మంచి పని చేసినారు అలాంటి వారికి అలాంటి కూతుర్నే పుడతారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అండ్ అంటే నేను చూసినంత వరకు చాలామంది ఇలాంటి వాళ్లు పిల్లికి బిచ్చం పెట్టిండ్రు ఎవరన్నా లేని వాళ్ళు వస్తే సద్ది అన్నము గాని పడేసే వాళ్ళుగా ఉన్నట్లున్నారు వేరే వారికి పెట్టేవారు కాదు వీరు అందుకనే ఆ దేవుడు వీరికి ఆ శిక్ష వేశాడు అనుకుంటా అందుకనే చాలామంది తెలుసుకోండి డబ్బు ఉంటే సుఖం ఉండదు లేనివారికి ఎంతో అంతో సాయం చేయండి ఆ సహాయపడి ఎప్పటికైనా మిమ్మల్ని తలుచుకుంటూ మీరు ఇలాంటి స్థితిలో ఉంటే మీరు చేసిన వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ఆదుకునే అవకాశాలు ఉన్నాయి ఇది నా అభిప్రాయం
@rajkumardriver657416 сағат бұрын
అమ్మ వయసు 35 కనిపిస్తుంది కూతురు వయస్సు30 కనిపిస్తుంది
@VundyalaPhaniSheakerReddy19552 сағат бұрын
ADVOCATE MADAM SUPER JUSTICE.... SERVICE TO MANKIND
@VundyalaPhaniSheakerReddy19552 сағат бұрын
Good day, love watching your channel, FEEL GOOD FACTOR very interesting channel, Super Content. Voice of common people.... SUPER
@AkshitKiller717 сағат бұрын
Poni banglore lo ne seperate ga valla parents ni unchochu kada
@KumariVijjaPu-i9m17 сағат бұрын
పిల్లలు ఇలాగ కూడా వుంటారా
@aadhya40794 сағат бұрын
Moga pilalea better adapilalu petinani roju chustaru Prema ga em lekuntea chudam kuda leadu
Manamu brathi kinundaga, property pillalaki ivva kudadu. It should be on paper,it should be given, only, after the demise of both Father & Mother. Nowadays, both daughters , Son’s, DIL’s , Allullu are not believable. Not even grand children. 🙄
@rasaputrarani17216 сағат бұрын
Cheppa kundaa house ammaatame vaallaku bhaynkaramaina surprise.
@Sathyaraj-z2c16 сағат бұрын
పెద్ద కూతురు వీళ్ళు చచ్చినా పట్టించుకునేది కాదు. ఇక చిన్నమ్మాయే అంతో ఇంతో బాధ్యతగా తల్లి దండ్రుల బాగోగులు చూసుకుంది. రేపు తల్లిదండ్రులకు ఏ ఇబ్బంది వచ్చినా చూసుకునేది ఆ అమ్మాయే. వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ పేరుతో ఆమె మీద కేసులు వేసి ఆమెను దూరం చేసుకుంటే ఈ అడ్వకేట్ గాని, యాంకర్ గానీ, ఛానల్ వాళ్ళు గానీ వచ్చి చూస్తారా?