ఇప్పటినుంచి మామూలుగా ఉండదు కథ అనుకునేవాళ్లు ఎంతమంది ఉన్నారు🤔 కొమురక్క ఎపిసోడ్స్ అన్ని ధూమ్ దాం గుండాల త్వరలో మీరు ఈ ఎపిసోడ్స్తో వన్ మిలియన్ కి చేరుకోవాలని కోరుకుంటున్నాను👍
@SwarnalathaSurampalli Жыл бұрын
Eelanti..kathalu inka cheyalani korukuntunna....🤝
@karunakarreddyramidikaruna8963 Жыл бұрын
100/successful ❤💐👍
@vaikuntachary1707 Жыл бұрын
@@SwarnalathaSurampalliqqq❤
@kuntameliaraj5450 Жыл бұрын
Super second party plse🎉❤❤😊😊😊😊😊
@arthik3157 Жыл бұрын
@@SwarnalathaSurampalli❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤5
@oggulashankar7274 Жыл бұрын
అక్క బావ వొచిందే ఎంజాయ్ యువర్ లైఫ్ ❤❤
@MadhuMadhu-qx1jv Жыл бұрын
అక్కా.. ఆయనకు ఇద్దరు లాగ... మీ ఆయనకి ముగ్గురు.. ఇప్పటి నుండి బావ కి నరకమే..... 😂😂😂
@shiva420shiva Жыл бұрын
Suresh bava kattila unnadu...i love you suresh bava...
@jwalasravanthisateesh2838 Жыл бұрын
🎉🎉🎉🎉🎉👌👌👌👌 komri next ఎపిసోడ్ వెయిటింగ్ ✊️✊️✊️
@princyarnavpulluri Жыл бұрын
Suresh Anna garu Mi Action Chala bagundi Komarakka ku Asalu ayina Moduguvu nuvve Anna Next Episode Kosame Wait Chesthunam Anna
@krithi58539 Жыл бұрын
బయటికి ఎంత కోపంగా ఉన్న కొమరక్క మొకం లో మొగుడు ఒచ్చిండు అనే సంతోషం కన్పిస్తుంది😂😂❤ మీ మొగుడు పెళ్ళాలు ఎంత కొట్టుకున్న సంపుకున్న ఎలాగే జీవితాంతం కలిసి ఉండాలని కోరుకుంటున్న❤❤❤😂
@dishaaactivities7214 Жыл бұрын
Monnati nundi wait chesi chesi kallu vachi pothunnay anna
@Davidsurampally Жыл бұрын
దసరా సినిమా ఫేమ్ యాక్టర్ రైటర్ లిరిసిస్ట్ మా గడ్డం సురేష్ అన్న కొమ్రక్క ఛానల్ లో కొమ్రక్క భర్త గా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే కొమ్రక్క ఛానల్ లో కొనసగుతూ మమ్మల్ని ఇంకా సంబురపరుస్తూ ఇంకా ఆనందిపజేయాలని కోరుతూ అభినందనలు సురేష్ అన్న మీరు ఇంకా అత్యున్నతస్తాయి ఎడగాలని కోరుతూ మేరు ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి కొమ్రక్క మరియు కొమ్రక్క టీమ్ కి అభినందనలు మరియు శుభాకాంక్షలు❤🎉🎉❤
@vickkybabu Жыл бұрын
అక్కో.......బావా వచ్చిండు 😅😅😅😅😅😅😅😅
@sathishsathya4449 Жыл бұрын
ఇతను దసరా సినిమా లో నటించుండుగా
@oggulashankar7274 Жыл бұрын
komrakka chinnakka supere super
@SandhyasriniStudio Жыл бұрын
Nice మా సురేషన్న సూపర్ డాన్సింగ్ మంచేరియాల బిడ్డ గొడ్డుకారం అడ్డ
@KPVikranth Жыл бұрын
కొమురక్క బావ దగ్గర కొంచెం జాగ్రత్త
@satyam4932 Жыл бұрын
Nenu wait chesina video ochindhi happy komram
@ShyluNimma Жыл бұрын
Super super super super video komuraka bava vachadu❤
@driver4199 Жыл бұрын
ముందుంది మొసళ్ళ పండుగ ఈట్లా ఉండాలి స్టోరీ అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ కొమురక్క టీమ్
@prasadsukay1438 Жыл бұрын
Super good amazing video
@ramyash2761 Жыл бұрын
*Picture abhi Baki hai......కాళికా లా మారబోతున్న కొమ్మరమ్మ........బావో ఈగ చూసుకో.....* 😂😂🤣🤣 I hope lots of fun in future episodes 💐💐
@yunaathkedharnatha1561 Жыл бұрын
Eka nunchi vere level komarakka videos 😅😅kevvu keke