హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు ఇవాళ లేచిన రోజు చాలా మంచి రోజు అండి. పార్వతీ పరమేశ్వర లాంటి మీ జంటను చూసి తరించాను. ఒకరి మీద ఒకరి నమ్మకం లేని జీవితం వ్యర్థం. లోకులు కాకులు అండి వారి ఎదగ ఎదగడం కోసం ఎదుటివారిని అణగదొక్కాలని ప్రయత్నిస్తారు. అలాంటి వారి మాటలు పట్టించుకోవద్దు. కొన్ని జన్మలు అంతే. మొత్తానికి మీ వైజాగ్ ప్రయాణం చాలా బాగా జరిగింది. మిత్రులకి నా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేయండి. మొత్తానికి మా బ్రదర్ ని వీడియో ముందుకు తీసుకు వచ్చినందుకు చాలా సంతోషం.
@mabujjithotamadhavi6543Күн бұрын
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ చాలా హ్యాపీ అండి మీ అందరి సంతోషమే నా ఆనందం విశాఖ వాసులు నా ఫ్రెండ్స్ కృష్ణవేణి గారి తరపున కూడా అందరికీ కృతజ్ఞతలు థాంక్యు అండి
@anithanakka8406Күн бұрын
చాలా బాగా చూపించారు మాధవి గారు అందుకే మి వీడియో.చూడాలని ఉంటుంది
@mabujjithotamadhavi6543Күн бұрын
థాంక్యూ అండి
@suryabhavani7391Күн бұрын
😂😂 సూపర్బ్ అండి..🎉🎉
@varalaxmibaljapalli9295Күн бұрын
Super andi
@ChukkaKesavalakshmiDeviКүн бұрын
మాధవి గారు 👍👌❤️
@pesalasuryanarayana8405Күн бұрын
వీడియో 👌👌👌
@Nagababu.kallakuri315Күн бұрын
Super
@suseelamoka2035Күн бұрын
సూపర్ జోడీ. అన్నయ్య గారికి 🙏🙏🙏. మన ctg వాళ్ళు చాలా ప్రేమ గా వుంటారు. బంధువులు రాబందులు లా వుంటారు. స్నేహితులు ప్రేమ గా వుంటారు. వైజాగ్ ఫ్రెండ్స్ కి ధన్యవాదములు 🙏. నేను మీ అన్నయ్య గారి నంబర్ పెడతా.. ఓకేనా
@mabujjithotamadhavi6543Күн бұрын
హాయ్ అండి మీరు సిటీ లో ఉన్నారా ఉంటే ఒకసారి మా వారి నెంబర్ ఉంటుంది వీడియో సమయంలో ఫోన్ చేయండి మాట్లాడుతాను నా నెంబర్ ఇస్తాను థాంక్యూ అండి
@suseelamoka203522 сағат бұрын
@@mabujjithotamadhavi6543 సీటీ కాదు. ధవళేశ్వరం జీ
@mabujjithotamadhavi654321 сағат бұрын
@suseelamoka2035 సిటీ జి గ్రూపులో ఉన్నారా ఉంటే అందులో నెంబర్ ఉంటుంది అని అంటున్నానండి లేదంటే మీ నెంబరు అక్షరాల్లో రాయండి నేను ఫోన్ చేస్తాను
@VamsiGardenerКүн бұрын
హాయ్ అక్క వైజాగ్ నుంచి వచ్చేసారా చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్క వీడియోలు అన్ని సూపర్ గా వచ్చే అక్క నేను మీ ఇంటికి వస్తాను అక్క నాకు కొన్ని విత్తనాలు ఉంచండి
@mabujjithotamadhavi654323 сағат бұрын
ఒకే తల్లి
@pesalasuryanarayana8405Күн бұрын
శుభోదయం, మాధవిగారు
@kopparthiviziagiri6499Күн бұрын
విశాఖ లో బాగా ఎంజాయ్ చేశారు ❤
@mabujjithotamadhavi6543Күн бұрын
థాంక్యూ అండి
@meeneelima18 минут бұрын
ఇద్దరినీ చుస్తే బాగా అనిపించింది ఆంటీ, నోనీ ఫ్రూట్ నేను తీసుకుంటా
@kamalacopparapu562822 сағат бұрын
Hi Madavi chakaga matladatav adukea ne vedios chudalani anipistundi pogaku kadalu teapichu kuntunanu kani mevarini chudaleadu ela vedio dwara chudagaliganu nice couple 👍
@annapoornapisipati8930Күн бұрын
Namaste Madhavi garu,i am Annapoorna pisipati from Visakhapatnam,Noni fruit plant komma petti penchavachu ani me video valana telisimdi.Thankyou so much andi.