"లవకుశ" తెలుగు వారిదే """"""""""""""""""""""""""""""""""""" ఈ ఒక్క సినిమా చాలు.... నిర్మాత శంకర్ రెడ్డి గారి కీర్తి తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉండిపోవడానికి ధన్యజీవి నిర్మాత శంకర్ రెడ్డి గారు! ఈ సినిమాకి పనిచేసిన అందరికీ తరతమ భేదం లేకుండా ఆ కీర్తి దక్కాలి....దక్కుతుంది! ఘంటసాల మాస్టారు సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సినిమా విజయంలో సగం పాటలదే! నాగయ్య గారి వాల్మీకి పాత్ర ఓ అద్భుతం! అంజలీదేవి-రామారావుల గురించి చెప్పేదేముంది?.... వారు అచ్చం రవివర్మ దేవతా వర్ణ చిత్రాల్లా ఉన్నారు! పుల్లయ్య-సిఎస్ రావుల గురించి చెప్పేదేముంది?.... 3న్నర గంటల సినిమాని ఏ ఒక్క సన్నివేశంలోనూ విసుగు రాకుండా చిత్రాన్ని మలచిన దర్శక, దార్శనిక ప్రతిభ వారిది! ఇది "మా సినిమా" అని, తెలుగు వారు గర్వంగా చాటుకొనే సినిమా "లవకుశ" కిరణ్ ప్రభ వివరణ-వ్యాఖ్యానం అద్వితీయం!
@ksrguptakota78804 жыл бұрын
లవకుశ సినిమా విశ్లేషణ చాలా చక్కగా వివరించారు.
@prasthanamhebbar Жыл бұрын
లవకుశ సినిమా ఘ న విజయం సాధించడానికి కారణం కుశలవులు గా నటించిన సుబ్రహ్మణ్యం నాగరాజు అన్న బాల నటుల అత్యద్భుతమైన అభినయం మాత్రమే..సినిమాలో హీరోలు కూడా వాళ్లే.. విజయం ఘనతను ఇతరులకు కట్టబెట్టడం వాస్తవానికి భయంకరమైన వక్రీకరణ..
@kgpadv4 жыл бұрын
Ever remembering movie
@maddipativenugopal4995 Жыл бұрын
ఘంటసాల సంగీత ము ఈ సినిమా కు యెనలేని కీర్తీ ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి
@ramakrishnavadlamani1618 Жыл бұрын
29th March 2023 నాటికి 60 సం.పూర్తి చేసుకొని 61 సం.అడుగుపెట్టింది.ఈ సినిమా తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
@kranthiballeda52543 жыл бұрын
Ntr was a legend.. Nobody can reach him
@Dlv9244 жыл бұрын
It's the greatest movie of all time.
@yvenkateswarluyarlaggadda37543 жыл бұрын
Even today you will get tears in certain situations.
@ramakrishnavadlamani1618 Жыл бұрын
ఇంత ఆణిముత్యం లాంటి సినిమా ఏ టీవీ ఛానల్ వారు వెయ్యక పోవడం మన దురదృష్టం.e cinema rights unna channel వారు వెయ్యలేదు.E TV వారికి రైట్స్ లేకపోవడం మన దురదృష్టం.
@rajupn37974 жыл бұрын
Excellent collection
@raovempaty2474 Жыл бұрын
It is the music by Ghantasala
@kesavasuriyellakari27194 жыл бұрын
Very nice explanation. Dhanyavadamulu Sir.
@tulasigovind52016 жыл бұрын
Yes MGR and BHANUMATHI in tamil film Alibaba 40 Dongalu.
@srinuvaraalusrinuvaraalu92947 жыл бұрын
Thanks good news
@shaiksubhan19095 жыл бұрын
Very Good Movie
@JSLpathi4784 жыл бұрын
Meeru indulo Ghantasala gaariki ivvalsinantha praamukhyathaa ivvaledu. Evaru voppukunnaa voppukoka poinaa ee lavakusa cenema ku real hero Ghantasala gaare.
@nagarajmreddy8784 жыл бұрын
Yes. You are right. Infact it is the music which is highlight of the film. In those days the songs of this film were most popular and played in all marriages and public places.
@JSLpathi4784 жыл бұрын
@@nagarajmreddy878 thank you sir
@nagarajmreddy8784 жыл бұрын
@@JSLpathi478 Thank you for your response. Posted in a hurry . Some grammer mistakes . Just edited.This film saw many re releases in those days.I think no other film had so many re releases especially in rural ares.In that respect it is a record even today.
@venkataramaraoveerapaneni46992 жыл бұрын
It was a benchmark movie.
@ithaganinaresh8623 Жыл бұрын
🙏🙏🙏
@Dlv9244 жыл бұрын
The greatest film of all time, Lavakusa
@ga.bhushanredmi22323 жыл бұрын
పల్లెల నుంచి ఎడ్ల బండెలో వచ్చి లవకుశ 3 ఆటలు వరుసగా చూసి వెళ్లేవారు
@eemalatatarao76344 жыл бұрын
మీరు చెపింది బాగుంది కానీ తమిళ్ ఆలీబాబా 40దొంగలు లో హీరోగా mgr garu చేసారు హీరోయిన్ గా భానుమతి పేరు కరెక్ట్ గా చెప్పారు
@KoumudiKiranprabha4 жыл бұрын
అవునండీ.. పొరబాటు దొర్లింది..
@muralibantu92444 жыл бұрын
Sir tamil Shankar cinemalu gurinchi chepandi sir
@umamahesh91536 жыл бұрын
super story
@dr.ajay.rmpmarriagebureau64124 жыл бұрын
అప్పుడు..ఇప్పుడు...ఎప్పుడూ తనకు తానే సాటి.. N T R.కి ఎవరూ రాలేరు పోటి.
@roopkumarmysa8683 Жыл бұрын
Your voice tone changed
@KK-fo4eu4 жыл бұрын
Asalu main hero ghantasala garu, cheppaneledu ayana gurinchi
@ramakrishnavadlamani1618 Жыл бұрын
Kiranprabha గారు,60 వారాలకు కోటి రూపాయలు వసూలు చేసింది 60రోజులకు కాదు.