"స్వర్గం ఎక్కడో లేడు ఇక్కడ నా అరటి ఆకులో ఉంది" భూమి గొప్పది, మనకు అన్ని అందిస్తుంది, ఇదే నిజమైన స్వర్గం, చూసే దృష్టి, మనకు ఉన్న సౌకర్యాలు బట్టి ఉంటది❤❤❤❤❤ కృతజ్ఞతలు మామ
@rj230326 ай бұрын
లేడు entra pushpam😂😂
@balaganapathi855210 ай бұрын
ఈరోజు చేశాను... టెస్ట్ చాలా బాగా వచ్చింది.. న పిల్లలు కు బాగా నచ్చింది. కృతజ్ఞతలు బాబాయ్ గారు
@rammohanrao437410 ай бұрын
మీ మనస్సు చాలా మంచిది, అది మీ మాట ద్వారా చేతి వంటగా మరి అద్భుతమైన రుచిగా తయారవుతుంది. దానికితోడుగా మీ పాట,ఆనందం అనుభవించటం అంటే ఇంతకంటే ఏముంది బ్రదర్ 💐👌
@RajuSingh-ek3gh4 ай бұрын
Currylikemegiveme
@gangala999naresh710 ай бұрын
మీ దగ్గరికి వచ్చి నాకు నచ్చిన వంట చేయించి తినాలనిపిస్తోంది బాబాయి గారు❤❤❤❤
@GangiSetty-xk7uu7 ай бұрын
నాక్కుడాను. Address చెప్పండి.
@PrabhavathiTeluguquotations10 ай бұрын
ఆస్వాదిస్తూ తినాలంటే మీ తరువాతే ఎవరైనా బాబాయ్ కొత్తగా డిఫరెంట్ గా ఉంది బాబాయ్ రైస్ లోకి బాగా చాలా వెరైటీగా చేశారు బాబాయ్
అన్నగారు మీరు చాల అదృష్టవంతులు ప్రకృతి తో మమేకమై ఆహ్లాదకర వాతావరణం లో వంటలు చేసి అందర్నీ మెప్పించి నోరూరించేలా చేస్తున్నారు ధన్యవాదాలు అలాగే నాకు బాగా నచ్చే విషయం ఏమిటంటే మూగ జీవులని టైం కి ఇంత ముద్ద పెడుతున్నారు నాకు చాల సంతోషం గా ఉంది మీకు ఆ భగవంతుడు మీకు దీర్ఘాయువు ఇవ్వవలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను
@VS-ni5ue10 ай бұрын
బాబాయి గారు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. వేడి వేడి అన్నం, నెయ్యి, మీరు చేసిన కొబ్బరి పచ్చడి 👌🏻
@venkatpalankaiah619710 ай бұрын
8:22 నెయ్యి వేసుకోవద్దని చెబుతున్నాడు బాబాయి
@VS-ni5ue10 ай бұрын
@@venkatpalankaiah6197 నెయ్యి అలవాటు అయిన ప్రాణాలకి కొంచం కష్టం అండి 😂😂
@venkatpalankaiah619710 ай бұрын
@@VS-ni5ue ఐతే హ్యాపీ గా తినండి
@VS-ni5ue10 ай бұрын
@@venkatpalankaiah6197 ఏమైనా ఒకసారి బాబాయి గారి చేతి వంట తింటే తప్పా tastebuds శాంతించేలా లేవు 😁🙏🏻
@KallaApparao-ht3cy10 ай бұрын
@marstechzone10 ай бұрын
720👍 done బాబాయ్ గారు కొబ్బరి పచ్చడి సూపర్ గా తయారు చేసి చూపించారు ధన్యవాదాలు
@Marmayogi110 ай бұрын
You seem to be very good at heart besides your mouth watering dishes, like you said when you are eating those veg dishes, we feel we are at the threshold of heaven 💕💕💕💕💕💕💕💕
@Muthyam-bz5bg10 ай бұрын
Sangati loki,chadhannam loki excellent 👌 👏 ga vuntundhi Supero Super babai garu ❤❤🎉
@user-1988-ml4c10 ай бұрын
Sffgggry
@shaikshadikashaikshadika57586 ай бұрын
నేను ట్రై చేశాను కొబ్బరి పచ్చడి సూపర్ గా వచ్చింది అన్న
@vishnuavas10 ай бұрын
This is how one need to enjoy the food.
@jyothipriya48410 ай бұрын
బాబాయ్ గారు మాకు ఆలా చేసిపెట్టండి, ఎప్పుడు మా చేతి వంట తిని బొర్ కొడుతోంది మాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ❤️❤️👌👌
@N.IdrisBasha10 ай бұрын
Beautiful అన్నయ్యా! మీరు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో భలే బాగా ఎంజాయ్ చేస్తూ వీడియో లో వంట చేసి తింటూ చూపారు. వీడియోలో మీ పాట మరింత సూపర్!! 👌👌👌
Today I prepare this coconut chutney super test thank you so much uncle
@sundarprasadmanda364910 ай бұрын
Babai you are one of best cooking teacher.
@shantishani6475Ай бұрын
సూపర్, బాగా, చేశారు
@sheetalprattipati78910 ай бұрын
Kobbari chutney chala bagundi peddananna garu. Meeru video pettagane try chesamu. Meeru matlade Telugu chala bagundi. Thank you so much. Andra side traditional dishes kuda cheyyandi.
@Survivealone-ei8xf10 ай бұрын
Advance congratulations to 1 million ❤❤❤❤
@malathibusi364610 ай бұрын
Wow babai garu na favourite kobbari pachadi super nenu try chesta
Hii.........thatha garu ...chiken dum biryani cheyyara next episode lo...❤❤❤
@shanthipalle93849 ай бұрын
Sir bagundi memu chesam😊😊😊 ma sri variki chalnachindi Tq 😊😊
@GopidinneSalamma3 ай бұрын
Bhale untai tata mee vantalu nojanka super
@Prashanthi37210 ай бұрын
Namaste Peddananna garu a chutney stuntene tinalanipistundi super nanna garu
@NagaLakshmi-zd1dh3 ай бұрын
Video 👌👌👌👌👌
@surisuresh57010 ай бұрын
Hi ankl garu.me video kosame wait chestunna.super cooking
@anirudhkanneganti10 ай бұрын
Suuuper combination Babai Garu
@SujathaReddyV8 ай бұрын
Babayi garu memalini chusthunta maa ammaamma garu gurthuku vasthunaru avida kuda Mella na rotilo matrama chasavaru thanks andi mana mullanu gurthu chasthana thanks alot
@venkateswarareddy85314 ай бұрын
Sir , your food recipes super super super ❤
@bhanu.y57474 ай бұрын
I used to eat like that finally with curd rice 🤤🤤🤤
@azra......432210 ай бұрын
First comment chacha 10m waiting
@Kalyanmpautodriver10 ай бұрын
Cheppadaniki matalu levu amrutam sir😊
@bujjivenkatesh736610 ай бұрын
Kukkapillalu baga peddavi ayinayi 👌
@smitharaniv75934 ай бұрын
Sir, your coconut pachadi/chutney is super tasty 😋.
Hi I am from konaseema.ma ooru lo pachi kobbari turumu tho pachadi chestaru
@GiriKadapalaАй бұрын
Hai.sir.super
@Satish15510 ай бұрын
Babai garu meemalane epatinucho kalvalundhi Mee videos chusi chala vantalu nerchuchukunanu
@gvbhaskar110 ай бұрын
Babai gàru manchi receipe chupencheru sir, memu tapakúnda try chesthamu, Mee style of kobari chutney, thank you for nice receipe, stay safe and healthy
@FoodonFarm10 ай бұрын
😊❤️❤️🙏
@lalithamanchala29554 ай бұрын
Baga chesari kobari pachadi
@suprajachowdary611610 ай бұрын
Dondakay fry cheyandi uncle deep fry kakunda nrml ga rice lo kalise fry cheyandi
" మీకు మాత్రం నా నమస్తే!. పొలంలో విన్న నిన్న పాటలు నిన్ను ఉల్లాసభరితుడిని చేసి నట్టుంది! కొబ్బరి పచ్చడి సువాసనకి, తెలుగు కళామతల్లి మా ముంగిట నాట్యం చేస్తుంది!!. మీ గళంలో ఘంటసాల!, మీ గెటప్ యస్.వి. రంగారావు!!, మీ స్వహస్తాలలో నలభీముడు!!!,..ల త్రివేణి సంగమ స్వరూపం మీకు చక్కగా 'వంట'పటింది బాబోయ్!. మీ వంటకాన్ని కాఫీ కొట్టి, మీ మార్కుల్న కొట్టేస్తునా!!. మీ కొబ్బరి చట్నీ పరిమళానికి సాహితీ కళామతల్లి మీ ముందు నృత్యం చేస్తుంది!!. ******* .......... కోట్లాది ముక్త కంఠం(కలం పేరు), గుంటూరు.
@mani497510 ай бұрын
Babai garu very nice song.Melodious voice.Your are enjoying the nature