Super super ప్రపంచం మీద జరిగే విషయాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించావు థాంక్స్ అన్న
@rajashekarnani1819 Жыл бұрын
Video చాలా బాగుంది బ్రదర్స్ ఈ జనరేషన్ కు ఒక మంచి msg ❤
@Rajualuvala Жыл бұрын
Tq bro
@papacreation74448 ай бұрын
నిజంగా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో గానీ సూపర్ అన్న ఎందుకంటే చాలా లవ్ స్టోరీలు బ్రేకప్ లు ఎలనే జరిగాయ్ దీనికి పార్ట్ 2 తియ్యండీ పక్క బాగా రెస్పాన్స్ వస్తుంది love u Dhum dham tim❤
@kaneboinashankar5479 Жыл бұрын
సమాజానికి అక్కరకు వచ్చే మంచి మెసేజ్ బ్రో పార్ట్2 ఎప్పుడు బ్రో
@orugantisikindergoud8227 Жыл бұрын
సూపర్ ఆల్ ది బెస్ట్ ఫుల్ సపోర్ట్ ఇందులో కెమిస్ట్రీ ఎగ్జామ్ సీన్ చాలా బాగుంది
@Rajualuvala Жыл бұрын
Tq bro
@akakram311 Жыл бұрын
KZbin lo first time like kottanu brother e video chusaka
@bethisandhya1149 Жыл бұрын
రాజు అన్నకి పాదాబివందనాలు... చాలా చక్కటి విడియో ను తీసి ప్రతి ఒక్కరికి సామాజిక మద్యమం పట్ల అవగాహన కలిగి ఉండాలనే msg కంటికి కట్టినట్టు చూపించారు..... మారుతున్న ప్రస్తుత సమాజం లో యువత ముందు వెనక ఆలోచించకుండా తప్పు దోవ పడుతూ కుటుంబం లో గ్రామం లో సమాజం లో తల దించుకునేల ప్రవర్తిస్తున్నారు.... అలాంటి వారు అందరికి ఈ విడియో నిజ రూప సాక్షం
@Rajualuvala Жыл бұрын
Tq
@kailashpatimudhiraj902 Жыл бұрын
ఈ వీడియో పార్ట్ వన్ కూడా తీయండి చాలా బాగుంది ఎవరు ఎవరు క్రియేట్ చేసింది చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్న వీడియో మీద తర్వాత నెక్స్ట్ వీడియో కూడా 👌👌💯💯
@abhinashvaggu159 Жыл бұрын
Super acting... Everyone performance is superb
@Rajualuvala Жыл бұрын
Tq
@shivapuli6096 Жыл бұрын
Next level❤
@Rajualuvala Жыл бұрын
Tq
@prashayoutubechanal1115 Жыл бұрын
E video part 2 cheyandi bro video chala bagundi super story 👌👌👌
@@Rajualuvalaarey bad we broker mun Da kudukulu laara Mee yitilo vaala ladies ni kuda yilane thagudu smoking scenes thiyali mun da kudukulu laara. Kcr mun da kuduku. Kutumba paalana mum da kudukulu. Thagu bothu lan ja mun da kudukulanu chesindu
@brightok6929 Жыл бұрын
@@Rajualuvalalanjodka
@yasa.praveenreddy4158 Жыл бұрын
Fantastic ❤❤❤❤
@Rajualuvala Жыл бұрын
Tq
@mallevenisrikanth8137 Жыл бұрын
నిజ జీవితంలో జరిగే సంఘటన భాగ చుపెట్టవ్ బ్రో నీకు నీకు సపోర్ట్ చేసిన వారందరికీ నా ఫాదాభి వందనాలు 🤗🤗🤗
@Rajualuvala Жыл бұрын
Tq bro
@anushadavu6969 Жыл бұрын
@@Rajualuvalaని ని ఇం న కు ను బు బు బు బుljv. 😊😅😢❤❤
@nani-jn2sz Жыл бұрын
@@anushadavu6969enti aa comment nikaina artham avuthundhaa
@kommushyam752 Жыл бұрын
ధూంధాం ఛానల్ కి ముందుగా నమస్కారం ఈ సమాజంలో చాలామంది ఇలానే ఈ వీడియో చూసిన ఈ సమాజం మారుతుంది అని
@Rajualuvala Жыл бұрын
Tq
@Shivakeshavduvva Жыл бұрын
Congratulations 1.34M 🥳🤩
@Rajualuvala Жыл бұрын
Tq
@sagaryadavofficial21339 ай бұрын
జూనియర్ సాయి పల్లవి ల ఉంది అమ్మాయి సూపర్ యాక్టింగ్ అండ్ వీడియో మొత్తం నెక్స్ట్ లెవెల్
@sheshikumarenugala2533 Жыл бұрын
వీడియో సూపర్ బ్రో ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవి కళ్ళకు కట్టినట్టు చూపించారు... Seriously Take care all...
@Rajualuvala Жыл бұрын
Tq
@praveenboini9654 Жыл бұрын
Superb acting 😊 We expecting part 2
@Rajualuvala Жыл бұрын
Sure
@rameshdhonakanti Жыл бұрын
అరే తమ్మ నిజంగా ఎలాంటి మన ఉల్లే బొచ్చడు జరుగుతున్నవి మీరు దని మీద తీసి మంచి సందేశం ఇచ్చారు ,ఎంతో మంది ఇవన్నిచుసి వల్ల జీవితాలు అగం చేసుకుంటున్నారు,ఒక్క చిన్న తప్పు రెండు కుటుంబాలను నాశనం చేస్తుంది జాగ్రత్త
@Crime7273 Жыл бұрын
ఒక చిన్న తప్పు వల్ల ఊరు మొత్తం ఆగం అవుతుంది సూపర్ video veere level
@Rajualuvala Жыл бұрын
Tq
@SrinivasPadala-zv7in8 ай бұрын
100%
@Nagamanichintha-h3g8 ай бұрын
Nice acting both u chinnu and archana bujjamma
@madasuvinod7452 Жыл бұрын
Prathi Gang loo elatii frnds vuntaruu bro😂😂😂 so nicee...
Its awesome act everyone vere level..but continue part 2 better all the best ddc ❤
@Rajualuvala Жыл бұрын
Tq
@rajupesaru148311 ай бұрын
Chala bagundhi inko part cheyandi
@jangaiahm3557 Жыл бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు అన్న గుడ్
@Rajualuvala Жыл бұрын
Tq
@DanddigaSriharsha5 ай бұрын
Super bro motivational Katha
@mravi5690 Жыл бұрын
సాయిపల్లవిలాగ వున్నది చిన్ను కర్ణకార్ వీడియో సూపర్ 👍🙏
@Rajualuvala Жыл бұрын
Tq
@unlimitedyadav1614 Жыл бұрын
Anna part2 kuda thiyyandi video chala bagundi Anna please thiyyandi ❤part2 kosam Waiting
@Rajualuvala Жыл бұрын
Tq
@divakarreddy7597 Жыл бұрын
Super bagundi continue ❤❤❤
@Rajualuvala Жыл бұрын
Tq
@Venkydjedits Жыл бұрын
Super video anna part 2 tiyyandi vet chestam
@Rajualuvala Жыл бұрын
Tq
@venkataseshagirirao32017 ай бұрын
Ammaye chala andamga undi
@SrinivasTalari-l4y8 ай бұрын
Love u shot film.stori supar ❤❤❤❤❤
@Varsha_Official123 Жыл бұрын
మీ వీడియోలు చాలా నేచురల్ గా ఉంటాయి. ఇలాగే తీస్తు ఉండండి
@Rajualuvala Жыл бұрын
Tq
@mallaiahakkanapelly27528 ай бұрын
Supper natural ga unnadi girls and boys, future gurinchi careful ga undandi , good message
@JD_Boss999910 ай бұрын
Background music 👌👌👌
@gollamalleshyadav540 Жыл бұрын
Super bro elati vedio lu inaka chayali chala dagudhi
@Rajualuvala Жыл бұрын
Tq
@ramPatti-gp1rg7 ай бұрын
Nice prema katha gitta undala
@MaheshvarmaAdministratio-sl4ge Жыл бұрын
Exllent conspet bro . Village levels lo ithe chala avusaram 👍👍
@mugarakesh4011 Жыл бұрын
ఇది నిజజీవితం లో జరుగుతుంది ఇలాగే
@BUKYAPIRSINGHPIRSINGHАй бұрын
అన్న నిజం సూపర్ సూపర్ వీడియో
@srinivaschinthakida1199 Жыл бұрын
Very very good video anna chala Baga chepparu miru video lo elage chala jariginavi
@Rajualuvala Жыл бұрын
Tq
@HappyHangingGondola-gu8co8 ай бұрын
Pataku Kavali Pallavi Junior Sai Pallavi Acting Hig Level
@krishnareddyprodduturu4517 Жыл бұрын
సూపర్ గా ఉంది రాజు పిల్లల్ని పెటీ తీయండి
@Rajualuvala Жыл бұрын
Ok
@a.subramanyamanumakonda97048 ай бұрын
Pure emotions,chala bagundi 👍🏻👍🏻👍🏻👍🏻👏👏👏👏
@maheshvelpula90919 ай бұрын
Port 3❤❤❤👌🏼👌🏼👌🏼👍👍👍
@anilkumarmarripally3989 Жыл бұрын
గుడ్ మార్నింగ్ రాజు మద్యం మత్తు లో చేసిన చిన్న తప్పు వల్ల ఇద్దరి జీవితాలు ఆగం అయినాయి గుడ్ మేసేజ్ పార్ట్ 2 కోసం వెయిటింగ్
@Rajualuvala Жыл бұрын
Tq
@anilkumarmarripally3989 Жыл бұрын
@@Rajualuvala వెల్కమ్ 🤝🤝🤝
@powergamingpavankalyan9370 Жыл бұрын
Part 2 vundha Video next level ❤
@Rajualuvala Жыл бұрын
Tq
@MarupakaDevendar Жыл бұрын
మా ఊరిలో కుడ ఈలా జరిగింది supper video message good
@RamaKrishna-tf8qr Жыл бұрын
Superb . Part 2 waiting anna
@Rajualuvala Жыл бұрын
Tq
@sneha274410 ай бұрын
తప్పు చేసే ముందు ఆలోచించి చేయాలి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంట్లోల్ల పరువు పోకుండా...... ఇప్పడికైనా ఎం అయింది అరే జులపాలు ఏదో ఒక జాబ్ తెచ్చుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పు చేశాను మమ్మల్ని క్షేమించి మీ అమ్మాయిని నాకు ఇవ్వండి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని అడుగు.....all the best ❤❤🎉 true love is never end.... మీ frd గాడు మీ అమ్మాయి నంబర్ అడిగాడు ఒక్కటి పీకకుండ వెళ్ళావు...... అలాంటి వాళ్ళతో frdship చేయకు.........😊