Kollu Ravindra Shocking Reply to Adusumalli Srinivas Question over Illegal Cases | TV5 News

  Рет қаралды 141,118

TV5 News

TV5 News

Күн бұрын

Пікірлер: 366
@jtpjtl
@jtpjtl Ай бұрын
అవినీతి పరులమీద యాక్షన్ తీసుకుంటేనే మంచి ప్రభుత్యం అవుతుంది చెప్పుకుంటే కాదు
@sammingaraju4920
@sammingaraju4920 Ай бұрын
CORRECT 👌
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottali
@khandesrinivasrao6889
@khandesrinivasrao6889 Ай бұрын
Real
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Ай бұрын
శ్రీనివాస రావు గారు మీరు చాలా ధైర్యంగా వైసిపి పార్టీ నాయకుల్ని విమర్శించారు ఇప్పుడు కట్టుబడి ఉన్న వారు అట్లానే తెలుగు దేశానికి ఎంతో సపోర్ట్ గా మాట్లాడుతారు మీకు మా ధన్యవాదాలు
@sarabusreehari3639
@sarabusreehari3639 Ай бұрын
తెలుగుదేశం పార్టీ వాళ్లకి ఒక విన్నపము దుష్టశిక్షణ శిష్య రక్షణ తప్పకుండా చేయండి
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottalii
@sagivenkatasivaramasarma2965
@sagivenkatasivaramasarma2965 Ай бұрын
అడుసుమిల్లి శ్రీ నివాసులు చక్కగా సూటిగా ప్రశ్నించే శక్తి కలిగి ఆదర్శంగా ఉన్నారు. ధన్యవాదాలు. 👌
@annepulakshminarayana1746
@annepulakshminarayana1746 Ай бұрын
కూటమి ప్రభుత్వం కేసులుపెడుతుంది గాని ఎవరిని లోపలవేయటంలేదు ఇది పెద్దలోపం గుడ్ అనాలిసిస్ శ్రీనివాస్గారు
@prabhatchowdary27
@prabhatchowdary27 Ай бұрын
Logic evidence court ki panikibradhu
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottalii
@umamallampalli7799
@umamallampalli7799 Ай бұрын
Good analysis ​@@dk1901
@subramanyaml3680
@subramanyaml3680 Ай бұрын
@@dk1901 You are right.
@kguravaiah9611
@kguravaiah9611 Ай бұрын
you are right adusumalli garu
@gvenugopal1051
@gvenugopal1051 Ай бұрын
టిడిపి కార్యకర్తలు అందరికీ మీ గవర్నమెంట్ మీద నమ్మకం తగ్గిపోతుంది మీరు ఏ విధమైన ఏ కేసులోని కూడా చర్య తీసుకోలేరు అని నేను 100% నమ్ముతున్నాను నేను టిడిపి అభిమానిని
@gvenugopal1051
@gvenugopal1051 Ай бұрын
టిడిపి మీద నమ్మకంతో 164 సీట్లు కట్ట పెట్టాం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి మెత్తదనం వల్ల ఉపయోగం లేకుండా పోతుంది దుష్టశిక్షణ తప్పనిసరి ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి పాలించండి పోలీసు వ్యవస్థనిపూర్తిగా ప్రక్షాళన చేయండి అనిత గారు నిద్రపోకండి కళ్ళు తెరిచి పాత రోజులు అన్ని గుర్తు తెచ్చుకొని పనిచేయండి
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Ай бұрын
బాబు శ్రీనివాసరావు గారు చాలా చాలా మా ప్రజానీకంలో ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా టీవీ5 ద్వారా మంత్రిగారికి చెప్పు చాలు చెప్పారు చాలా ఆనందం అలాగే మీరు కంటిన్యూ అవ్వండి సార్🎉🎉🎉.
@SureshkumarSurya-w8n
@SureshkumarSurya-w8n Ай бұрын
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వైసీపీ లో ఉన్న లోకల్ గల్లీ లీడర్ల్ చాలా మంది ఎల్లో కండువా వేసేసుకుని చలామణి అయిపోతున్నారు
@ravisocialclasses6072
@ravisocialclasses6072 Ай бұрын
ఈ అతి మంచితనం నాయకుల వల్ల ప్రజలు తిరుగుబాటు చేస్తారు 2029 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురౌతుంది, ఈ విజన్లు, టెక్నాలజీల వల్ల ఓట్లు రావు తస్మాత్ జాగ్రత్త
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottali
@samparhiguru1903
@samparhiguru1903 29 күн бұрын
@@ravisocialclasses6072 correct ga cheppavu bro
@sandeep4285
@sandeep4285 29 күн бұрын
Chetagani taname
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 Ай бұрын
సమయం రావడానికి చాలా సమయం పడుతోంది sir, ఈ లోగా సమయం మించి పోయి మళ్లీ elections వచ్చే స్థాయి
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottali
@suryanarayana8775
@suryanarayana8775 Ай бұрын
తురకా కిసోర్ని ఎన్ కౌంటర్ చేయండి
@annepulakshminarayana1746
@annepulakshminarayana1746 Ай бұрын
కూటమి ప్రభుత్వం కి మాటలు ఎక్కువ చేతలు తక్కువ సైకోని జైల్లో వేయండి ఇంకా ఎక్కువ కాంపిణీలు వస్తాయి
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottali
@Rao7789p
@Rao7789p Ай бұрын
ముందల వాళ్ల ని అరెస్టు చేసి తరువాత చెప్పండి, ఇప్పుడు సొల్లు వద్దు
@vankayalapatisairanjith
@vankayalapatisairanjith Ай бұрын
చాలామందిలో అదే అభిప్రాయం ఉందండి ఎందుకు చూస్తా వదిలేస్తున్నారు ఇన్ని అవకాశాలు ఉన్నా
@gurramkrishna6858
@gurramkrishna6858 Ай бұрын
అడిగిన ప్రశ్నలకు మంత్రిగారు సమాధానం చెప్పకుండా దాటవేత
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Ай бұрын
మంత్రి గారు ఆడుసుమిల్లి గారు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా, సమరస్యముగా సమాధానం చెప్పారు సర్. 👌👌👌👍👍✌️🌹❤️🙏🙏🙏🙏
@subramanyaml3680
@subramanyaml3680 Ай бұрын
Yes, That is difference between YCP ministers and Kutami ministers.
@3697papa
@3697papa Ай бұрын
త ట స్థ ఓటరు లు కూడా చాలా బాధ పడుతున్నారు YCP రాక్షసులు ని శిక్షించ డము ఆలస్యం అవుతుంది అని. TDP వాళ్ళని బాధ పెట్టిన YCP వాళ్ళని ఎందుకు TDP, జన సేన లో చేర్చుకోవడ ము విషయంలో తప్పు జరుగుతోంది.
@bsrkrao1509
@bsrkrao1509 Ай бұрын
Enka ennallu chudali
@ramualluru2374
@ramualluru2374 Ай бұрын
చాలా చక్కగా వివరంగా అడిగారు శ్రీనివాస్ సార్ మీకు నా ధన్యవాదాలు
@Rao7789p
@Rao7789p Ай бұрын
టీడీపీ చేతకాని పార్టీ, మా కడుపు రగిలి పోతోంది
@nageswardevg5837
@nageswardevg5837 Ай бұрын
ఆ నికృష్టుల్ని లోపలిస్తే టీడీపి మెంబర్షిప్ లెక్కపెట్టలేనంత పెరగడం ఖాయం.
@Sriramoji126
@Sriramoji126 Ай бұрын
Kodali niii ameiii pikaruu అదే వైఎస్సిపి వల్ల అయితే చంద్రబాబుని లేపేసేవారు ఈప్పటికి😢😢😢😢
@singubalaswamy1115
@singubalaswamy1115 Ай бұрын
తురక, తెలంగాణ లో వున్నాడు అని, పాలనాడు, sp, గారికి తెలుసు ఐనా, తప్పదు,,, ఇక, తోట,, చెంద్రయ్య,,,, సీబీన్ గారు ఒక్క, మాట,, మాట్లాడారా,,,, ఓడ మల్ల. న్నా,,, బోడి, మల్లన్నా, సీబీన్,,,, గారు,, jbr,, గారు,, మా, నిదుర, లేని, రాత్రులు లను,, గుర్తు చేసుకొండి,, పిన్నెల్లి, ఒక్కసారే, చంపాడు మీరు,,, ప్రతి, గడియ, chempaaru
@govindraoravipati3697
@govindraoravipati3697 Ай бұрын
అడుసుమిల్లి శ్రీ నివాసరావుగారు చెప్పింది నూటికి నూరు శాతం నిజం దీనిగురించి కూటమి ప్రభుత్వం ఆలోచించటం మంచిది
@NarayanaraoNali
@NarayanaraoNali Ай бұрын
మూర్తి గారికిశ్రీనివాస రావు గారికి నమస్కారాలు మీరు చెప్పినటువంటి విషయాలన్నీ చాలా కరెక్టు శ్రీనివాసరావు గారు అలాగే మా మంత్రి గారు కొల్లు రవీంద్ర గారిని చాలా బాధ పెట్టారు ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అనిమీటింగులో చెప్పేవారుఅలాగే చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ లో నేను మారాను ఎవరిని వదిలిపెట్టం అని అనే వాళ్ళు కానీ ఎవరి మీద కూడా సరైనటువంటి యాక్షన్ తీసుకుంట లేదు మరి ఎందుకు యాక్షన్ తీసుకుంట లేదో నాకు అర్థం కావట్లా ఒక అభిమానికి ఒక కార్యకర్తగా నాకు చాలా బాధగా ఉంది కార్యకర్తలొనుఅభిమానులొను మీరు చెప్పినటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయిఅవినీతిపరులు అరాచకాలు చేసిన వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటూ లేదు అలాగని ఎవరి మీద కక్ష సాధింపులు చేయమని చెప్పుము తప్పు చేసినటువంటి వారి మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటారనిఆశిస్తున్నాను
@jakkireddyveerareddy5326
@jakkireddyveerareddy5326 Ай бұрын
ఆడుసుమల్లి గారు మీరు చెప్పది 100%నిజం. ఏమీ చేయక పోయినా టీడీపీ వాళ్ళ ను వేదించారు.. అన్నీ గోరాలు చేసినా ఏమీ చేయక పోవటం దర్మం కాదు కదా! కర్మ అవుతుంది. కర్మ కావటానికి మీకు అధికారం అక్కర్లేదు 😅
@chandrasekharraogattem1547
@chandrasekharraogattem1547 Ай бұрын
చిన్న పిల్లలని బుజ్జగించి అడిగినట్లు అడిగితే వాళ్ళు ఎందుకు సమాధానాలను ఇస్తారు
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu Ай бұрын
Well explained mantrigaru TQ sir
@srikarnaidu7811
@srikarnaidu7811 Ай бұрын
Best analysis 👌 👏
@REMELLARAMARAO
@REMELLARAMARAO 29 күн бұрын
తప్పు ఎవరు చేసినా వదలొద్దు సార్
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 29 күн бұрын
అడుసుమిల్లి గారు,,, ఎంత వినసొంపైన ప్రశ్నలు అడిగారు మీరు 🙏🙏 కొల్లు రవీంద్ర వారిని 🎉🎉🎉
@nagavenkatasatyanarayana7012
@nagavenkatasatyanarayana7012 Ай бұрын
15 సంవత్సరం లు తెలుగు దేశం అధికారం లో ఉంటుంది
@sureshe2775
@sureshe2775 Ай бұрын
మీ సమాధానం అస్సలు నాకు సంతృప్తిని ఇవ్వలేదు
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottalii
@koteswararaovsb1236
@koteswararaovsb1236 29 күн бұрын
5 సంవత్సరాల వరకు ఇలాగే సాగదిస్తూ వైసీపీ కి తిరిగి అధికారం ఇస్తారు
@NagarajuMadireddy-od4yf
@NagarajuMadireddy-od4yf 25 күн бұрын
Ravigaru soumyulu. Visalahrudhayamu🙏
@ramanamurtychandury3025
@ramanamurtychandury3025 Ай бұрын
చంద్రబాబు నాయుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడా అనిపిస్తోంది
@VenkataRaoGude-m6l
@VenkataRaoGude-m6l Ай бұрын
NDA not ready to take any action
@venkateswararao766
@venkateswararao766 28 күн бұрын
మన అది నాయకుడు ఈ విషయంలో చాలా నాన్చు తున్నారు అది తప్పు ఈ మంత్రిగారు ఏమి చేయగలరు మనలాగా అసంతృప్తి తప్ప ఈమధ్య pk గారు హోం మంత్రి గారి ని అడ్డు పెట్టి అసంతృప్తి చెందినది cbn గారి మీదే
@shivakrishna9151
@shivakrishna9151 Ай бұрын
Very gud minister garu keep going
@kuchibhotlasrinivasasarma1046
@kuchibhotlasrinivasasarma1046 Ай бұрын
మంత్రి గారి మాట బాగుంది ప్రభుత్వ ఆలోచన అభినందనీయం
@cjanaki6603
@cjanaki6603 28 күн бұрын
సార్ వాళ్లకి దండుపాళ్యం బ్యాచ్ అంటే కూటమి ప్రభుత్వానికి భయం
@kondaveeti1975
@kondaveeti1975 Ай бұрын
మంత్రి గారి సమాధానం సంతృప్తికరంగా లేదు, అభివృద్ధి పరుగులు పెట్టాలి అంటే దుష్ట శిక్షణ చేయాలి, అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి.
@srivenkatacharyulut8332
@srivenkatacharyulut8332 Ай бұрын
మంత్రి గారి వివరణ అద్భుతం
@viswamganugapenta9953
@viswamganugapenta9953 Ай бұрын
మంత్రి గారు పొద్దు పోని మాటలు వద్దు సార్ అయ్యే పనులు చెప్పండి
@NelloreSubrahmanyam-b6f
@NelloreSubrahmanyam-b6f Ай бұрын
చీదపట్టిన వ్యవస్థలను సరిచేయాలంటే ,క్రిమిసహారలు వాడి క్రిములను సంహరిస్తే ,అభివృద్ధి automatic గా ఉంటుంది సార్.
@subbaraokanumilli1293
@subbaraokanumilli1293 Ай бұрын
మీరు అభివృద్ధి చేసిన వల్ల ఏమీ అవదు పార్టీ బ్రతకాలి
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottali
@SatyanarayanaGurram-v5b
@SatyanarayanaGurram-v5b Ай бұрын
Srinivas Rao garu speech 100% correct siy
@kanumuribaltharaju6648
@kanumuribaltharaju6648 Ай бұрын
రాష్ట్రం అభివృద్ది చెందవలెనా లేక గొడవలతో అరాచకం సృష్టించుకొని వెనకబడవలెనా అని ఆన్ద్రులు ఆలోచించవలసిన అవసరం నేడు కలదు.
@regotinarasimha1488
@regotinarasimha1488 Ай бұрын
CBN సార్ అతి మంచితనం మంచిది కాదు.
@jhansijhansi9099
@jhansijhansi9099 3 күн бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షానికి, కార్యకర్తలను, ప్రజలను, అభిమానులను ముప్పుతిప్పలు పెట్టారు. ప్రజలు కార్యకర్తలు అనుభవించిన నరకంఅంతాఇంతా కాదుకదండీ మరి ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో అర్థమైచావడంలేదండి...., రవీంద్ర గారు మీరు సి ఎం గారితో సంప్రదించండి ఈ డిబేట్ గురించి నేరస్తులకు శిక్షలు లేకపోతే చాలా ప్రమాదం 🙏
@PadmaKaravadi-sz9rq
@PadmaKaravadi-sz9rq 29 күн бұрын
Sir, we are fed up listening the list of atrocities again and again, but no action . If not this, what else is considered as inefficiency ?
@rambabunaram6553
@rambabunaram6553 28 күн бұрын
Time will come in 2029 ? Or 2034?!
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Ай бұрын
మంత్రి కొల్లు రవీంద్ర గారు చెప్పింది కూడా వాస్తవమే❤ కాకపోతే అభివృద్ధికి ఆటంకం కలిగించాలని చూసి వారినైనా కఠినంగా శిక్షించాలి ముందు.
@sirivasarla3668
@sirivasarla3668 Ай бұрын
Nothing will happen...😊
@venkatanarayana9977
@venkatanarayana9977 29 күн бұрын
Yes Sir Adusumilli garu 🙏 we are also same feeling Sir 🙏🙏🙏🙏🙏
@kancharlavenkatrao5549
@kancharlavenkatrao5549 Ай бұрын
Adusumilli garu well said
@krish-zh3lc
@krish-zh3lc Ай бұрын
మంత్రి గారు పంట వేసే ముందు కలుపు మొక్కలు పూర్తి గా నిర్మూలించి అప్పుడు మాత్రమే పంట వేయాలి. అప్పుడే మంచి ఫలసాయం వస్తుంది, లేకపోతే వేసిన ఎరువులు మొత్తం కలుపు మొక్కలే తినేస్తాయి. గతంలో ఇదే జరిగింది. దయచేసి చట్టాన్ని మాత్రం అమలు చేయాలని విజ్ఞప్తి. కక్షల సంస్క్రుతి వద్దు.
@DevarapalliNeelaveni
@DevarapalliNeelaveni Ай бұрын
Government speed panchali thappu chasina valla meeda
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep Ай бұрын
ఆ సమయం వచ్చేలోపు, అందరూ T D P లోకి వచ్చేస్తే ఏ గొడవ ఉండదు కదా.మంచి వాళ్లు అయిపోతారు.
@rajendrakrishna1659
@rajendrakrishna1659 Ай бұрын
పోలీస్ సహకరించడం లేదు కదా!
@mahadevanaidu3674
@mahadevanaidu3674 Ай бұрын
Action yappudu
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 Ай бұрын
తెలుగుదేశం కోసం జనసేన కోసం ఎన్నో కష్టాలు పడ్డ వారి మనులో భావాలు పూర్తిగా బయినట్టు పెట్టారు అడుసు మల్లిగాడు గతంలో పాలకులు చేసే అవినీతి అరా చక్రాలపై డిబేట్ లలో గట్టిగా నిలదీస్తూ మాట్లాడుతూ ప్రజలకు వాస్తవాలు తెలుపుతూ ఉండేవారు కోట్లాదిమంది మనసులో భావాలు శ్రీనివాస్ రావు గారు ఇలాంటి వారు ఎందరో బయటపడుతూ ఉండేవారు రాష్ట్రం కోసం వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు❤
@ngdeo5630
@ngdeo5630 Ай бұрын
మీది మంచితనం కాదు. చేతకాని తనం. మీరు ఏంచేసారో సామాన్యుడు చూడడు. ఏంచెయ్యలేదో అదే చూస్తాడు. గతప్రభుత్వం పెట్టిన కేసులు అక్రమమో సక్రమమో తేల్చాల్సింది న్యాయస్థానాలు. మీరూ నేనూ కాదు. ఒక వేళ కేసులు అక్రమమే అయినా అరెస్టులు చట్టబద్ధమే కనుకనే కోర్టువారు ముద్దాయిలను రిమాండు కు పంపమని ఆదేశించారు. ఇంకా మీకున్నది నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే. మళ్లీ మీరొస్తారని సామాన్యుడికి నమ్మకం లేదు. ఎన్నికలు ఎటు మళ్లొచ్చో ఎవరూ చెప్పలేరు. తస్మాత్ జాగ్రత్త.
@marnivenkatarao6846
@marnivenkatarao6846 Ай бұрын
అయ్య శ్రీనివాస రావు గారు మీరు ఎన్ని చెప్పినా వివేకా గారి హత్య ప్రారంభం నుండి ప్రతి సమస్య కి పరిష్కారం మరొక హత్య లేద మరో కుంభ కోణం అంతే తప్ప దేనికీ పరిష్కారం లేదు (ప్రజలు హమ్మయ్య అనుకునే ఒక అద్బుతం లేదు)
@sagivenkatasivaramasarma2965
@sagivenkatasivaramasarma2965 Ай бұрын
పిల్లల కు ఆవేశం సహజం. కానీ పెద్దలకు ఆలోచన నిగ్రహం ఉండటమే పెద్దరికం! వ్యక్తి.. కుటుంబ.. సమాజ.. దేశ పురోగతికి ఇది ధర్మానుష్టానమే! తపస్సే! సత్య మేవ జయతే! భగవచ్ఛక్తి మనలను అభ్యుదయం లో నడిపిస్తుందనే విశ్వాసమే భారతీయ జీవన ఔన్నత్యం. అది శాస్తీయం. శుభమస్తు. సాగి కాశీపతి. పురోహితులు. గుంటూరు
@sivakatari5078
@sivakatari5078 18 күн бұрын
మదనపల్లి fire accident సంగతి ఏమిటి?
@khajashaik3279
@khajashaik3279 28 күн бұрын
Very good Message Sir To All,
@kastoorisrinusrinu5568
@kastoorisrinusrinu5568 Ай бұрын
ఆ దుర్మార్గులను మాత్రం వదిలి పెట్టవద్దు సినిమాల్లో విలన్లు ఎలా ఉన్నారు వీళ్ళు అలానే ఉన్నారు వైసిపి వాళ్ళు ఈ దుర్మార్గులను కూటమి ప్రభుత్వం ఆపకపోతే ఒకవేళ మళ్లీ వైసీ ప్రభుత్వం వస్తే మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటారు ఈ దుర్మార్గున్ని ఈ ప్రభుత్వంలోని పాతి పెట్టాలి
@venkateswarlumandadi2107
@venkateswarlumandadi2107 Ай бұрын
Iam a retd Bank officer , I too support Adusumalli gari comments . Dear Min Ravindra garu please take action one by one what you said please.
@gopich6226
@gopich6226 Ай бұрын
ఆ నాయకులు ఈ నాయకులు గత ప్రభుత్వం లో జరిగిన అవినీతిని 50 50 గా పని చేసుకున్నారు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు పౌరుషం చచ్చిపోయి వీళ్ళు మొటి కి నిజానికి 60% ఎమ్మెల్యేలు గెలిచిన వెంటనే అవినీతి స్టార్ట్ చేశారని ఎంజాయ్ 50 50 పని చేసుకున్నారు కాబట్టి ఏం చేయగలరు ఇల్లు ఏమీ చేయలేరు
@haribabumodepalli6102
@haribabumodepalli6102 Ай бұрын
మీ వివరణ సామాన్యప్రజలకు కార్యకర్తలకు సంతృప్తికరముగా లేదు.డాక్టర్ సుధాకర్ గారికి,రఘురామకృష్ణంరాజు గారు లాంటి వారికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది.ఆలోచించండి
@balachandrareddygajjala3509
@balachandrareddygajjala3509 7 күн бұрын
అడిగిన ప్రశ్న, ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు,అని.అది చెప్పలేదు మీరు.కేవలం కాలయాపన.
@raoitha3480
@raoitha3480 Ай бұрын
Good analysis of shri Sreenivasulu garu pl do the immediate action sir
@sominaidu8730
@sominaidu8730 25 күн бұрын
కూటమికి శృతిమించిన సహనం మంచిదికాద్7 ఆలస్యంగా చెయ్యకుండా నేరస్తుల అరెస్ట్ cheyalii
@subbarayudumalapati5986
@subbarayudumalapati5986 29 күн бұрын
మీరు సెపింది సూపర్ అన్న
@srinivasusammangi6097
@srinivasusammangi6097 Ай бұрын
Good question srinivasugaru
@NagarajuMadireddy-od4yf
@NagarajuMadireddy-od4yf 25 күн бұрын
Bhimavaram🐤🥚🐤 jathikodipilalu labinchunu🙏🙏🙏
@dalavayishankarnarayana3797
@dalavayishankarnarayana3797 3 күн бұрын
Sir govt should appoint a special team to look after all the harassment and illegal cases filed by the ex govt. 1. One team for legal matters 2. Team for land scandal 3. A team for illegal cases 4 a team for administrative laps etc
@anjankumarparanam3321
@anjankumarparanam3321 Ай бұрын
Sir excise system is worest
@Rajasekhar-kn2ms
@Rajasekhar-kn2ms 28 күн бұрын
చాలా కరెక్ట్ గా అడిగారు సార్ ఎవరిని ఏమి చేయలేదు కరెక్ట్ గా 10 మెంబెర్స్ వున్నారు వాళ్లకి ఏమి చేయలేకపోతున్నారు, ఇంకా ఏమి నమ్మకం ఉంటుంది
@satyakode
@satyakode Ай бұрын
Its not easy to maintain the patience and well mature answer with out any vulgar language
@munasabugarimanumadu
@munasabugarimanumadu Ай бұрын
జై కూటమి జై అమరావతి జయహో చంద్ర బాబు
@kguravaiah9611
@kguravaiah9611 Ай бұрын
good question to kollu Ravindra gariki 👌👌
@sivanagarajumopidevi66
@sivanagarajumopidevi66 Күн бұрын
ABV, NRK, LVS, గారిని సీట్ ఏర్పాటు cheyandi వాళ్లు chusukontadu
@Arjun74329
@Arjun74329 Ай бұрын
Tq sir🙏🏻
@vejendlachidambararao3046
@vejendlachidambararao3046 Ай бұрын
Ee questions CBN ki forward cheyali mantri garu. Adudumalli correct
@ind930
@ind930 Ай бұрын
No clarity on ministers response and cadre cant be convinced
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brother apudu TDP govt fail avtadi ala avtene Jagan ki chance vastadi , state nasanam aypotadi ,so main target vaalla arrest kaakundadu Jagan malli raakunda chudaalii
@sudhakarjillella7121
@sudhakarjillella7121 Ай бұрын
వీళ్ళకి అధికారం వచ్చింది పురిటి నొప్పులు మరిచారు మల్లా జగన్ వస్తే వీళ్లకు పురిటి నొప్పులు గుర్తు వస్తాయ్ 😂😂😂
@vejendlachidambararao3046
@vejendlachidambararao3046 Ай бұрын
Past incidents meeru cheppadu mantri garu straight ga answer ivvandi Mantri garu. People are vexed.
@seshasaivadlamudi6301
@seshasaivadlamudi6301 Ай бұрын
Save democracy
@prasannapitta1971
@prasannapitta1971 Ай бұрын
Good question
@Khanumantharao-xg3wo
@Khanumantharao-xg3wo Ай бұрын
Good.analise.sir.
@Khanumantharao-xg3wo
@Khanumantharao-xg3wo Ай бұрын
Good.analise.minister.sir
@cvvrbhanuprasad5742
@cvvrbhanuprasad5742 28 күн бұрын
బాగా చెప్పారు కొల్లు గారు, మొదట రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, పగ, ప్రతికారాలు కాదు
@chalasanisubbarao4808
@chalasanisubbarao4808 Ай бұрын
Criminals ni punish cheyamante sodi Enduku.
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brothers, apudu TDP govt fail avtadi, ala avtene Jagan ki chance vastadi , ade Jagan ki kaavaali, apudu state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii,and sariena arrest cheyalante anni proofs strong ga dorakaali anni doriki case pettina rendo roju bail tiskoni potaaru, avasaraanni batte adi cheyaali, teliviena vaallu cheyalsina Pani aavesamto kaadu alochanato kottali
@rameshboyapati7806
@rameshboyapati7806 Ай бұрын
Minister reply not convincing, he is escaping from the question.
@karuturivenkatasuryabhagav9758
@karuturivenkatasuryabhagav9758 Ай бұрын
Stick to the topic, the minister is not answering for the question
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Ай бұрын
👏👏👏👌👌👌అడుసుమిల్లి సార్ 🌹🌹🌹
@g.raghavendranaidu864
@g.raghavendranaidu864 Ай бұрын
Development okate kadu aa vedava mida charya vunte like chestharu daddamala vunte evaru like cheyaru
@dk1901
@dk1901 Ай бұрын
Anta godava godavaga vunte companies investments raavu brother apudu TDP govt fail avtadi ala avtene Jagan ki chance vastadi , state nasanam aypotadi ,so main target vaalla arrest kaakudadu, Jagan malli raakunda chudaalii, adi teliviena vaallu cheyalsina Pani , aavesamto kaadu alochanato kottalii
@pallesamuelgandhi4274
@pallesamuelgandhi4274 29 күн бұрын
కర్ర ఇరగలేదు,పాము చావలేదు
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
7 AM | ETV Telugu News | 17th January "2025
20:49
ETV Andhra Pradesh
Рет қаралды 183 М.
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 56 МЛН