openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of your properties.
@deepamanchana41245 ай бұрын
కోడల్ని బిడ్డ, బిడ్డ అనడం ఎంతో ఆనందంగా వుంది 🥰🥰 రావే, పోవే, యే అనకుండా ఇలా బిడ్డా అనడం చాలా చాలా బాగుంది అండి 🥰🥰🥰
@salakshana20235 ай бұрын
@@deepamanchana4124 nijam sister Ala ane kukkalu kuda unnaru
@ramumachana85414 ай бұрын
👌
@vattipallysathyam22395 ай бұрын
నిజంగా అత్త మామ ఆడపడుచు వాళ్ళ భర్త... గ్రేట్ కుటుంబం.. నిజంగా వందనాలు... 🙏🙏
@Nagaraninagapuri3325 ай бұрын
ఒక కోడాలు గురించి ఒక మామ ఆలోచించే మనసత్వం సూపర్ హాట్సాఫ్
@yamunavideosvolgs24095 ай бұрын
Super అసలు 100 ఎపిసోడ్స్ enka ఎక్కువ తీయాలి అని మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్న
@-qv8lb5 ай бұрын
2.3 episode tisi stop chestaru
@edlakarunakarrao14635 ай бұрын
Super ఎపిసోడ్.. కోడలి భాధ్యత అత్త మామలైన రత్నాకర్ ఫ్యామిలీ ఆలోచించి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. ఈ విధంగా ఆలోచనా ధోరణిని నిజంగా ముచ్చటేస్తుంది మరియు అభినందనీయం...సమాజం హర్శించే విధంగా ఉంది. Hats off to Marvin vedios..🎉🎉 నటి నటులంతా సహజ సిద్ధంగా జీవిస్తున్నారు.. మన తెలంగాణా భాష సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అలరిస్తున్నారు..ఎపిసోడ్ అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది..time తెలియడం లేదు.. ఇంతకీ షూటింగ్ అంతా ఏ ఊరిలో జరుగుతుంది? ప్రత్యక్షంగా చూసి మిమ్మలిని అందరినీ కలవాలని డిసైడ్ అయ్యాను...plz టైం ఇవ్వండి...All the best Marvin vedios...
@BayriSwathi5 ай бұрын
Ganesh anna vunte einka bagundedhi ...anna I miss u Ganesh anna....
@CBKanusha42765 ай бұрын
Nenu morning nunchi wait చేస్తున్న న లాగా అదురుస్తున్న వాళ్ళు లైక్ వేసుకోండి పేస్ట్ coment
@ajaygoud82125 ай бұрын
పని పాట లేదు అని అర్థం అయిపోయింది నీకు
@CBKanusha42765 ай бұрын
@@ajaygoud8212నీకు కూడా లేనట్టువుంది గా నా msg చదివినందుకు😂
@chelpurisoumya24605 ай бұрын
Same ninu kuda
@babusouda88765 ай бұрын
Week ki 2two cheyandi
@JakhilaJillalaakhila5 ай бұрын
Same nenu kuda
@bhavaniganga20184 ай бұрын
Super story rajini n mounika part 30
@Ritheeshshorts5 ай бұрын
Video kosam wait chesina vallu like cheyandi
@madhukoppula8964 ай бұрын
అద్భుతం
@SataniSandhya4 ай бұрын
Super super Ratnakar Anna super super excellent mind blowin
@edlakarunakarrao14635 ай бұрын
Dialogues are simple,natural and sweet. హాట్స్ ఆఫ్ టు Writer.. నిజ జీవితానికి అద్దం పడుతున్నాయి..తెలంగాణ సాంప్రదాయాలకు విలువిస్తున్నారు...చిత్రీకరణ బాగుంది..
@renuka-gudsong5 ай бұрын
Real life anukunta
@navyamokidi07-xg4xb5 ай бұрын
Super writer garu
@venu92625 ай бұрын
నేటి తరానికి ఓ జవాబు తారీ తనం రబోయే తరానికి ఆదర్శం చాలా మంచి కాన్సెప్ట్ కొనసాగాలని కోరుకుంటూ నన్ను 🙏🏽🙏🏽🙏🏽👌🏽👌🏽👌🏽
@urmilachintu4 ай бұрын
Swagath brother miru super ❤❤❤❤❤❤ God bless you and all
@gangadhargurrappa39345 ай бұрын
మీ marvin videos లో వచ్చే ఏ video అయినా తప్పకుండ చూస్తాము మీరు అందరూ నిజంగా చాలా గొప్పగా నటిస్తున్నారు మీ నటన చూస్తే ఇదంతా కూడా మన నిజజీవితాల్లో జరిగినట్టు చూపిస్తున్నారు మీ మీ పాత్రల్లో మీరు జీవిస్తున్నారు మీ అందరికి కూడా హ్యాట్సాఫ్ 👍👍
@KallamYadhamma4 ай бұрын
Super super 💞💞💞💞💞💞
@PattamSagarika4 ай бұрын
Super mamagaru
@sadeshboddu44455 ай бұрын
అందరికీ నమస్తే గుడ్ కాన్సెప్ట్ ఒక్క మధ్య తరగతి కుటుంబం రత్నాకర్ బాబాయ్ నీ ఆలోచన సూపర్ గా ఉంది
@vaniamballa91885 ай бұрын
Video chala bagundhi andi
@madhavichennuru47814 ай бұрын
Nice video...
@sarithagoud62314 ай бұрын
Story chala bagundhi eppudu
@jyothiraj5054 ай бұрын
మౌనిక action Super 👌
@cheralasanthosh33364 ай бұрын
Sister character performance 👌👌
@Nanna-Iloveyou5 ай бұрын
Swagath anna meru eeroju hasinparthiii lo scooty pina kanipincharuuu
@AdupSruthi4 ай бұрын
Super akka video all the best
@shyamdevakari63195 ай бұрын
ఆఫ్టర్ లాంగ్ టైం వినయ్ ఇస్ బ్యాక్
@ShivaraniMuddam5 ай бұрын
1week nundi waiting Sunday kosam .....
@RenushankarGlooapudi5 ай бұрын
Nenu matram okka episode kuda miss avvakunda chustha but comment pettanu I love this series ❤❤
@Nikhitha-te8gi5 ай бұрын
Nenu kuda anthe 😅
@jyothimahesh78275 ай бұрын
Same
@yugenderdasari71704 ай бұрын
good👏
@OjjaKarthik-j5d5 ай бұрын
Super idia chala bagundhii .. reyall ga Ela alochinche vallu undaruu..... Avaru sawredam valle chusukonee rojullu evii ...entha manchiiga alochichi deshishan thisukunttunaruu super ❤❤❤👏👏👏👏
@samarth1402074 ай бұрын
చాలా బాగుంది....ఈ ఎపిసోడ్ కొద్దిగా వెనుకబడి ( lag) ఉంది. కాకపోతే అన్ని పాత్రలు చాలా సహజమైన నటన తీరు... చాలా బాగుంది....
@voleanasuya12344 ай бұрын
హలో అన్న అక్క
@GajjelaKavya4 ай бұрын
Chippa kavya 🎉
@chippakavya4024 ай бұрын
😊
@deepthimeher51825 ай бұрын
1 సెకండ్ కూడా సుత్తి లేకుండా మాకు అర్ధమయ్యేలా మీరు చేస్తున్నారు థాంక్స్ టూ మార్విన్ వీడియోస్ 💞
@marvinvideos5 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు
@ram4941-h4b5 ай бұрын
అనుకోని పరిస్థితి లో భాగస్వామి ని కోల్పోయిన, ఒక వ్వక్తి జీవితం కోసం మీరు పునర్వివాహం చేయడం గొప్ప విషయం
@RajithaMahanvitha4 ай бұрын
Sem nadikuda edhe life😢😢
@hemalathaannam5 ай бұрын
మ ఆఫీసులో సార్ కూడ ఇంతే మీలాగనే మాట్లడుతారు ❤ సార్ మీరు నాకు నచ్చరు
@banalaramesh38204 ай бұрын
👌👌Prati episode Chala bagundi super acting Chala natural real life chupincharu 👌👌
@vijayakola69395 ай бұрын
❤swagath laanti alludu dhorikithe adhrushtam❤
@TippaniKomuraiah5 ай бұрын
Super video Marvin family
@lavanyajupaka31115 ай бұрын
Malli next sunday varku wait cheyali.... super ga undhi video...🎉🎉ayyo fast ga sunday ravali...
@marvinvideos5 ай бұрын
me abhimananiki kruthagnathalu
@sathyanarayanaV-zp1rk4 ай бұрын
Super challa manchi Pani chestunnadu atha mama adapadachu
@sallaswamy-zd6xv5 ай бұрын
సూపర్ నిజంగా సూపర్
@gjyothijyo5 ай бұрын
వారానికి ఒక ఎపిసోడ్ మాత్రమే ఇస్తున్నారు రెండు ఎపిసోడ్ లు ఇవ్వచ్చు గా అండి ఆ సీరియల్ ఐనా ఇంతే బావుంటే చాలా లేట్ గా ఇస్తారు చూస్తూ ఉంటే అలా చూడాలి అనిపించే కథ చాలా ఇంట్రెస్ట్ గా వుంది 🎉
@Rani789-q6h5 ай бұрын
Avunu
@venkyjarpula7155 ай бұрын
Avunu
@sathyanarayanaV-zp1rk4 ай бұрын
Challa bagunnayi videos Inka cheyandi mama challa Baga chesukonnadu 😂
@marvinvideos4 ай бұрын
Thank you
@salakshana20235 ай бұрын
New character vinay's sister Kavya..... Congratulations ra... Nice acting🎉 all the best
Ilanti atha mama vallu e genration lo unte kodali adrustam. Malli modatiki vachindi story. Director ki hatsoff. He has complete knowledge on the present and past generations. Hero chanipothe cinema aipothadi interest kuda poindi but Danni malli relationship ane word teesukuni malli story start chesadu chudu super idi. Next story ammai valla thammuni pelli aithadi ammai ki valla vadinaki clashes vasthai. Valla thammuni real life bayata padthadi inthalo veella atha mamalu aged aipotharu. Vallani chusukovali adoka pedha task. 👌
@EnagandhulaLatha-ui7ce5 ай бұрын
Super video
@venkateshsaudi63565 ай бұрын
సూపర్ bro ❤❤❤❤🎉🎉
@akulakavitha30015 ай бұрын
Superb video s
@marvinvideos5 ай бұрын
Thanks
@pavaniyadav92325 ай бұрын
Video supar 😂😂
@kothintimahendhar34385 ай бұрын
అన్నా మీ వీడియోలు చాలా బాగా వస్తున్నాయి వీడియోలు కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నాను కొద్దిగా త్వరగా వచ్చేటట్లు చూడండి చాలా బాగా స్టోరీ ఉన్నది ఆల్ ద బెస్ట్