కాంతారావుగారి బాల్యం నిజంగానే రాకుమారుడికి లాగా జరిగింది.ఆయన నాటకరంగ ప్రవేశం-సరదాగా సాగింది! ఇంక,సినిమాలలో నారదుని పాత్రలో ఆయన నటన నాకు చాల ఇష్టం ! సాంఘిక సినిమాలలో కూడ ఆయన చక్కగా రాణించారు! టాక్ షో-ప్రస్తుతీకరణలో మీరు ప్రయోగించే భాష,జాతీయాలు,భావ వ్యక్తీకరణ చాల బాగుంటాయి !👌🙏🏽
@devulapalliprabhakarrao3264 Жыл бұрын
కిరణ్ ప్రభ గారు.. కాంతారావు గారి గురించి చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లు చెప్పారు.. కాంతారావు గారు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాడు కనుకనే ఆయనకు రావలసినంత పేరు రాలేదు.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు..ఎందరో ఆయనకు అన్యాయం చేశారు.. దానికి తోడు కాంతారావు గారు నిర్మాత గా మారి ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు.. ఏదిఏమైనా కాంతారావు గారి గురించి మీరు మంచి మనసుతో యదార్ధ విషయాలు తెలిపారు.. మీకు ధన్యవాదాలు..వారి స్వగ్రామం నేటి సూర్యాపేట జిల్లా కోదాడు తాలూకా గుడిబండ గ్రామం..ఆయనకు ప్రభుత్వ పరంగా పద్మ బిరుదులు ఏవీ రాలేదు.. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారి రెకమండేషన్ వలన చలనచిత్ర పితామహుడు పేరుతో అవార్డు వచ్చింది.. ఏది ఏమైనా మీ విశ్లేషణ కు ధన్యవాదాలు.. దేవులపల్లి ప్రభాకరరావు ఎడిటర్ తేజోప్రభ.
@aadinarayanareddy23002 жыл бұрын
ఛిద్రం చేసిన చిత్ర నిర్మాణం. చాలా మంది నటీనటులకు ఇది అనుభవం. ఆరోహణ అంత సులభం కాదు. పతనానికి అసలు సమయమే పట్టదు. ఇది కాంతారావుగారి వంటి తారాగణం జీవిత చరిత్రలు మనకు నేర్పే పాఠాలు.
@ithaganinaresh86232 жыл бұрын
Sir🙏🙏🙏
@sathishchakradhar3060 Жыл бұрын
Gudi banda sir vuru peruu kodad degrraa 👍👍
@ithaganinaresh8623 Жыл бұрын
Congratulations sir....1 lakh subscribes💐🙏
@seshugrandhi82394 жыл бұрын
కత్తి లాంటి నటుడు కాంతారావు చరిత్ర కథలు స వివరంగా చెప్పారు 🙏🙏🙏.
@muralidharholla7699 Жыл бұрын
Kathilaanti talkshow Make ralk show on latamangeshkar. Vinobhabhave.Jikki,leelaa,E.L.eeshwari. Thanks
@sureshreddy38377 жыл бұрын
Sir mee perento naaku teliyadhu gaani meeru aa mahaanubhaavudi gurinchi chebuthunna prati vishayam naa kallamundhu jaruguthunnattundhi kaataarao gaaru mariyu Raajanaala gaari kathi fighting chaala interesting ga vuntundhi mahaa adbuthanga natistaaru iduuru mana kalla mundhu lekapoina vaareppdu na manassulo chirastaayiga vuntaaru 🙏🏽🙏🏽🙏🏽
@KoumudiKiranprabha7 жыл бұрын
Thank you..!
@gudipudiram74493 жыл бұрын
Katharao gari vuru Peru Gudibanda sir
@himajarajula6 жыл бұрын
Sir, you are doing an amazing job... thank you so much.... Kantha Rao gari oori peru Gudibanda... gundibada kadu...
@appalareddydharmala79514 жыл бұрын
In
@mohammadyakubsharif97504 жыл бұрын
Gudi banda
@dr.p.shashirekha25628 жыл бұрын
Nijame. Na chinnatanamlo surabhivalla Natakam chusanu. Pregnant so kuda dance chustunte chala badha pandanus. Enaatiki adi gurtoste feel avutaanu.great they are.
@ithaganinaresh86232 жыл бұрын
What a program. ..sir🤝
@kutumbaraoprabhala21274 жыл бұрын
There is some problem in recording as it is resounding in some places. Programme is very good
@keithrance4 жыл бұрын
Sir adi GUDIBANDA village, GUNDIBADA meeru wrong ga spell chesaru. Maadi Kodada so just correcting.
@t20tv326 жыл бұрын
త్వరలో మనముందుకు రాబోతున్న కాంతారావు గారి బయోపిక్...ఆ సినిమా లోని మొదటి పాట kzbin.info/www/bejne/j5Cxo5ymgq52oM0
@mkrishnareddy33286 жыл бұрын
KanthaRao gari jivetam oka ghunapatam
@venkateshpettem54315 жыл бұрын
Kantha rao was a great actor
@arunachaparala22368 жыл бұрын
maadi kodad kani nenu chinnadanni andaru ante telusu meeru vithala charya gurinchi cheppaledu eppudo interviewlo vinna vithala charya garu contract paddahti money ichevaru anta one year ki enni cheisna salry la ichevarani chepparu gruha praveshm roju snakes shooting gurinchi cheptara leda ani wait chesachala baga chepparu kodad lo ekaram 20 lakcks aindi 2000 lo ante ayna chala dabbunnavaru field lo andari kante kani ala jaragatam chala vishadam
@anasapurapuvijayasaradhi21947 жыл бұрын
Aruna Chaparala ni in
@anasuyammabandi1611 Жыл бұрын
My favorite hero kantharao I feel very happy to hear about him but feel sorry to know about his last day8