JABARDASTH KOMARAM NEW CHANNEL FOR FOLK SONGS (komrakka Jaanapadam) please subscribe for more updates #komrakkaTv#Dandora
Пікірлер: 178
@Sandeepsandy-eh3rj3 жыл бұрын
గొబ్బియాల్లో గొబ్బియాల్లో కూడా సూపర్ ఉంటది అమ్మ మీ పాటలలో
@banothsurender31483 жыл бұрын
ఏ యూనివర్సిటీ చేయని phd, ప్రయత్నం, ప్రభుత్వాలు చేయని సాహసం తెలుగు జానపద సంపద బరువును మోసే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు కొమ్రం గారు. మీ ప్రతిభ అమోఘం. జైహింద్.
@nareshnethabommidi16353 жыл бұрын
ఇద్దరూ అక్కాచెల్లెళ్లకు నమస్తే
@govardhanreddy26763 жыл бұрын
తెలంగాణ యాస విన్న కొద్దీ వినాలనిపిస్తుంది
@sanginenirajesh45333 жыл бұрын
కొంరక్క ని మాటలు వింటే చాలా నవ్వస్తుంది
@pasulasnehadeepika43682 жыл бұрын
Super👌👌 ammalu 🥰🤩😍🥳😘😘🥰❤❤
@actornaveena79813 жыл бұрын
కొమురక్క నేను నీకు పెద్ద ఫ్యాన్ ని
@now.finishgamemastan61553 жыл бұрын
Super కొమరం అన్న ఒకరు మాట లోతోపు ఇంకోరు పాటలో తోపు