Madavigaru chala manchi tipi s Madavigaru maku chilakamukkuseedskabaliandi
@lalithag2694 Жыл бұрын
Mi thota chala baagunnadi miru cheppe vidanam chala baagunnadi
@suryakumari19375 ай бұрын
.. సూపర్ వీడియో చేసారు అమ్మ ❤❤❤❤
@saradadevi525321 күн бұрын
Madhavi garu varu purugu nivarana chapandi please
@vinayvarmauppalapati3302 Жыл бұрын
నేను కూడా ఇలాగే చేస్తాను మేడం
@mabujjithotamadhavi6543 Жыл бұрын
చాలా సంతోషం మేడం వద్దు అమ్మ అని పిలవండి థాంక్యూ
@veeravanitha3832 Жыл бұрын
Meeru chale simple ga chapathru chale bagu undhi
@vasundhrakanisetti9069 Жыл бұрын
గుడ్ మార్నింగ్ మాధవి గారు చాలా రోజులు అయింది అండి మీకు మార్నింగ్ చెప్పక రోజు వీడియోస్ చూస్తున్న కానీ ఈవెనింగ్ కుదురుతుంది మీరు వీడియోస్ లో రోజు ఏదో ఒక టిప్ ఉంటూనే వుంది ఈరోజు కూడా కంపోస్ట్ విధానం చాలా బాగా చెప్పారు మా మునగ చెట్టు రీ పాట్టింగ్ చెయ్యాలి అనుకుంటున్నా ఈరోజు సీజన్లో చెయ్యచ్చా దాని కి ఎన్ని పోషకాలు ఇచ్చిన పూత రావడం లేదు
@mabujjithotamadhavi6543 Жыл бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ములగ చెట్టు రిపోర్టు చేసేయండి వేసవిలో చేయకూడదు ఇప్పుడు పరవాలేదు చేసేటప్పుడు దానినున్న మట్టి చాలా వరకు చుట్టూ తీసేయండి పాత మట్టిలో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు కానీ కలిపి ఎత్తండి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉండండి కంపోస్టులు ఇస్తాం కదా మన చానల్లో చాలా వీడియోలు ఉన్నాయండి రిపోర్ట్ వీడియోలు చూడండి మీకు ఏదైనా సులువు దొరుకుతుంది థాంక్యూ అండి
@kvkrishnaveni2659 Жыл бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి మీ గార్డెన్ చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు నిన్న సాయంత్రం బాగా వర్షం కురిసింది అండి. మట్టి ఆరబెట్టి నది తడిసిపోయింది. అలాగే ఎత్తే చేద్దామనుకుంటున్నాను ఈరోజు కూడా వర్షం పడేలాగా ఉంది
@mabujjithotamadhavi6543 Жыл бұрын
గుడ్ మార్నింగ్ కృష్ణవేణి గారు మా గార్డెన్ చూడటానికి మీరు కూడా రావాలి థాంక్యూ అండి
@vanibonthuchanal1374 Жыл бұрын
పండిన జామ పళ్ళతో ఏమి చేయాలి చెప్పండి
@mabujjithotamadhavi6543 Жыл бұрын
హాయ్ అండి మన అరటి పండ్లు బెల్లంతో పర్మినెంట్ జ్యూస్ చేస్తాం కదండీ అలానే చేయొచ్చు బొంబాయితో చేసిన వీడియో ఉందండి మీకు నేను స్టోరీలో పెడతాను చూడండి థాంక్యూ అండి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు తెలియజేయండి
@vanibonthuchanal1374 Жыл бұрын
థాంక్యూ అండి
@mabujjithotamadhavi6543 Жыл бұрын
జాంపండు ఎలా ఉపయోగించాలో అని అడిగారు కదండి ఇప్పుడే నేను బొంబాయి కాయల్ని ఎలా ఉపయోగించాను వీడియో స్టోరీలో పెట్టానండి అలానే జామ పళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు
@SandhyaRani-te2uc Жыл бұрын
Mi matalu baguntayi Chatiki glaves vasikondi
@Cherryentertainer Жыл бұрын
చాలా బాగుందండి మీ తోట❤🎉❤
@mabujjithotamadhavi6543 Жыл бұрын
థాంక్యూ అండి
@bowrisettisarada5030 Жыл бұрын
Madavi garu maku chilaka mukka seeds kavali andi
@bowrisettisarada5030 Жыл бұрын
Madavigaru maku chilakamukkuseedskavaliandi
@kopparthiviziagiri6499 Жыл бұрын
పాపం అమాయకులు మాధవి గారు
@mabujjithotamadhavi6543 Жыл бұрын
ఆయన అమాయకులు కాదండి మట్టి ముద్దలా ఉన్న నన్ను ఇలా తీర్చిదిద్దింది ఆయనే థాంక్యూ అండి
@anu-111 Жыл бұрын
బాగుంది అక్క వీడియో మీ తోట చూడడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు బాగుంది