Very very very very very very very very very very very very very heavy competition avvuthundhi bheemudu chatrapati dheera simha
@raghum646910 ай бұрын
Anna Inka jwala akhanda vacchtea Inka punakalea
@nanubalavenkatramana425210 ай бұрын
@@raghum6469bro PR nu maravaddu
@loveumyanjel10 ай бұрын
సింహ & ధీర 🎉🎉🎉🎉all the best
@krishanakrishana210310 ай бұрын
ధీర సింహ సూపర్ జోడి వారు వన్ సైడే
@nanichowdary877110 ай бұрын
All the best for all bulls 🎉🎉🐂🐂
@Ongolbulls10 ай бұрын
కొప్పురావూరు కమిటీ సభ్యులు యాంకర్ రాధాకృష్ణ డ్రైవర్ విశ్వేశ్వర గారు ఆర్కే గారికి డివిఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి
@Ongolbulls10 ай бұрын
గ్రూప్ నంబర్స్ అని పాంప్లెట్లు కింద పేర్లు రాపించుకోవడం పెద్ద పెద్ద అక్షరాలతో నేమ్స్ రాపించుకొని మొబైల్ నెంబర్ లేపిచ్చుకుంటే సరిపోదు నిన్న జరిగిన కుప్పరావు ఈ సంఘటనను నిదర్శనంగా కమిటీ సభ్యులతో కోర్టు పర్యవేక్షకులను యాంకర్లు అందరి చేత బహిరంగ క్షమాపణ చేపించాలి
@Ongolbulls10 ай бұрын
తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆంధ్ర సీమ ఆంధ్ర రాయలసీమ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలలో పందెం జరిపించే నిర్వాహకులు బండ మీద కూర్చొని పందెం ఆపిన తొలి పందెం కోప్పరావు పందెం గా చరిత్ర కాదు చరిత్ర కీడించే విధంగా ఉంది ఈ సాంస్కృతికి నాంది పలికిన ఊరు కమిటీ సభ్యులు దగ్గరుండి మొదటి ప్రయోజనం గెలిపించిన వ్యక్తులు
@Bhuronayak-k7s9 ай бұрын
అన దయచేసి రాజకీయాల కోసం పంధ్యలను ఆ డిపించవద్దు చాలా మంది నాకు చేపిన మాట