కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు.? | Bakka Judson Sensational Comments On Konda Surekha | OK TV

  Рет қаралды 67,239

OK TV

OK TV

Күн бұрын

#kondasurekha #bakkajudson #comments #samantha #ktr #latestnews #oktv
కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక ఉన్నదెవరు.? | Bakka Judson Sensational Comments On Konda Surekha ||‪@OKtv_s‬
You can Follow Our Channels In All The Social Media Platforms
OK TV Facebook: / oktv-106212959008523
OK TV Entertainment: / profile.php id=100088865797257
OK TV Devotional: / profile.php
id=100088740671691
OK TV Health: www.facebook.c...
OK TV Andhra News: / profile.php id=100089024504351
OK TV Nizamabad : / profile.php
id=100091437720467
OK TV Kamareddy: / profile.php
id=100091512184102
OK TV Warangal: www.facebook.c...
OK TV Jayashankar Bhupalapally : / profile.php
id=100091448585597
No1 Telangana: / no1-telangana-11862372...
OK TV : / oktv2908
OK TV Entertainment: / oktventertainment
OK TV Devotional: / oktvdevotional
OK TV Health: / oktvhealth
OK TV Andhra News: / oktvandhranews
Website : oktvmedia.com
Our Sub Channels
OK TV Andhra News : www.youtube.co....
OK TV Devotional : www.youtube.co....
OK TV Entertainment : www.youtube.co....
OK TV Health : www.youtube.co....
No1 Telangana : / @no.1telangana
OK tv is an independent and unbiased digital news platform reporting on issues from the Telugu speaking states. While the emphasis will be on the news from Telangana and Andhra Pradesh specifically, we would also focus on big stories from across India. With a strong team of committed, experienced and committed Young Journalists, we promise to give our readers in-depth stories and inside information. We are here to tell the news stories which everyone else is trying to hide. Our core strengths include widespread reporter network across both the states. News for people is our motto and hence we have a specific category which is dedicated to the public voice, from all strata in the society. Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the OK tv team.
OK Tv is platform to fight for a People rights and save Journalism . A NEW ERA OF DIGITAL MEDIA BEGINS HERE ....!

Пікірлер: 120
@shaikmoulali2065
@shaikmoulali2065 Күн бұрын
Bukka judson garu, your idealogy is great
@nagaraju-oi7vr
@nagaraju-oi7vr Күн бұрын
మీ విశ్లేషణ వాస్తవం, ఈ గుంపుమేస్త్రి గుంపు వల్ల, సునీల్ కనుగోలు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదంటే దానికి ముఖ్య కారణం కల్వకుంట్ల కచరా పాలన పై విరక్తి చెందిన ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించిన మీలాంటి వాళ్ళు, మాలాంటి కచరా బాధితులు, నిరుద్యోగులు... మొదలగు అందరూ కలిసి ఐక్యంగా ముందుకు పోవడమే ముఖ్య కారణం. పాలన చేతగాని ఈ పాలకులు డైవర్ట్ రాజకీయాలు చేయడం కోసం ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు. మేము వరంగల్ మహిళలము అని గొప్పగా చెప్పుకునే కొండ సురేఖ గారు, సీతక్క గారు వారి నోటి దురస వల్ల వారి పరువు తో పాటు మా జిల్లా పరువు కూడా పోతున్నందుకు చింతిస్తున్నాము.
@Srikanth-c5y
@Srikanth-c5y Күн бұрын
Jai bjp❤❤❤❤❤
@sridharsridharthota1077
@sridharsridharthota1077 17 сағат бұрын
Kalva Kuntla di kaadu Kanchara prabutvam Telangana Prajala burralu kacharalu ❤
@mahenderv9607
@mahenderv9607 Күн бұрын
గా లీజు, ముఖ్యమైన మంత్రీ దగ్గరి మంత్రి నీ వెంటనే బర్తరపు చెయ్యాలి ✊✊
@bharathnarishetti1090
@bharathnarishetti1090 Күн бұрын
Sir, your analysis is perfect and fact ✍️
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 Күн бұрын
సురేఖ ను డిస్మిస్ చెయ్యాలి ఇంత దిగజారిన మాటలా??
@srinivas1416
@srinivas1416 Күн бұрын
Ktr ni Enquiry cheyaly Because okka ministress chesindante proofs Leda ministress ni direct tihar jail ke pampinchali Endukante akkinineni family blamed Not a troll it's a live communication Please take this issue upto supreme court to Get justice for Telangana people and like nagarjuna family. Okka ktr minister ammayilatoni adukundu ante definitely proove chesukovali ktr And sureka madam kuda prove cheyali ante leka pothe Resign chesi whatever she wants to talk- talk public no bother ok Reality ni cheppandi sir public ki 😅 chepparu reality ni vadukini avasaram vachinappudu use chestaru Helpless goverment
@Indrani-t5r
@Indrani-t5r Күн бұрын
Yes unethical minister
@manneylaxminarayana
@manneylaxminarayana Күн бұрын
అన్న అందరికీ అర్థమయింది ముర్కులైన ముఖ్య నాయకులే మాట్లాడించారు అని అనిపిస్తూ ఉంది
@vangalasrinivas1403
@vangalasrinivas1403 Күн бұрын
Looks 100% correct whatvyou said .this looks to be motive behind
@krishnaganta
@krishnaganta 8 сағат бұрын
Good supar king carekat sir 🙏💯
@yadammavujjini7551
@yadammavujjini7551 18 сағат бұрын
Correct sir meeru super .
@AmarGoud-l6y
@AmarGoud-l6y Күн бұрын
సర్ మీరు గ్రేట్ మీలాంటి వారు ప్రష్ణ వేసే వారు లేరు నేటి సమాజములో అర కోర ఉన్న కమనిస్ట్ లు కాంగ్రేస్ కీ లొంగి పోయారు
@srinivaskadire3976
@srinivaskadire3976 Күн бұрын
ఇక్కడ బీజేపీ ఎందుకొచ్చింది, రాహుల్ గాంధీకి తెల్వకుండా సునీల్ కోనుగోలు రేవంత్ రెడ్డి ఆదానితో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారా
@ravinderreddy7507
@ravinderreddy7507 12 сағат бұрын
జడ్సన్ గారు మీరు ఇలాంటి వ్యాకాలు చేయకుండ నీరోధిచండి సబ్యసమాజం తల దించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చార్య తీసుకురావాలి
@srinivasmunagala8277
@srinivasmunagala8277 Күн бұрын
Good jobs jadsanaa 💯 corkt
@bharathnarishetti1090
@bharathnarishetti1090 Күн бұрын
I request you not to give up your fighting spirit🎉✍️
@user-i7c7i
@user-i7c7i Күн бұрын
సునీల్ కనుగొలు ఎవరు మా తెలంగాణలో ఎం పని
@bingisrinivas4494
@bingisrinivas4494 Күн бұрын
తెలంగాణా చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంతని నియమించడు KTR ఇవాళ ఆయన సమాంతని ఇంతవరకు చూడలేదు అంటాడు ఇదో పెద్ద జోక్ !
@apex5ful
@apex5ful Күн бұрын
sir manaku time vASTADI
@yettapunarayanareddy7284
@yettapunarayanareddy7284 Күн бұрын
Good evening sir,good analysis Sir.
@NareshKarike-zt9so
@NareshKarike-zt9so Күн бұрын
అన్నా వాళ్ళను వదిలే అన్న మనం పట్టించుకోవద్దు వాళ్ల గురించి
@ganeshpendela22
@ganeshpendela22 Күн бұрын
10 ఏళ్లలో లేవని నోర్లు ఈరోజు గట్టిగా లేస్తున్నాయి..
@apparaok3868
@apparaok3868 Күн бұрын
She is of that type. So treat every body like that
@satyanarayanabontha1238
@satyanarayanabontha1238 Күн бұрын
Mantri garini ventane Mantri vargam nundhi Tolaginchi party paruvu Nilupukunte manchidhi 😇🙏
@Maths_solutionsHub
@Maths_solutionsHub Күн бұрын
Hyderabad lo houses demalation cheste, amaravathi devalapment kavadaniki
@johnsukka9731
@johnsukka9731 Күн бұрын
I think Your analysis is 100% correct.
@gvrajareddyreddy3741
@gvrajareddyreddy3741 Күн бұрын
Super analysis brother
@polojuramesh9384
@polojuramesh9384 2 сағат бұрын
Good analysis bro
@pamaralokam
@pamaralokam Күн бұрын
Cm is not confidential
@venkatareddydondeti8253
@venkatareddydondeti8253 Күн бұрын
Judson మీరు సీనియర్ నాయకులు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులు మీకు నచ్చక పోవచ్చు. కొండా సురేఖ పైన టీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు సరిగా లేవు. కానీ సురేఖ ఒక కుటుంబంపై చేసిన తప్పుడు మాటలు సమర్ధనీయం కాదు.
@TeluguBoy-x8o
@TeluguBoy-x8o 7 сағат бұрын
Sureka mida tappuga em pettaro vivarinchagalaru
@venkatthota3487
@venkatthota3487 Күн бұрын
Good analysis anna
@polojuramesh9384
@polojuramesh9384 2 сағат бұрын
మీ representation రాహుల్ గాందీ కి చేర్చండి
@PvenkatRao-z3x
@PvenkatRao-z3x Күн бұрын
Bakka judson jai.anna
@Nationlover11
@Nationlover11 Күн бұрын
రేవంత్ రెడ్డి ఆమె చేత మాట్లడించా డు...అనుకొంటున్నారా? దీనివెనుక చంద్రబాబు కుట్ర కూడా ఉందా?
@rajuveera527
@rajuveera527 Күн бұрын
It's true
@VamshiDavus-wi8uj
@VamshiDavus-wi8uj Күн бұрын
Good sir👍
@kedasipeterbabu7769
@kedasipeterbabu7769 Күн бұрын
Super bro
@banappagarinarsareddytrs3221
@banappagarinarsareddytrs3221 21 сағат бұрын
గుండా సురేకను వెంటనే బర్తరఫ్ చేయాలి.లేదంటే రేవంత్ బాధ్యుడు అవుతాడు
@NareshKarike-zt9so
@NareshKarike-zt9so Күн бұрын
జార్సన్ అన్నగారు ప్రైస్ ది లార్డ్ మిమ్మల్ని చూస్తూ ఉంటాను
@Kumar-n3b
@Kumar-n3b Күн бұрын
జడ్సన్ గారు, ఇన్ని స్కాములు జరిగినవి అని చెపుతున్నారు. ఆరాధాలతో ప్రూవ్ ఎందుకు చేయట్లేదు?
@srinivastipparapu3347
@srinivastipparapu3347 19 сағат бұрын
You should send this message to high command.
@ibrahimjaleel6897
@ibrahimjaleel6897 Күн бұрын
Supreme court judgement 2022 BUFFER ZONE AROUND WATER BODIES The minimum buffer zone for large water bodies, such as lakes and reservoirs, should be 30 meters the buffer zone for medium water bodies should be 15 to 20 meters, and for smaller water bodies, it should be at least 9 meters,
@dorepallisreekanth4750
@dorepallisreekanth4750 Күн бұрын
10 years లో తెలంగాన గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సరఫరా ను brs నాయకులు చేసినపుడు లేవని నోర్లు ఇపుడు లేస్తున్నాయి
@avmtelangana1580
@avmtelangana1580 Күн бұрын
మూసినది అక్కడ ప్రజల పైనా కాంగ్రెస్ పార్టీ అల్లుడు bjp పార్టీ మోడీ గారి క్లోజ్ ఫ్రెండ్స్ అధాని కన్ను పాడినది హైదరాబాద్ ను పంచుకోవడానికే రెండు జాతీయ పార్తీలు పోతిపాడుతునై
@CNARASIMHA-n4i
@CNARASIMHA-n4i Күн бұрын
Bakka Judson is a great leadet
@CNARASIMHA-n4i
@CNARASIMHA-n4i Күн бұрын
Leader Bakka judson
@ktvngupta3168
@ktvngupta3168 Күн бұрын
Immediately she should be sacked from the cabinet, otherwise Revanth also may face troubles in future.
@gschari5690
@gschari5690 Күн бұрын
May be unintentional, she took these actors names only to criticize KTR and his activities but certainly not to hurt them. Later she realised and apologize. Its better not to drag this issue and make it even more worse.
@NarsaiahGodugu
@NarsaiahGodugu Күн бұрын
Good jadsanna
@RAVIKUMAR-sg2in
@RAVIKUMAR-sg2in Күн бұрын
Excellent work sir
@srishailamsrishailam4937
@srishailamsrishailam4937 Күн бұрын
సూపర్ అన్న
@ravieshwar317
@ravieshwar317 Күн бұрын
చైతన్య వంతులమై, ఏం చేయమంటావు. మొన్నటి సురేఖ నే ఇవ్వాళ ఉన్నది. నిన్నటి రేవంతే ఇవ్వాళ ఉన్నాడు. ఇది మ్యూజికల్ ఛైర్.
@venkatswamy4049
@venkatswamy4049 Күн бұрын
KCR MEEDHA vyathirekhathatho BRS PARTY Odi poledhu. రెండు జాతీయ పార్టీ లు కలిసి సిద్ధాంతాలు ప్రక్కన పెట్టి ఒక్కటై కేవలం BRS పార్టీ మరియు కేసీఆర్ నే టార్గెట్ చేసి "EVM" ల మాయ జలం తో, ఒడగొట్టా
@mr1xravi596
@mr1xravi596 Күн бұрын
KCR meeda zero vetrirekhathaa
@pasham1234
@pasham1234 6 сағат бұрын
Actually all r open secretes but it's not way , prathi ఇంటి కి మట్టి పొయ్యి సామెత నిజమైంది
@munjalasanjeevamunjalasanj7243
@munjalasanjeevamunjalasanj7243 Күн бұрын
బండి సంజయ్ ఎంపీ అయిపోయినంక ప్రజల ముఖం చూడని రాజకీయం నేర్పిస్తున్నాడు ఏమో ఈమెకుకూడా
@venkateshwartiruvengala1869
@venkateshwartiruvengala1869 Күн бұрын
కాంగ్రెస్ అడానికి భూములు అప్పచెప్పుతుంది అంటున్నావు. అంటే రేవంత్ రెడ్డి రాహుల్ మాటలు వినడం లేదా లేక రాహుల్ లే ఇవ్వమన్నాడ???? సునీల్ కొనుగోలు కాంగ్రెస్ వ్యూహకర్త ఇంతకు ముందు మీరంతా వాడికి సపోర్ట్ ఇచ్చారు కదా???
@repallyayyanna9520
@repallyayyanna9520 Күн бұрын
Judson anna is correct Good analysis
@karunakarreddy1432
@karunakarreddy1432 Күн бұрын
Hyderabad lo godavalu lepataniki Hyderabad image dhebbathiyataniki topic divert checethunnaru
@venkatraonallani3312
@venkatraonallani3312 18 сағат бұрын
నీ మొఖం రా నాయనా అది మాట్లాడింది కొండ మురళీ గాడు ఎక్కిండు అని
@eshwarvigne2214
@eshwarvigne2214 Күн бұрын
1.5 లక్షల కోట్లు అని నీకు చెప్పినారు కథలు బాగా చెప్పుతావ్
@chandrareddy7776
@chandrareddy7776 Күн бұрын
She is unfit for minister It is better to resign 😤😤😤
@anudepp09995
@anudepp09995 Күн бұрын
Konda surekha time ayipoyindhi
@laxmaiahirigi5228
@laxmaiahirigi5228 23 сағат бұрын
Sure kada Gari pai social media comments pettivacha?.harsh Rao enduku spandichali? Indulo ktr prameyamleda?judson garu ea vishayamulo matladam thagadu mee viluva kapodukondi
@sammaiahbathula4583
@sammaiahbathula4583 Күн бұрын
You are West fellow mychuki
@jathinnaidu7960
@jathinnaidu7960 Күн бұрын
Mari congress Adaani ki vyathirekam kada? Ayana ki ela istaru contract?
@brahamareddy8209
@brahamareddy8209 Күн бұрын
May be Cbn via Revent
@ramudeenamsetty7736
@ramudeenamsetty7736 Күн бұрын
Judson gd.morning, Rahul Gandy morning till the time he goes to bed he says Ambani and Adanis are looting the country, after midnight they will have business discussions with them.
@NarshimluSayamolla
@NarshimluSayamolla Күн бұрын
Bakka jaduson garu Neaveda Adareke TeLusu sir nekuhepatikahena. Nayamudi cong s sir ma kcr. vaLana totale udeyamakarulaku nayamuledu sir nenu kcr Abemani iam. Trs parti please. teLeme. Ans
@avinash-mg2pu
@avinash-mg2pu Күн бұрын
Meeku Anni Telusu. But sontha party vararitho manchi ga undi prajalaku manchi cheyyachhu kada.
@prabhakargadhagani2487
@prabhakargadhagani2487 Күн бұрын
Kadu miru mana tholi velugu news.. kada evvali
@vemulacharan2455
@vemulacharan2455 Күн бұрын
Cinemavalu devulu vallani anadam thape
@sunilmanigonda122
@sunilmanigonda122 Күн бұрын
Ur social worker why ru getting involved in it.u don't no anything about film industry.
@shankaraiahkondamoni4138
@shankaraiahkondamoni4138 Күн бұрын
Jadusab గారు మీకు నమస్తే బాగానే ఉన్నారు కదా నిమోన హిందూ ధర్మము లో జరిగిన అన్యము గురించి ఒక్క మాట మాట్లాడని మీరు నీ అసలు తాత పేరు ఏమిటి థ్లుసుకో చలుజై భారత్ మాత జై
@gangapuramsomanarsaiah8886
@gangapuramsomanarsaiah8886 Күн бұрын
సురేఖ ను కించపరిచే విదంగా మాటులాడితే కరెక్టేనా మీరు మాటులాడితే కరెక్టేనా
@sridharraonimmani5349
@sridharraonimmani5349 Күн бұрын
ఆ విషయం నాగార్జున ఫ్యామిలీ కి ఎం సంబాధం
@sampathupasi4146
@sampathupasi4146 Күн бұрын
Bjp cbn
@SatyanarayanaBijja
@SatyanarayanaBijja 21 сағат бұрын
Ame o dopidi rani
@anonymoushuman524
@anonymoushuman524 Күн бұрын
Neeku mla ticket iyyaledu ani first nundi visham kakkuthunnav government meedha
@sadanandgurram3551
@sadanandgurram3551 Күн бұрын
నిజమైన బక్క జెడ్సన్ సస్పెండ్ చేసాడ్ దొంగా రేవంత్ రెడ్డి కానీ కొండా సురేఖ ను ఎందుకూ సస్పెండ్ చెయ్యర్.
@sadanandgurram3551
@sadanandgurram3551 Күн бұрын
ఎలాంటి వారిని సినమా ఇండస్ట్రీ వదిలి పెట్టొద్దు పరువు నష్ట దావా వెయ్యాలి సినిమా ఆర్టిస్టుల అంటే ఎంతో గౌరవం జనాలు ఎగబడి చూస్తారు కానీ ఈ మధ్య ఇలాంటి సంఘటన వలన పల్చన అవుతున్నారు కారణం ఇండస్ట్రీ ఉదాసీనత
@sadanandgurram3551
@sadanandgurram3551 Күн бұрын
వల్లఫోన్ టైపింగ్ వ్యవహరం కూడ ఓట్ కు నోటు ఇస్సును డైవర్షన్ చేయడానికి చద్రబాబు దొంగా రేవంత్ గాడు ఆడుతున్న నాటకం ఏదో ఒకరోజు జైల్ కు పోవుడే వాళ్ళిద్దరూ
@puramanilkumar7039
@puramanilkumar7039 Күн бұрын
జడ్సన్ అన్న పక్క BJP కి సపోర్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి
@SrinivasMathulapuram
@SrinivasMathulapuram Күн бұрын
Niku kavalasindhi dhorikindha anna enjoy
@engineerseducationalacadem8866
@engineerseducationalacadem8866 Күн бұрын
Is she lady?
@rev.fr.kumar.d5288
@rev.fr.kumar.d5288 Күн бұрын
Anna meere kadha revanth nu lepi kurchopettaru...meeru badhya vahinchali..
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 34 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 10 МЛН
Tech Talks Business Featuring Carol B. Tomé
31:52
Georgia Tech Scheller College of Business
Рет қаралды 9 М.
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 5 МЛН