@@manoharreddy8760 em lanjakodaka chiranjeevi modda cheeki ippudu army anandi ra lanjakodakallara pushpa chudu lanjakodaka
@yuvarajusyr40912 жыл бұрын
@𝙼𝙰𝙻𝙻𝙸☆𝙽𝚃𝚁 nuvvu vachi naa aathulu peeku erripuka
@ItsKiddo202 жыл бұрын
RRR king 👑 of world cinema pride ❤️🔥💯Indian avatar ✔️
@Loksewaबतास2 жыл бұрын
I don't understand
@NuzvidTECHEXP6 ай бұрын
ఈ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చుంటే బాగుండేది అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@Jyothisabbella-g1u6 ай бұрын
వెరీ నైస్ సాంగ్
@TirumalaBalaji-bu2xh6 ай бұрын
Correct boss ntr ki vssli @@Jyothisabbella-g1u
@Ashok-du9uq5 ай бұрын
Great song and ntr acting🎉🎉
@drlaboratories89655 ай бұрын
❤
@best-information.5 ай бұрын
Yes
@kosurulokesh18382 жыл бұрын
JAI NTR... .,✌️✌️💛 అన్నయ్య నీ నటన అద్భుతం దాన్ని చూసి యావత్ భారత దేశం గర్విస్తుంది , నీ అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను అన్నా 🙏🏿🙏🏿🙏🏿 జై నందమూరి 💪జై NTR🐅 జై బాలయ్య 🦁
@srikanthfilmmaker2 жыл бұрын
ఇక్కడ అందరూ NTR యాక్టింగ్ గురుంచి మాట్లాడుతున్నారు కానీ రాంచరణ్ అన్న చేసిన యాక్టింగ్ చాలా కష్టం, బ్రిటిష్ వారికి లొంగీ వుంది, గుండెలో భాదను కల్లో లో రగిలే జ్వాల ను చూపించాలి, కొట్టాలని లేకున్నా తన ఆశయం కోసం చేసే ప్రయత్నం, NTR నీ కపడలనే వుందేషం కేవలం కళ్లతోనే చెయ్యడం మొత్తం సినిమాలో కూడా చాలా వరీఏషన్స్ వున్నాయి అది చాలా చాలా కష్టం, కానీ రాంచరణ్ అన్న జీవించాడు అది గొప్ప...🥰👌 యాక్టింగ్ లో ఇద్దరు ఇద్దరే🔥🔥🔥
@kowshik092 жыл бұрын
చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న పాట "కొమురం భీముడో Song లో NTR గారి నటన Adbutham👌 అశోక్ తేజ గారికి , కాలభైరవ గారికి ధన్యవాదాలు ❤❤
@suryaspiano81682 жыл бұрын
Piano version:kzbin.info/www/bejne/g4XZoKhqYrp5fas pls subscribe and share
@aksharakoushik86422 жыл бұрын
Yes bro
@RameshYadav-042 жыл бұрын
Avunu
@ShekharMine2 жыл бұрын
గోండు జాతిలో సహజంగా ఉండే అమాయకత్వం, తెల్లవారికి తలొగ్గకూడదనే పట్టుదల, తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనే ఆకాంక్ష, స్నేహితుడిపై ప్రేమ, అదే స్నేహితుడు చేసిన మోసానికి పడే ఆవేదనను ఎన్టీఆర్ అద్భుతంగా తెరపై చూపించాడు. ఈ చిత్రంతో కచ్చితంగా తారక్‌కు నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు. మీరేమంటారు?
@neswar12572 жыл бұрын
Super bro
@HariHari-sp5vn2 жыл бұрын
Ravali bro
@jtechintelugu81332 жыл бұрын
ఒకరికి ఇస్తాను అంటే వద్దూ అనే అంటాను ...ఇద్దరికీ ఇవ్వాలి.... స్నేహితుడు ఆలోచన తనకి తెలీదు మోసం అనుకునే స్థితిలో అక్కడ వున్నాడు కానీ చేసేది ఉద్యమం అని తెలిశాక NTR anna బాధ పడే సీన్ కూడా సూపర్ ... ఏ ఒక్కరూ తక్కువ అని అనుకున్న ఇంకొకరు ఉండరు .. దిన్నిలో... సో ఇద్దరు lifetime బెస్ట్ performance icharu
@sidduamara2612 жыл бұрын
Voste mundhu ga anandhapadedhi raam Charan fan ga unna memu kooda.... NTR Natanalo oka sikharam adhi evaraina oppukovali, but movie release ayaka NTR fans konchem thakkuva chesarani chinna baadha, currect ardham chesukole
@ashoknalavath6492 жыл бұрын
Definitely
@narasimharaokamisetty2144Күн бұрын
ఇప్పుడు వచ్చిన సినిమాలకంటే 1000% బెటర్ మూవీ జై ఎన్టీఆర్ & జై చరణ్
@pranaygalipelli2382 жыл бұрын
అందరి హృదయాలను సొంతం చేసుకొన్నాడు. ఈ ఓక్క పాట తో ప్రపంచ దేశాల కు తన అక్టింగ్ తెలియచేశాడు జై NTR ❤️❤️❤️
@teluguvideos81452 жыл бұрын
@Friendly Channel ARABIC kuttu cinema fattu Nee gudda fagala gottu
@basavanivenkatesh9910 Жыл бұрын
Yes absolutely🔥
@MahendarYadav-vh9xp Жыл бұрын
MC o
@shivashankarrenu123shivash62 жыл бұрын
#ఇలాంటి గొప్ప నటుడుకి అభిమాని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎన్టీఆర్ అన్న చెపినట్టు కాలర్ ఎగరేసి తిరిగే నటన అన్నయ్యది. జై ఎన్టీఆర్🐅🐅🐅💗
@GaneshGaneshnillu Жыл бұрын
Memu Adhivavasi biddalu 😢😢😢😢😢
@GaneshGaneshnillu Жыл бұрын
Bro
@poojajadhav4075 Жыл бұрын
@@GaneshGaneshnilluo
@srisailam2720 Жыл бұрын
Ljp l pi❤❤❤
@sandhyareddy3539 Жыл бұрын
@@GaneshGaneshnillu. Jn no UBv bol ni n no hn ma 😮@
@naiduraj83812 жыл бұрын
I'm Big fan of Megha family. But ఈ సాంగ్ లొ NTR అన్న పర్ఫామెన్స్ చూస్తే Goosebumps వచ్చాయి సినిమ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో ఈ పాట లో NTR అన్న పర్ఫామెన్స్ ఒక ఎత్తు.!👌🙏 ఈ సాంగ్ లో 1:41 to 1:51 ఈ 10seconds చాలు NTR అన్న పర్ఫామెన్స్ 🔥🔥🔥🔥🙏 అవార్డ్ రాకపోతే నా దృష్టిలో అన్యాయం జరిగినట్లే.
@ravaliravali27452 жыл бұрын
Sssss nijam ❤️❤️❤️
@RAHULVARMA-np3un2 жыл бұрын
bro nuvvenamega gudhalu nakevadivi
@djvlogs93222 жыл бұрын
Yes
@ttobfilmnews50482 жыл бұрын
Yes
@mounikakasarapu45622 жыл бұрын
Yes
@GanesH_Gan11 ай бұрын
జై జూ,ఎన్టీఆర్ అన్న..నీ నటనకు రోమాలు నిక్కబొడుచుకొని పోరాటానికి వెళ్ళాలనిపిస్తుంది..
@srinuyadav72312 жыл бұрын
తెలుగు జాతిని ఎందరో మైమరిపించారు నీ నటనతో ప్రపంచాన్ని కన్నీళ్లు పారేలా చేసావు జయహో ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 😢😭😭🙏🙏🙏
@WedaWiraLogistic Жыл бұрын
امدنپدذ😊تکنم😮وندم😂ددم❤❤
@muchindlasainath16232 жыл бұрын
నీ నటన అద్భుతం,నీ నటనకు ఈ ప్రపంచం జేజేలు కొడుతుంది, కొమురం భీం పాత్రలో జీవించావు🙏,తెలుగు జాతి గర్వించదగ్గ నటుడు ntr👍
@yarukalasrinukumar11982 жыл бұрын
ఈరోజు పాట రిలీజ్ అయిన దగ్గరనుండి ఎన్నో సార్లు చూశాను చూసిన ప్రతీసారి నాకళ్లవెంట కన్నీరు కారుతోంది నీ నటన అజరామరం NTR 🔥🔥🔥
@saydadione31562 жыл бұрын
Quand texk kon maitera le film entier svp répondez moi?
ఈ సాంగ్ చూస్తున్నంత సేపు రక్తం సల సల మరుగుతుంది... ఎంతో ఉద్రేక బరిచే ఈ సాంగ్ ను 2024 లో కూడా చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤
@RaghavendraRaghu-ts3kj11 ай бұрын
Nenu
@akulashekar461310 ай бұрын
Ì
@Super-yu2nu7 ай бұрын
charan kosam chusa.like kotta
@mbhapu81487 ай бұрын
Edhaina fact cheppali broo ntr acting vere level in this song@@Super-yu2nu
@moekyie88186 ай бұрын
က❤😂@@mbhapu8148
@sreenivasulusreenivasulu14192 жыл бұрын
NTR అభిమాని అయినందుకు గర్వపడుతున్న జై NTR నీ నటనకు ప్రపంచమే జై అంటుంది ❤️❤️❤️❤️❤️
@Prasanna128922 жыл бұрын
Evaru cheyaleru ila
@sreenivasulusreenivasulu14192 жыл бұрын
నిజమే కదా అన్న
@mopurumurali482 жыл бұрын
RRR సినిమా మొత్తం ఓ ఎత్తు ఈ పాట ఓ ఎత్తు ... పాట రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి రాజమౌళి కి NTR కి నా సెల్యూట్ 🙏🙏. జై యన్ టి ఆర్ 🦁🦁.
@Prasanna128922 жыл бұрын
Evaru cheyaleru ila
@adiseshaiahsatrasala92242 жыл бұрын
Exactly
@dpg171172 жыл бұрын
Jai ho ntrrr anna only antheeee
@ShaikAhmed-wd4uw8 ай бұрын
@@adiseshaiahsatrasala9224666666666666666667888788yyy7uy6yyyuuuuuuuuuuuiu77uuuuuuuh77777666666666666666666666666yyyuuuhuuuuuuuuuuuuuuuuuuuuuuuyyuyuuuuuuuuuuuuuyuuuuuhjjiujjijuuuuuu77888uuuûuuuuuuyuuuuuiuiuúyúuuuuyyyyyyyyyyyyyuyuuyuuuyu tu hi 88iiuiiuuuuuuuuuuuuiiiiiiiiiiiiiiiiiiiiiiiiíyy⁶y78⁸iiiiiió ii iiiiiiiiiiiiiii⁸ôkíioóó9⁹99999⁹99⁹⁹ pp 9099⁹9⁹⁹óóoôoooo
@maruthipujari2 жыл бұрын
సాధించాలనుకున్న లక్ష్యం కోసం ప్రాణంమైనా తృణప్రాయంగా వదిలేయాలనిపిస్తుంది... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@swamykarthi00072 жыл бұрын
Ade kada ramcharan entry scene 😂
@SravanKumar-jr4wz2 жыл бұрын
@@swamykarthi0007 neeku ala anipinchinda 🤣😭
@venurekadi8372 жыл бұрын
kzbin.info/www/bejne/paauk6WEnsaDrtE
@Fuknumetal9 ай бұрын
Best scene from this spetacular movie! Cheers from Brazil
@imranbasha93362 жыл бұрын
4:30 to 5:20. ఎన్నిసార్లు చూసినా ఆ టైంలో goosebums Legend movie of Indian cinema
@rajashekaralchetty74002 жыл бұрын
అద్బుతం NTR anna నీ నటన మహా అద్బుతం నీలాగా ఈ పాటలో ఎవరు చెయ్యలేరు , ఆ expresitons 🙏,నిజం గా నిన్ను చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి,నీలాంటి నటుడు మన తెలుగు ఇండస్ట్రీ కి దొరకడం చాలా అదృష్టం🙏
@chinthalapallykrishnaiah7544 Жыл бұрын
77😊
@ramaraochekka9264 Жыл бұрын
.,8😊77@@chinthalapallykrishnaiah7544
@shaikmohammadali4772 жыл бұрын
మీ నటన నీ చూసి ఈరోజు ప్రపంచం దాసోహం అయ్యింది... N T R మరియు రాంచరణ్ నీ ప్రపంచానికి పరిచయం చేసినందుకు రాజమౌళి గారికి వందనాలు🙏🙏🙏
@Loksewaबतास2 жыл бұрын
❤️❤️
@Prasanna128922 жыл бұрын
Evaru cheyaleru ila
@venurekadi8372 жыл бұрын
kzbin.info/www/bejne/paauk6WEnsaDrtE
@MithunKumar-mo7ei Жыл бұрын
@@Prasanna12892 ok ❤️
@MithunKumar-mo7ei Жыл бұрын
Hy u
@BalajiMallemputi17 сағат бұрын
Oscar award also equal to hair, for your auction,iam proud of you,anna,jai N.T.R💪
@SriRamahanuma2 жыл бұрын
ఈ పాట చూస్తున్నంత సేపు అసలు కన్నీళ్లు కళ్లకు తెలియకుండానే😭😭 జారిపోతున్నాయి కిందకి అన్నా. మామూలు యాక్టింగ్ కాదు మన జూనియర్ ఎన్.టి.ఆర్ అన్నది 🔥🔥 జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
@guthikondavaraprasad65786 ай бұрын
Abbooo😂😂
@AtputharasaMalligathevi-w4v18 күн бұрын
😢😂😅@@guthikondavaraprasad6578
@AtputharasaMalligathevi-w4v18 күн бұрын
❤😂🎉😢😮😅😊
@AtputharasaMalligathevi-w4v18 күн бұрын
@@guthikondavaraprasad6578😢😢
@amarkarthikeyaamar58972 жыл бұрын
Ntr గారి నటన అద్భుతం, అలాగే చరణ్ గారి నటన స్నేహానికి,తను నమ్మిన సిద్ధాంతానికి మధ్య ఘర్షణ పడ్డట్టు, తన కళ్ళల్లో ప్రేమ,బాధ రెండింటిని బాగా పడించారు. ఇద్దరూ మహనటులే🙏
@dark8dmusic Жыл бұрын
kzbin.info/www/bejne/Z2SQmn-metGBo68
@shaikhussainbasha7403 Жыл бұрын
Are tika nakodaka ntr and ramcharan
@shaikhussainbasha7403 Жыл бұрын
Are tikka nakoda ntr and ramcharan is two dynamic,s...
@@GudalaSubramanyam cry more single expression fans spotted ❌☠️
@seeraraju11 ай бұрын
నీ నటనకి ..... ఎవరు సాటి రారు.... జై ఎన్టీఆర్ అన్న
@tramanjaneyulu9222 жыл бұрын
ఒళ్ళు పులకరించి తెలుగు పాటతెలుగు జాతి గర్వించే సాంగ్స్ స్వచ్ఛమైన తేనె తీగ లాంటి తెలుగు పాట జై ఎన్టీఆర్ జై చరణ్ మీ రామాంజనేయులు
@sivamohanreddy8181Күн бұрын
❤❤❤❤❤❤¹1¹1😊😊😊
@myviewbysrisantosh74712 жыл бұрын
మా తాత నాన్న ఎపుడు పెద్ద NTR సినిమాలు గురించి చెపుతారు ఇక ఈ ఒక్క పాట తో ఇక ని గురించి మాట్లాడుతున్నారు చిన్న రామయ్య.. Jai NTR love you NTR..
@rupakala42322 жыл бұрын
N- నటనలో T- తిరుగులేని R- రారాజు 🔥🔥🔥🔥🔥🔥🔥 ఇండస్ట్రీలో నీలాంటి కింగ్ మళ్ళీ పుట్టడు అన్న 🔥🔥🔥 జై NTR ✊✊✊
@Non_Youtube_Movies2 жыл бұрын
Super cheppav bro
@koradasimhacalam31212 жыл бұрын
🧐👍👌
@psoma11862 жыл бұрын
N. -నూతన T-తెలుగు R-రాజ్యం
@rajyalakshmi63952 жыл бұрын
Matallo cheppalenu
@PremKumar-gk5mn2 жыл бұрын
Ix
@sathivadaumashankar4543 ай бұрын
దేవర మూవీ చూసిన తర్వాత ఈ వీడియో చూసే వాళ్ళు ఉన్నారా నాలగా ❤
@AkshayKumarNTR3 ай бұрын
Ha unnam memu kuda chustunnam e song ❤
@harsha96372 жыл бұрын
ఒక్క ఐదు నిమిషాలు నీ నటన కి ఎక్కడ దాసోహం అవుతానేమో అని భయపడ్డాను కదయ్యా👏నటన లో నీ తరువాతే ఎవరైనా.... ఎవ్వరైనా 👑.....ఇట్లు ఒక సగటు ప్రభాస్ అన్న అభిమాని 🧡
@suryaspiano81682 жыл бұрын
Piano version:kzbin.info/www/bejne/g4XZoKhqYrp5fas pls subscribe and share
@universalstarntr47322 жыл бұрын
మీ సపోర్ట్ కి ధన్యవాదాలు బ్రో...
@basavanivenkatesh99102 жыл бұрын
Thank 🙏💕you bro
@gsuresh38211 ай бұрын
Thank you bro
@Venkataraju-p7c11 ай бұрын
Venkatraju
@Rasool-basha992 жыл бұрын
నటన అని ఎవరు అనలేరు నిజం గా జరుగుతుంది అని కళ్ళనుంచి నీళ్ళు అలా జారుతూవున్నయి.. రక్తం పరుగులు తీస్తుంది. NTR అన్న...
@shaikgouse16582 жыл бұрын
నాకు మహేష్ అన్న తప్ప ఎవరూ అంతగా ఇష్టం ఉండదు. నీ నటనకు బాంఛాన్ అయిన అన్న ఈ పాటతో. చాలా బాగా చేశావ్ అన్న సూపర్
@srikanthchoppara5622 жыл бұрын
ఇందులో.. ఏమి నటన ఉంది.. ఈ సీన్ ఎవరైనా చేస్తారు..
@shaikgouse16582 жыл бұрын
@@srikanthchoppara562 అది నటన గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నీకు తెలియదు లే
@ManusiaMerdeka9317 ай бұрын
I'm Indonesian. Based on history, our nation was colonized by the Dutch for around 350 years and 3.5 years by Japan. Even though I didn't experience it, history tells us how cruel the invaders were to our nation. Hearing this song makes me remember the dark history of our nation. All forms of colonialism in the world must be abolished.
@chandugadu22105 ай бұрын
Lyricist suddala ashok tejagaru
@rajashekar.chithari89322 жыл бұрын
సినిమా ఒక యెత్తు అయితే ఈ సాంగ్ ఒక యెత్తు love this song.Jr.NTR చింపేసాడు ❤️👍.
@suryaspiano81682 жыл бұрын
Piano version:kzbin.info/www/bejne/g4XZoKhqYrp5fas pls subscribe and share
@mallikarjunaalavala3992 Жыл бұрын
👏👏👏👏👍👍👍👌👌👌👌
@ruthvik003 Жыл бұрын
@@mallikarjunaalavala3992t😮😮 P😊😅 all l
@AbuAbulu10 ай бұрын
Cinema bagaledu e song super sirji
@punnapuneerusureshkumarsur58077 ай бұрын
Avunu bro
@sharathchepoori1982 жыл бұрын
చాలా రోజులనుండి ఎదురుచూస్తున్న పాట "కొమురం భీముడో" పాటలో Ntr అన్న నటన అద్భుతం👌💐💐అశోక్ తేజ గారికి, కాలభైరవ గారికి ధన్యవాదములు
@SaiKiran-uc3gv2 жыл бұрын
Same bro I'm allu arjun fan but ntr action super
@banalasiva83972 жыл бұрын
💪నటనకు ప్రాణం పోసే నిలువెత్తు నిదర్శనం మీరు.... నేను మీ అభిమానిగా మేము ఎంతో గర్విస్తున్నాను... జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్👏👏👏
@suryaspiano81682 жыл бұрын
Piano version: kzbin.info/www/bejne/g4XZoKhqYrp5fas Pls subscribe and share
@shivantr75222 жыл бұрын
జై ఎన్టీఆర్
@banalasiva83972 жыл бұрын
@@shivantr7522 💐
@nookatotisaikrishna5727 Жыл бұрын
Jai Ram charan
@RaOneForYou19 күн бұрын
Who Is After Behind THE RRR 😢
@Everywhere.818 күн бұрын
ఒరే రావన్ నువ్వా 😂😂😂
@sapthagirireddy40872 жыл бұрын
నీ నటనకు ప్రపంచం జేజెలు కొట్టింది తారకరామా,, తెలుగు జాతి నిన్ను చూసి గర్విస్తుంది,, 🙏🏻🙏🏻 జై నందమూరి తారకరామారావు... 🙏🏻🙏🏻🙏🏻
@SwaruparaniChanda5 ай бұрын
Jr thelugu desham motham eduu chusthunnaru bro vaari thatha gaari laaga prajalaku CM ga chudalani korika jai Jr NTR
@venkateshrakz99812 жыл бұрын
ఆ పాట రిలీజ్ అయినప్పుడు normal ga అనిపించింది. NTR నటనతో ఆ పాటకు ప్రాణం పోశాడు.
@SravanKumar-jr4wz2 жыл бұрын
Vere level
@anjianjianji69392 жыл бұрын
ఈ ఒక్క పాట చాలు అన్న నువ్వు నటన లో ఎవరెస్ట్ ఎంత ఎదిగావు నిన్ను అందుకునే అవకాశం ఈ తరంలో ఎవరికీ సాధ్యం కాదు jai NTR anna
@Kingkohli-c3u11 ай бұрын
I am from china 🎉big of NTR❤️
@saradapeddasani909510 ай бұрын
Iam also a big fan to ntr❤❤❤
@YASMY-ix3wn5 ай бұрын
Shut up... don't lie
@user-ig-gg26j4 ай бұрын
@@YASMY-ix3wn 🤣🤣🤣🤣🤣
@lol_chill_003 ай бұрын
Come on bro,your literal name is KingKohli 😂😂
@utmmaster7893 ай бұрын
Vet
@sreenivaaspeketi14792 жыл бұрын
సుద్దాల అశోక్ తేజ గారి సాహిత్యం, ఎన్టీఆర్ గారి నటన నభూతో నభవిష్యతి...👌👌👌
@suryaspiano81682 жыл бұрын
Piano version:kzbin.info/www/bejne/g4XZoKhqYrp5fas pls subscribe and share
@bharathivlog2 жыл бұрын
Yes
@doridoff8592 жыл бұрын
బ్రిటీష్ ప్రభుత్వం కి ఎదురు తిరిగి వెన్ను లో వోనుకు పుట్టించిన కొమురం భీమ్ ని ఆదర్శంగా తీసుకుని ఒక మంచి , శక్తివంతమైన పాటను రచినందుకు అశోక్ తేజ గారికి, పాడినందుకు కాల భైరవ గారికి, మన అన్న ntr కీ నా పాదాభివదనాలు ..,.. Jai ntr Anna 💥💥💥💥👍👍👍👍✨✨✨✨✨✨
@praveen143praveen22 жыл бұрын
kzbin.info/www/bejne/qWHUeHx7iLmFgtE
@karthikj78052 жыл бұрын
r NTR నటన అద్భుతం అపూర్వం.. కళ్లతో కూడా నటించే నటుడు తెలుగు వాడై ఉన్నడుకు నాకు చాలా గర్వంగా ఉంది. 💓(తాతకు తగ్గ మనవడు)
@MrYonas-mf4ns4 ай бұрын
I am from ethiopia but I love this music❤❤
@gollu57592 жыл бұрын
ఈ song వినా ప్రతిసారి కంటిలో ఉంది నిల్లు వాసునే ఉంది. ఆ దేవుడు మాకు ఇలాటి hero ని ఇచ్చి అందుకు చాలా చాలా థాంక్స్ 🙏💯
నేను రామ్ చరణ్ ఫ్యాన్ ఈ పాటలో ఎన్టీఆర్ సూపర్ యాక్టింగ్ కళ్లల్లో నీళ్లు వచ్చాయి జై రామ్ చరణ్ జై ఎన్టీఆర్
@Story_1802 жыл бұрын
kzbin.info/www/bejne/sJ-weql9jdF7mKM மே day song 🎵 please🙏 ஒரு தடவை கேட்ட பாருங்க 🙏 and please don't forget (subribe)
@ItsKiddo202 жыл бұрын
RRR Hollywood movie 🍿🎥 jr ntr and ram charan both are kings👑 jai rajamouli world no.1 movie ✨✔️no kgf2🍼🤙
@sailucky11302 жыл бұрын
@@ItsKiddo20 no1 kgf🔥🔥🔥
@ItsKiddo202 жыл бұрын
@@sailucky1130 only rrr 🔥🔥🔥
@peethaprasad9824 Жыл бұрын
@Surendra Kandula hh
@venkatagirichintada31552 жыл бұрын
ఒక్క పాట తో తన నట విశ్వరూపాన్ని చూపించిన NTR గారికి అభినందనలు. అలాగే ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఇద్దరు గొప్ప నటులతో తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి గారికి & సంగీతం తో ఎన్నో హృదయాలు గెలుచుకున్న కీరవాణి గారికి ధన్యవాదములు. తెలుగు చిత్ర పరిశ్రమ ను మరో మెట్టు ఎక్కించిన RRR TEAM కు HATSOFF....
@thanayofficial1212 Жыл бұрын
VV🎉🎉🎉🎉🎉j🎉
@ganeshkumarvinjumuri94562 ай бұрын
National అవార్డు ఇవ్వాలి ntr కి
@AdvocateChandu2 жыл бұрын
ప్రపంచమంతా NTR నటనకు దాసోహం అయ్యింది... ఈ పాటలో NTR తప్ప ఎవరినీ ఊహించలేము...
సినిమా విడుదల అయినప్పటి నుండీ ఈ పాట కోసమే చూస్తున్నా🙏🙏🔥🥰NTR SIR UR REALLY GREAT🙏
@atchibabu4132 жыл бұрын
Nenu kuda
@syamkumar18532 жыл бұрын
ఎన్టీఆర్ అన్నా నువ్వు తెలుగు వారివై పుట్టడం నిజంగా మా అదృష్టం, అన్నా... ఈ పాటలో మీ నటనకు కళ్ళు చెమర్చని వారంటూ లేరు.... జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ❤❤❤❤😍❤😍❤😍❤😍❤😍❤😍❤😍❤😍😍❤😍❤❤😍❤😍😍😍❤😍❤
@ashishchaubey71559 ай бұрын
- . . . . in
@PravalikaReddymalla-gi4el8 ай бұрын
🎂
@sagabalithathaiah4256Ай бұрын
ఇద్దరు చాలా బాగా ఆక్టింగ్ చేశారు కానీ ntr ఇంకా బాగా చేశారు 🎉🎉🎉🎉
మీలాంటి గొప్ప నటుడికి అభిమాని గా ఉన్నందుకు గర్వ పడుతున్నాను అన్నా మీ నటనకు జాతీయ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. జై యన్టీఆర్
@saiteja76522 жыл бұрын
భారతదేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్ అన్న 😍 కొమరం భీమ్ 🌊 proud to be NTR anna fans...💞
@rajeshspartan37516 күн бұрын
01:45 his smile 🔥 🔥
@lakshmip99682 жыл бұрын
రోజుకు ఒక్కసారి అయినా ఈ పాటను చూసేవాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్ ఈ పాట చరిత్రలో నిలిచి పోతుంది ఎన్టీఆర్ నటన ఈ సాంగ్స్ ఇండియాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ JAI NTR ANNAYA 💥💥💥 ILOVE SONG 🥳🥳🥳🥳🤝🤝🤝
@chinnas3352 жыл бұрын
Naku time dorukunappudalla KZbin review chustuntanu motham world wise reviews chusina prati okkaru male and female, song chusinanta varaku Edustune unnaru Eppudu Anna world famous hero Ipoyadu. Mana dusman country Pakistan lo kuda pata chustu Edustu Annani mechukuntunnaru.
@gangadhart42182 жыл бұрын
Superb song jai NTR
@patanhussain10892 жыл бұрын
Me
@moturisanthosh43142 жыл бұрын
Pakka daily once
@matnageshmata76382 жыл бұрын
Super bro 👌👌👌👌👍👍
@RoyalRaju-72 жыл бұрын
మన నందమూరి నట సింహం విశ్వరూపం చూపించాడు ఈ పాట లో. జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ 🔥🔥🔥🔥🙏🙏🙏
@meesalasantosh23802 жыл бұрын
నీ నటన ఒక అద్భుతం అన్న నీ లా ఎవ్వరు చేయలేరు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి నీవు ఒక ఆణిముత్యం జై ఎన్టీఆర్
@ammakosamchannel07222 жыл бұрын
kzbin.info/www/bejne/eZaUqWmsop1mpK8 ఎన్ని సార్లు చుసిన చిదుల్ని పించే నా ఈ పాట
Being a Sri Lankan Jr. Ntr is my favorite actor ever. There's something special about him. Even though he played a version of hanuman in the film against Ram Charan's Ram character and Charan being also one of the best, Jr. Ntr succeeded in capturing the spotlight to himself. GOAT level acting ❤.
@sravanthunga_edu_yt_channel2 жыл бұрын
ఈ ఒక్క పాట తో సినిమా ఓ రేంజ్ కి వెళ్లింది.. ఎన్టీఆర్, రాంచరణ్ అద్భుతంగా నటించారు 👌👌👏👏👏
@SravanKumar-jr4wz2 жыл бұрын
ఈ పాట గురించి 4టైమ్స్ చూశా ను
@srikanthfilmmaker2 жыл бұрын
ఇక్కడ అందరూ NTR యాక్టింగ్ గురుంచి మాట్లాడుతున్నారు కానీ రాంచరణ్ అన్న చేసిన యాక్టింగ్ చాలా కష్టం, బ్రిటిష్ వారికి లొంగీ వుంది, గుండెలో భాదను కల్లో లో రగిలే జ్వాల ను చూపించాలి, కొట్టాలని లేకున్నా తన ఆశయం కోసం చేసే ప్రయత్నం, NTR నీ కపడలనే వుందేషం కేవలం కళ్లతోనే చెయ్యడం మొత్తం సినిమాలో కూడా చాలా వరీఏషన్స్ వున్నాయి అది చాలా చాలా కష్టం, కానీ రాంచరణ్ అన్న జీవించాడు అది గొప్ప...🥰👌 యాక్టింగ్ లో ఇద్దరు ఇద్దరే🔥🔥🔥
@naveenperuboina41152 жыл бұрын
Iddaru best actors,kani i song vuntadi bayya,keka ante
@ihatemyself....98352 жыл бұрын
@@srikanthfilmmaker yes bro
@phanindrajampani97062 жыл бұрын
@@srikanthfilmmaker నువ్వు చెప్పింది ఎం కనపడలేదు ఎన్టీఆర్ నటన ముందు
@BPR37792 жыл бұрын
తెలుగు సినిమాతో పాటు దేశం గర్వించే పాట l❤️ RRR team 🙏🙏🙏
@gramudu7004 Жыл бұрын
❤,
@_RIthIsh_Raj Жыл бұрын
👍
@sravaniskondaji930911 ай бұрын
NTR 10000% better than many actors who got national Award winners ....he deserves it if National award are genuine 😮
@simplypersonvinod5422 жыл бұрын
ఈ తరంలో NTR ని తలదన్నే నటుడు పుట్టడు....ఈ పాటతో National Award Gurantee..
@suryaspiano81682 жыл бұрын
Piano version:kzbin.info/www/bejne/g4XZoKhqYrp5fas pls subscribe and share
@maheshsailla95812 жыл бұрын
Rc ki vstdi
@lakshmip99682 жыл бұрын
ఈ పాట ఎంత మందికీ ఇష్టం i love you song 👌👌👌👌mind blowing India Biggest Blockbuster hit song🤝🤝🤝🤝🤝💥💥💥💥💥💥💥💥
@ganeelgnchitchat91512 жыл бұрын
I love this song
@pinnamanenibaji82492 жыл бұрын
I love this song 😍
@srinivasvasu99852 жыл бұрын
L
@ganeelgnchitchat91512 жыл бұрын
@@srinivasvasu9985 L mean ?
@hanumanthhanumanth14482 жыл бұрын
Super bro
@businessman-v9v23 күн бұрын
Ntr deserve national award here🎉❤
@GanoriKumar-t9p22 күн бұрын
❤😂❤🎉😢😮😅😊❤❤❤❤❤❤❤
@upendraraon67222 жыл бұрын
హైలైట్ ఆఫ్ ద మూవీ....జై NTR 😎 ఈ పాట లేకుంటే 2న్డ్ హాఫ్ ఫ్లాప్ అయ్యేది...
@satish38332 жыл бұрын
Yes
@rameshbura14102 жыл бұрын
Apara
@sreenua.p.68892 жыл бұрын
Yes
@mallesivaji73312 жыл бұрын
Avna??
@SravanKumar-jr4wz2 жыл бұрын
@@mallesivaji7331 avunu
@karthikj78052 жыл бұрын
అన్నయ్య నీ నటన అద్భుతం దాన్ని చూసి యావత్ భారత దేశం గర్విస్తుంది , నీ అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను అన్నా 🙏🏿🙏🏿🙏🏿 జై నందమూరి 💪జై NTR🐅 జై బాలయ్య 🦁
@sidduamara2612 жыл бұрын
Ila ayana natanani mathrame enjoyed cheyandi bro, maaa hero no thakkuva choopincharu, ani anavoddu, thakkuva kanapadina entha ga performance chesaru annadhi mukyam kadha....
@karthikj78052 жыл бұрын
@@sidduamara261 నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. పాన్ ఇండియా హీరో అయ్యాడు. అతనికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఆయన అభిమానులు గర్వపడాలి. బాలీవుడ్ పతనం మొదలైంది.
@ganeshchowdary52534 ай бұрын
@@sidduamara261❤
@santoshreddy00032 жыл бұрын
ఎంత మంది కి ఈ పాట లొ NTR నటన కి Goosebumps వచ్చాయి ?? 👌💥
@technoplaidff43822 жыл бұрын
Jai Charan 🔥🔥
@maheshchinni18592 жыл бұрын
Naku
@laxmaiahgajaganti69202 жыл бұрын
For me...
@chitradagangadhararao42512 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు చూసినా ఎన్ టి ఆర్ కళ్ళతో మొఖ కదలకిలతో అద్భుత నటన నవ్వుతున్న భవిష్యత్త్ అద్భుతం
@prembonaasi88652 жыл бұрын
నటించమంటే జీవించేస్తాడు 😎 The Complete Actor 🥰 జై NTR 👌
@suryaspiano81682 жыл бұрын
Piano version:kzbin.info/www/bejne/g4XZoKhqYrp5fas pls subscribe and share
@hussain42332 жыл бұрын
Nuvvu peeteenaa comment negaminadee bro
@noya555art Жыл бұрын
I’m Japanese. I wanted to see “naatu dance”, so I decided to watch this. And I surprised this movie’s story, beautiful friendships… is it just only friendship??? No. They bond specialise. Anybody NEVER stop my passion. THANK U for great movie!
@DhruvPatel-np4bg Жыл бұрын
🫡🙏🙏🙏🙏
@Aditya-ob3gi11 ай бұрын
Please try to watch BAHUBALI BOTH PARTS. THEY ARE CONSIDERED AS LEGENDARY MOVIES
@mmrstudios273011 ай бұрын
Jai kumram bheem
@mallappadhoki18911 ай бұрын
🎉
@rajasekharseshapu11 ай бұрын
❤
@k.otakondasai67662 жыл бұрын
Jr. Ntr అన్న ఈపాటకు తన నటనతో 100/ న్యాయం చేశారు... థియేటర్లలో ప్రతి ఒక్కరి మనసును కలిచివేసిన పాట.కొమరం భీముడో 💓💐🔥👌💐💐💐💐💐💐💐🏆🐆🐆🏆
@k.otakondasai67662 жыл бұрын
Hi
@ben40852 ай бұрын
ive seen this move a dozen or more times, I cannot get over how good it is from beginning to end. The US (where i'm from, small town) has been rotted out. This Movie, dare I say all time EPIC is such a testament to good writing, directing acting and vision that Hollywood completely disassociated itself with. Thank you SS Rajamouli (I'm so sorry if I spelled that incorrectly but im shooting from the hip) the world and Hollywood needs to get back to the roots of filmmaking like RRR was able to do. CHEERS!
@mallikarjunaatte13652 жыл бұрын
నీ నటనకు ఇప్పటి వరకు భారతదేశమే జై కొట్టింది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద అవార్డు అయిన ఆస్కార్ జై కొడుతుంది జై ఎన్టీఆర్
@venkateshroy62342 жыл бұрын
Once up on a time one old man in Andhara create in elections comeing soon one young man repeat history uninamasly.jai Telugudesam.
@shaikpspk57062 жыл бұрын
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది 🤩❤ ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అంటే ఎంతమందికి ఇష్టం
@technoplaidff43822 жыл бұрын
Jai Man of masses Ram Charan 🔥🔥🔥🙏🙏🙏
@iknowyou40912 жыл бұрын
@@technoplaidff4382Po Ra puka man of masses ntr Ra 😆
@gamingwithcontroversy35252 жыл бұрын
Vachadu andi pukkadu
@srinugaming84322 жыл бұрын
Man of masses NTR 💥🙏🙏
@ravikumarreddy17612 жыл бұрын
@@technoplaidff4382 ఏరా పాద ఘట్టం ఇంకా బతికే ఉన్నారా మీరు 🤣🤣
@HEYBOY2822 жыл бұрын
అన్న నీ నటనకు ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చిన తకువే జై NTR అన్న 💙💙💙💙💙🔥🔥🔥💪.......
@Praveenkumar-xk9cf2 ай бұрын
After 2 years I'm commenting this. I'm AA fan. But, after seeing this song and NTR sir acting and dedication towards his work.. I need to say only one thing. Hats off... One and only actor who can we imagine in this song is NTR. Like if your agree
@skmadharsa52892 жыл бұрын
కొన్ని పాత్రలు కొందరి కోసమే పుడతై అందులో కొమరం భీంం పాత్ర NTR కోసమే పుట్టిది... ఇందులో NTR అన్న నటన 💥💥💥💥💯💯💯❤❤❤❤
@universalstarntr47322 жыл бұрын
జై ఎన్టీఆర్
@thanmaijalasutram62862 жыл бұрын
Me tooo
@gowripattapusyamalasrinu2 жыл бұрын
చరణ్ అన్న పాత్ర కూడా ఎవరు చేసినా బాగోదు ఓన్లీ చరణ్ అన్న మాత్రమే ఆ ఫీల్ తో ఏ హీరో కూడా చేయలేదు అది చరణ్ అన్న జై చరణ్ అన్న