మనందరి గురించి మనందరి కంటే కూడా ఆ ' వేంకటేశ్వరునికే ' బాగా తెలుసు . ఆయనేమి గుడ్డివాడు , చెవిటి వాడు , తెలివి తక్కువ దద్దమ్మ కాడు కదా . ఆయన ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . ఆయన కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ . నాలుగైదు రోజుల్లో ఈ విషయం తెరమరుగై పోవచ్చుగాక , నేడు కాకపొతే రేపు దోషాలు అనుభవించక తప్పదు . సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః . ఓం నమో వేంకటేశాయ . ఓం నమో నారాయణాయ .
@మాదవరపుmohan3 ай бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుద్ధి కావాలి... తిరుమల కొండ వ్యాపారం రాజకీయం చేసే స్థలం కాదు... ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం..మెదట తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుద్ధి కావాలి.... ఎలా... హిందూ ధర్మం ప్రభావం ఉండే అధికారులు గా నియామకం జరిగేలా చట్టం తేవాలని సూచన... అన్య మతస్తులు అధికారులు గా నియామకం ఉండరాదు...మెదట తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు శుద్ధి కావాలి.... హరేకృష్ణ... కృష్ణం వందే జగద్గురుమ్..