శ్రీ మాత్రే నమః చాలా బాగా చెప్పారు అమ్మ కొడుకులు మీద ఆధారపడ్డ ప్రతి తల్లి తీసుకోవలసిన మంచి నిర్ణయం నాదొక చిన్న విన్నపము అమ్మ ప్రతి భర్త కొడుకు కూతుర్ల గురించే ఆలోచిస్తాడు కట్టుకున్న భార్యను గురించి ఆలోచించి తన తరువాత భార్య ఇబ్బంది పడకుండా ఉండేటట్టు ఏర్పాటు చేశాకే పిల్లలకి ఉన్న ఆస్తిని పంచె నిర్ణయం తీసుకోవాలి ఇది నా అభిప్రాయము చాలా బాగా చెప్పారు అమ్మ ధన్యవాదాలు
@YesChandrashekarnaido4 ай бұрын
Nice suggestion 👍
@sugatrineti25793 ай бұрын
చాలా చాలా బాగుంది. అవసరమైనవి చెప్పి దారి చూపించండి ధన్యవాదములు
@lakshmihari824 ай бұрын
Story చాలా బాగుంది. కామేశ్వరి గారు నేడు జరుగుతున్న విషయాల గురించి చక్కగా చెప్పారు... మంచి పని అయ్యింది .... సరస్వతమ్మ గారు బాగా బుధ్ధి చెప్పారు కొడుకు కోడలు కి..
@GujjaSridevi4 ай бұрын
ఇవాళ రేపు జరుగుతుంది ఇలాగే 👌
@umamaheswarkataru10644 ай бұрын
మంచి కథ .కథా కాలం బహుశా 40 ఏళ్ళ క్రితం అనుకుంటాను. అమ్మ అడిగిన జీతం 500 రూపాయలే
@padmavathi80104 ай бұрын
Thound parsent nijam jarugutundhi vuntaru papisti gudideti manasunna adavallu valla amma vallaite bagachutharu atte enta chakiri chesina enta kalupukunna edo panikirani danila chutharu emito e ghorati ghoram magapillala talli tamdrulaki🙏🙏😭
@srajjarapu3 ай бұрын
చాలా బాగుంది. తల్లి చెప్పిన గుణపాఠం
@sumathinukala74273 ай бұрын
ఇప్పుడు లోకంలో ఇలాగే ఉన్నది తల్లిదండ్రులను చూసేవారు లేరు ఆ తల్లి నిర్ణయం చాలా బాగా ఉంది తల్లి కొడుకుకు కోడలుకు నీతి భలే చెప్పినది ఆ తల్లికి వందనములు
@Mamatha13104 ай бұрын
ఒక తల్లి నేర్పిన పాఠం..❤❤❤❤ చాలా బాగుంది సూపర్..
@radhakrishna59164 ай бұрын
Ms.Kameswari Pens Real On Going Stories Running In To Day Society.Really Free Service To Any One Will Not Be Recognised But A Thankless Job For Men Or Women.The Mother Took Wise Decision ,When Her Son and DIL Treated Her As Unwanted.Liability But Not Resposibility. pleasant.Narration.
@ramadevimuppidi44484 ай бұрын
కథ చాలా బాగుంది డి కామేశ్వరి గారి రచనలు చాలా చదివాము ఇది బాగుంది
@durgamohanraokv42194 ай бұрын
కథ, పఠనం బాగున్నాయి ❤❤
@Teluguknowledgebook4 ай бұрын
Thank you😊❤️
@Gamingblocks-l9j4 ай бұрын
Super super story chala Bhagundi❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Teluguknowledgebook4 ай бұрын
Thank you😊❤️
@RamyaBangaru4 ай бұрын
Very gud lesson
@SriLalithaGorthy4 ай бұрын
Super, exalent, 💯 caret
@srinivasaraobanda69634 ай бұрын
100 percent correct
@kamalavalluri13314 ай бұрын
Very very nice story andi ❤😊
@DesyThalli4 ай бұрын
మేడం నా దగ్గర కూడా ఒక మంచి కథ ఉంది మేడం మీరు రాసి చూపిస్తానని నేను అంత ఎక్స్ప్రెషన్ చేస్తాను
@padma67283 ай бұрын
Prathi talli ilaage undali.appude koduku,kidalu ku value telustundi