ఇలాంటి సినిమాలు రీమేక్ చేయండి పిల్లలు నేర్చుకుంటారు ఎథిక్స్
@బాలుబి-డ3జАй бұрын
2024 lo movie ఎవరైనా చూసారా నేను చూసాను
@gayatriprasadvedula5765Ай бұрын
నేను కూడా చూశాను అండీ 3 సార్లు
@swamypanuganti1124Ай бұрын
ఇలాంటి సినిమాలు ఇప్పట్లో తీయాలంటే దమ్ముండాలే ❤
@suryateja858729 күн бұрын
Koduku praykjakudu ayinapudu tandri padey anandham ala untundi proud to be more happiest father alanti father andhariki unnavaariki salute andi❤
@wajidpasha578729 күн бұрын
మన పిల్లలకు కూడా ఈ సినిమా చూపించి తీరాలి ఎందుకంటే వాళ్ళు సమాజానికి మరి తలి తండ్రు లకు. మేలు గొప్ప వ్యక్తి కావడానికి ఇలాంటి సినిమాలు చాలా చాలా అవసరం
@subhaniSk-i4o25 күн бұрын
చాలా కరెక్ట్‌గా ఆన్సర్ చేశారు సార్ హండ్రెడ్ పర్సెంట్🎉🎉🎉🎉🎉
@wajidpasha578725 күн бұрын
@@subhaniSk-i4o దయచేసి యవరు ఐనా ఈ సీనిమా పేరు చెప్పండి బ్రదర్
@ChandBasha-ye5ok19 күн бұрын
బంగారు మనిషి@@wajidpasha5787
@ChandBasha-ye5ok19 күн бұрын
@@wajidpasha5787బంగారు మనిషి
@eswark73128 күн бұрын
Gummadi acting super duper 💗
@gokabangarraju462628 күн бұрын
Yettu perigavu kindhaki chudadam marachipoku... What a daioluge.... ❤❤P
@శ్రీనుబాబువర్మఅల్రౌండర్18 күн бұрын
ఇలాంటి మహా నటులు మళ్ళీ పుట్టరు
@MRamzan-rv9jkАй бұрын
సినిమా కాదు నిజమైన నిజాయితీ జీవితమ్.
@MaashuMadaarАй бұрын
భలే ఉంది ఈ సీన్
@ayyappab3747Ай бұрын
Starting nundi ending varuku my eye's was melting 😢❤
@mearn_ctaftsman27 күн бұрын
Everything is excellent 🙏🙏🙏🙏. Thanks for uploading this video 🎉
@madhavichinya5620Ай бұрын
Dharma paripalana cheyali. What an ethics and responsibility. Wonder now any collector joins these things in mind nor any films shows values in such a simple way.
@Bhanubbps18 күн бұрын
When I drink I will see this video compulsory 😊
@chsrinivasarao1978Ай бұрын
Anna NTR super
@MukhyaMantriSashi2 күн бұрын
Are you satisfied? slam the desk... You are satisfied? Yes.... Lets go then 😁😁😁
@DayyalaThirupati19 күн бұрын
Super filling anpeshtumdi ye tadri kina
@kindantchaitanya203119 күн бұрын
Super. Super. Super. SAR
@NeeranjanKumar-d8c3 күн бұрын
Jai ntr 🙏🙏
@suneelkumarambati702629 күн бұрын
Ippati cinemalu Ila levu appatlo samskaram nerpinche cinimalu vachevi ippudu samajanni paduchesevi vastunnai pillalu padipotunnaru malli paatarojulu vaste bagunnu anipistundi
@karttikcherukuri6327 күн бұрын
Legender actor's
@prasadsuneetha72032 күн бұрын
ఏమి యాక్షన్ సూపర్
@miracleinternet13328 күн бұрын
supper and excellent movie
@SathyaSathya-nq3xbАй бұрын
Jai n.t.r.
@panduKattekola6 күн бұрын
What a great acting by every one.
@pitchaiahv706419 күн бұрын
Nijajeevithamlo jarigite goppa anubuthi.
@tejachandrala980327 күн бұрын
ఇలాంటి బంగారు మనిషి ని ఎలా రా చంపేసావు సిబియన్
@dasaradhd491024 күн бұрын
చంద్రబాబు సీఎం అయిన , 6 నెలల తరువాత, తెల్లవారుఝామున, నిద్రలో, గుండెపోటుతో , 74 ఏళ్ళ ఎన్టీఆర్ చనిపోయారు. అంతకుముందే ఆయన కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది, ఎన్టీఆర్ కు చనిపోయేటప్పటికీ, ఆయనికి షుగర్, బీపీ కూడా వున్నాయి.
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊😊😊🎉 ఇలాంటి మహా మనిషి ని ఎలా వెన్నుపోటు పొడవాలి అని పించిందో 😮😢😮😢. ఇలాంటి సీన్ లు ఇప్పుడు రావు రాలేవు 🎉🎉🎉🎉🎉 ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకుండా ఉంటే ప్రజల మధ్య ఇప్పటి వరకు సినిమా ల ద్వారా మన మధ్య ఉండే వారు 🙏🙏🙏🙏🙏 బుల్లెట్ నుంచి తప్పు కోవచ్చు కాని మానశిక వెన్ను పోటు నుంచి తప్పించుకోలేము 😭🙏🙏🙏
@RAJARAPUNTR11 күн бұрын
Super anna
@SrinivasReddy-wf3lg25 күн бұрын
👌
@basappabasappa973413 күн бұрын
Super bamardi❤❤
@subhashacademy546715 күн бұрын
Nice explanation
@sivayyanamaha749420 күн бұрын
One person hard and smart work give success
@krishnam847712 күн бұрын
Nenu chusanu
@sripathimadhubabu488713 күн бұрын
Excellent sence
@rajashekarreddy940615 күн бұрын
Super
@sivayyanamaha749420 күн бұрын
Higher authority son and high authority father also
జపాన్ వాళ్ళు ఏదో కనిపెడితే.. మనోడు ఈ లాజిక్ కనిపెట్టాడు మంచి సినిమా
@tt9220Ай бұрын
ఇప్పుడు అన్నీ పందుల్ని ఎంగే సినిమాలే
@sR-nn7rhАй бұрын
😂😂😂😂😂😂
@MdKhaja-nd9ep23 күн бұрын
😂😅
@prasannakanithi871311 күн бұрын
ఇలాంటివి పాత సినిమాల్లోనే ఉంటాయి. అప్పుడు ప్రజలు ఎర్రి పప్పలు కాబట్టి.. 🤣
@sakshampr2707Ай бұрын
కలెక్టర్ అంత లావుగా ఉన్నాడు ఏమిటి?
@BhujuluBhomma29 күн бұрын
నీ... Ethiks చూడు రా నీలాంటి వాడు అమ్మ అంటే నీయమ్మ అన్నాడు
@TeluguBidda35223 күн бұрын
Collector ki body tho beauty tho paniledhu. Brain and common sense vundali to run administration of his assigned area. Bahusa IAS ki IPS ki theda teliyatledemo miku
@sakshampr270721 күн бұрын
@@BhujuluBhomma ఏమిటో ఆవేదన బ్రదర్. ముసలోడు, పడుచు వేషం వేస్తే అలాగే ఉంటది.
@mohammadabdulmatheen8021Ай бұрын
గుమస్తా కాదు బంట్రోత్తు నీ సొంత పండిత్యం ఉపయోగించక