Amaravathi ni chakkaga vipulam ga chupinchina ghantha konasima ke dakkindi Swayam ga chusthunnattu undi., very nice.
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@shanthikumar7512 ай бұрын
Sir madi telangana kani nijamga mana a,p, ki pattina ayidella grahanam vidipoyindi ippatikaina prajalu sariyaina nirnayam tisukovali ani ma andari abhilaasha endukante mana rashtraniki manchi Peru thechche nayakudu kavali kabatti ranunna Maro padihenellu jaagraththa ga unte mana rashtraniki alage mana deshaniki manchi Peru tisuka ravachchu Mari miru emantaru friends
@umamaheswari-cv4nj4 ай бұрын
Chalabavundi sir.చూస్తూంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి.జై అమరావతి.మాది విశాఖ జిల్లా.నా రాజధాని అమరావతి.జైcbn sir.
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@gchandu70424 ай бұрын
2014 Katina buldings no change
@BHAGYALAKSHMI-uf9vu4 ай бұрын
Amravati kadhu kammaravathi thu thu
@bhargavi46444 ай бұрын
@@BHAGYALAKSHMI-uf9vustate destroy ina kulam chustunaru akada kamma vallu okate kadu anni castes unai
చాలా బాగా చూపించారండి చాలా బాగుందండి చాలా చాలా థాంక్స్ అండి
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝😊
@Gsrao4204 ай бұрын
సార్ నేను పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అమరావతి రైతులు పడిన కష్టానికి మాకు చాలా బాధ వేసింది మా విశాఖపట్నం . ఇన్నాళ్ళకి భగవంతుడు ప్రజలు కోరుకున్న అందుకు అంతా మంచే జరిగింది.
@konaseemakaburlu4 ай бұрын
TQ sir 👍
@parvathigoruputi39394 ай бұрын
Tq
@dineshkumar032224 ай бұрын
రాజధాని నిర్మించడం మంచిదే కానీ అభివృద్ధి ఒక్క రాజధాని ప్రాంతంలో నే కాకుండా మిగిలిన ప్రాంతంలో కూడా జరగాలి , అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లో నిజమయిన అభివృద్ది జరిగినట్లు✅ cbn ప్రభుత్వం ఒక్క రాజధాని అమరావతి మీదే ఫోకస్ చెయ్యడం కరెక్ట్ కాదు నాకు తెల్సి cbn గారు రాజధాని అమరావతి మీద 99 శాతం ఫోకస్ చేస్తున్నారు . ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే రాజధాని అమరావతి మీద ఫోకస్ చేసి, కార్పొరేట్ కంపెనీల సీఈవోలు, చైర్‌పర్సన్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌లతో సంప్రదించి వాళ్లకి కావాల్సిన రాయతీలు ఇచ్చి అమరావతిలో కంపెనీలు పెడతారు దీని వల్ల మీగతా ప్రాంతాలు వారు బాధ పడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఉత్తరాంధ్ర ప్రజలకి వైజాగ్ అనేది ఒక పెద్ద దిక్కు ఉపాధి అవకాశాల కోసం ,,గరిష్టంగా maximum 99 % శాతం కంపెనీలు వచ్చినా రాజధాని ప్రాంతంలో కంపెనీలు పెడతాయి కాబట్టి మిగతా ప్రాంతంలో అంటే తక్కువే ,,, ఎందుకు అంటే అమరావతి గ్రీన్‌ఫైల్ సిటీ కాబట్టీ కాబట్టి ,, రాజధాని అమరావతి కదా అని అన్నీ కంపెనీలు వాళ్ళు అక్కడే ఉండేలా ప్లాన్ చేస్తారు అందుకే రాజధాని అమరావతి అని ,కాబట్టి ప్రజలు ఆలోచించండి భవిష్యత్తు లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఒకప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న హైదరాబాద్ లాగా మొత్తం అన్నీ అక్కడే పెట్టి మిగత ప్రాంతాలను వదిలేసినట్లు చేయకండి , ఒక్క నగరం పయిన ఎప్పుడు ఆదరపడకూడదు cbn ప్రభుత్వం మిగతా నగరాలు మీద ఫోకస్ చేయాలి ఉదాహరణ వైజాగ్ . నెల్లూరు , కర్నూలు , ఒక్క నగరము మీద ఆధారపడి అయ్యెల చేయకండి , నా అంచనా కరెక్ట్ అయితే సిబిఎన్ గారు ప్రభుత్వము రాజధాని అమరావతి అని చెప్పి సిఇఓలు , కార్పోరేట్ చైర్ పర్సన్లు , వ్యవస్థాపకులు enterprenuors వారితో మాట్లాడి . ఇప్పటికే అమరావతిలో ఉన్నా గ్యాప్ ని ఫిల్ చేయడానికీ కంపెనీలు అక్కడ పెడతారు కంపెనీలు తో ఉన్నా ఒప్పందాలు జాతీయ స్థాయిలో వైరల్ చేసి గ్రీన్ ఫైల్ చేసిన సిటీ క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్ చేసే విదంగా చేస్తారు జనాలు ఆలోచించండి ఒక్కసారి ఉత్తరాంధ్ర వాళ్ళు ,,రాయల సీమ వాళ్ళు ,, కోస్తా ఆంధ్రా జనాలు , కొత్త రాజధానిని నిర్మించడం మంచిదే కానీ మొత్తం అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేయాలి . వైజాగ్ నగరాన్ని NITi ఆయోగ్ గ్రోత్ హబ్ సిటీ గా గుర్తు చేసింది కాబట్టి వైజాగ్ నగరాన్ని గాలికి వదిలేయకండి .... మీడియా ఛానల్స్ పనిచెయ్యడము correct గా వాళ్ళు కూడా గోరంగ తాయరయ్యరు ఒక పార్టీ కి ఒక్క మీడియా ఛానల్స్ పనిచెయ్యడము అది మన సమాజానికే పెద్ద ముప్పు కానీ ఒక పౌరుడు గా ప్రశ్నలు అడగాలి డైరెక్ట్ గా మనకి అడ్గదానికి ఎంపిక వుండదు కాబట్టి సోషల్ మీడియా లో అయినా కామెంట్ చేయాలి కామెంట్ చేయాలి ఒక పౌరుడు గా , నాయకులు ఎప్పుడు బాగున్నారు మన డబ్బులు తిని .ప్రజాలే పోతారు,, ఇప్పుడే జనాలు ముక్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చాల నష్టపోయారు . పౌరుడిగా మనము ప్రశ్న చేయక పోతే రాజకీయ నాయకులు నచ్చినట్లు చెస్తారు ఒక పౌరుడిగా అమరావతి గ్రీన్ ఫైల్ సిటీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పడానికి నేను నిజంగా గర్వపడుతున్నాను, అయితే ప్రభుత్వం అన్ని ప్రాంతాలు మరియు నగరాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను
@konaseemakaburlu4 ай бұрын
@dineshkumar03222 👍👍
@Tom_jerry149.....4 ай бұрын
Abboo
@gangiredlavenkatarao19594 ай бұрын
గత ప్రభుత్వము వైపల్యము వల్ల రాజధాని నిర్మాణము ఆలస్యమైంది. ఇప్పటికీ మంచి రోజులు వచ్చాయి.రాజధాని నిర్మాణము జరుగుతుందని ఆశిస్తున్నాము.జై అమరావతి
@konaseemakaburlu4 ай бұрын
👍👍
@Teju20214 ай бұрын
చాలా బాగుంది sir ఒక మంచి విడియో పెట్టీ మన రాజధాని కోసం చాలా బాగ తెలియచేశారు...
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@Sri230884 ай бұрын
చాలా బాగా చూపించారాండీ. మీ సమగ్రమైన విషయాపరిజ్ఞానంతో కూడిన తెలుగు వ్యాఖ్యనం చాలా బాగుంది సార్ 👍👍👍
@konaseemakaburlu4 ай бұрын
ధన్యవాదాలు సార్ 😊🤝
@nrkolli58354 ай бұрын
సర్ మట్టి నీరు ఎందుకన్నారు గాని ఆ పవిత్ర మైన మట్టి, పుణ్యనదుల నీరే అమరావతి ని,రైతుల్ని,ఆంధ్రా ని కాపాడాయి. దేవుడువున్నాడనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా.
@konaseemakaburlu4 ай бұрын
అవునండీ...👍
@nagendrakumar-rr7tf4 ай бұрын
Yes దైవ నిర్ణయం ❤❤❤
@ramakrishnatummala91973 ай бұрын
నిజమే అనిపిస్తుంది ఇప్పుడు. ఎంత దుష్ప్రచారం చేశారు సార్. కావాలని నాశనం చేసారు, లేకుంటే ఇంకా చాలా అభివృద్ధి జరిగి ఉండేది. ఒక్క సెంట్ భూమికోసం హత్యలు జరిగిన వుదాంతాలున్నాయి. అమరావతి రైతుల త్యాగాలు మరువలేనివి….🙏….అలాగే ఇంత మంచి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు..
@konaseemakaburlu2 ай бұрын
@ramakrishnatummala9197 థాంక్యూ అండీ 🤝
@sridhary9634 ай бұрын
టీటీడీ వారి దేవస్థానం చాలా పెద్దది మాస్టర్ ప్లాన్ ప్రకారం, సైకో గాడు వచ్చిన తరువాత చిన్న గుడి గా మార్చారు
@jhansigorantla68984 ай бұрын
సైకో గాడు మళ్ళీ వచ్చి నట్లయితే టీ టీ డి ని కూల్చి చర్చి కట్టేవాడు.అందుకే వేంకటేశ్వర స్వామి వాడిని పాతాళానికి తొక్కాడు.
@slaxmanarao91094 ай бұрын
చాలా బాగుంది సార్ వీడియో 👌 జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@francis79544 ай бұрын
అవి తాత్కాలిక భవనాలు కాదండీ. Permanent భవనాల్లో తాత్కాలిక కార్యాలయాలు.
@konaseemakaburlu4 ай бұрын
Avunu sir.. 🤝
@Iaj1804 ай бұрын
ఇత వేరి వాళు కుడా వునరా ఏపీ లో CBN sir tempareir buildings అంటూ నారు సీఎం sir
@ఉద్దానంరైతుబిడ్డ4 ай бұрын
@@Iaj180 meeku oka example.... ఇప్పుడు ఉన్న highcourt temporary... Once high court kattesthe ippudud unna court city court chesthaaru... Ante high court temporary but not building bro..
@EndavetlaSrihari4 ай бұрын
Good explanation
@konaseemakaburlu4 ай бұрын
@user-bo8ge1xx8q TQ
@chandrabestteacher3 ай бұрын
యాన్నలకు యన్నలకు రాజధానికి కల వచిన్నది మంచిరోజులు వస్తున్నాయని తెలుస్తున్నా ధన్యవాదములు sir
@dsiva17244 ай бұрын
చూడండి పదిరోజులకు అమరావతి ఎలావుందీ వకదన్నాడు బాబుగారి బిక్షవల్ల raajakiyajeevitham లోకివచ్చిన వకడు అమ్రావతి స్మశానం అన్నాడు చూడరా కళ్ళు లేనికబోధి
@koteswararaomuthyala79384 ай бұрын
అద్భుతమైన సమాచారం సార్ మీకు హృదయ పూర్వక శుభాభినందనలు
@konaseemakaburlu4 ай бұрын
TQ sir 🤝
@bvenkateshbvenkatesh8109Күн бұрын
అద్భుతమైన రాజధానిని అద్భుతంగా చూపించారు మిత్రమా....
@munirathnamreddy31304 ай бұрын
ఇలాంటి భవనాలు ఉన్నాయి మరి వీటిని ఉపయోగించకుండా అన్యాయం చేశారు
@konaseemakaburlu4 ай бұрын
👍
@VenkataramanaGubbala-p1e2 ай бұрын
సార్ మంచిగా చూపించారు నిజంగా మీము వేల లేము మొము వేలీ నట్లు అనుభూతి కలిగింది మాది అల్లూరి జాలా rc varam మా. ఊరు థనాయవాదంలు
@konaseemakaburlu2 ай бұрын
@@VenkataramanaGubbala-p1e థాంక్యూ అండీ 🤝
@ramakrishnarao21593 ай бұрын
అమరావతి రైతుల కష్టాలు చూసి చాలా బాధ కలిగేది , కానీ ఇన్నాళ్ళకు వారి కష్టాలు తీరి అమరావతికి మంచిరోజులు వచ్చాయి.
@konaseemakaburlu3 ай бұрын
👍👍
@rachapudinarayan52634 ай бұрын
ఏపీ ప్రజలకు మంచి రోజులొచ్చాయి. ఆ సైకో గాడు మళ్ళీ రాకూడదని ఆ వెంకన్న నీ వేడుకొందాం
@Pranav-jx7lv4 ай бұрын
Nadhi రాయలసీమ నా రాజధాని అమరావతి ❤
@konaseemakaburlu4 ай бұрын
👍👍
@ramarao81184 ай бұрын
చాలా బా గా చూపించారు...Tq...
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@narasimharaoadabala50494 ай бұрын
జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
మేము బెంగళూరు లో పదవీ విరమణ పొందిన బ్యాంక్ అధికారిని. అప్పట్లోనే మన రాజధానిలో 200 గజాల స్థలం తీసుకుని చిన్న ఇల్లు చక్కగా కట్టుకుని ప్రశాంతంగా వుండ వచ్చు కదా అనీ రాజధాని గ్రామాలు తిరిగినా, స్థలం ధరలు మా వంటి వారికి అందుబాటులో లేవని నిరాశ తో తిరిగి వచ్చాము
@dattathrikedarisetty60844 ай бұрын
వీడియో చాలాబాగా తీశారు. 👌👌
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@raviteja75934 ай бұрын
సంపద సృష్టించడం అంటే ఇదే.... ఏదీ లేని చోట అప్పులు చేసి రాష్ట్రాన్ని ఇంకా అప్పుల వూబి లోకి లక్కు పోయి వాళ్ళు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు..... జై చంద్రన్నా
@anil97084 ай бұрын
Meeku jagan chesina 10lacs cr aithe, Samma gaa vundhi kadhaa
@raviteja75934 ай бұрын
@@anil9708 even finance minister said that more loans were taken during CBN time only
@anil97084 ай бұрын
@@raviteja7593 yes, but not even 25% of 10lacs cr
@durgaprasadc731418 күн бұрын
అమరావతి రైతు లు బాగా మేలు పొందారు మరి మిగిలిన వారి సంగతి.....
@rellujagannadham7564 ай бұрын
❤️❤️🙏🙏🙏చాలా బాగుంది 🌹ధన్యవాదములు
@konaseemakaburlu4 ай бұрын
TQ 🤝
@NewjeansandjeansTailor3 ай бұрын
చాలా బాగా అర్థమయ్యేలా చూపించారు సార్..🎉 కానీ నేను గోదావరి జిల్లా పాలకొల్లు స్థానికునీ కానీ మేము విజయవాడ లోనే ఉంటున్నా.. గోదావరి జిల్లా అంటేనే..❤
@konaseemakaburlu3 ай бұрын
థాంక్యూ అండీ 🤝
@ratnakumari54884 ай бұрын
బాగుంది మీ వ్యాఖ్యనం.
@konaseemakaburlu4 ай бұрын
థాంక్యూ అండీ 🤝
@powerstarnaidu55714 ай бұрын
జై జై అమరావతి జై రాజధాని
@venkataramanabhagavan71753 ай бұрын
చాలా బాగా చెప్పారు
@konaseemakaburlu3 ай бұрын
థాంక్యూ అండీ 🤝😊
@neelamrajusanyasirao42953 ай бұрын
చాల బాగ.వివరించి చూపించేరు ఆయుష్మన్ భవ ఆరోగ్య మస్తు.😊
@konaseemakaburlu3 ай бұрын
ధన్యవాదాలు సార్ 😊
@VijayChikile3 ай бұрын
జయహో జైజై అమరావతి
@konaseemakaburlu3 ай бұрын
🤝👍
@mannemsrimannarayana36574 ай бұрын
అమరావతి లో ఉన్న శాసనసభ, శాసనమండలి, సచివాలయం భవనాలు అన్నీ శాశ్వత భవనాలే పైన చెప్పిన సంస్థలన్నిటికీ తాత్కాలికంగా వసతి కల్పించారు అసెంబ్లీ, సచివాలయం హైకోర్టు మొదలగు సంస్థలకు వాటి భవనాలు నిర్మించి అందులోకి మారతారు. ప్రస్తుతం ఉన్న భవనాలుపటిష్టమైన శాశ్వత భవనాలే తాత్కాలిక నిర్మాణాలు కాదు వైసీపీ వారు అలా bad prapaganda చేసారు ప్రస్తుత భవనాలను అటు పిమ్మట వివిధ ప్రభుత్వ కార్యాలయలుగా వినియోగించుకుంటారు.
@konaseemakaburlu4 ай бұрын
👍👍
@annapurna64623 ай бұрын
Chala neet ga chupisthunnaru sir🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@konaseemakaburlu3 ай бұрын
TQ andi 🤝
@vaachaspathyv.21314 ай бұрын
ఈ భవనాలు శాశ్వతమే. కాని అకామడేషన్ తాత్కాలికం. ఇంకా పెద్దవి కట్టాక ఈ భవనాల్ని ప్రభుత్వ కార్పొరేషన్ల ఆఫీసులకు కేటాయిస్తారు.
పులి అన్న మనం ఈర్ష, పగ తో Amaravati పై విషం కక్కాలని చూసినా దేవుడు Amaravati ని కాపాడాడు. ఏంది అన్నా మనకు ఈ ఖర్మ 🫣🤪😜
@madhubabumaddurthi98314 ай бұрын
❤ yes 💯 God bless you all them and thanks for your wishes super sir dro yes nice super cute ❤
@chinnamvvsatyanarayanareddy554 ай бұрын
చాలా బాగుంది
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝😊
@ukmurthyyadav39694 ай бұрын
Tirupati Thank you very much Sir for your Videos Program. We will never forget.
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝😊
@koppakasaisurendranathbabu78624 ай бұрын
Very nice. Chala chala bagundi
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@munirathnam99824 ай бұрын
JAIHO TELUGU DESAM PARTY, JAI HO JANASENA PARTY, JAIHO BJP PARTY
@gpc100411 күн бұрын
తాత్కాలిక భవనాలు కాదు…. అక్కడ కార్యాలయాలు తాత్కాలికం..
@baburaouppu4 ай бұрын
WELL EXPLAINED SIR, VEELAINANTA VARAKU REGULAR GA AMARAVATI DEVELOPMENT CHUPINCHAGALARU THANKS
@konaseemakaburlu4 ай бұрын
Ok andi. TQ 😊
@BrahmaAnkireddy-k2f4 ай бұрын
2019 taruvata ee 3 oorlu popular ayyyayi. Mandhadam, tulluru and velagapudi. Amaravathi farmers relentless fight again former govt.
@konaseemakaburlu4 ай бұрын
Yes 😊
@sridhary9634 ай бұрын
మా ఊరు తుళ్ళూరు,
@venkirao99754 ай бұрын
SIR YOUR WAY OF TALKING IS VERY GOOD. RESPECTABLE TALKING.
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@sarojalavanyam34084 ай бұрын
జై అమరావతి.😘
@konaseemakaburlu4 ай бұрын
👍👍
@RanjitPattnaik-r4x4 ай бұрын
Jay cbn Jay telugu desam very good video
@konaseemakaburlu4 ай бұрын
TQ 🤝
@mv_lakshmi6923 ай бұрын
ఆ మట్టి లో కొన్ని గ్రామాల నుంచి వచ్చిన మట్టి కూడా ఉంది...తెచ్చిన దాన్ని నేను...వైజాగ్ dt... paayakarao పేట నియోజక వర్గం... Kotauratla మండలం గ్రామం...అంతే కాదు ఇద్దండరాయు పాలెం లో లలితా సహస్రం..విష్ణు సహస్ర నామాలు కూడా చదివాము....ఆ ఘట్టం ఇప్పటికీ కొందరికి గుర్తు వుంది...భూమిని ఇచ్చిన రైతులకు పాదాభీ వందనం....తెగలిగిన శక్తి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కి 🎉....శత కోటి నమస్కారాలు...చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతుంది...🎉జై హొ చంద్ర బాబు నాయుడు గారు....శ్రీ నరేంద్ర మోడీ గారు...పవన్ కల్యాణ్ గారు 🎉...ఉమ్మడి ప్రభుత్వం వర్ధిల్లాలి...🎉
@konaseemakaburlu3 ай бұрын
👍👍
@kodukulasanathkumari19414 ай бұрын
VeRy nice. Ap people lucky very near to Nature they should make it globally famous
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@SitaramDuvvuri4 ай бұрын
Good. Support.. Speech T. Q good. Interduction dsr kda2
@konaseemakaburlu4 ай бұрын
TQ 🤝
@yagamsatyakala3752 ай бұрын
Jai TDP Jai PVN
@kameswariannavajjala96864 ай бұрын
Baga చూపించారండి
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@thehindu48254 ай бұрын
Jai amaravathi
@konaseemakaburlu4 ай бұрын
👍👍
@casualreviews56134 ай бұрын
excellent sir , & you people enjoyed a lot...
@konaseemakaburlu4 ай бұрын
TQ 🤝
@mannemsrimannarayana36574 ай бұрын
గ్రామం పేరు తప్పు పలుకుతున్నారు. "మండడం" కాదు "మందడం" అని పలకాలి.
@AkkinaElavelpu4 ай бұрын
Thanks.💯💯💯👌🧡💛🧡💛🌾🌾🌾🌾
@baluu97903 ай бұрын
Super 👍
@konaseemakaburlu3 ай бұрын
TQ 🤝
@madanurs69934 ай бұрын
Jai amaravati..Andrula andala rajadani kavali.. jai jai Amaravati..
Brother, they are also strong buildings. Temporary means just the 3 wings will work from those buildings. Anyway thank you for showing the beauty of Amaravathi
@konaseemakaburlu4 ай бұрын
Yes, true.. TQ bro 👍
@susheelap48024 ай бұрын
Super explanation sir congrats
@konaseemakaburlu4 ай бұрын
@@susheelap4802 TQ andi 🤝
@DasariAadarsh4 ай бұрын
Nice information 👍🏻👍🏻
@konaseemakaburlu4 ай бұрын
TQ Aadi 🤝😊
@lakshmimookala46014 ай бұрын
Amaravathi is very nice Jai tdp
@gopalakrishnaravulapalli13694 ай бұрын
Excellent video and commentary. Keep it up 👍
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@gonthinaramarao26274 ай бұрын
GREAT GREAT GREAT GREAT
@RanjitPattnaik-r4x4 ай бұрын
Nish video bro Jay Telugu desam
@captainindia75464 ай бұрын
Chala baga explain chesaru... Meeku dhanyavaadalu
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@Gnr4594 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః సత్యమేవ జయతే
@nnareshkumarnaidu70444 ай бұрын
THANQ SO MUCH
@konaseemakaburlu4 ай бұрын
😊🤝
@obannamro46274 ай бұрын
Nice news very nice Telugu pictureiston super interesting Sir
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝
@obannamro46274 ай бұрын
@@konaseemakaburlu ..
@sugunanaidu36434 ай бұрын
Video lo complete ga chupaledandi..employees ki quarters..pedda cheruvu inka vunnay👍
@konaseemakaburlu4 ай бұрын
Next ఇంకో వీడియో పెడతానండీ.. బిల్డింగ్స్ 👍
@nareshnari24274 ай бұрын
Super Bro👌👍💯
@konaseemakaburlu4 ай бұрын
TQ bro 🤝
@p.ramukumar4 ай бұрын
Good😊 👍
@konaseemakaburlu4 ай бұрын
TQ 😊
@rchsatyanarayana54354 ай бұрын
Very nice👌👌👌
@konaseemakaburlu4 ай бұрын
TQ 😊
@venumadhavreddy65235 күн бұрын
Jai Amaravati Jai Andhrapradesh.
@konaseemakaburlu5 күн бұрын
🤝
@jagannadhrao23654 ай бұрын
❤A. P. Capital city amaravati mega greater Vijayawada city❤Twin city guntur, Vijayawada, ❤capital city Vijayawada Amaravati💥
@konaseemakaburlu4 ай бұрын
👍👍
@Jesusrajyam4 ай бұрын
వెంకటపాలెం గ్రామం మీదుగా వెళ్లారు ఆ ఊరు పేరు చెప్పలేదే
@aahiljunaidnext4 ай бұрын
Adigo alladigo maa amaravati 😍
@konaseemakaburlu4 ай бұрын
👌👌😊
@narayanachowdary17374 ай бұрын
Super cheppavu bro
@konaseemakaburlu4 ай бұрын
TQ bro 🤝
@ganeshbhoya91874 ай бұрын
video chaala baaga vundi sir thank you
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝😊
@appineniramu334 ай бұрын
బాబు వచ్చి పది రోజులు అయింది అప్పుడు ఎలా ఉందో అన్ని అబద్ధాలే
@SatyendraMarina44444 ай бұрын
Congratulations for highest views adi sir Amarvathi antay
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 😊
@yarakarajusubbaraju54714 ай бұрын
Beautiful place.....
@konaseemakaburlu4 ай бұрын
TQ 😊
@InduDevulapalli4 ай бұрын
Modi garu ippudaina sahayam cheste andra abhivruddi chendhuthundhi
@konaseemakaburlu4 ай бұрын
👍
@vedicharlaravindra3 ай бұрын
One of the best green capital in the world Amaravathi.. 🎉
@konaseemakaburlu3 ай бұрын
👍👍
@Sairam307224 ай бұрын
Mangalagiri lo it towers kuda video cheyandi sir nara Lokesh it minister ga unnappudu inaugrate chesinavi unnai
@konaseemakaburlu4 ай бұрын
Ok.. TQ andi 🤝
@ChandraiahEmidisetty3 ай бұрын
Amaravthi AP Capital Miracle
@sankararaomenda29384 ай бұрын
Inta manhiga development chesina Danni waste chesaru cbn ki 5 years2014 to 2019 ihhi untaya varay la undaydi ap
@sriramavadada73244 ай бұрын
Chalabagachupincharu
@konaseemakaburlu4 ай бұрын
TQ andi 🤝😊
@kakiprakash9454 ай бұрын
Maa Rayalasemaku పెద్ద 0000000000000😊😊😊
@syamsundar88444 ай бұрын
👌👌👌👌👌
@konaseemakaburlu4 ай бұрын
TQ 🤝
@Kp10504 ай бұрын
Also-“Amaravathi” means Maranam lenidi 🙏it stood there till things got sorted out 🙏till the right govt came to rule🙏god bless Amaravathi🙏Andhra Pradesh🙏good riddance evil😢😮😢😮😢😮😢😮😢😮