Views కోసం kakunda కష్టం తో ఇష్టం గా వీడియో లు తో మాకు మంచి information అందించారు.....thank you so much..from శివకుమార్ గాజువాక
@eswarnaiduvanjariАй бұрын
బ్రదర్ నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను. చాలా చ్చక్కగా వీడియోలు తీస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది . మీరు తాజంగి నుండి వెళ్ళేటప్పుడు వంజరి ముందు నుండి గాటి వస్తుంది ఆ గాటి పూర్తిగా ఎక్కినా తరువాత ఎడమవైపు ఒక చారిత్రక ప్రదేశం అలాగే వాటర్ఫాల్ ఉంటింది ఆ ప్రదేశం బ్రిటీష్ వాళ్ళ తో పోరాటం చేసిన మాన్యంవీరుడు అల్లూరిసీతారామరాజు తన సైన్యం తో ఆ ప్రదేశంలో ఉన్నట్టు చరిత్ర చెబుతుంది అక్కడ మన్యoవీరుడు అతని సైన్యంతో కలిసి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారట అని మా పూర్వికులు చెప్పేవారు.బ్రదర్ మీకు అవకాశం ఉంటే ఆ ప్రదేశం వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.
@KimuduSarathkumarАй бұрын
💐💓💐.👏👏.pdr.💓
@MSARIKKA21 күн бұрын
G madugula
@srikrishna7743Ай бұрын
మాది జి. మాడుగుల నేను డైలీ మీ వీడియోస్ చూస్తున్నాను
Vijayawada to Bangalore expressway updates please.
@KiranTummalaАй бұрын
Ok bro.. i will do Thank you bro
@jayaraj2424Ай бұрын
Hii bro... Memu anakapalli nundi madugula meedaga paderu araku valley ki veldam anukuntunnm. Road ela untaadi? Car journey ki road bavuntadi ante ee month 22 ki veldam ani
@Poojasuman3199Ай бұрын
Paderu
@Krishna7336lАй бұрын
Hi bro . Bro oka video kavali Narsipatnam nundi koyyuru velle route lo chintalamma ghat daggara NH516E work Ela avutundo video chey bro plse Plse reply bro
@KiranTummalaАй бұрын
Bro Kachitanga Aa Area Lo Ghat Work Chupistanu.. Thank You Bro
@Krishna7336lАй бұрын
@KiranTummala tqqqq bro .haa route lo video chesetappudu haa route a ooru nundi a ooru veltundi via a villages vastai full details tho video cheyandi bro Nijanga me videos keka bro .bhale chupistunnav