కొబ్బరి చిప్పల దుకాణం | Village Comedy | My Village Show | Anji mama | Chandu

  Рет қаралды 1,765,782

KalliValli

KalliValli

Күн бұрын

Actors: Chandu, AnjiMama, Venkat, Thirumal Gorre, Madhu Alwala
Camera : Madhu Aluvala
Editing: Prudhvi
Written & Directed by : Gangareddy Kotte
Production : My Village Show
For Brand Partnerships and Collaborations, reach us at
Email : brands@myvillageshow.in
follow us on social media :
My village show Facebook page : / myvillageshow
My village show Instagram : / myvillageshow
My village show twitter : / myvillageshow

Пікірлер: 702
@kallivalli450
@kallivalli450 2 жыл бұрын
Register on Binomo India binomoindia.in/KalliValli now and start earning income from trading Deposit using “BS1509” and get +100% on your first deposit Risk Warning! Your capital might be at risk! Official blog with useful info for traders: rebrand.ly/binomoblog
@sriharigoud7986
@sriharigoud7986 2 жыл бұрын
Hi anna
@kumaraswamymateti7853
@kumaraswamymateti7853 2 жыл бұрын
Nice concept chandu acting superb
@tharunsoma2439
@tharunsoma2439 2 жыл бұрын
Anna part 2
@udaycreative8613
@udaycreative8613 2 жыл бұрын
Day trader lo short video of Monkeys 🐒
@narasimharaju9719
@narasimharaju9719 2 жыл бұрын
Endabba sadguru garitho videos petu evi enduku meku
@SrikanthGunnala
@SrikanthGunnala 2 жыл бұрын
ఏ చైన్ బిసినెస్ తీసుకున్నా ఇదే సంగతి. ముందు బాగానే ఇస్తారు వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యాక దుకాణం సర్దేస్తారు.మళ్ళీ వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి అంటే ఇది అన్ని కంపెనీల లాగా కాదు ఇది జెన్యూన్ అంటారు.దానికి మన వాళ్ళు నమ్మి మోసపోతారు. చాలా బాగా తీశారు.టీమ్ కి అభినందనలు💐💐
@mallikarjunacablenetwork1531
@mallikarjunacablenetwork1531 2 жыл бұрын
అన్న వీడియో చూసినంత సేపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా సూపర్ గా తీశారు జనాలు కూడా ఈజీ మనీ కి అలవాటు పడుతున్నారు జనాలకు వీడియోల ద్వారా అవగాహన కలిగిస్తున్న మై విలేజ్ షో వారికి ధన్యవాదాలు మల్లికార్జున కేబుల్ నెట్వర్క్ తోటపల్లి హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా
@prashanthmacha3189
@prashanthmacha3189 2 жыл бұрын
👍👍👍👍
@santhoshbomagani1301
@santhoshbomagani1301 2 жыл бұрын
Hai
@aalilyannaagrippa2301
@aalilyannaagrippa2301 2 жыл бұрын
New Commedy Films kzbin.info/www/bejne/sGi8h6l5otlgrc0
@surendarmedari315
@surendarmedari315 2 жыл бұрын
Bagundi interesting undi.
@vinayp959
@vinayp959 2 жыл бұрын
Edhi em kotha story kadu bro.. Edhi copied... already same concept pi monkeys pi stroy vunde... edhi patha story WhatsApp lo chala sarulu vachindhi but vellu monkeys ki badulu kobbari chippalu petaru anthee
@yamasrinivas316
@yamasrinivas316 2 жыл бұрын
నమ్మకానికి మారుపేరు మా వెంకటన్న. తన నిజ జీవితంలో కూడా ఇలానే ఉంటాడు.చాల మంచి సందేశం All the best Anna
@aalilyannaagrippa2301
@aalilyannaagrippa2301 2 жыл бұрын
New Commedy Films kzbin.info/www/bejne/sGi8h6l5otlgrc0
@nu25147
@nu25147 2 жыл бұрын
ఈ చిప్పల లొల్లి ఎంది అనుకున్న...🤔 చిప్పలతోటి వీడియో తీసుడు మికే సాధ్యం...🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥 బాగుంది🤣
@satishreddy1958
@satishreddy1958 2 жыл бұрын
Super Creativity.... Explained it very well... 🤣🤣🤣
@rambabuyakala
@rambabuyakala 5 ай бұрын
👍
@raju.auto..rajaboina1396
@raju.auto..rajaboina1396 2 жыл бұрын
సూపర్ భయ్యా మంచి కాన్సెప్ట్ 10 మందికి ఉపయోగపడుతుంది తెలుసుకోగలుగుతారు ఇలా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి ఇది చూసైనా మారాలి మనం
@ranjithkamatam9148
@ranjithkamatam9148 2 жыл бұрын
మంచి వీడియో.. చాలా ఇంటేస్తేసింగ్ గా ఉంది .. ఫైనల్ లో ట్విస్ట్ సూపర్ ... Nice and all the best for village comedy show bro
@lakavathkrishna4023
@lakavathkrishna4023 6 ай бұрын
ముందుగ మీకు 🙏 యెందుకంటె ప్రజలకు మోసపోకుండా కనువిప్పు అయింది వీడియో చూసేవాళ్లకి ఆనందం కలిగింది 👌👌👌🌹🌹🌹🌹🌹
@sambarajunangunuri4377
@sambarajunangunuri4377 2 жыл бұрын
వీడియో చాలా బాగా చూపించారు ఈమధ్య ఇలాంటివే online lo BSA Fund అని, Hindware corporation అని etc చాలా కంపెనీలు మోసాలకు పాల్పడుతున్న జాగ్రత్తగా ఉండాలి
@dhanimudigonda4503
@dhanimudigonda4503 2 жыл бұрын
లాస్ట్ వరకు భలే Suspense పెట్టారు అన్న.. రీసెంట్ గా నాగస్వరం కాయల fake news కూడా ఇదే....I like your video anna🙏🙏🙏
@mrNds-uf1fu
@mrNds-uf1fu 2 жыл бұрын
Super video anna మొన్న నే న్యూస్ లో చుసిన వొత్తుల బిజినెస్ అని చెప్పి ఇలాగే కోట్లా రూపాయలు మోసం చేసారట😥😥
@thavishettirakesh7370
@thavishettirakesh7370 2 жыл бұрын
చాలా బాగుంది మస్తు నవ్వు కున్నా అన్నా వామ్మో మామ్ములు idea kadhu po
@jayashrivehiclesrealestate37
@jayashrivehiclesrealestate37 2 жыл бұрын
సూపర్ మెసేజ్ అన్న మొన్న బోడుప్పల్ ల క్యాండిల్ బిజినెస్ ఇలాగే ఓపెన్ చేయించాడు లాస్ట్ కు ముంచాడు, 👌👌👌
@harihk8647
@harihk8647 2 жыл бұрын
Haa😁
@bhagyalaxmi63
@bhagyalaxmi63 2 жыл бұрын
Ha avunu adhi candle kadhu cotton wicks business
@RamPrasad-uh5in
@RamPrasad-uh5in 2 жыл бұрын
@@bhagyalaxmi63 yes nenu kuda okati theshukunna
@saireddy7538
@saireddy7538 2 жыл бұрын
అవును, బోడుప్పల్ లో దీపం వత్తులు, తయారీ, 8 కోట్ల తోకారా వేశారు 😂😂😂
@prakashrock6386
@prakashrock6386 2 жыл бұрын
🤭🤭🤭🤣🤣🤣🤣🤣🤣🤣
@Achyut--re-faramar
@Achyut--re-faramar 2 жыл бұрын
కోతి కథను మంచిగా చిపకు అల్లినరు శబాష్
@ramaraocreativeproductions
@ramaraocreativeproductions Жыл бұрын
ఇలాంటి వీడియోస్ చేయండి 👍👍
@raju.e3694
@raju.e3694 2 жыл бұрын
అంజి మామ వీడియోలు శ్రీకాంత్ అన్న శివ అన్న సూపర్ చంద్రన్న సూపర్ రాజన్న సూపర్ గంగమ్మ దండాలు తల్లి అనిల్ అన్న వీడియోస్ మధు అన్న సూపర్ బాబు సూపర్ తిరుమల్ సూపర్
@mohdsubhan1050
@mohdsubhan1050 2 жыл бұрын
కోతి కథను chippala కథల మార్చారు చాలా బాగుంది
@pikilinarasimha9213
@pikilinarasimha9213 2 жыл бұрын
మీ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు మంచి సందేశాత్మక లఘు చిత్రం తీశారు
@sudheerakula3570
@sudheerakula3570 2 жыл бұрын
Vammo elanti scams chala super ga chupincharu bro
@gwmahesh3912
@gwmahesh3912 2 жыл бұрын
రెండు చిప్పలకు కిల చెక్కరి..🤣😂
@abdullhasheik4528
@abdullhasheik4528 2 жыл бұрын
🤣🤣
@polojubheeshma2468
@polojubheeshma2468 2 жыл бұрын
కంటెంట్ సూపర్.. బాగుంది.. ఇలాగే కొత్తగా ఉండేలా చూడండి
@Ranjithkumar-ik2xi
@Ranjithkumar-ik2xi 2 жыл бұрын
చిన్నపుడు కోతులు కథ గుర్తు చేసారు 👏👏👏👏
@mamidimadhan4267
@mamidimadhan4267 7 ай бұрын
Thirumal Anna nee acting time punches vere level Anna neeku nenu peddha fan anna
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 6 ай бұрын
హైదరాబాద్లో గతంలో ఇలాగే కరక్కాయల పొడి కొనుగోలు పేరుతో కోట్ల రూపాయలు లూటీ చేశారు.
@BIGBOSS-ry3vw
@BIGBOSS-ry3vw 2 жыл бұрын
చాలా చాల ఫ్రెష్ స్టోరీ 10సర్లు చూడాలనిపింది 😂😂😂😂
@abc0076
@abc0076 Жыл бұрын
Brother this is very old story with Monkeys ....now present situation ke masala add chesaru
@mahejhon341
@mahejhon341 2 жыл бұрын
Miru andaru thop actors poooo... Very very naturel acting chesthunnaru miru super....
@manifuny5694
@manifuny5694 2 жыл бұрын
కొబ్బరి చిప్పల దుకాణం బాగుందన్న మేము ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసాం థాంక్యూ అన్న మమ్ములను సంతోషపరిచినందుకు
@arigesanthosh6050
@arigesanthosh6050 2 жыл бұрын
Love from manchiryal....
@__-_._-___k25
@__-_._-___k25 2 жыл бұрын
❤ from Ananthapur!
@RajupatelEdits
@RajupatelEdits 2 жыл бұрын
Me to bro chennur manchirial
@Disastergaming211
@Disastergaming211 2 жыл бұрын
Me to mancherial
@srinivas8009
@srinivas8009 2 жыл бұрын
To late ur videos
@vinodinduri7849
@vinodinduri7849 2 жыл бұрын
From bellampally
@aruntravelvlogs1242
@aruntravelvlogs1242 Жыл бұрын
Highlight concept Chandu Anna Full intersting scene 👍🙏
@mommeandsis
@mommeandsis 2 жыл бұрын
REMAKE OF "STOCK MARKET MONKEY STORY DUMP OF STOCKS"
@PremKumar-kn4sg
@PremKumar-kn4sg 2 жыл бұрын
Assalu e chippala thoni video thiyatam srikanth anna ke sadyam
@shekar.p
@shekar.p 2 жыл бұрын
కరకాయ పొడి స్కామ్, దుది వోతుల స్కాం ,
@UjwalRam
@UjwalRam 2 жыл бұрын
Enni types of fraud choopisthaaro, simple looking things lo konchem manam aalochisthe dorike mosaalu. Nice concepts .
@srikanthyadav1318
@srikanthyadav1318 2 жыл бұрын
ఈ వీడియో చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలకు ఆశ పడొద్దు పడితే మనకు మిగిలేది కొబ్బరి చెప్పే
@Raju-Naik_18
@Raju-Naik_18 2 жыл бұрын
Venkat Anckul Done a Good Job Bro Really I like the Way Of Tolk And Style Really Good Acter In My Village’ Show Do more Opportunity Venkat Garu love From Venkat Garu Acting
@somsuman3987
@somsuman3987 2 жыл бұрын
చాలా మంచి సందేశం గల వీడియో తీశారు
@dhonilaxman7164
@dhonilaxman7164 2 жыл бұрын
Part 2 కావాలి 🙏🙏🙏🙏
@chavalisatyanarayana8409
@chavalisatyanarayana8409 2 жыл бұрын
What a innocent performance thirumal superb keep it up
@chamanthigoud8541
@chamanthigoud8541 2 жыл бұрын
Love from siddipet❣️
@PraveenGoud-y1x
@PraveenGoud-y1x 2 жыл бұрын
Hello Goud
@PrashanthPrashanth-mt6ge
@PrashanthPrashanth-mt6ge Жыл бұрын
Hello gouds
@nareshn9347
@nareshn9347 Жыл бұрын
𝓗𝓲
@nareshgoudtegulla5053
@nareshgoudtegulla5053 Жыл бұрын
👍
@ganil4372
@ganil4372 Жыл бұрын
Hii ❤️
@sagar.75688
@sagar.75688 2 жыл бұрын
Nice performance by Anil kante and thirumal 😍🥰😍🥰😂😂😂😂😂
@kommanavenimahesh6546
@kommanavenimahesh6546 2 жыл бұрын
Inspiration from recent Cotton business frud 😂
@kirankumarmarri
@kirankumarmarri 2 жыл бұрын
ఇది గాడిదలను కొంటాం అనే కథ లా సేమ్ ఉంది
@vchannelrcp9295
@vchannelrcp9295 2 жыл бұрын
బాబా తిరుమల్ సూపర్ 🙏🙏🙏🙏
@kothwallavanyamychannel6290
@kothwallavanyamychannel6290 2 жыл бұрын
కళ్ళు వెళ్లి తమ్ముడు సూపర్ వీడియో అంజి మామ సూపరో సూపర్
@dishetha
@dishetha 2 жыл бұрын
కొత్తగా చాలా బాగుంది 😀😂
@abc0076
@abc0076 Жыл бұрын
Brother this old story with Monkey's. Just changed to cheppalu and masala
@rajurathodvlogs3375
@rajurathodvlogs3375 2 жыл бұрын
Wow kirrak anna chala manchi message itchav ,,,,superb
@manahappiness7251
@manahappiness7251 2 жыл бұрын
మొన్న దుది ఒత్తుల దందా ఇలాగే జరిగింది దాని insperation ఇ విడియో
@hareeshkumar4388
@hareeshkumar4388 2 жыл бұрын
Current affaire vadakam ante mede poo anna,,, vothhula business ni,,, chippala business chesi chupincharu 👌👌👌
@mahinaidu108
@mahinaidu108 2 жыл бұрын
chala rojulaki mana channel lo oka manchi video vachindi ❤️❤️Love from kadapa
@sridharadepu4424
@sridharadepu4424 2 жыл бұрын
Good msg bussiness owners valla valla dhaggara gumasthaluga pani chese vallu Bali avuthunnaru salary ekkuva esthunnaru ani alochinchakundda pani lo cherithe last ki chippa brathuku avutundi ...
@srinivasvemula7198
@srinivasvemula7198 2 жыл бұрын
Old idea but chaala interesting theesaaru... Good job 👏👏
@meegadautf
@meegadautf Жыл бұрын
Super. జనాల ఆశలు ఇలానే ఉంటాయి
@bheemulug156
@bheemulug156 2 жыл бұрын
Elati business Dasari narayana .okka movie vundhi. Anna
@nanirocks2352
@nanirocks2352 2 жыл бұрын
నాకు అప్పుడే అర్థం అయ్యింది ....కొబ్బరికాయలు అమ్మేది మిరే అని .....కానీ చందు అనుకున్న ...అంజి మామా కూడా షేర్ ఉంది
@gandamollaprakash3983
@gandamollaprakash3983 2 жыл бұрын
Super exardinary episode Chandu Anna Acting Super..
@P2Tmedia
@P2Tmedia 6 ай бұрын
దీనినే share market అంటారు ఇందులో ఎలాంటి మోసం లేదు నాకు స్టార్టింగ్ కథ అర్దం అయ్యింది
@narathirupathi6821
@narathirupathi6821 2 жыл бұрын
Nice anna 👌...super 🥰😍🤩🤩🤩
@pranayanitish5753
@pranayanitish5753 2 жыл бұрын
Hyd lo jarigina vattula business concept idi...exactly ide jarigindi...😂.cotton wicks machines cotton meme istam daily vattulu chesi intlo sampadinchandi ani dabbulu laagi board tippesadu.....😂
@govindagarden2373
@govindagarden2373 2 жыл бұрын
చిప్పల వ్యాపారం.🤣🤣🤣🤣🤣🤣
@pramodbellala9108
@pramodbellala9108 2 жыл бұрын
Thirumal darling
@Rakesh8726p
@Rakesh8726p 2 жыл бұрын
Chala manchi message icharu anna super🥰🥰
@sureshgopi1628
@sureshgopi1628 2 жыл бұрын
Excellent 👌👌
@nextcm2054
@nextcm2054 2 жыл бұрын
Me dimak lo nunchi manchi manchi idea lu vasthunai great annalu
@mdchandpasha6485
@mdchandpasha6485 11 ай бұрын
Chippala busness endibantebchippa chetiki vachindha 😆😆😆
@రాధ-ద3ళ
@రాధ-ద3ళ 2 жыл бұрын
చక్కరమ్మ.. చక్కెర కొబ్బరి చిప్పలకు చక్కెర
@mrbreakeryt5773
@mrbreakeryt5773 2 жыл бұрын
Anna story different ga super GA undhi story evarurasaru anna
@devendermanthri3611
@devendermanthri3611 2 жыл бұрын
Concept adirindi super
@NaveenKumar-bd2fo
@NaveenKumar-bd2fo 2 жыл бұрын
Manchi content bayya super message icharu 🙏🙏🙏
@dmkmohan3956
@dmkmohan3956 2 жыл бұрын
It's not a message it's true and but super Anna video crazy Ante crazy
@bonagirirakeshmudhiraj4355
@bonagirirakeshmudhiraj4355 2 жыл бұрын
Nice bro 👌👌👌 waiting for part 2
@bushigampalaravikumar8752
@bushigampalaravikumar8752 2 жыл бұрын
Love from jangaon❤❤
@sravanichintakindi476
@sravanichintakindi476 Жыл бұрын
Netive place
@jeevanreddy2208
@jeevanreddy2208 2 жыл бұрын
Nice video, కోతుల business concept ని ఇలా తీశారు.
@ram8337
@ram8337 2 жыл бұрын
Avunu chadivaaa okkasri
@appleallari9517
@appleallari9517 2 жыл бұрын
chandu anna mi acting vere leval...
@harishb4932
@harishb4932 2 жыл бұрын
Story concept bagundi.. nice
@moodapellymahendhar3623
@moodapellymahendhar3623 2 жыл бұрын
చివరకి సూపర్ మెస్సేజ్ ఇచ్చారు.. Gud keep ut up ✨️
@mdazeemali786
@mdazeemali786 2 жыл бұрын
అన్నా సెకండ్ పార్ట్ కూడా తొందరగా పెట్టు. అంజి మామ చందు అన్న దొరికేది
@krishnateja7878
@krishnateja7878 2 жыл бұрын
Paper plate,,, candles,,, Pencils,,, Soaps,,,, Inkaa inkaa enno gatha 10yrs nundi Buyback Agreement perutho munchuthune unnaru
@msa8584
@msa8584 2 жыл бұрын
Villege show super 😆😆😆
@saigoulikar5355
@saigoulikar5355 Жыл бұрын
అంజన్న చాలా బాగుంది 🔥🔥🙏
@Karthik77000
@Karthik77000 2 жыл бұрын
Mind blowing anna what a business asalu last varaku kuda plan artham kale ...thooop anna asalu
@bhukyasrinivas5822
@bhukyasrinivas5822 2 жыл бұрын
అన్న వీడియోస్ ఒక 25 నిముషాలు ఉండేలాగా చేయండి అన్న
@sashok6441
@sashok6441 2 жыл бұрын
Thirumal voice kiraaak.
@pavankumardheekondadheekon9736
@pavankumardheekondadheekon9736 5 ай бұрын
అన్న తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 కూడా చేయండి అన్నా
@rameshchintala2658
@rameshchintala2658 2 жыл бұрын
Anna super,,, TM
@malleshkothapelli8182
@malleshkothapelli8182 2 жыл бұрын
Blafmastar movei lo elantivi chala vuntay awesome movei
@sridevipittala8066
@sridevipittala8066 2 жыл бұрын
👌 super sir, కాని మా గోదాం మీకు కిరాయికి ఇవ్వలేదు
@VasuReddy143
@VasuReddy143 2 жыл бұрын
Godham kirai ki evvaledha mari alaa echaru meeru
@sridevipittala8066
@sridevipittala8066 2 жыл бұрын
మరి మా మార్కెట్ యార్డ్ లో ఈ విడియో తీశారు కధ ఎలా 😀 9 no చూసినారు.
@VasuReddy143
@VasuReddy143 2 жыл бұрын
@@sridevipittala8066 mee market yard haa am market yard aadhi
@pavangoud5227
@pavangoud5227 2 жыл бұрын
Supper chiipala business 😂👏🏻👏🏻🤝🏻
@molvifarhana7276
@molvifarhana7276 2 жыл бұрын
Awesome video you bro 💐💐💐💐i like your all videos bro 👌👌👌 more my village shows come
@narenderak6097
@narenderak6097 2 жыл бұрын
అమేజన్ లో 350.రూ. ఉంది ఒక్క చిప్పా. అమేరికాలో నైతే. 20.డాలర్లు ఉంది.
@auaramesh1304
@auaramesh1304 5 ай бұрын
నువ్వు మొదలు పెట్టెవా వ్యాపారం..!!?
@ananthacharyanantha40
@ananthacharyanantha40 6 ай бұрын
Super 🎉 intrest ga unde last వరకు
@narendermudiraj4175
@narendermudiraj4175 2 жыл бұрын
బాగుంది వీడియో
@rajinikanthsuparstar9785
@rajinikanthsuparstar9785 2 жыл бұрын
Chippatho chala manchi message echav brother super super amizing
@EshwarNarmada
@EshwarNarmada 2 жыл бұрын
ఇదే Share Market లో నడుస్తుంది
@bhagyalaxmi63
@bhagyalaxmi63 2 жыл бұрын
Super message iccharu srikanth gaaru....
@ravikumaryadav3605
@ravikumaryadav3605 2 жыл бұрын
అంజి మామ వీడియో 👌 waiting for next video 🔥
@kasarlavankanna97
@kasarlavankanna97 2 жыл бұрын
Hi anna super ga undhi mamu andharamu part 2 kosam waiting
@Raju_Agriculture
@Raju_Agriculture 2 жыл бұрын
*Super* 👌👌 *My Village Show* 😍
@nkalyan1752
@nkalyan1752 Жыл бұрын
Mark angel VHS comedy video ni copy kotti ee video theesaaru, but idhi kuda good
@m.r.prasad
@m.r.prasad 2 жыл бұрын
కొబ్బరి చిప్పలలో సర్వాధికారం , పేటెంట్ బుడ్డా వెంకన్న దే .
@jry7322
@jry7322 2 жыл бұрын
Wow super lajik bro.... Bagundhi content.. 👌
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12