Kolkata Junior Doctor Case || Dr. Jayaprakash Narayan

  Рет қаралды 49,277

JP Loksatta

JP Loksatta

Күн бұрын

#jayaprakashnarayan #kolkatadoctorcase
Kolkata Junior Doctor Case || Dr. Jayaprakash Narayan
Foundation for Democratic Reforms (FDR) is India’s leading think-tank and scientific research-resource center for studying, formulating and promoting fundamental reforms in political, electoral and governance spheres and in critical areas of state policy. It was established in 1996 and is based in Hyderabad, Telangana. Dr. Jayaprakash Narayan, former MLA, former member of National Advisory Council and Second Administrative Reforms Commission is the General Secretary of Foundation for Democratic Reforms. Dr. JP is a physician by training, a public servant by choice, and a democrat by conviction.
Wikipedia: en.m.wikipedia...
Website: www.fdrindia.org
Follow us:
Dr. JP@Instagram:
www.instagram....
Dr. JP@Twitter: x.com/jp_loksa...
Dr. JP@Facebook:
www.facebook.c...
FDR@Instagram
www.instagram....
FDR@Twitter:
x.com/fdr_indi...
FDR@Facebook:
www.facebook.c...

Пікірлер: 90
@ramanammamallajosyula1548
@ramanammamallajosyula1548 26 күн бұрын
1.ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి. 2.స్కూల్ లో విలువలతో కూడిన చదువు నేర్పాలి. 3. పోలీస్ వ్యవస్థ పటిష్టం గా ఉండాలి... తప్పు చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చెయ్యకూడదు 4. టీనేజ్ లో ఆల్కహాల్, drugs exposure లేకుండా ఉండాలి 5.సినిమా ల లో హీరో లు తప్పులు చెయ్యకూడదు 6.మీడియా లో porn చూపించకూడదు 7.politicians తప్పులు చెయ్యకూడదు, తప్పును ప్రోత్సహించకూడదు 8. న్యాయ వ్యవస్థ నిజాయితీ గా పని చెయ్యాలి ఇన్ని సాధ్యమా? మన society లో? చాలా బాధగా ఉంది. Helpless గా అనిపిస్తోంది 😢😢😢😢😢
@Abcd-n7y
@Abcd-n7y 26 күн бұрын
చాల బాగా చెప్ప్పారు బ్రదర్. అనుకుంటే సాద్యమే కొంతైనా కానీ మనవాళ్ళు చేయరు , వల్ల ఇంట్లో వల్లకి అయితే తప్ప .
@Fridaytimepass
@Fridaytimepass 26 күн бұрын
Mana chuttu edaina adapillaki anyaym jarigina jaruguthunna kalisi kattuga poradandi....adi matram mana chethullo undi
@vijiayvijis5648
@vijiayvijis5648 25 күн бұрын
Super sir ❤
@vijiayvijis5648
@vijiayvijis5648 25 күн бұрын
Very good points❤❤❤❤
@karthikreddy1454
@karthikreddy1454 26 күн бұрын
Super sir Real man Crt topic gurinchi matladaru andaru entertainment tappa evadu ee topic meda respond avvaledhu hats off sir
@kammakshiandmeenakshi6535
@kammakshiandmeenakshi6535 25 күн бұрын
"I completely concur, we must address the underlying factors that lead to such incidents, in order to prevent them from happening in the first place."
@user-nd6qo6yp2s
@user-nd6qo6yp2s 26 күн бұрын
Sir I am big admirer. Please come out of digital walls you confined yourself to. We need you on the streets fighting for people. Your ethos of “I appreciate the 10% good things that leaders are doing, but I dont want to talk about 90% evil” is not helpful.
@BrownOverthinker
@BrownOverthinker 25 күн бұрын
Vachinappudu support chesara party nilabadelaga? Correct time lo evarni ennukovalo evariki support cheyalo cheyaru…ilanti comments videos kinda pedtharu. Mundu meeru bayataku vachi evarni ennukovalo vallani ennukondi.
@nbr99100
@nbr99100 25 күн бұрын
By nature he is not a person to do Roadside Dharnas.
@anilsanatan9620
@anilsanatan9620 26 күн бұрын
ఒక మహిళ సిఎం హోమ్ మంత్రి ఆరోగ్య మంత్రి అన్ని తానై ఉన్న కూడా ఇలాంటివి జరుగుతుంటే ఆమె ఎందుకు మళ్ళీ తానే మహిళా కు న్యాయం జరగాలి అని తను సిఎం అయిన స్టేట్ లోనే న్యాయం జరగాలి అని ధర్నా చెయ్యడం అసలు ఎక్కడైనా చూసారా 😮.
@sowjanyagrandhi677
@sowjanyagrandhi677 25 күн бұрын
NIJAME BOSS NAKU ADHE ARDHAM KALEDHU DINNI CM CHESTUNDHI MANA INDIANS KADHU BOSS OTHER COUNTRYS NUNCHI MANA BOARDER KI CHALA MANDHI MUSLIMS VACHESARU VASTUNARU MYNMMAR,BANGLADESH,NEPAL,PAKISTAN CHALA MANDHI VOTER ID VUNDHI VALLE DINNI NI GELIPISTUNARU ELANTI VALLU INDIA LONI VUNDAKUDADHU JAI HIND
@sahasra.165
@sahasra.165 21 күн бұрын
Adi anta plan brother she knows everything she protect culprits but she can’t escape from karma god knows everything
@Namrata-8357
@Namrata-8357 26 күн бұрын
Thank you sir,mee side nundi mee voice rise chesinandhuku .
@radhakrishnagarimella2241
@radhakrishnagarimella2241 26 күн бұрын
1.పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమౌతోంది. 2.సత్వర న్యాయం ఆకాశంలో వుంది. ఇవి చాలదా నేరస్తులు పేట్రేగిపోవడానికి?
@ramasubbareddymc
@ramasubbareddymc 26 күн бұрын
Sir, well balanced analysis of your view.
@shivasr.6485
@shivasr.6485 26 күн бұрын
Balance aa bocha AP lo 9 years kid ni rape chesi murder chesi dead body dorakakunda Chesthe respond ayada
@gramprasad58
@gramprasad58 26 күн бұрын
@@shivasr.6485నువ్వు వెళ్ళి అడుగు, రెస్పాండ్ అవుతారు
@gvaishu6425
@gvaishu6425 25 күн бұрын
We want you as CM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@khammampatisahithiprajna
@khammampatisahithiprajna 24 күн бұрын
He is unfit... He is Kula gajji rayudu... So only God didn't give him success... If such pseudo intelligent with gajji are given power they destroy the world.. so only God took away his job and Power... God knows everything so he is leading this life inspite of knowledge... Gajji Rayudu
@VSKCult
@VSKCult 24 күн бұрын
Atlanayy antaruu money esthenay vote vaystharuu , youth should change and a mla or mp should become after a proper education
@subhadracreatechannelsivak1469
@subhadracreatechannelsivak1469 21 күн бұрын
Well said sir .
@ashok1697
@ashok1697 26 күн бұрын
విలువలు నేర్పే చదువు ఈరోజుల్లో ఎక్కడుంది సర్ తల్లి తండ్రి పట్ల గౌరవం సమాజం పట్ల భయం ఆధ్యాత్మికత అసలు తెలియని వాళ్ళు ఎక్కువగా వున్నారు
@TaraTashi
@TaraTashi 25 күн бұрын
Very well said sir . Change should start from home and upbringing .
@suryadigitaltv1268
@suryadigitaltv1268 23 күн бұрын
Excellent analysis point of increasing city culture and not following the societal conditions are the main reason for it
@saipradeepkonda5700
@saipradeepkonda5700 26 күн бұрын
Thanks for responding on this issue sir.
@msrspavankumar
@msrspavankumar 23 күн бұрын
JP Garu, ఈ విషయం చూస్తుంటే చాలా బాధగా ఉంది. School books లో అందరికి good touch bad touch topic compulsory పెట్టాలి. అసలు ఇలా హత్యచారం జరిగితే ఒక 1 month లోపు కేసు పెట్టిన / హత్య కి గురైన స్త్రీ కి న్యాయం జరగాలి. ఆ హత్యచారం చేసిన వాళ్ళని ఉరి శిక్ష విధించాలి అనే చట్టం పెట్టాలి. అన్ని ప్రసార చానెల్ లో debut లు తో పాటుగా, దీని కోసం ప్రభుత్వం కి భారత దేశ ప్రజలు అందరు లేఖ రాసి ఇవ్వాలి, ఎటువంటి loop holes లేకుండా strong చట్టం రావాలి. దానికి మీలాంటి పెద్దలు అందరు support చేయాలి 🙏🙏🙏🙏 Final ga ఎవరికి అయినా తప్పు చేయాలి అంటే భయం కలగాలి. ఒక సోదరుడు విన్నపం 😢😢 దయ చేసి ఈ message మీరు చూస్తే ప్రభుత్వం law policy లో మార్పు వచ్చేలా భారత ప్రజలు అందరు చేసేలా try చేయండి sir. 🙏🙏🙏
@bhaskar4372
@bhaskar4372 24 күн бұрын
I was waiting for your view on this sir It's truly devastating to see what has happened.
@Prakash_M
@Prakash_M 25 күн бұрын
అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలందరూ ఆలోచించవలసిన విషయం కేవలం కఠిన చట్టాలు తెచ్చినంత మాత్రాన క్రైమ్ ఆగదు.. పెంపకం లోనే క్రైమ్ మెంటాలిటీ పెరిగేది.. పెంపకాలు సరిగ్గా ఉండాలి. కంప్యూటర్లు మనం ఎలా ప్రోగ్రాం చేస్తే అలా పని చేస్తాయి. మనుషులు కూడా అంతే, పెంపకంలో ఎలా ఆలోచించడం నేర్పిస్తే రోజువారి జీవితంలో వారి సంతానం అలా ప్రవర్తిస్తారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?! - అనే సామెత ఉండనే ఉంది
@sudheerkumarmgncre2519
@sudheerkumarmgncre2519 26 күн бұрын
Sir please also add your opinion on Self defence techniques to be made mandatory in all schools and colleges .
@charvi659
@charvi659 25 күн бұрын
శిక్ష అనేది కఠినతరం చేయాలి, శిక్ష అనేది బహిరంగంగా వేయాలి, అప్పుడే మానవ మృగాలలో భయం అనే ఉంటుంది
@tarakaviswanathdhpinni7817
@tarakaviswanathdhpinni7817 26 күн бұрын
I am ashamed of this incident
@raj195261
@raj195261 25 күн бұрын
Very good advice thanks🙏
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 25 күн бұрын
అవును సార్ మీరు చెప్పినట్లు ఎన్ని జరిగినా మూడు నాళ్ళు ముచ్చట అంతే మరి ఎప్పుడు ఎలా మార్చు వస్తుందో దేవునికి తెలియాలి
@boyasreenivasulu4360
@boyasreenivasulu4360 26 күн бұрын
Please teach moral values in home and in schools and colleges
@suryalogin
@suryalogin 25 күн бұрын
Why this intellectual did not speak/react about Brij Bhushan ? Had people reacted to that , this kind of barbarism would have not happened. React when these bad seeds are sowed please .
@ramnaresh2290
@ramnaresh2290 26 күн бұрын
వెస్ట్ బెంగాల్ సిఎం హోం మినిష్టర్ హెల్త్ మినిష్టర్ అందరు ఒక్కటే సార్
@CogitoErgoSum1905
@CogitoErgoSum1905 20 күн бұрын
That poor interviewer.. one can see how broken she is when bringing up this rape topic, and throughout this interaction. Thats how traumatic these incidents are even when it happened to some other person. My sympathies to all humans who are subjected to such horrible fates..
@aravindghoshburagayala5696
@aravindghoshburagayala5696 25 күн бұрын
జెపి గారు నమస్తే వెస్ట్ బెంగాల్ మనదేశంలో బయట దేశాలతో సరిహద్దు పంచుకుంటున్నా రాష్ట్రం.ఇలాంటి రాష్ట్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత కొంతకాలంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క అరాచకాలు, అధికారాన్ని అధికార యంత్రాంగాన్ని వారి చేతిలో పెట్టుకొని ప్రజలను భయభ్రాంతులను చేస్తూ పాలిస్తున్న విధానం చాలా ఆందోళనకరంగా జరుగుతోoది. ఎన్నుకున్న తర్వాత ఐదేళ్లు భరించవలసిందేనా? ప్రజలకు సామాజిక రక్షణ శాంతిభద్రతలపరంగా సెంట్రల్ హోమ్ శాఖ రాష్ట్రాల్లో జోక్యం చేసుకోవడానికి వీలైన విధానాల్ని ప్రజాస్వామికపరంగా, రాజ్యాంగ బద్ధంగా ఆలోచిస్తే బాగుంటుంది. జయహో భారత్ 🙏🙏
@sandeeppolas5780
@sandeeppolas5780 24 күн бұрын
Its high time to hit reset button on political and policing and judicial system. First deploy army to each region of country then dismiss them all and then recruit all officers based on merit. Keep guidelines on election contesters and scrutinising their policies.. appoint adequate number of judges and lawyers in each region of country.. i can tell for sure if there is 1 good leader definitely can show the difference
@Fridaytimepass
@Fridaytimepass 26 күн бұрын
We should protect and be a watchdog for our near and dear women and children.....plzz i request stand up against violence or sexual harassment against any women infront of us. ....evil will fear to do the nasty things ...that is the only solution
@Namrata-8357
@Namrata-8357 26 күн бұрын
Every person need should be rise our voice our side
@vishwanathp5407
@vishwanathp5407 25 күн бұрын
*ఒక చిన్నపిల్లాడు మొబైల్ ఫోన్ లో ఆడుకునే వీడియో గేమ్ మధ్యలో వొచ్చే adds ఎంత నీచంగా అసభ్యంగా ఉంటున్నాయో కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వాలు , రక్షణ వ్యవస్థలు , కోర్టులు - ఈ విషయాలని ఎలా అదుపుచేయగలవు 🤦‍♂️🤦‍♂️😡😡👎👎 !!?? .*
@ayo8037
@ayo8037 26 күн бұрын
ముఖ్యంగా TV shows sir, పిల్లల్ని బిగా
@MK-cq1hl
@MK-cq1hl 26 күн бұрын
Sir, life has no value in India because of huge population. I think if proper statistics are taken, India may top the high crime rate countries list. Time and again horrible crimes are happening. The systems failing horribly. Because of huge population the lives lost go unnoticed. The viscious circle repeats.
@shivasr.6485
@shivasr.6485 26 күн бұрын
Manaki pakka state AP lo aena muchumarri rape issue kanapadhu 9 years kid ni rape chesi dead body kuda dorakakunda Chesthe Manaki kanapadhu sir
@greattelugu
@greattelugu 25 күн бұрын
ఆదే జగన్ సిఎం గా ఉండి ఉండే అదే టాపిక్ వారం మాట్లాడేవాడు
@naveenpv2588
@naveenpv2588 24 күн бұрын
Special court as a autonomous body to girls that delivered justice with in 15 days
@sowjanyagrandhi677
@sowjanyagrandhi677 25 күн бұрын
NYAM CHEYYALSINA WEST BENGAL CHIEF MINISTER DHARNA CHESTUNTE NAKU ITE NAVVU VASTUNDHI MAMATHA BENRAJI OKA WASTE CANDIDATE EVEDA POLITICS LO NILABADADANIKI EMIANA CHESTUNDI WEST BENGAL BOARDER LO ENTHA MANDHI MAYANMAR,NEPAL,BANGALESH ,PAKISTAN VELLU ANDHARU ENTHA MUSLIM MANA WEST BENGAL LO VUNNARO TELUSA VALLAKI INKA AADHAR CARD LEDHU GANI VOTE HAKKU VUNDHI ANDUKE E CM BJP KI ANTE DENNI E DOSAM NUNCHI TARIMI KOTTALI DENNE KADHU ELANTT A POLITICAL LEADERS KUDA MANA INDIAN VUNDADANIKI ARAKATHA LEDHU JAI HIND
@madupukaruna3775
@madupukaruna3775 23 күн бұрын
Jp Gari tho discussion cheyadaniki expert ankaring person ayithe bavudu
@Raju-jr9bc
@Raju-jr9bc 25 күн бұрын
Hello Viewers, I'm an UPSC aspirant cum IT professional. From a very young age, we don’t teach girls how to defend themselves from attacks, live independently, handle challenges, or overcome difficult situations etc. Instead, we often instruct them to return home early from school or college, rely on others for any type of help, stay home frequently, and avoid pursuing new experiences. This overprotection killing their self-dependency and sensitivity, leaving them unprepared to speak out or live independently. This approach needs to be changed. We should raise girls to be self-reliant, teaching them how to break the bones of eveteasers & rapists, and how to handle such sudden potential threats. Note - Dear girls, awaken your inner goddess Kali when facing any form of assault. Know your Strength! Stand! Fight! Revolt!
@user-yr7eq9dt5p
@user-yr7eq9dt5p 26 күн бұрын
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగ పనిచేస్తారు. దేశాభిమానం ఉండదు. దేశభక్తి, దేశ సంస్కృతి, దేశ ఆర్థిక న్వస్థ వీరికి పట్టవు.
@greattelugu
@greattelugu 25 күн бұрын
బీజేపీ కి ఓటు వేస్తే అన్ని ఉన్నట్టు లేకపోతే ఏమి లేనట్టా ?
@rajani6297
@rajani6297 26 күн бұрын
Nerastunne police helperga pettukunte ilantive jaruguthayi.chinna chinna neralaku kuda shiksha padali.athmagouravanni kapadali
@santoshkujena2499
@santoshkujena2499 25 күн бұрын
Remind me internet possible p*** videos top sir
@srujanajyothi
@srujanajyothi 24 күн бұрын
Avunu naligipotunna vallu vunnaru magadi durmarganiki...
@orugantivenu6932
@orugantivenu6932 25 күн бұрын
Eppudaithe mana bharatha desham Me lanti vallani prime minister ga, mukyamanthrulu ga chesukogalige alochana shakthi ,thelivi and education sampadiathundo appude mana desham bagupaduthundi. Appati daka thelivi kalgina donga swarda rajakeeya nayakula venakala gorrella velthu samajanni nashanam chesukovadam thappa em cheyaledu mana bharatha desham.
@thokalaramesh1099
@thokalaramesh1099 25 күн бұрын
సామాజిక కట్టుబాట్లు తగ్గడం వల్ల..... మనిషి ప్రవర్తనని నియతరించలేకపోతున్నాం... మన దేశ అసలైన పునాదిని కుళా్దొస్తున్నాం... అది సనాతన ధర్మం అనండి లేదా హిందుత్వం అనండి లేదా పురాణాలు అనండి..... ఇవి ఏవో ఈ దేశానికీ ఇచ్చిన ఆ కట్టుబాట్లు విచ్చిన్నం అవుతున్నందున ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయి.... మన దేశ కట్టుబాట్ల విషయాన్ని పాఠ్యంశాల్లో చేర్చుదాం భారతీయతని కాపాడుదాం.... సెక్యూలర్ దేశం అనే పేరుతో, సమానత్వం, స్వేచ్ఛ, కుల వ్యవస్థ వొద్దు globalisation వల్ల వొచ్చిన పట్టణ విస్తరణ అనర్థం అన్నీ కలిపి దేశ ఉనికిని దెబ్బతీస్తున్నాయి. మీ ముందు కూర్చున్న గా అమ్మాయి ఏ నాగరికత కు చెందిన వేశాధారణలో ఉందో చెప్పలేని అయోమయానికి వొచ్చాము.... మొత్తానికి దేశ ప్రత్యేకత వొదిలిన బాణం అయిపోయింది.... వెనక్కి రాదు.... చెవులు, కాళ్ళు మూసుకోవాలె... గంతే..... చట్టాలు చుట్టాలు లేదా చెత్తకుప్ప...
@AdaIngle-h3i
@AdaIngle-h3i 5 күн бұрын
Johnson William Allen Christopher Perez Joseph
@sailunori8806
@sailunori8806 25 күн бұрын
Prati talli bhadyatha vahinchali
@ReluctantSpirit
@ReluctantSpirit 26 күн бұрын
JP’s opinion on legalizing prostitution ?
@adjforever
@adjforever 26 күн бұрын
Sandeshkhali sanghatana paina enduku evaru spandincharu?
@maheshmungi8135
@maheshmungi8135 26 күн бұрын
Mucchumarri adapilla pedinti adapilla e vakkadu react kale.....kalkatta incident kosam matram react avtunnav.....mucchumarri lo jarigindi "u it is not matter in Andhra...em manusulo..may be identity problem
@rache_automechhub
@rache_automechhub 26 күн бұрын
Chinna neralaki shiksha tho patu counselling ivali
@Jarvis459
@Jarvis459 25 күн бұрын
India lo enti ante you take 1% of anything and it’s still a big number
@user-do2ev3qe5o
@user-do2ev3qe5o 25 күн бұрын
okka left wing kaani, women rights human rights kaani main media lo chala channels kaani evi asalu pattinchukone ledu. endukante ilantivi issue based kakunda political based kabtti. ade ilanti visayam bjp palitha rastrallo jariginappudu Rahul tho Saha andaru and videshi media , videshi political leaders kuda spandistaru. adento Mari veellu evariki chebite vaallaku matrame hakkulu untay badalu untay inkevariki undavu. goppa samajam.
@AbdulBarek-p3q
@AbdulBarek-p3q 22 күн бұрын
Williams Thomas Miller Susan Jackson Linda
@NaveenKumar-we5us
@NaveenKumar-we5us 23 күн бұрын
First cinema stars ni hero lu gaa chudadam manali
@mohanv88
@mohanv88 26 күн бұрын
Some talk on selective incidents like bengal. They Dont talk on incidents in manipur, uttar pradesh, haryana ..etc
@yellapantularammohan1205
@yellapantularammohan1205 26 күн бұрын
Rajasthan ఎందుకు మర్చిపోయారు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనా సర్.
@khammampatisahithiprajna
@khammampatisahithiprajna 24 күн бұрын
Babu nuvvu nee netulu apu... Elections time lo gajji chupinchav chalu nee panikimalina neethulu... Unsubscribed
@vijayaddanki920
@vijayaddanki920 26 күн бұрын
generalise chesi chepthunnaru.. Rapes sex chuse view ni batti vuntundi. socaity lo love tho sex baguntundi ane thought ravali. thoughts change avventha varaku evi agavu .
@allurirajesh934
@allurirajesh934 25 күн бұрын
School lo bagavadgeetha bagavatham teach cheyalli
@sandeeppolas5780
@sandeeppolas5780 24 күн бұрын
Its high time to hit reset button on political and policing and judicial system. First deploy army to each region of country then dismiss them all and then recruit all officers based on merit. Keep guidelines on election contesters and scrutinising their policies.. appoint adequate number of judges and lawyers in each region of country.. i can tell for sure if there is 1 good leader definitely can show the difference
Kolkata Doctor Case
32:57
Nitish Rajput
Рет қаралды 11 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН
Apple peeling hack
00:37
_vector_
Рет қаралды 122 МЛН
The Politics of Vijayawada Floods | Dr. Jayaprakash Narayan
29:32
Interview: Catatonic Schizophrenic
10:08
ktrypy1111
Рет қаралды 25 МЛН
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН