చేశాడు. అలాంటప్పుడు పుచ్చిపోయిన ఎముకలు ఉంటాయా!? పురాణ ఇతిహాసాలు గురించి వీడియోలు చేసేటప్పుడు శ్రీ చాగంటి లాంటి వారిని సంప్రదించి చేస్తే మంచిది.
@jayrajd135
@jayrajd135 3 жыл бұрын
జై శ్రీ రామ 🙏🏻😍❤️
@venkatasubbaiah2913
@venkatasubbaiah2913 3 жыл бұрын
Super ga undhi exllent gaundi 👌👌👌
@gchandra8726
@gchandra8726 3 жыл бұрын
Excellent vedio thank you sir.
@srivardhini5931
@srivardhini5931 3 жыл бұрын
Excellent explanation Praveen gaaru good video
@Shortcircuitreality
@Shortcircuitreality 3 жыл бұрын
Bro మీ కష్టానికి ఒక లైక్ but ఒకసారి మీరు రామాయణం చదివితే బాగుంటుంది వీడియో చేసినందుకు tq రాముడు వాలిని చెట్టు చెట్టుచాటునుంచి బాణం వేసినట్టు ఉంది రామాయణం లో బండ రాళ్ల మధ్యలో నుంచి కాదు బ్రో
@vinayvinni8741
@vinayvinni8741 3 жыл бұрын
Chala baga clear ga vundhi anna e video
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
చాలా చాలా బాగుంది ఈ త్రేతాయుగం నాటి గుర్తు , మేము వెళ్ళ లేక పోయినా చక్క గా చూసే అవకాశం మీ వలన మాకు చాలా చాలా బాగా కలిగింది, మీకు ధన్యవాదాలు
@Anjibabu28
@Anjibabu28 2 жыл бұрын
అవని చూపిస్తూ ఆ కథ కళకి కఠినట్టు కనిపించింది చాలా బాగా చూపించారు నువ్వు గ్రేట్ ఇంకా ఇలాంటి వీడియోస్ చెయ్ 👌👌👌👍👍👍👍
@radhikasukumar6589
@radhikasukumar6589 3 жыл бұрын
అక్కడ వెళ్లి చూడ లేనివారికి ఈ చూడ ట్టం చాలా అందముగా వుంది🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
జై.జై.సీతారామాంజనేయులు.జై.శ్రీ రామ్ జై.జై.శ్రీరామ్.
@rajaramkishore5737
@rajaramkishore5737 3 жыл бұрын
Thanks for your hard work to share this. Really amazing.
@pothulasrinivasulu3666
@pothulasrinivasulu3666 3 жыл бұрын
మీరు వివరించిన తీరు చాలా బాగుంది.🙏🙏
@mohang.m4684
@mohang.m4684 3 жыл бұрын
Wrong bro... రాముడు పొడవు 11అడుగులు, వెడల్పు దాదాపు 3.1/2 అడుగులు ...ఆ చిన్న గుహలో ఎలా పడతాడు...ఇక వాలి విషయానికి వస్తే బాణం తగలాగానే పరిగెత్తలేదు అక్కడే పడిపోతాడు రాముడు చెట్టు చాటు నుంచి కొడతాడు మీరు గుట్ట మీద చూపించారు...ద్వాపరా యుగం 864000 సంవత్సరాలు,,,వాలి చనిపోయింది త్రేత యుగం లో..అప్పటికి త్రేత యుగం ఇంకా దాదాపు 4000 సం".వుంది ,,,ఇది కలి యుగం.,.5125 సంవత్సరంలో వున్నాము అంటే వాలి చనిపోయి 870000 సం.పై మాటే..వాలి భారీకాయుడు కచ్చితంగా అవి వాలి ఎముకలు మాత్రం కావు so మీరు చెప్పింది రాంగ్..pls తెలిస్తేనే చెప్పండి చాలు...
@kshetradarsini
@kshetradarsini 3 жыл бұрын
Your analysis correct bro వీళ్ళు వ్యూస్ కొసం అబద్ధాలు చెప్పి అందరినీ cheat చేస్తున్నారు ఏదన్నా అంటే స్థానికులు చెపింది మేము చేపం అంటారు
@srinivasarao6122
@srinivasarao6122 3 жыл бұрын
You have done very good work
@anilthoutam9301
@anilthoutam9301 3 жыл бұрын
అప్పట్లో శ్రీ రాముడు 18-23 అడుగుల ఎత్తు.....మీరు వెళ్ళడానికి సాధ్యం కాలేదు అంత ఎత్తు ఉన్న శ్రీ రాముడు ఎలా వెళ్తారు....
@goodboys2988
@goodboys2988 3 жыл бұрын
నాకూడా అదే డౌట్ బ్రో
@koulluriparvathi7472
@koulluriparvathi7472 3 жыл бұрын
Superu👌🏻
@mastanvali3692
@mastanvali3692 3 жыл бұрын
Hi bro chalabaga explain chesaru hatsoff bro
@govardhangovardhan9702
@govardhangovardhan9702 3 жыл бұрын
Mice anna nuvu enka enka machi video's thise enka enka yedagalani korkuntuna jai sri raam jai hanuman 🙏🌹
@upendra.sunkari2669
@upendra.sunkari2669 3 жыл бұрын
Nice video bro chala bagundhi
@Mr_pokiri_3
@Mr_pokiri_3 3 жыл бұрын
Super sir meru
@ishabil770
@ishabil770 3 жыл бұрын
ద్వాపర యుగంలో కి తీసుకుని పోయారు....... అద్భుత మైన.............. ఊరు చూపెట్టారు....🌞🌞🌞🌞🌞
@valasaiahveeraghattam2993
@valasaiahveeraghattam2993 3 жыл бұрын
Suuuuperrrrr...sir
@vinayvinni8741
@vinayvinni8741 3 жыл бұрын
Wow fantastic anna
@AJAYKUMARDOCTOR
@AJAYKUMARDOCTOR 3 жыл бұрын
జై శ్రీ రామ్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రవీణ్ అన్న గారు
@Akrmanikanta
@Akrmanikanta 3 жыл бұрын
వీడియో అంటె ఈది సూపర్ ఎప్పుడు వరకు చూడలేదు మి దయ వల్ల చూసా tq
@praveentelugutraveller
@praveentelugutraveller 3 жыл бұрын
Thank you soomuch andi
@bachalaprakash7101
@bachalaprakash7101 3 жыл бұрын
మంచి,మంచి హిస్టారికల్ ప్లేస్ లు చూపుతున్నందుకు ధన్యవాదాలు..🙏🙏🙏
@kumarp8003
@kumarp8003 3 жыл бұрын
Great wonderful video Anna
@jayasubbareddy4715
@jayasubbareddy4715 3 жыл бұрын
హయ్ సోదరా. జై శ్రీ రామ్ ..చాలా బాగుంది మీ వీడియో ఇంతటి మంచి విశయాలు తెలియచేసారు ధన్యవాదాలు. అలాగే అక్కడ ఆ ప్రాంతాన్నీ పరిరక్షించడానికి ఎవరు ప్రయత్నం చేయలేదా వీడియో లో చూస్తే చాలా బాధగా ఉంది .
@arepallynagaraju2758
@arepallynagaraju2758 3 жыл бұрын
Meeru chala kastapadaru sir... Hatsup... Go head.. Live long
@geethavadi49
@geethavadi49 3 жыл бұрын
Adbuthanga vundhi video 👌🏻 Danyavadalu
@narayanag8145
@narayanag8145 3 жыл бұрын
సూపర్... చాలా బాగుంది....
@tanguturisrinivas8525
@tanguturisrinivas8525 3 жыл бұрын
Wonderful vedio , first time vaale samadhe vedio తీసింది నువ్వే అనుకుంట 👌👍
@praveentelugutraveller
@praveentelugutraveller 3 жыл бұрын
Yes
@madhuakkinepally6290
@madhuakkinepally6290 3 жыл бұрын
Brother okka saari meeru vaalmiki రామాయణం చదవండి.place ఇదే అయ్యి ఉండవచ్చు కానీ రాముడు తాటి చెట్టు చాటు నుండి వాలిని చంపాడు.త్రేతా యుగం పోయి కొన్ని వేల లక్షల సంవత్సరాలు గతించాయి.మీరు చూపించే రామ పాద ముద్రలు కావు ఎందు కంటే రాముడు ఆజానుబాహుడు.పురాణాల ప్రకారం సుమారు 12 అడుగుల ఎత్తు వారి పాదాలు 15 నుండి 18 ఇంచులు వున్నవి.కావున మీరు చెప్పేవి నమ్మ లేము.మీ శ్రమ,తాపత్రయం కు జోహార్లు.
@dumpaharanadhreddy7571
@dumpaharanadhreddy7571 3 жыл бұрын
మీ వీడియో చాలా బాగుంది. మీరు కష్టపడి చేసిన వీడియో మేము చాలా ఇష్టపడి చూసి మీరు అడిగారని కాకుండా మేము ఇష్టపడి ఈ కామెంట్ పెట్టారు.
@pullasrinivas1346
@pullasrinivas1346 3 жыл бұрын
వాలి యొక్క భార్య పర్వతం చూయించలేదు కంటిన్యూ చేయండి అన్నయ్య 👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏
@sureshrajangam8178
@sureshrajangam8178 3 жыл бұрын
బాగుంది..
@kkishorereddyk1544
@kkishorereddyk1544 3 жыл бұрын
Very good 🙏
@ch.rajeshrajesh8649
@ch.rajeshrajesh8649 3 жыл бұрын
Goodjob Great Tq. Bro
@sivajivarma.b7291
@sivajivarma.b7291 3 жыл бұрын
Very nice covarege of the historic place.
@karankk748
@karankk748 3 жыл бұрын
Chala chala Bagundi bro. Nice video never saw
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 3 жыл бұрын
Mydear brother miru chese e video chalabagundi best video video my brothankyou ❤️❤️❤️❤️ a n mani
@dcsram4757
@dcsram4757 3 жыл бұрын
Really Great Adventurous... 🎈
@chreddy3744
@chreddy3744 3 жыл бұрын
🙏మీకు ధన్యవాదములు చాలా బాగుంది 👌
@mohanartist9279
@mohanartist9279 3 жыл бұрын
సూపర్ గా వుంది భయ్యా...
@anga4449
@anga4449 3 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పావు 🙌🙌🙌
@thotavenkatesh9256
@thotavenkatesh9256 3 жыл бұрын
Good vedio anna miru chala manchi vediolu tistavundaru
@chickenlegpeace946
@chickenlegpeace946 3 жыл бұрын
Super Anna very interesting 🙂
@praveentelugutraveller
@praveentelugutraveller 3 жыл бұрын
Chala thanks bro
@chickenlegpeace946
@chickenlegpeace946 3 жыл бұрын
Anna meku instagram vundha
@praveentelugutraveller
@praveentelugutraveller 3 жыл бұрын
@@chickenlegpeace946 yes same channel name tho
@chickenlegpeace946
@chickenlegpeace946 3 жыл бұрын
@@praveentelugutraveller thanks Anna
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 3 жыл бұрын
Mee explanation bagundhi ,the great vaali samaadhi super.
@thecloudera5015
@thecloudera5015 3 жыл бұрын
amazing Praveen, nuvvu indhuke puttevu ani ippudu ardham aiythunthi. puranaluku samandinchina anni chotuluni cover cheyandi..first time in youtube, never saw this before. good job!!
@rohitsharmafanclub8622
@rohitsharmafanclub8622 3 жыл бұрын
Bro valmiki Ramayanam prakaram ramulavari height more than 10 feets and body also big but meeru chupinchina root lo 5 feet unna meeke chala difficult ga undi ramula varu vellaleru kada
@balabhaskarvennelakanti7060
@balabhaskarvennelakanti7060 3 жыл бұрын
You are showing very great things
@damojipurapupaparao4991
@damojipurapupaparao4991 2 жыл бұрын
Praveen Travelers For your Valuable Service 🙏
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 3 жыл бұрын
Mee explanation superb!
@Harikrishna-ej5dy
@Harikrishna-ej5dy 3 жыл бұрын
మీరు వీవరించే తీరూ చాలా బాగుంది
@srinath193
@srinath193 2 жыл бұрын
Nenu ikkadiki vellanu Solo Trip, idhi Hampi lo... Anni gurthukuvachay.... Thanks
@ssreenivasulu5358
@ssreenivasulu5358 3 жыл бұрын
Very nice super video !!
@mogasalasaivenkatakodandar7768
@mogasalasaivenkatakodandar7768 3 жыл бұрын
Excellent tour really astonishing Jai sree. Ram
@KR_VET_CORNER
@KR_VET_CORNER 3 жыл бұрын
No words bro super
@tejuteja4526
@tejuteja4526 3 жыл бұрын
Chal chala bagundhi
@vishnunarayana.Y8050
@vishnunarayana.Y8050 3 жыл бұрын
ఓ రబ్బాయ్ అదిరింది వీడియో.మొత్తానికి ఎవ్వరూ చూపించని వాలి సమాధి బాగా కవర్ చేశావ్.మరి Histarical place కదా ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త చెయ్యడం లేదో? మరి.ముందు తరాలకు చూపించాలంటే ఆ place కి రక్షణ కల్పించి కాపాడాలి..
@gyarasarala8073
@gyarasarala8073 3 жыл бұрын
Annaiah meeru manchi video chupincharu anna inta varaku yevaru kuda e video cheyedu meeru super annaiah
@yesubabusurapaneni6485
@yesubabusurapaneni6485 3 жыл бұрын
Very good vedeo
@chickenlegpeace946
@chickenlegpeace946 3 жыл бұрын
Nijjam gaa meru super Anna iam big fan of U
@trend4092
@trend4092 3 жыл бұрын
Super Anna akasha Maharaja Kota show
@lallived104
@lallived104 3 жыл бұрын
OMG no words to say anything kannayya. God bless you all
@srinivasdasoju6457
@srinivasdasoju6457 3 жыл бұрын
Nice video bro మన పురాణాలు కల్పిత కథ లు కాదు అని నిరూపించారు
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 3 жыл бұрын
Chala bagundi vivaranga cheppavu brother
@sivajipidugu176
@sivajipidugu176 3 жыл бұрын
అన్న యావరేజ్ గా 6అడుగుల మనిషి వెళ్ళడానికె ఇబ్బందిగా ఉంది ఆ గుహా,శ్రీ రాముల వారు 12అడుగులు పైనే వారి ఎత్తు మరి ఏలా వెల్లుంటారు but నీకు like
@sunnymike6616
@sunnymike6616 3 жыл бұрын
And aa Villu and banam andhulo pattane pattadhu😂
@nareshnaresh-fe9pc
@nareshnaresh-fe9pc 3 жыл бұрын
మీరు హార్డ్ వర్క్ చేసి వీడియో చేశారు.. ఖచ్చితంగా ఇవి వాలి ఎముకలు కావు అన్న...
@tmsadasiva6187
@tmsadasiva6187 3 жыл бұрын
Super video
@vemulavenkatswamy5763
@vemulavenkatswamy5763 3 жыл бұрын
బ్రదర్ చాలా మంచి వీడియో
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 2 жыл бұрын
మీరు చూపించిన వీడియో చాలా బాగుంది గుహలు అరటి తోటలు కూడా బాగున్నాయి కానీ రామాయణం లో వ్రాసిన దానికి మీరు చూపిన దానికి తేడా ఉంది ఏది ఏమైనా మీరు అలాంటి చోట్ల కువెళ్ళేటప్పుడు మోకాలు దాకా ఉండే బూట్లు వాడండి
@sadaramchetan6306
@sadaramchetan6306 2 жыл бұрын
Anna video matram 👌👌👌
@renukadevikummari5523
@renukadevikummari5523 3 жыл бұрын
Very good praveen neevu maku manchiga chupistunnav
@yadagirigoud9381
@yadagirigoud9381 3 жыл бұрын
Anna Supar 🙏
@raghuramireddy2059
@raghuramireddy2059 3 жыл бұрын
సోదరా రాముడు చెట్ల సాటునుండి బాణం వేసాడు అంటారు కదా నువ్వేమో గుహలో నుండి బాణం వేసాడు అన్నావు ఎలా సాధ్యం రాముని పాదముద్రలు చాల చిన్నవి పాదముద్రలు చెక్కారు బాణం ముద్రలు కూడా చెక్కినేటివే
@jskvillagelife
@jskvillagelife 3 жыл бұрын
Really awesome video Praveen anna take a bow 🏹
@shaikbabjan1301
@shaikbabjan1301 3 жыл бұрын
Nijanga bagundi anna meru cheppindi tappakunda nammutaru janaalu....
@lavanyajyothula5616
@lavanyajyothula5616 Жыл бұрын
Nice video annayya super 👌👌👌
@swaramsumadhuramYT
@swaramsumadhuramYT 3 жыл бұрын
Raamulavaaru aajaanubahudu ee sandullo ela nadicharu aa guhaloki ela velli scketch vesaru aayana paadaalu antha chinnaga vuntaya
@santoshkondurusantoshkondu538
@santoshkondurusantoshkondu538 3 жыл бұрын
JAI SRI RAM 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinaykumarturimilla4723
@vinaykumarturimilla4723 2 жыл бұрын
Nice video praveen garu 👍
@raweerawee6948
@raweerawee6948 3 жыл бұрын
Super bro 💐💐💐🎊👍
@Legendgaming46669
@Legendgaming46669 3 жыл бұрын
Excellent brother cheppulu lekunda vellav choodu Love you Brother,,❤️❤️
@kollanarenderreddy6774
@kollanarenderreddy6774 3 жыл бұрын
సూపర్ అండీ
@saikadiyam4447
@saikadiyam4447 Жыл бұрын
Jai sitha ram Lakshmana Swami bharatha sathyugyan Swami jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@haribabugowd9447
@haribabugowd9447 3 жыл бұрын
అయ్యా చాలా బాగుంది...కానీ మీరు వాలి బోన్స్ తీసుకెళ్లి forensic lab lo ఇచ్చినట్టయితే బాగుండేది...నిజం తెలిసేది
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН