హాయ్ మాధవి గారు మీరు చేసిన కొబ్బరి బర్ఫీ అమేజింగ్ చూడ్డానికి మైసూర్ పాక్ లో ఉంది కొబ్బరి బర్ఫీ వెరీ టెంప్టింగ్ మీరు చేసే వంటలు శ్రద్ధగా మనసు పెట్టి చేస్తారు అవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి కంటికి ఇంపైతే నోటికి రుచి❤
@ManaChef7 ай бұрын
Thank you so much andi 😊
@satthipadma52212 ай бұрын
మైసూర్ పాక్ కంటే ఇదే taste బాగుంటుంది.కుదరక పోవడం ఉండదు.కానీ చాలా టైం పడుతుంది.last కి వచ్చేసరికి బాగా చిందుతుంది.జాగ్రత్తగా చేయాలి
@ManaChef2 ай бұрын
Yes correct andi 😊
@ABHINAVREDDY-fg2no5 күн бұрын
Avuna
@sandhyabonthala18407 ай бұрын
మేము సెవెన్ కప్స్ స్వీట్ అని ఎప్పటి నుండో అంటే మా టీనేజ్ నుంచి చేస్తున్నాము ఇలాగే 1 cup శనగపిండి, 1 cup పాలు 1 cup పచ్చికొబ్బరి తురుము 1 cup రీఫైండ్ ఆయిల్ (or నెయ్యి) 3 cups పంచదార ముందుగా నెయ్యిలో శనగపిండి వేసి వేయించి అది వేగాక అందులోనే మిగతా అన్ని వెంటవెంటనే వేసి దగ్గరపడే వరకు దించి చల్లారాక ముక్కలుగా కోయటమే...చాలా సింపుల్
@kuppamvishali59587 ай бұрын
Madhavi garu chala manchi recipe chupincharu. Thankyou very much
@ManaChef7 ай бұрын
Welcome
@RachanaReddy-hh2ob7 ай бұрын
Mi videos ni ma mummy follow avtundhii Challa tasty ga vuntay all food items
@ManaChef7 ай бұрын
Thank you so much 😊
@BobbyTatineni5 ай бұрын
Neenu try chesa amma sweet chala baga vachhindi thank you very much
@ManaChef5 ай бұрын
Welcome 🤗
@grandhisubbayamma9613 ай бұрын
Nenu today try chaisanu mam super ga vachindi 😊
@ManaChef3 ай бұрын
Thank you so much 😊
@Aakash-xv1dl3 ай бұрын
Hi mam memu try chesamu chala Baga vachindhi 😊
@ManaChef3 ай бұрын
Thank you so much
@pkamalesh20795 ай бұрын
Wow. Very. Nice medam Nenu. Try. Chasanu. 👌👌👌
@ManaChef5 ай бұрын
Thank you
@padminikoka9617 ай бұрын
Adhbutham❤❤ mysore pak variation...super cool idea...you are awesome 👌...thank you for sharing 🎉
@ManaChef7 ай бұрын
So nice of you
@madhuri22446 ай бұрын
Mouthwatering! Your voice is very sweet Madhavi garu. Will try the recipe.
@LaxmiN-f4e7 күн бұрын
Idea super.
@ManaChef6 күн бұрын
Thank you
@noolumani197117 күн бұрын
మీ వీడియోలు మొదటిసారి చూడటం. చాలా వివరంగా అర్థం అయినట్టు చెప్పారు. రేపే నేను చేస్తాను ఈ కొబ్బరి బర్ఫీ.
@ManaChef17 күн бұрын
Ok enjoy the taste 😊
@bhuvanaalladi42793 ай бұрын
Nenu try cheshanu Baga vachhindi super
@ManaChef3 ай бұрын
Thank you so much
@ushas3617 ай бұрын
My mother used to make very tasty coconut burfi in minutes. I miss it now😌
@ManaChef7 ай бұрын
Oh really
@rukminicb4 ай бұрын
25 yrs కాదు 1980s లో ఆంధ్ర ప్రభలో వంట వార్పులు అనే శీర్షికలో వచ్చింది, ఎన్నో సార్లు చేసాను ,యిప్పటికీ చేస్తున్నాను, 😀😀🙏
@pradeepsai6227 ай бұрын
Wow super yummy yummy 😋😋👌👌
@ManaChef7 ай бұрын
Thank you so much 😊
@dove477 ай бұрын
Hi aunty's yummy 😋 sweet, Thank you for sharing.sugar badulu jaggery vaadocha apudu process elano share cheyara pls....Thank you in advance ❤
@ManaChef7 ай бұрын
Chesukovachu same
@bheemabheema31457 ай бұрын
Jaggery vesthe milk untayi kada virigipothayemo kada
@dove477 ай бұрын
@@ManaChef OK andi,Thank you
@dove477 ай бұрын
@@bheemabheema3145 try chestsnu andi tq
@Harshini-sj5pt5 ай бұрын
@@ManaChefబెల్లం vesthe palu virigi pova andi
@krishnakumarikumari47812 ай бұрын
7 cup sweet idi memu pachhi kobbari unnappudalla chesukuntam
@annabathinasumalatha30317 ай бұрын
Super chala bagundhi madhavi garu easy ga cheppavu madhavi ❤