No video

ఓ సంతి లొల్లివెట్టి కూసున్నావే నల్లమొఖందాన ||komarakka tv || VILLAGE COMEDY || jabardasth komaram||

  Рет қаралды 120,302

komarakka Tv

komarakka Tv

Күн бұрын

#KOMARAKKATV#VILLAGECOMEDY#FUNNYVIDEO#
• దొంగలను దొర్కవట్టి కొ...
• కొమ్రక్కకు కరెంట్ షాక్...
• అంగట్ల ఆడొల్ల కొట్లాట ...
• దురదగుంటాకు రుద్దిండు ...
దురదగుంటాకు రుద్దిండు గోక్కోని సచ్చిండ్రు 😀😀😀|| KOMARAKKA TV || VILLAGE COMEDY || GADDAM SURESH ||
VIDEO EDITOR : K.SURESH
MOBLIE : 9000134632
• దురదగుంటాకు రుద్దిండు ...
• గత్తర్ లేపిన పిత్తుల ర...
• కొమ్రక్క ఇంట్ల దొంగల్వ...
• అత్త అల్లుని ఆగం లొల్ల...
• సంక్రాంతి నాడు తాగొచ్చ...
• Video
• పెద్ద పెళ్ళాం ముద్దు చ...
• అర్ధరాత్రి కొత్త కొట్ల...
• M L A గా గెలిచిన కొమ్ర...
• కొమ్రక్క హామీ పథకాలు 👊...
• కొమ్రక్క హామీ పథకాలు 👊...
• కాసండి గుర్తు||గంటె గు...
• దీపావళి నాడు దిమ్మతిరి...
• ఏచ్చిరికాల పెళ్ళాం ఇచ్...
• గుడ్డు కూర కోసం గుద్దు...
• ఉయ్యాల ఆటలో కయ్యాల పాట...
• మొదటి సారి మొగుడి మీద ...
• సాంపి సల్లే తాన సముతుల...
• సముతుల లడ్డు సవాల్ నిమ...
• మొగుడి తో లోల్లి పెట్ట...
తన్నుమని తమ్మున్నేగేసిన కొమ్రాక్క || KOMARAKKA TV | VILLAGE COMEDY || LORD GANESH ||
• మొగున్ని పోలీసోల్లకు ప...
• కొమ్రక్క మొగుడొచ్చిండు...
• కొమ్రక్క కు దయ్యం పట్ట...
• కొమ్రక్క ఊర్ల ఎలెక్షన్...
• కోడి లివర్ దొంగతనంగా ...
• MUTTON PAYA SOUP || VI...
• ANDRA SPL CHAPALA PULL...
• SUNDAY SPL GONGURA BOT...
• మూడు బాటల కాడ తీసేస్తే...
# / io7h8afpzw
• ఓ మల్లయ్య ముత్యాలోడొచ్...
• కొమ్రక్క కిడ్నాప్ 🤣అన్...
• అమ్మో పెద్ద పులి || KO...
• కోడలితో ఉప్పుగర్రె ఆడు...
• అత్త కోడళ్ల లొల్లి షుర...
• కొత్త దందా చేస్తున్న క...
• కొత్త జంట కొట్లాట కొమ్...
• ప్రవీణ్ శోభనం కొమ్రక్క...
• ప్రవీణ్ పెళ్లి దావత్ |...
• ప్రవీణ్ పెళ్లి VIDEO |...
ప్రవీణ్ పెళ్లి || JABARDASTH PRAVEEN || KOMARAKKA TV || VILLAGE
#KOMARAKKATV#balagamepisode#
• బలగం 2 పిట్టకు పెట్టిం...
• బలగం పిట్టకు పెడితే ...
• ఈ తల్లి గోస ఎవ్వరికి ర...
• అర్ధరాత్రి కొమ్రక్క ఇం...
• మందమయ్య చేతుల సురేష్ బ...
• కూరగాయల బ్యారం 🤣అంత లొ...
• సద్ది కల్లు తగిన కొమ్ర...
• పెండ్లిపిల్ల లేచిపోయిం...
• ఇచ్చాంత్రం పెళ్లికొడుక...
• కొమ్రాక్కకి ఉత్తరమచ్చి...
• కొమ్రక్క కు పాము కరిచి...
• ఊర్ల అందరికి తీట కొట్ల...
• రాము అప్పు కట్టలేదని బ...
please subscribe for more updates
Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
Category
Entertainment

Пікірлер: 198
@kalyaninandiraju7946
@kalyaninandiraju7946 3 ай бұрын
చాలా రోజులకు చక్కని హాస్యంతో … ఎపిసోడ్ చాలా బాగుంది👌👌👌
@Technology_Tips
@Technology_Tips 3 ай бұрын
Suresh bava ❤ నిజన్ని చెప్పాడు,తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలకోసం అంతో కష్టపడి చదివిస్తే , ఆ పిల్లలు ఈ సమాజంలో ఈలా తయారవుతున్నారు చాల మంచి కాన్సెప్ట్ కోమరక్క (Emotion, family , drama , reality & funny ) totally entertaing ఇలాంటి వీడియోస్ continue చెయ్యే కొమరక్క Next విడియో లో పిల్లలతో రా 😅
@swadeshboddu587
@swadeshboddu587 3 ай бұрын
నమస్తే కోమరక్క నీ తప్పు ఎం లేదు కానీ ఒక్కసారి ముగ్గురిని కనడం కష్టమే నువ్వు కొమ్రక్కవు కదా ఒక్కసారి అయిదు మంది పిల్లలు కనటావు నీకేం ఎంత బలంగా ఉన్నావు కానీ పిల్లలు చెడి పోతే గా మాత్రం తల్లి తండ్రి అడగరా good కాన్సెప్ట్
@Technology_Tips
@Technology_Tips 3 ай бұрын
🥹✊💯 emotional ga connect ayyindhi ee episode 🎉
@venkyummareddy5415
@venkyummareddy5415 3 ай бұрын
కొమరక్క పొలంలో మొలకలు వచాయి ❤ ఈసారి స్కిట్ లో నెలతప్పడమే 😂
@srinivasgujja6837
@srinivasgujja6837 3 ай бұрын
కొమరం చాలా రోజుల తరువాత మంచి జబర్దస్త్ ఎపిసోడ్ చేశావు
@maheshkatapogu6664
@maheshkatapogu6664 3 ай бұрын
ఈ సమాజంలో ఇలాంటివి జరగకుండా చూడాలి అన్న చాలా మంచి వీడియో తీసినారు కొమరక్క టీ మొత్తానికి ధన్యవాదములు
@Knikhil-ro6su
@Knikhil-ro6su 3 ай бұрын
చంద్రకళ అక్క సూపర్ చేసింది అమ్మా గా జీవించేసింది. ఇ మద్యే గూటం గోపాల్ ఛానెల్ ల్లో చూసా రియల్ ga చేస్తుంది తను. నిజంగా చంద్రకళ అక్క కీ ఇలాంటి బాధ సీన్స్ ఇవ్వు కొమరి. సూపర్ ఉంటది..😭అమ్మ అనిపించారు నిజంగా అక్క కొడుకా కొమరి చెప్పే
@shaikbaba3933
@shaikbaba3933 3 ай бұрын
Wow, Sensational episode Komrakka, the real love begins between Suresh garu & Komrakka, Iam waiting for TRIO twins❤Komrakka stay in your word❤Suresh garu act was incredible❤ab aayega mazaa❤all the best for entire crew,keep going❤❤❤❤❤
@AnilKumar-ts2ku
@AnilKumar-ts2ku 3 ай бұрын
నెక్స్ట్ ఎపిసోడ్ లో కొంర్రాక్క ప్రెగ్నెంట్ అనుకుంట 😂😂
@user-po8ez4xt3z
@user-po8ez4xt3z 3 ай бұрын
మందమాయా యాక్టింగ్ సూపర్ 🙏🙏
@avulanarsimha3306
@avulanarsimha3306 3 ай бұрын
చాల బాగుంది కొమరక్క ❤
@gangadharuntoor3502
@gangadharuntoor3502 3 ай бұрын
స్కిప్ట్ చాలా బాగుంది సూపర్ కొమురక్క ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తునాం
@GaurangaDas-xp4gt
@GaurangaDas-xp4gt 3 ай бұрын
In this episode Brother in law entering Komaram sister house in the climax was hilarious also thanks to all the team members for theirs performances
@itsmenareshmsk1432
@itsmenareshmsk1432 3 ай бұрын
Last lo mathram super comedy 😂😂
@Allinone-ws7iu
@Allinone-ws7iu 3 ай бұрын
Evariki vallu adharakottaru komarakka super. Writer super.script super🎉
@rockychinna6752
@rockychinna6752 3 ай бұрын
mother character chala natural ga chesaru
@neelianandkumar5290
@neelianandkumar5290 3 ай бұрын
కొమురక్క వీడియోలు రావట్లేదు వీడియోలు కొత్త వీడియోలు
@Balaji_uppala
@Balaji_uppala 3 ай бұрын
Mandhamayya comedy super...❤❤
@kothasathish8439
@kothasathish8439 3 ай бұрын
ఈ సమాజంలో ఇలాంటివి జరగకుండా చూడాలి అన్న చాలా మంచి వీడియో తీశారు కొమురక్క ట్యాంక్
@Sunitha1352
@Sunitha1352 3 ай бұрын
హే హే కొమరం.అక్క వీడియోస్ వచ్చింది మాకు పండగే మీ టీమ్ అందరికీ గుడ్ మార్నింగ్ అక్క 😂😂
@ismartabdulvlogs8019
@ismartabdulvlogs8019 3 ай бұрын
Komrakka your actiong no body will beat awesome pure good talented komram akka
@sudheergandam5825
@sudheergandam5825 3 ай бұрын
Ee videolo emotion, love, mother love, comedy manchi message vundi. Thanks komrakka
@yellaswamik1176
@yellaswamik1176 3 ай бұрын
Kani barathama jangirbi mamthaka unte enkabagundu
@CH.ROHITHBRK
@CH.ROHITHBRK 3 ай бұрын
Camera ka video chala bagundi next video part 2 Hindi
@gurrammanasamanasa1524
@gurrammanasamanasa1524 3 ай бұрын
సూపర్ కామెడీ కొమురక్కా 🥰
@kanigamounika2718
@kanigamounika2718 3 ай бұрын
Komaram anna me vedios every week cheyandi ma parents ne video chuste chala happy ga untaru pls anna
@naraharishripathi2984
@naraharishripathi2984 3 ай бұрын
Nice message for Society. Nice Script.
@rakesh666ch6
@rakesh666ch6 3 ай бұрын
Abidevaro ammaga jeevinchindhi. Nakallo neelu thirigayi.. aavidaaa acting super superr
@OmkarOmkarvenkatapoore
@OmkarOmkarvenkatapoore 3 ай бұрын
Part 2 coming soon komrakka ❤❤❤❤
@pmadhurima7076
@pmadhurima7076 3 ай бұрын
All r acting so real andare intlo gariga va Anni amotuons correct ga chasinru komarakka
@raghavendarjajimogga2226
@raghavendarjajimogga2226 3 ай бұрын
Superrrr mother vammo nenu emotional iyanu Edhi nijama leka natana na andi. Mother..ga jivincharu.chandramma ❤❤❤❤
@surenderbyagari6072
@surenderbyagari6072 3 ай бұрын
ఏమిరా ఏడుస్తుంటే నవిపిస్తావ్
@likhithanallapalli9002
@likhithanallapalli9002 3 ай бұрын
nice message Komrakka, now a days children are doing like this good message suresh bawa acting is good
@durgaprasad2463
@durgaprasad2463 3 ай бұрын
కొమురక్కకు ఏటా ముగ్గురు పిల్లలు పుట్టాలని కోరుకుందాం 😂😂
@nanibangaram4506
@nanibangaram4506 3 ай бұрын
Komrakka ippudu ayithe em thappuledhe nidhi 😮😮😮😢😢
@MinuMuna251
@MinuMuna251 3 ай бұрын
Komrakka anta muduga kusunau chudu😂😂😂😂😂😂😂
@RajeswariNagunuri
@RajeswariNagunuri 3 ай бұрын
చాలా బాగుందండి
@dasariswapna3735
@dasariswapna3735 3 ай бұрын
Next episode waiting komarakka
@Vikkyrocky_01
@Vikkyrocky_01 3 ай бұрын
Mammaya E Consept Bagundhi Endhulo Message Vundhi Mammaya Nice Write Komarakka Roll Next Episode Twest Bagundhi Meru Entloki Velaka...?
@aschanel92117
@aschanel92117 3 ай бұрын
Akka e story ekkadiki end cheyaku ,part.2 continue cheyu
@sayadhussain1167
@sayadhussain1167 3 ай бұрын
Chala Baga chesaru komarakka
@kmounikamounika5466
@kmounikamounika5466 3 ай бұрын
Super kommaraka 💯💕 super msg for society ❤❤❤❤❤❤❤elane manchi videos cheyyand appudu support ga unttam 😊😊
@KosgiShiva-bu3js
@KosgiShiva-bu3js 3 ай бұрын
Mi video s chusi ma badhalu marichipothamu mimallni kalavala makorika akka garu
@ravijadav197
@ravijadav197 3 ай бұрын
Heart touching
@pallapumani1841
@pallapumani1841 3 ай бұрын
Kanali thaggede...lee😂
@Vanraj-jadav
@Vanraj-jadav 3 ай бұрын
End scene navcaleka sachina : lungi lepi lopaliki poindu...dhuda laga undu....2..3 nu kanu oo ...superb scene
@user-xg5dx8xp8m
@user-xg5dx8xp8m 3 ай бұрын
This concept was super komarakka was amazing
@Maheshspiritualvideos
@Maheshspiritualvideos 2 ай бұрын
Chandrakka acting super vammo exlent
@bujangamchakali5547
@bujangamchakali5547 3 ай бұрын
Super komrakka video bava chesaru Inka video thiyyandi please 🎉🎉🎉🎉😊😊😊😊
@srees1502
@srees1502 3 ай бұрын
Thapaku muggaru😂😅😂😅
@SrinivasReddy-vc2oo
@SrinivasReddy-vc2oo 3 ай бұрын
🌹👍super komarakka 🌹👍
@BharghaviReddy-rw9oc
@BharghaviReddy-rw9oc 3 ай бұрын
Manchi concept chuyinchsru present generation kosam 👏👏❤
@chaitanyadhaksithgoud2375
@chaitanyadhaksithgoud2375 3 ай бұрын
Super👍😂😂😂
@bonthasandhya9887
@bonthasandhya9887 3 ай бұрын
Chala bagundi appudu kanttav akka pillalani part 2 thiyu akka plz plz Tharavatha amaithadhi thiyu akka thondaraga sunday varaku agalenu
@SathishKoppula-1234
@SathishKoppula-1234 3 ай бұрын
Next video waiting komurakka
@alkuntaajay3762
@alkuntaajay3762 3 ай бұрын
Super 🎉
@kurimillaravalika2755
@kurimillaravalika2755 3 ай бұрын
Waiting from so many days
@kveerendrakumarkveerendr-dr8nj
@kveerendrakumarkveerendr-dr8nj 3 ай бұрын
Akka super chala navvanu
@gayathigayathi3373
@gayathigayathi3373 3 ай бұрын
Super 😊😊😊😊😊😊😊😊😊😊😊
@maheshrishi3873
@maheshrishi3873 3 ай бұрын
Meeru meeru kottukoni komrakka meeda paddavendammam...😂😂😅
@Sandeepsandy-eh3rj
@Sandeepsandy-eh3rj 3 ай бұрын
నా సపోర్ట్ ఎపుడు ఉంటుంది మీకు కోమరక్క టీం ❤
@reshma2519
@reshma2519 3 ай бұрын
AkkaMiVideosChalaLetugaVastunnai😊😊
@Premkushivlogs
@Premkushivlogs 3 ай бұрын
Super 👌❤️😊
@KswathiKswathi-sj1km
@KswathiKswathi-sj1km 3 ай бұрын
Komarakka మన చంద్రక్క సురేష్ బావ గురించి కూడా చెప్పు చంధ్రక్క కూడా చాలా బాగా యాక్టింగ్ చేసారు
@yadagiri7860
@yadagiri7860 3 ай бұрын
❤❤❤ super akka
@raghupathireddy3841
@raghupathireddy3841 3 ай бұрын
EVERYTHING EXCELLENT
@KumarKumar-vb5nv
@KumarKumar-vb5nv 3 ай бұрын
Super anna 🤣🤣
@ganeshgani187
@ganeshgani187 3 ай бұрын
Super akka super
@mounikaganuga1121
@mounikaganuga1121 3 ай бұрын
Super👌👌
@user-cp7jy9zp8d
@user-cp7jy9zp8d 3 ай бұрын
👌👌👌👌👌
@JyothiBanoth-ym5mn
@JyothiBanoth-ym5mn 3 ай бұрын
👌👌👌😂
@Vishnuvv-
@Vishnuvv- 3 ай бұрын
Super komarakka🥰
@MadhuYerra-rs9gn
@MadhuYerra-rs9gn 3 ай бұрын
Akka nuvu super 🙏🙏🙏🙏🙏❤❤💞💞
@yadhagirisangolla6416
@yadhagirisangolla6416 3 ай бұрын
Super message akka ❤❤
@user-hn5ql5cg8r
@user-hn5ql5cg8r 3 ай бұрын
అసలు పటాస్ ప్రవీణ్ ఎక్కడున్నాడు అతని youtuve channel ఏమైంది search చేసిన కనబడుటలేదు మోస పోయాక ఏమైంది
@reddykarnkerreddy4760
@reddykarnkerreddy4760 3 ай бұрын
సూపర్ 👌
@padmadevaraya5233
@padmadevaraya5233 3 ай бұрын
Super video anna inka chala videos teyale maana society jaregivi ane
@KArchanaKanugula
@KArchanaKanugula 3 ай бұрын
Last seen😂😂😂😂😂😂
@anjianji4633
@anjianji4633 3 ай бұрын
నలుగుర్ని కంటది కొంరక్క
@MinuMuna251
@MinuMuna251 3 ай бұрын
Komrakka 4 🤣🤣🤣🤣🤣🤣🤣👫👫
@chandhragirianitha1172
@chandhragirianitha1172 3 ай бұрын
Emotional video super 👌
@sathishchandra244
@sathishchandra244 3 ай бұрын
Last seen mathram😂😂😂😂😂 super
@kullayappanallabothula661
@kullayappanallabothula661 3 ай бұрын
Komrakka mi videos chala letuga vastunnai
@siriambani-ks4dk
@siriambani-ks4dk 3 ай бұрын
Kommarama😢😢😢❤❤❤❤badha paduko mem unnm
@baleshyadav7488
@baleshyadav7488 3 ай бұрын
Last seen...😂😂
@radharadha7177
@radharadha7177 3 ай бұрын
Akka bava tho kalisi tiyi vedios eka baguntadi
@sandeepresents3461
@sandeepresents3461 3 ай бұрын
Super akka
@kavyas4743
@kavyas4743 3 ай бұрын
Super super super kommrakka nuvu ne video s anti chala esthamm akka okka Chan's evara Naku plesss❤❤❤
@MadhuMadhu-qx1jv
@MadhuMadhu-qx1jv 3 ай бұрын
Chaala manchi vedio akka.. Chala manchi consept.. Useful vedio akka.. Mandamayya suresh tho pillalni kanu
@srinivask2084
@srinivask2084 3 ай бұрын
Suresh Anna miru leru ee video lo..papam mandham mi kosam waiting
@bonthasandhya9887
@bonthasandhya9887 3 ай бұрын
Thondaraga vasthalev akka videos
@thummaprashanththummaprash3964
@thummaprashanththummaprash3964 3 ай бұрын
Chala Baga acting chesthunnaru super komrakka 🙏
@chinnarangaravi9747
@chinnarangaravi9747 3 ай бұрын
Komram garu nijam ga Amma na ..chandrakaa super chesindhi😢😢
@gajechanduyadav
@gajechanduyadav 3 ай бұрын
నీ గంట జాగ్రత్త కొమ్రి
@gamerlucky397
@gamerlucky397 3 ай бұрын
Very good commody
@Koyyalaramesh000
@Koyyalaramesh000 3 ай бұрын
Super👌 kommaramma
@maheshgoudganagani1380
@maheshgoudganagani1380 3 ай бұрын
Super
@bashapakaramesh9624
@bashapakaramesh9624 3 ай бұрын
హాయ్ అన్న ఇంత లేటుగా వీడియోస్ పెడుతున్నారు
@dawangamingdawan1500
@dawangamingdawan1500 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@Ravinayak-no6yg
@Ravinayak-no6yg 3 ай бұрын
Last comedy super akka
@Prabhakar4187
@Prabhakar4187 3 ай бұрын
Super 👌 👍
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН
а ты любишь париться?
00:41
KATYA KLON LIFE
Рет қаралды 2,8 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 20 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 12 МЛН