కొబ్బరిపాలతో బాహుబలి చేపల పులుసు.. మా వారికి అమ్మ గుర్తొచ్చారు || Zubeda Ali || Strikers

  Рет қаралды 1,009,932

Zubeda Ali

Zubeda Ali

Ай бұрын

#ZubedaAli #Bahubali #ChepalaPulusu #ZubedaAliVlogs #Strikers
కొబ్బరిపాలతో బాహుబలి చేపల పులుసు.. మా వారికి అమ్మ గుర్తొచ్చారు || Zubeda Ali || Strikers
Follow us on Instagram
ZubedaAli - / zubedaspage
Actor Ali - / ali_the_actor
Powered by: #Strikers
For More Videos :
--------------------------------------------------------------------------
👉 America లో పిల్లలని వదిలేసి వేడుక చేస్కున్నాము : • America లో పిల్లలని వద...
👉 ఈ Summer లో White Bagara Rice + Chicken Mahi Khaliya + Lauki Ka Halwa.. మరెన్నో Items : • ఈ Summer లో White Baga...
👉 రెండు Good News లు వినగానే మా వారు ఇచ్చిన చిరు కానుక : • రెండు Good News లు విన...
👉నా కల నెరవేరింది.. Maintenance Diet లో కూడా 50KGS కి Reach అయ్యాను : • నా కల నెరవేరింది.. Mai...
👉 Ramzan Preparations.. అనుకోకుండా మా ప్రయాణం : • Ramzan Preparations.. ...
👉 Kareem ఇంట్లో Iftar మాములుగా ఉండదు.. 50+ Items : • Kareem ఇంట్లో Iftar మా...
👉 Alvida Jumma పిల్లల Demand : • Alvida Jumma పిల్లల De...
👉 Charminar లో Hulchul ఎప్పుడు చూడలేదు : • Charminar లో Hulchul ఎ...
👉 Juveria కి Ramadan Eidi : • Juveria కి Ramadan Eid...
👉 ఈసారి Ramzan కి కావాల్సిన సామాన్లన్నీ మావారితో కొనిపించేసాను : • ఈసారి Ramzan కి కావాల్...
👉 ఈ Year Ramzan లో నా Last Birthday : • ఈ Year Ramzan లో నా La...
👉 ఈ రోజు Iftar - Special Semiya Egg Chicken Biryani : • ఈ రోజు Iftar - Special...
👉 Ramzan Iftar 500 మందికి Kingstar Mutton Haleem : • Ramzan Iftar 500 మందిక...
👉 ఈ Ramzan లో Mega వంట || Rumali Roti + Butter Chicken + Sweet Rainbow Rice : • ఈ Ramzan లో Mega వంట |...
👉 Chand Mubarak - మొదటి Roza.. తలా ఒక చోట : • Chand Mubarak - మొదటి ...
👉 సన్నబడి పెళ్లికూతురు అయితే. మీకేమో ఆ Food, నాకేమో ఈ Food. ఎన్ని KG's తగ్గానో తెలుసా : • సన్నబడి పెళ్లికూతురు అ...
👉 నేను నేర్పిన Biryani కి ఈ పిల్లకి బెండు విరిగింది : • నేను నేర్పిన Biryani క...
👉 Kashmiri Chicken Pulao + Raita Curry + Pineapple Suji Halwa | Shaban Special : • Kashmiri Chicken Pulao...
👉 Shaban Eid కి లేని మా అమ్మ గారికి, మా అత్త గారికి చీరలు : • Shaban Eid కి లేని మా ...
👉 Paneer Dum Biryani + Kaju Butter Masala Curry + Gulab Jamun ఈ వంటకి చాలా కష్టపడ్డాము : • Paneer Dum Biryani + K...
👉 నా Weight Loss Journey Reveal : • నా Weight Loss Journey...
👉 మా తమ్ముడి ఇంట్లో Daawat.. పోలా అదిరిపోలా.. నేను అలిగాను : • మా తమ్ముడి ఇంట్లో Daaw...
👉 చేపతో చెలగాటం.. మరెన్నో Dishes : • చేపతో చెలగాటం.. మరెన్న...
👉 30 Years Journey - Happy Wedding Anniversary : • 30 Years Journey - Hap...
👉 ఈ Winter లో వేడివేడి పూరీలు, ఘుమఘుమలాడే ఆలూ మటన్ కుర్మ& Healthy అటుకుల పాయసం : • ఈ Winter లో వేడివేడి ప...
👉 Madina లో మా పరిస్థితి ఇది.. ఇలా జరుగుతుంది అని అనుకోలేదు : • Madina లో మా పరిస్థితి...
👉 Makkah లో మా Umarah : • Makkah లో మా Umarah ||...
----------------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 402
@laxmansunka9939
@laxmansunka9939 Ай бұрын
ఆలీ గారు నిజంగా మీ కుటుంబం తేనే వలె తీయనైన ప్రేమ కల కుటుంబం ముఖ్యంగా మీరు ఇద్దరు భార్య భర్తలు మల్లెపువ్వు లాంటి మనసు ఉన్నవారు మిమ్ముల చూస్తే ఎంతో ఆనందం కలుగుతుంది ప్రతి వారు ఇలా ఉంటే మనుషులంతా సంతోషంగా ఉంటారు ❤❤
@balamanthena5859
@balamanthena5859 Ай бұрын
సూపర్ ఫిష్ కర్రీ చాలా బాగా చేశారు అమ్మ. తల్లిలా అన్ని చేసి పెట్టే మీలాంటి భార్య ఆలీ గారికి రావడం దేవుని ఏర్పాటు మీరు ఎప్పుడూ ఇలాగే నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మీ కుటుంబంలోని ఒక కొత్త నెంబర్ రావాలని దేవున్ని కోరుకుంటూ ఉంటాము
@pujakavi8245
@pujakavi8245 4 күн бұрын
Nn CCT
@malathirayapu4051
@malathirayapu4051 Ай бұрын
ధనియాలు, మెంతులు fry చేసి , కొంచెం వెల్లుల్లి వేసి పొడి చేసి, దాన్ని కూర దించేసే 5మినిట్స్ ముందు కూరలో చల్లి, కూరని దించేయాలి.. ఓ 4,5గంటల తరువాత తినాలి కూరని....
@4u977
@4u977 Ай бұрын
అమ్మను ప్రేమించే ఆలీ అంటే నాకు చాలా ఇష్టం ❤
@jaiamarlapudi832
@jaiamarlapudi832 Ай бұрын
As a wife meeru me husband ke vala Amma garini gurthu chese anta prema ni andincharu.... Ali garu is blessed to have a wife like you😊
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w Ай бұрын
అలీ గారు జూబేద గారు మీరు నిండు నూరేళ్ళు చల్లా ఉండాలని కోరుకుంటున్నారు చాలా చక్కగా చేసారు చేపలు పులుసు అల్ ది బెస్ట్
@ADIBHATLAVANI-jw1zx
@ADIBHATLAVANI-jw1zx Ай бұрын
నమస్తే అలీ గారు జుబేదాగారు మీరంటే అన్యోన్యంగా ఉంటారు అండి ఆలీ గారి కళ్ళలో ఆనందం చూడాలి మీ ఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా ఉంటారని అందరికీ కలిసి ఉంటే ఆనందం వేరు మీరు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@jayantidaram560
@jayantidaram560 Ай бұрын
మా అమ్మ, అమ్మమ్మ వాళ్ళు, నేను కూడా ఉల్లి పాయలు నూరి ఆ ముద్ద, పచ్చిమిర్చి నూనె ఉప్పు,పసుపు ,కారం, చింతపండు పులుసు అన్ని కలిపి పెట్టి పొయ్యి మీద పెట్టేవారు. అంతే ఇంక ఏ మసాలా వేయము.‌మట్టిసట్టిలో వండుతాము.‌ఇంకొకరకం ఇలాగే అన్ని వేసికలిపి పెట్టి లాస్ట్ లో వెల్లుల్లి, జీలకర్ర కలిపి నూరి ఆముద్ధ‌వేస్తాను.‌కొత్తిమీర కరేపాకు వేస్తే వేస్తాము లేకపోతే లేదు. ‌కానీ టేస్ట్ అదిరిపోతుంది.
@itssachin5052
@itssachin5052 Ай бұрын
Ayesha is such a kind human being ..jubeda ali garu ur very lucky to have her
@user-qm7mm6hc5f
@user-qm7mm6hc5f Ай бұрын
I am vegetarian but still love to watch your videos. U cook with passion and love and dedication 👏🏼👏🏼
@chandranerugundala77
@chandranerugundala77 Ай бұрын
నాకుచేపల కూర అంటే చాల ఇష్టం .jubeadagaru మీరంటే కూడచాల ఇష్టం.
@padmapriya3546
@padmapriya3546 Ай бұрын
Super ga chesaru andi zubeda ali garu meeru chey vidnam chesy vidnam super andi
@ushakumari8948
@ushakumari8948 Ай бұрын
Really vadinagaru, mouth watering❤❤
@bujjibujjivlogs1187
@bujjibujjivlogs1187 Ай бұрын
చేపల పులుసు చాలా బాగా చేశారు అండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, మేము కూడా ట్రై చేస్తాము అండి 😍👌🤩😋😋, tq అండి zubeda ali గారు
@chandrashekarappani9737
@chandrashekarappani9737 Ай бұрын
అమ్మ గారు గుర్తుకొచ్చారు..😊😊😊
@drnilofer8989
@drnilofer8989 Ай бұрын
Masha Allah mam...I used to admire by seeing all your videos...meeru and ali sir chala great andi..you helping in a such a wonderful manner by offering food and needy things . Allah will shower all blessings for you and ur family 😊..all duas fa u❤
@gullaramadevi4495
@gullaramadevi4495 Ай бұрын
Zubedhaa gaaru chepala pulusu chaala baaga cheshaaru nice.🎉🎉🎉
@janimiyamotivationclasses4669
@janimiyamotivationclasses4669 Ай бұрын
అలీ కుటుంబ సభ్యులందరూ మంచి ప్రవర్తన కలిగి ఉంటారు
@ellurubhavana3848
@ellurubhavana3848 Ай бұрын
Meeru super Andi chala baga intlo Inka KZbin ni manage chestunarau
@shameemzama
@shameemzama Ай бұрын
Maasha Allah very nice baahubali fish curry 🎉❤ Zubeda garu
@Itluwillykeriofficial
@Itluwillykeriofficial Ай бұрын
Super chala Baga chesaru. Nenu try chesthanu
@sureshvarma6990
@sureshvarma6990 Ай бұрын
అలీ గారు వెండితెర స్టార్, జుబేదా గారు youtube సూపర్ స్టార్. ✍️
@shaikmohdismail7389
@shaikmohdismail7389 Ай бұрын
Mashallah bahut khoob recipe
@NDCroChat
@NDCroChat Ай бұрын
జుబేధగారు మీరు నవ్వ కుండానే కామెడీ బాగా చేస్తున్నారు
@cherrygamerpro2665
@cherrygamerpro2665 Ай бұрын
Hello Zubeda garu ❤Ali Bhaya 🙏God bless your family 🙌 Chapala pulusu super madam👌👌😍😍😊 😊
@fqglamour8402
@fqglamour8402 Ай бұрын
Mouthwatering curry❤❤ will definitely try this recipe & post on my channel❤❤
@janimiyamotivationclasses4669
@janimiyamotivationclasses4669 Ай бұрын
They maintain good human relations,, hat's off to you Ali and family members all parents and co parents treat equally 🎉
@shameemzama
@shameemzama Ай бұрын
Very nice Zubeda Mam and Aysha garu Be blessed always 🎉❤
@janimiyamotivationclasses4669
@janimiyamotivationclasses4669 Ай бұрын
Iam very fond of fish curry,, super preparation,,, Patience,,sense of humour,,,soft Nature 🎉 hat's off to you All🎉🎉
@annabathinasumalatha3031
@annabathinasumalatha3031 Ай бұрын
Super chala bagundhi fish curry Tq madam excellent
@user-gw1ws2tp6q
@user-gw1ws2tp6q Ай бұрын
Super lucky family mi chethi vanta tinadam asalu intlo vanta chese vallu thakkuva dabbulu vunnavallu ❤
@Sunitha_mada
@Sunitha_mada Ай бұрын
Super mam all the best for your lovely videos I'm very happy to see your family
@neelimamukkollu5047
@neelimamukkollu5047 Ай бұрын
Meru chesina ey item ayena naku tinalani pistundhi mam naku chepala pulusu chala istam ❤❤😋😋😋😋
@Gvvnlakshmi
@Gvvnlakshmi Ай бұрын
Zubedha garu mi videos anni chusthanu vantalu chala baga chestharu
@farhuferozfarhuferoz6275
@farhuferozfarhuferoz6275 Ай бұрын
Very nice andi zubeda garu chapala pulse chala baga chesru❤❤
@bantumaheshchandra5449
@bantumaheshchandra5449 Ай бұрын
Super Video BG Dialogues Awesome. Zubeda Ali Mam You Are a Great Cook & Instructor. Thank You For Sharing Such a Wonderful & Amazing Fish Pulusu Recipe Looks Delicious I Definitely Gonna Try....The Best Part 24:11...
@govardhanakodali6475
@govardhanakodali6475 Ай бұрын
Love u zubeda Ali garu nice video
@revathichitti7549
@revathichitti7549 Ай бұрын
Good family love zubeda next level video
@darajhansi3534
@darajhansi3534 Ай бұрын
Superrrrrrrr. Mouth watering. I will definitely try.
@satyasreeclinicallab9879
@satyasreeclinicallab9879 Ай бұрын
ALI GARU ZUBEDHA GARIKI THANKS CHEPPANDI ENTHA MANCHI RECIPY YOU TUBE LO PETTINANDUKU
@sameenasyed347
@sameenasyed347 Ай бұрын
Just wanna have to taste the food u prepared 😋 all your dishes are yummy. But the main thing is your your beautiful heart which doesn't have any negativity. Mashallah mam
@ratnashankar6885
@ratnashankar6885 8 күн бұрын
Madam meeru chupinhinaa cheapala pulsu neenu try cheasan andi chalabhagundi thank you❤
@GaddeGangadhar-et4vo
@GaddeGangadhar-et4vo Ай бұрын
అమ్మ నమస్తే హ్యాపీ జర్నీ అమ్మ సంధ్య గారు 💐💐🙏🙏🙏🙏
@KRajuKRaju-il6he
@KRajuKRaju-il6he Ай бұрын
Meeti live long life beta last lo vachi navu beti jeethi raho 💯 saal
@mohammedaffaan7353
@mohammedaffaan7353 Ай бұрын
Assalamu alaikum sister allah app ki family salamat rakhe aur sahat de aur allah nazer e bad bachaye Ali bhai assalamu alaikum 🌹🌹♥️♥️🤲🤲👍👍
@vedavathi5672
@vedavathi5672 Ай бұрын
Super mam!! Chala baga chesaru! 😊
@skqayyam126
@skqayyam126 Ай бұрын
Mashallah ❤ Fish. Curry super
@jhansibaikapudasiverynicec9845
@jhansibaikapudasiverynicec9845 2 күн бұрын
Sooper jubeda you ra ablessed lady 🎉👍
@rajeswaridevi3654
@rajeswaridevi3654 Ай бұрын
Amazing fish curry👌👏🇮🇳
@madhavikadiyam6415
@madhavikadiyam6415 Ай бұрын
Ilanti recipe ekkada chudaledu mam super ga chesaru 👌
@sangeethathalla8289
@sangeethathalla8289 24 күн бұрын
జనాలకు ఏ మాత్రం విశ్వాసం ఉన్నా ఆలీ గారంటే జాలి, దయ కలగాలి న్యాయంగా, అంతంత మాత్రం వంట వచ్చే నాకే మీరు స్లోగా చెప్పే విధానం విని ఈ బతుకు బతకటం కంటే సచ్చిపోవాలని ఉంది సిస్టర్.
@srivanivari291
@srivanivari291 Ай бұрын
Mi brother timing super
@smtb57
@smtb57 Ай бұрын
Ali sahab ..... may Allah shower his mercies upon you and your family .
@ushacherry8511
@ushacherry8511 Ай бұрын
Super ji ....love u Ali garu jubeada garu
@skjahara9611
@skjahara9611 Ай бұрын
Jubeda mam day by day u looking young ❤ and beutiful
@kbabu4576
@kbabu4576 Ай бұрын
How do you get the patience to make such big dishes.
@neethaneetha9178
@neethaneetha9178 Ай бұрын
Super fish curry chesaru mam chustene 😋, papa America nundi vachesindi mam medegara
@syedparveen1174
@syedparveen1174 Ай бұрын
Assalamalikum zubeda ji. Me curry nenu try chesanu super ga kudirindi Thanku
@salehamasood9176
@salehamasood9176 Ай бұрын
Assalamu alaikum mashallah zabardast. Allah aap log ku achi sahet de.our taraqhi de ameen yarabbul alameen.
@Beautycutie612
@Beautycutie612 Ай бұрын
Maa mummy chesee fish curry superr superrr gaa untadhii ..endhuku antee madhi nellore ...nellore kii famous chepalla pullusu ...super gaa chesthadhii Maa mummy. ..paste lu avii emiii veyyadhu asallaa .. ma mummy secret masalla vesthadhiii ....❤❤❤❤❤❤❤❤❤❤
@adepunagaraju2136
@adepunagaraju2136 Ай бұрын
Madam meeru chala great Ali garu kuda
@shaik.islamic2924
@shaik.islamic2924 Ай бұрын
Masha Allah 😱😱😱👌👌👌👌👌
@user-tf6cl6qe2j
@user-tf6cl6qe2j Ай бұрын
Zubeada garu chepala pulusu memu tri chesamu chala bagundi
@orimpatisarada2573
@orimpatisarada2573 Ай бұрын
Good natured Jubeda garu
@nizrahashimi3448
@nizrahashimi3448 13 күн бұрын
Woww nice mam 😊😊😊😊
@ambrishambrishka2217
@ambrishambrishka2217 Ай бұрын
Always very good things ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bharathishomethoughts5781
@bharathishomethoughts5781 Ай бұрын
Zubeda garu mee non-veg items mouth watering ❤
@pachigallameena6604
@pachigallameena6604 Ай бұрын
Chinthapandu pulusu ni first veyali tharwatha Baga marigina tharwatha fishes veyali veelaithe mamidi kaya veyali lost lo menthulu powder ni veyali taste baguntundhi tamotas and onion velluli paste laga cheyakudadhu alane vesthe Ruchi undadhu any way mee style meedhi baguntundhi Ela aina ❤
@sumanavaneeth2818
@sumanavaneeth2818 Ай бұрын
Super mam ...we are also from jangareddigudem❤
@ramabhaisamadhanameliezer6185
@ramabhaisamadhanameliezer6185 Ай бұрын
This type ofpulusu is from kerala very nice konchem pampandi forme the way you explained is super
@abhinav8875
@abhinav8875 Ай бұрын
Hi ali garu jubayda garu.... Fish kari chala bavundi... Try cheysta andi... Me vantalu chala bavuntay.... Me manchi manasuku matalu levu
@Chandu99815
@Chandu99815 Ай бұрын
Me maradal ayesha chala innocent papam enduku avidani me matalatho ibbandi pedtunaru
@NDCroChat
@NDCroChat Ай бұрын
మీ మాటలే మాకూ నవ్వు వస్తుంది
@balgopal_Actor
@balgopal_Actor Ай бұрын
great work vadina
@didlaprasanthi258
@didlaprasanthi258 Ай бұрын
Entho mandhiki meeru inspiration wife&husband ante meelaga undali God ki kuuda nachutharu Meeru andhuke me family aashirvadhinchabadindhii entha adhrustamo meeru okariki okaru dhorakadam
@AmaravatiGhumaghumalu
@AmaravatiGhumaghumalu Ай бұрын
Chalabaga. Chesi. Chupincharu. Thanks amma
@shajidabegum8887
@shajidabegum8887 Ай бұрын
Ayesha garu makeup bagundi 😊
@seenaseena4021
@seenaseena4021 Ай бұрын
Meru eadi chesina eavaina adhbutam ❤❤❤❤
@Vizagtrivenivlogs
@Vizagtrivenivlogs Ай бұрын
Super zubeda garu meeru
@sukhalakshmi7668
@sukhalakshmi7668 Ай бұрын
Mee vantalu antakante Mee matalu very cute. Anni videos chesaru. Kani Mee houselo unna water filter goorinchi video cheyyandi. Water importance andaru telusukuntaru.
@skgowada2107
@skgowada2107 Ай бұрын
Super jubeda garu I like fish curry mouth watering 😋
@bkrishnaveni7692
@bkrishnaveni7692 Ай бұрын
Wow super naku chala nachindi nijanga....
@user-ge6iv2pe6i
@user-ge6iv2pe6i Ай бұрын
Nooru uripoyindi mamuu konalemu thinalemu akka rojulu rice dal kastamipoyindii enthaa super food haa God's grace ❤❤ ammaa
@Alya-bq5rv
@Alya-bq5rv Ай бұрын
Aunty Meru Chala baga chesaru fish curry asalu Meru emi chesina super ga vuntundi ❤pls rply me
@_TarunBhukya
@_TarunBhukya 20 күн бұрын
Ali Anna acting bagunnatlu
@shoebshaik2524
@shoebshaik2524 Ай бұрын
Mashallah didi aap Jaisi bahan sabko Naseeb Bata farma
@anjalianjuvlogs3443
@anjalianjuvlogs3443 Ай бұрын
Maa bangaru thalli meeru nenu mimmalni na swantha akkala feel avutha akka love you akka
@Prasannaghana
@Prasannaghana 51 минут бұрын
Kithna pyar hain aap dono ke bheech me❤❤❤❤ very nice to see your Love on each other....live long ❤❤❤❤
@lalasareddy9480
@lalasareddy9480 Ай бұрын
Didi aap. Kushi raho Ali Sahib so loving You are made for each other Iam your PANKHA❤🎉
@user-pi5gs5fc6z
@user-pi5gs5fc6z Ай бұрын
Super yeme yeme 👌👌👌❤
@bhagyavlogsbeautytips5025
@bhagyavlogsbeautytips5025 Ай бұрын
Hi mam this is bhagya from vizag❤❤❤❤❤❤❤❤
@srirenuvlogs
@srirenuvlogs Ай бұрын
Ma amma rajahmundry lo ayithe chinthapandu pulusu onions mirchi kobbari zeera velluli masala uppu karam last lo kottimeera
@smtb57
@smtb57 Ай бұрын
Ali & his family ..... Assalamualaikum wa rahmatullahi wa barakatuhu.
@rimshasana9266
@rimshasana9266 Ай бұрын
Mashallah ❤❤
@Hema5678kuna
@Hema5678kuna Ай бұрын
మీరు చాలా గ్రేట్ మేడం👍👍
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 Ай бұрын
Super ❤️
@gullavijaykumar2956
@gullavijaykumar2956 Ай бұрын
God bless you sister 👫🧚🧚👌👌👌🐟
@durgaprasannamattaparthi6366
@durgaprasannamattaparthi6366 Ай бұрын
Aayasha hair style aboo super
@Bhargavi2024
@Bhargavi2024 Ай бұрын
Superb ❤
@sarmamoola327
@sarmamoola327 Ай бұрын
Tammudu maradal meda Baga dominating papam ...😢😢😢😢
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 52 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
МАМА И STANDOFF 2 😳 !FAKE GUN! #shorts
00:34
INNA SERG
Рет қаралды 4,9 МЛН
Iceland Ring Road Campervan itinerary
19:39
Naa Anveshana
Рет қаралды 79 М.
MEGA BOXES ARE BACK!!!
08:53
Brawl Stars
Рет қаралды 36 МЛН