అవును తమ్ముడు ఒకరి దగ్గర పని చేసి కష్టాన్ని వాళ్లు గుర్తించకుండా ఏదో ఒకటి అంటారు మీరు చెప్పినట్టుగా మనం వ్యాపారం చేసుకుంటే రూపాయి అన్నది మిగులుతుంది చాలా బాగా చెప్పారు తమ్ముడు ఈ వీడియోలో మాత్రం వివరంగా ప్లాస్టిక్ సామాన్లు కోసం చాలా బాగా చెప్పారు తమ్ముడు గారు