openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of your properties.
@shankarrao64642 сағат бұрын
Rajini over action chessundhi
@dadisrikanth42122 сағат бұрын
Supper. And. Nice
@shivacharan770549 минут бұрын
SUPAR😢
@annadikavithareddy9644Сағат бұрын
Rajini akka last డైలాగ్.... Super 😅in a sarcastic way
@VenkyKoduru-jy9vyСағат бұрын
గణేష్ మళ్ళీ తిరిగి రావాలి script change చేయండి intrest గా ఉంటది భూమి గురుంచి గణేష్ రావాలి # గణేష్ love marriege చేసుకొని రావాలి
@rajkumar4617-f5o21 минут бұрын
Adi సీరియల్ Aithadi షార్ట్ ఫిల్మ్ కాదు
@pushpakumari-fg2yzСағат бұрын
Viney akka super ame video lo chala Baga matladindhi viney valla akkaku oka oooo vesukondi super🙂
@madhugangipelly966515 минут бұрын
Super vinay valla akka ❤ taking
@yadagirigangasani9561Сағат бұрын
Mounika valla amma nanna vallu chala chala swarthaparulu
@AnSiRaMСағат бұрын
Always
@Ryalibangaramma-hm4yv28 минут бұрын
Nijamga
@sandhyapatel27355 минут бұрын
Vinay valla Sister ...superrrr
@KVshekhar2 сағат бұрын
ఇంటింటా జరిగే కుటుంబ సమస్యలు. సమస్యను ఎలా గట్టెక్కించాలన్న చర్చ బాగుంది. Nice video.
@AshwiniD-v7vСағат бұрын
Mounika valla family motham swardaparulu
@rekha5376Сағат бұрын
yes...
@singaramsrinivas15778 минут бұрын
Yes
@sunnyshinechannel33932 сағат бұрын
పెళ్ళి చేసినందుకు మంచి సమస్య వచ్చి పడింది రత్న కర్ అన్న కి మౌనిక నాన్న కి ఏమి బాధ్యత లేనట్టు మాట్లాడుతున్నాడు అప్పు నువ్వు తీర్చాలి అని మనవరాలి గురించి ఆలోచన లేదు శంకర అన్నకి చూడాలి మరి next episode
@kpk6850Сағат бұрын
Avunu. First numchi a problem vachina mounika valla nannaku badyatha undada. Eppudu ratnakar meda egurutharu
@NagaNagaP2 сағат бұрын
వినయ్ వాలా అక్క సూపర్ 😍
@bhanudreams2774Сағат бұрын
రత్నం మామను అనుడు పద్ధతి కాదు అయినా మంచి చేయపోతే చెడు అనట్టు ఉంది
@gollanagarjuna88082 сағат бұрын
మౌనిక నీ బిడ్డకు వచ్చిన ఆస్తి నువ్వు అడగరాదు నువ్వు నీ భర్త చూసుకోవాలి అప్పుల గురించి నీకు సంబంధం లేదు ఆ ఆస్తి నీ బిడ్డది
@jveerender6240Сағат бұрын
😊
@ShreyasBisagoniСағат бұрын
Correct a but vallu eppude isthaleru Papa peddaga ayesariki evaru ekkada untaro telidu
@bhargavipulluri592514 минут бұрын
Papa pedhaga ayyaka ivvalani em undhi musalollaki evaru seva chestharo vallaki Asthi idhi correct
@DivyaGoluguri11 минут бұрын
Seva asthi kosam chestaara Mari enduku ala ivvali kaavalantey Pani manishini pettukovali
@ShreyasBisagoni8 минут бұрын
@@DivyaGoluguri ha avunnadi nijam chepparu
@ThungaHarika2 сағат бұрын
Mounika mi paapakosam alochisthunadu rathanakar Anna edhi correct 💯
@balajijaibalaji24143 сағат бұрын
Vinay valla sister super 👍 chala Baga matladindi
@Dakshacollectionsvlogs59672 сағат бұрын
అబ్బా మళ్ళీ వారం రోజుల 😏😏😏😏😏😏 మధ్యలో వేయండి 🤷🏻♀️ లేకుంటే చుడండి iga😏😏😏😏 నాకు కోపం వస్తది 😂
@vankadothusaida5805Сағат бұрын
రత్నాకర్ అన్న మనవరాలికి వాటా ఇస్తారు కానీ వినయ్ కి ఎందుకు ఇస్తారు
@rajinikanthkopparthi29713 сағат бұрын
ఈ మధ్య కాలం లో. ది బెస్ట్ సిరిస్
@kpk6850Сағат бұрын
మంచి చేస్తే చెడు ఎదురు అవుతుంది అంటే ఇదే. మౌనిక కి ఏం జరిగిన వాళ్ళ నాన్నకు ఏ బాధ్యత ఉండదా. ఎప్పుడు రత్నాకర్ మీద ఎగురుతారు. కనీసం ఒకటి ఎపిసోడ్ ఐనా మౌనిక వాళ్ళ నాన్న మీద ఎదురు ప్రశ్నించే విదంగా తీయండి.మౌనిక ఫ్యామిలీ మొత్తం స్వార్థం గా ఆలోచిస్తున్నారు
@thirumalapalakurthi3604Сағат бұрын
Yes..vallaki badyathe ledu..matalu matram peddaga chepthadu aa shankar
@santhoshmaidamshetti42743 сағат бұрын
Most awaited video 🎉🎉 Selfish people 😢😢 Sowmya intha attitude vadhu 😮
@santhoshkamera20542 сағат бұрын
ఆపదలో ఉన్నప్పుడు అదుకునేవాళ్ళే నిజమైన ఆప్తులు అయితారు
@Patnam_vantakalu2 сағат бұрын
Vinay sister acting superb
@likhitharachakonda35832 сағат бұрын
Rajini acting super.... sarcastic way la😂😂😂vache samachram techukuntava bharya ni antundi😂😂
@nareshreddy10043 сағат бұрын
Pilagani sister acting super
@malyalaranadheer85648 минут бұрын
Rajini superb❤❤❤❤
@harikrishnaparvathi49437 минут бұрын
వినయ్ వాళ్ళ అక్క..... ఆక్టింగ్ సూపర్ రా తల్లి 🎉🎉🎉
@gundaramshailu16063 сағат бұрын
Mrng nunchi wait chestunna video kosam nice
@ThotaMamatha-d2g5 минут бұрын
Rajini akka super
@aryaofficial1357Сағат бұрын
Vinay valla akka సూపర్
@vmsmusicl6572Сағат бұрын
మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకే కష్టాలు ఎక్కువ ఉంటాయి 😢
@parameshwarchippa87122 сағат бұрын
Kavya Super ga chesinav ra Acting.
@chippakavya4022 сағат бұрын
Tq babai ☺️
@rohitharohi40334 минут бұрын
@@chippakavya402
@Rajithabandari92Сағат бұрын
Super matladinavu kavya 👌👍
@chippakavya40248 минут бұрын
Tq 😊
@shaikshameem404243 минут бұрын
Vinay valla Akka super
@AyanshKing-qu5hj3 сағат бұрын
Kani valla koduku chanipoindu Amma nanna ni chuskuntu kuthuru Alludu undadam thappu kadhu
@localtoglobalinformativevi46062 сағат бұрын
Papam rajini annitiki adabidda mundu untundi great
Mari undandi ra thamme hmm malla vache thisukostava rajini akka vere level timing 😂
@Ritheeshshorts54 минут бұрын
మౌనిక వాళ్ళ నాన్న కూడా బాధ్యత తీసుకోవాలి కదా. మరి ఎప్పుడూ రత్నాకర్ గారి మీద తప్పు పడతారు ఎందుకు. ఆస్తి పాపకి కాబట్టి మౌనిక కు కూడా హక్కు వుండదు అని నా అభిప్రాయం.
@rmrcreations1916Сағат бұрын
చట్టపరంగా అయితే మనవరాలికి చెందుతుంది ఎవరికి చెందదు
@NarsinghSarthi-t7p37 минут бұрын
Super akka
@VarimadlaSunitha10 минут бұрын
రత్నాకర్ బాప్పు చెప్పింది మాట నిజమే ఆస్తి తాన మనవరాలికే రత్నాకర్ బాప్పు ఆస్తి ఇస్తాడు కాని వినయ్ కాదు తన మనవరాలికి
@allgamingwithranjithop67323 сағат бұрын
Morning nundi wait chesthunnam me video kosam
@sureshkummari89663 сағат бұрын
Mounika anedi tappuu,, Nik pelli chesinaka inka ni illu ela avuddiii
@gadekondalpatel25833 сағат бұрын
Super ❤❤
@srinivasvanaparthi5020Сағат бұрын
Super video
@SrinivasaraoKotha-rk5ii3 сағат бұрын
Superr abaaaa🎉🎉🎉🎉
@rajusadireddi7184Сағат бұрын
Superrrrrrr..
@MohdAkram-bn4wd2 сағат бұрын
Superrrr
@MahenderReddy-z8z3 сағат бұрын
Video choodakunda comment chesthunna ❤❤❤ super
@ThungaHarika2 сағат бұрын
Rathanakar Anna miru chepedhi correct 💯 t
@radharadha27712 сағат бұрын
సూపర్ 🌹🌹🌹🌹🌹🌹🌹
@KSrinivas-lp8gu2 сағат бұрын
Video supper
@ShashiKalaKoppulaСағат бұрын
SUPPER EPISODE❤🎉
@rmrcreations19162 сағат бұрын
❤ హాయ్ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్
@DommatiLasya55 минут бұрын
Malli Sunday varaku wait cheyalaa.episode 😢 thomdharaga upload cheyandi jara
@samalashiva19332 сағат бұрын
Super video chala bagudhi
@vasundharavankadhara711914 минут бұрын
Vinay valla Akka super and mounika assets vinay ki enduku isthadu ivakudadi
@merikapudiphirangipurak68382 сағат бұрын
Rajini akka me videos chala bagundi❤
@NaveenaNaidu-dy6dt2 сағат бұрын
Super Undi
@kodamakhila77913 сағат бұрын
Me video kosam waiting ekada ❤
@thegaderealty.g822529 минут бұрын
కరెక్ట్ కాదు మౌనిక అడిగేది అప్పులు తీర్చుకోవాలి కానీ భూములు అమ్ముకొని అప్పుడు తీసుకునేది కాదు చూసి తీర్చుకోండి
@dulam.srinivasgoudsrinivas51153 сағат бұрын
Super video 🎉🎉
@sammaiahdega2363 сағат бұрын
Hi akka morning mi video kosam wait chesthuna meru asalu shooting eppudu thiuthunarooo super akka
@sathivikaganeshfrombanglor933512 минут бұрын
మొదటినుంచీ మౌనిక అన్న వేస్టుగాడు , ఇప్పుడు పెళ్ళం కూడా same ఉంది . పాపం రత్నాకర్ family 😢
@KVenkat-ki8gf3 минут бұрын
😂😂😂
@jansitalluri5021Сағат бұрын
ఇప్పుడు ఇప్పుడు ఉన్న అప్పులు తీరుస్తారు మళ్లీ అప్పులు మళ్లీ అప్పులు చేస్తాడు అల్లుడికి ఒకసారి అవకాశం ఇస్తే ఆస్తి మొత్తం అయిపోయింది దాకా అలాంటి అల్లుడు కి అప్పులు తీరుస్తామని అవకాశం ఇవ్వొద్దు మీ మనవరాలు ఆస్తి హక్కు లేదు మీ అమ్మాయిని వేరే సంబంధం ఇచ్చారు మీ మనవరాలు ఆస్తి మీ మనవరాలికి చెందాలి ఈయన చేసిన బాకీ కి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆస్తి అమ్మి అప్పులు కట్టడానికి మీకు హక్కు లేదు
@SrinivasGorrenkala-pd5de2 сағат бұрын
Video super
@shrelacshme1193Сағат бұрын
Mounikaki job cheyinchi,update cheyyandi,mounika batch chesindhikada,wastena ,problems solve tane chesukovali.
Ala Ela kadataru pilla ki asthi vundada tana life ki oka asara vundali kada
@gaddamprabhakar824949 минут бұрын
Mounika ne chappu tho kottele bartha tho saregavondadu
@vinsipapa27...2 сағат бұрын
Video chudadam start cheyagane 4k views end varaku 10k views great series ❤
@naturecomedy007816 минут бұрын
Mounika valla Rajini ki vachina paristhithi soumya valla mounika ki raavalanukune vallu entha mandhi
@GajulaChandrashekar-pv4ntСағат бұрын
Next part fast ga ravali waiting chestunnam Bai sab
@PV_vlogs_111647 минут бұрын
నాది ఒక అభిప్రాయం ఎపిసోడ్ చూసిన తర్వాత చెప్పాలి అనుకున్న ఎవరు ఏమీ అనుకోవద్దు కొన్ని రోజులు మౌనికని అమ్మగారి ఇంటి దగ్గర ఉండనివ్వండి వదిన మీద అన్న మీద అనుభవం వస్తది తల్లిదండ్రులు కూడా ఎలా మాట్లాడుతారో తనకు అనుభవం వస్తది అప్పుడు గాని భర్త విలువ సంసారం విలువ తెలువదు అలాగే వినయ్ కూడా తను చేసిన అప్పును మేము కడతాము అని మాత్రం మీరు అనకండి తనకు బాధ్యత లేదు భయం అంతకన్నా లేదు తనకు బుద్ధి చెప్పాలి మౌనికకు బుద్ధి చెప్పాలి అప్పుడు బాగుంటది ఎపిసోడ్ 🙏🙏
@MunawarKhatoon-c1o2 сағат бұрын
We want 2 videos in a week.....
@Polasalatha19003 сағат бұрын
Marvin video kosam wait chesthunnam rajini sister rathnakar uncle
@SureshGadari-vu5kz2 сағат бұрын
Rajini akka eppudu Avvagarintlane untada igaaa😊
@DanaSriCherukuСағат бұрын
Baga laaggg avuthundi
@javvajibharath239654 минут бұрын
Ganesh anna entry
@princemahesh356847 минут бұрын
వినయ్ చేసిన అప్పుని రత్నాకర్ నీ భూమి అమ్మమనడం సమంజసం కాదు