మా సూర్యవంశం వడియరాజులు గురించి చెప్పినందుకు ధన్యవాదాలు అండి
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@omsaitukaram82122 жыл бұрын
మిత్రమా చరిత్ర నీ బాగా తెలుసుకుని బాగా వివరిస్తున్నారు థాంక్యూ ఒక ముఖ్య విషయం కొల్లేరు సరస్సులో అతి పురాతన జల రవాణాకు ఉపయోగించే ధోని అని తాడి చెట్టుతో తయారు చేయబడిన ఒక పడవ ఉంటుంది అది ప్రపంచంలో మరి ఎక్కడ ఉండదు. మీరు దాని గురించి చూపిస్తే బాగుండేది. పొడుగాటి పచ్చని గడ్డి ని కిక్కీస్ అంటారు అది కూడా అక్కడ ప్రత్యేకత
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable information....
@jyothihelenrose1681 Жыл бұрын
Hi ram garu koleti kota village nice👌location super👍🌹🌹
@balajiprint59992 жыл бұрын
చాలా బాగుంటుంది... 25 సం.ల ముందు చెక్క బ్రిజ్ కూడా లేదు సీమ చింతకాయలు కూడా ఫేమస్. PEDDINTLAMMA తల్లి ki jai
@harshasriram772 жыл бұрын
Thank u so much
@harshasriram772 жыл бұрын
Thank u so much
@valluridutt2 жыл бұрын
చాపలు పెంచేవారు ఎరువులు వెయ్యకుండా ప్రకృతిసిద్ధంగా పెంచి పక్షులు మనుషులు కలిసిమెలోసి సహజీవనం చెస్తే ఎంత బాగుంటుంది. వనరులు అన్ని మనుషులవే అన్నట్టు గుతాధిపత్యం చేస్తారు మనుషులు.
@harshasriram772 жыл бұрын
Thank u so much andi
@ajaynandha1217 Жыл бұрын
సూర్యవంశం వడియరాజులు తరపున ధన్యవాదాలు మిత్రమా.
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@manjulagudipudi73562 жыл бұрын
Super video kolleti andhalu chupinchi nanduku dhanyavadhalu
@harshasriram772 жыл бұрын
Thank u so much
@malasakamma6732 жыл бұрын
good morning sir vidio chalabagundi
@harshasriram772 жыл бұрын
Good morning
@netajimedia15892 жыл бұрын
కొల్లేటి సరస్సు పెద్దింటి అమ్మ వారి దేవస్థానం గురించి మంచి వివరాలు తెలియజేశారు
@harshasriram772 жыл бұрын
Thank u so much
@eravathi7769 Жыл бұрын
Hi harsha garu ❤beautiful and information video with nice back ground music..Excellent location andi thank you for showing this vedio harsha garu really I am proud of you ❤RevathiRam❤
@harshasriram77 Жыл бұрын
So nice of you
@sakhumallaaruna2882 Жыл бұрын
Meku ila chaiayalani videos yala anipanchanadi good idea ma lanti vallu yalallini places Baga chapatanaru memu velena Ani places chudalam me videos Ani memu chestanam tq so much
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@nagrajunagraju86062 жыл бұрын
god bless you.Harsha Sriram brotherbeautiful location
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@lakshmiagnihotharam32942 жыл бұрын
ప్రతి చారిత్రాత్మక స్థలానికి అనేకకధలు ఉంటాయి మీ వీడియో చాలా వివరంగా చేశారు పెద్దింటి అమ్మ ఒక గ్రామ దేవత క
@harshasriram772 жыл бұрын
Thank u so much
@bhaskaravarma28072 жыл бұрын
Kolleru ni kapadinaYSR gariki thanks, Pedhinti amma ranunna kalam lo kollleti ni kapadunani nammuthu prey the goddess pedhintlammma
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@Rpachig Жыл бұрын
💯 percent
@ravikiranbale71459 ай бұрын
Nice video brother.❤
@harshasriram779 ай бұрын
Thanks for the visit
@lalithakumari98402 жыл бұрын
Wow ee kolleti sarassu maa chinnappudu paatyamsham gaa undedi daanini kallaku kattinatlu chaala adbutam gaa chupinchi chakka gaa vivarincharu tq so much for visualusing such beautiful n world famous bird sanctuary keep doing such good videos
@harshasriram772 жыл бұрын
Thank u so much
@lalithakumari98402 жыл бұрын
U r most welcome
@bhavaniyadavalli48912 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు హర్ష గారు కొల్లేరు సరస్సు మరియు శ్రీ కొల్లేటి పెదింటమగుడి వీడియో చేసినందుకు ధన్యవాదాలు హర్ష గారు
@harshasriram772 жыл бұрын
Thank u so much
@bsivanagamma29522 жыл бұрын
Good Morning Harsha Garu Nice Vedio and Beautiful Locations 👌👌👌
@harshasriram772 жыл бұрын
Thank u so much
@madhavib66702 жыл бұрын
Hi Andi good morning superb
@harshasriram772 жыл бұрын
Thank u so much
@mukarapukotteswararao64372 жыл бұрын
Koleti kota and water wow Harsha super thammudu nice video
@harshasriram772 жыл бұрын
Thank u so much
@pavanakumaribala89052 жыл бұрын
Beautiful and informative video with nice back ground music🎶. Super😍
@harshasriram772 жыл бұрын
Thank u so much
@jayamangalaprabha-ht2dx Жыл бұрын
Madi kolleti kota miru MA village gurinchi vedio tesinanduku thank's andi
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@srinubabukataris33112 жыл бұрын
Good job bro 👍 ఈ కోల్లేటి కోట లో చాలా సినిమా షూటింగ్ లు జరిగాయి.. రంగస్థలం..etc పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర పదిహేను రోజులు చాలా కోలాహలంగా ఉంటుంది.. ముఖ్యంగా జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం రోజున 🙏🙏
@harshasriram772 жыл бұрын
Thank u so much
@valluripurnachandrarao-cy7yu Жыл бұрын
16-4-2023 Vella Chala bhagunthundhi..... from Gudivada
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@vustelanagaraju80622 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ కొల్లేటికోట గ్రామం 👌👌👌👌👌👍👍👍
@harshasriram772 жыл бұрын
Thank u so much
@asaisvlogs72582 жыл бұрын
Happy Sunday brother ❤️ Nice vlog.. Thanks 👏👏
@harshasriram772 жыл бұрын
Thank u so much
@SantoshSantosh-ki1yp2 жыл бұрын
Miru Me Matatiru👌.. Super Andi.. 🏹⚔️Kshatriya.S.. HomeS.. VideoS.. Super Andi..♥️
@harshasriram772 жыл бұрын
Thank u so much
@SantoshSantosh-ki1yp2 жыл бұрын
Ok Andi.. Vizianagaram.. Kota Video Chesara.. Andi..
@harshasriram772 жыл бұрын
లేదండీ
@sankararao65382 жыл бұрын
Historical background of kolleru sarassu is very much impressive. Excellent visuals
@harshasriram772 жыл бұрын
Thank u so much
@gml1100Ай бұрын
Nice 👌🙏
@harshasriram77Ай бұрын
Thank you! Cheers!
@kantipudivenkatarao57372 жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ tq
@harshasriram772 жыл бұрын
Thank u so much
@srinuvassrinuvasulu28162 жыл бұрын
Nice vedio
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback
@mannenaveenreddy14172 жыл бұрын
hero LA chala chakkaga unntaru నైస్ parsen
@anukursam46662 жыл бұрын
Buety ful location sir
@harshasriram772 жыл бұрын
Thank u so much
@gosaniyouth88652 жыл бұрын
Me video chala istanga chusta bro... Peaceful life.. Wonderful natural.. 🥰🥰🥰❤❤❤❤❤
Jai suryavamsi vadderajulu vaddirajulu Jai peddintlamma
@vadiyaraju88538 ай бұрын
కొల్లేటికోట ను కట్టించిన రాజు... లాంగుల్య నరసింహ దేవా (గజపతి ),.... ఈరాజు కోణార్క్ సూర్య దేవాలయం కట్టారు... ఈయన తండ్రి అన్నాన్య గజపతి.. కొల్లేటి కోట చుట్టూ తవ్వించి వాటర్ ను ఉప్పుటేరు లో కలిపాడు... ఈయన... పూరి జగన్నాధ దేవాలయం కట్టించారు
@harshasriram778 ай бұрын
Thank you so much for your valuable feedback
@rajkumarkolleru59952 жыл бұрын
అన్న గారు కొల్లేరు గురించి మీరు వీడియోలు ద్వారా 30% మాత్రమే చూపించారు.. ఇంకా చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి.. వెంగి రాజులు పరిపాలించిన వారి జ్ఞాపకాలు అవశేషాలు గుర్తులు అన్ని మీరు చూడవచ్చు.. పెద్దవేగి గురించి కూడా వీడియో చెయ్యండి.. లింక్ ఉంటుంది కొల్లేరు కి
@rajkumarkolleru59952 жыл бұрын
స్వరఁగ మార్గం , గుప్తానిధులు ఇలా చాలా బయట పడ్డాయి.. మీరు ఇవన్నీ కూడా మి వీడియో ద్వారా అందరికి తెలియజేయగలరు
@rajkumarkolleru59952 жыл бұрын
మీరు కార్ర్రల వంతెన గురించి అడుగుతున్నారు.. మీకు ఎవరు చెప్పారో కాని చాలా అందంగా ఉంటుంది ఆ..పిక్ వుంది నా దగ్గర
@rajkumarkolleru59952 жыл бұрын
మీరు గూగుల్ సాటిలైట్ మ్యాప్ ద్వారా కొల్లేటి కోట ని చూడండి గుండ్రని పరిమాణం లో ఉంటుంది.. ఒకప్పుడు చుట్టూ కొల్లేరు వాటర్ లో ఆ..ఒక్క భాగం మాత్రమే ఎత్తుగా వుండి కోట గోడలు కలిగి ఉంటుంది.. చాలా పురాతనమైన చరిత్ర కలిగిన కోట కొల్లేటి కోట
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback bro
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable feedback bro
@thimumungara43372 жыл бұрын
Anna kolleru 40% ey cover chesharu inka chala untadi
@harshasriram772 жыл бұрын
అవును ...Thank u so much
@netajibadugu32062 жыл бұрын
Nice
@harshasriram772 жыл бұрын
Thank u so much
@Teluguentertainmentnew8 ай бұрын
Ah lanchi lo okkati ma ammuma valladhi
@mannenaveenreddy14172 жыл бұрын
annaya bonchesara
@gowthamijuvvala22252 жыл бұрын
Nice location Annayya
@harshasriram772 жыл бұрын
Thank u so much
@mannenaveenreddy14172 жыл бұрын
harisha annaya hi
@harshasriram772 жыл бұрын
Hi thank you so much
@rajkumarkolleru59952 жыл бұрын
మెయిల్ పెట్టండి ఓల్డ్ పిక్స్ చాలా ఉన్నాయి కొల్లేరు వి
@harshasriram772 жыл бұрын
Instagram id harshasriram77 లో మెసేజ్ చేయండి
@pawangamingcolony124 Жыл бұрын
Anna kolletikora uruku aperu yala vachindho kanukogalava endhuku ante ma inti peru kuda kolleti
@harshasriram77 Жыл бұрын
Ok bro
@VinodVinni4182 жыл бұрын
❤️
@harshasriram772 жыл бұрын
Thank u so much
@techneelalohitintelugu6550 Жыл бұрын
మీవిడియో చూపించి చిటప్పుడు, a ఏరియా లెక్కగ్రామం విస్తీ్త్రీర్ణం మరియు జానబ్స్మ్మ్మ్ జనాభా చెప్పితే వివరాలు కూడా చెప్పగలరు. ఎప్పుడు జన బాకూడా చెప్పండి.. స్దరావు 85 వాడంతాలు. గుంటూరు....
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@valluridutt2 жыл бұрын
మీరు మంచి వీడియోస్ తీస్తున్నారు కానీ లెన్త్ ఎక్కువగా ఉంటోంది సరిగ్గా ఎడిట్ చేసి నిండివి తగ్గించండి
@harshasriram772 жыл бұрын
అలాగే అండి
@venkateshu93052 жыл бұрын
హలో హర్ష అన్న సూపర్ నా పేరు నా పేరు వెంకటేష్, విశాఖపట్నం నుంచి
@harshasriram772 жыл бұрын
Thank u so much
@mohan78932 жыл бұрын
Abivudi pertho nasanamu chasaru
@harshasriram772 жыл бұрын
Thank u so much
@anjalivankat5082 жыл бұрын
🙏🙏👌👌💚💚
@harshasriram772 жыл бұрын
Thank u so much
@veeravallivani4286 Жыл бұрын
A pata padina anni kulala perlu vastayi gani vadiyarajulu ani avvaru gurtincharu mammalni vadiyarajulu .vaddilu ani kuda antaru
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@HariKumar-w3g Жыл бұрын
Hi
@harshasriram77 Жыл бұрын
Hi
@TirumalaDevi-862 жыл бұрын
You can see real kolleru with birds in kolleru kapuram film.
@harshasriram772 жыл бұрын
Ok .. thank you so much
@lalithakumari98402 жыл бұрын
S the song was picturised by hero krishna the song is kolleti sarusulo mana middarame that song was nice tqs for reminding
@spriyaspriya4829 Жыл бұрын
Ma vure kolleti kotta
@harshasriram77 Жыл бұрын
Thank you so much
@TirumalaDevi-862 жыл бұрын
Kolleti kapuram oka goppa chitram, but commercially fail. 1975-80 years lo kolleru, prajala jeevanam adbhutanga director Tilak teesaru. Thappakunda chudandi. Political film.
@harshasriram772 жыл бұрын
Thank u so much for your valuable information
@lalithakumari98402 жыл бұрын
Definately meedi manchi taste sister
@satyanarayanabokka69642 жыл бұрын
0o
@harshasriram772 жыл бұрын
Thank u so much
@savarnik83502 жыл бұрын
Nee video lo undi khoota Nee matalu thuta Akkada undi natur Nuv ma yaankar🤣🤣😅😂
@harshasriram772 жыл бұрын
Thank u so much bro
@jyothihelenrose1681 Жыл бұрын
Hi ram garu koleti kota village nice👌location super👍🌹🌹