#palleturiammayi55 #priyankasinghofficial #nagnyagi గోదావరి జిల్లాల అమ్మాయి
Пікірлер: 316
@lovelyamrutha9 ай бұрын
ఆఫ్రికా వాళ్ళు ఇలా చేపలు కూరలో బెండకాయలు వేసుకొని తింటారు ఒక్క చేపలు మాత్రమే కాదు చాలా కూరల్లో బెండకాయ కామన్ వాళ్ళకి కొన్ని ఫుడ్ ఈటింగ్ వీడియోస్ లో చూస్తూ ఉంటాను నైస్ 😊
@PbvRaju-r2m9 ай бұрын
ఒరిజినల్ ప్రాసెస్ థాంక్యూ రా సూపర్ తల్లి కొంతమంది అయితే సీనియర్ మోస్ట్ లేక కరివేపాకు లవంగాలు యాలకులు చెక్క తొక్క తోటకూర అన్ని వేస్తారు అసలు వేయకూడదు కరేపాకు కూడా వాడకూడదు ఒరిజినల్ అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు పేస్ట్ సూపర్ ఎవరు వదలరు ఈ మెటీరియల్ ఏసి ఎవరైనా వండండి సూపర్
@rajeshwarigatla53569 ай бұрын
వీడియో చాలా బాగుంది అండి సైడ్ నుంచి పాటలు వస్తున్నాయి చాలా మంచి గా ఉంది ❤❤❤😊😊
@laddumarati67629 ай бұрын
"లడ్డు తెలంగాణ వ్లాగ్స్" ఫ్రమ్ సిద్దిపేట ❤
@Alliswell-gd6fu3 ай бұрын
Fish ni peeler tho clean cheste easy avthundi!
@radhachinnichinni72579 ай бұрын
bendalaya oillo fry chesi veyyandi❤❤
@devalucky39279 ай бұрын
Hii akka korameenu bendakay pulusu adirindi super .Mi oorilo ala pellikoduku ni cheyadam super undi .nak ala dance cheyali anipinchindi so nice songs bhale padaru aithe . Madyalo aa lirics bhale unnayi. Madyalo paduthu stop chestu padaru aa version baga nachindi nak super dance akka.👏👏👍👍👍
@konagalarakesh62567 ай бұрын
I like your cooking videos😊😊
@tahayasmin9849 ай бұрын
❤❤❤❤ pulusu kakunda routine ga pululusu thenaku rachana fry thenu daggu avi evi lungs bemmu pattende annau kadha pulusulu ekku thenaku
@palleturiammayi55569 ай бұрын
Sare♥️
@karuturirani11219 ай бұрын
Mam,మసాలా లో ధనియాలు కూడా వేస్తే దాని రుచి బాగుంటుంది, చేపల కూర మసాలా లో గసగసాలు కూడా కలిపితే రుచి బాగుంటుంది
@Shilpa_4369 ай бұрын
Akka 😮super vundi curry 😋nuvu na sister ithey bagundunu anipistundi miss u akka 😒💑nenu happy ga vundalani bless cheyyi akka pls 😍
@nissigangavarapu72929 ай бұрын
Rachana Garu me beeruva tour cheyyandi....chala bagundhi❤
@laxminarayana44499 ай бұрын
Chepala curry lo vegetables veyaru ma side... curry chala super ga vandinavu... chustey thinalanipistundhi...manchi chef ainavu nanaa....nivu annam thine time exactly correct...potta radhu healthi ga vuntavu naanna 😍💚💐
@karuturirani11219 ай бұрын
గోదావరి జిల్లాల్లో చేపల పులుసు లో కేవలం బెండకాయ లేక మెట్ట వంకాయ అంటే తెల్లగా ఉండే వంకాయ వేస్తారు. చాలా బాగుంటుంది
@laxminarayana44499 ай бұрын
@@karuturirani1121Maadhi Telangana amma...maa side one time taste chudali anukunna cheyaru... different vantalu anni mana Rachana cheyyagane chustunnanu... thank you... your reply 💐💐
@Bhagya-1239 ай бұрын
హయ్ అమ్మ నువ్వు చేసిన చేపల 👌👌😋😘తల్లి నేను చేపల కూర తినను కాని కాలర్ చూసై మాత్రం నోరు ఉరుతుంది నాన్న గారు కి చాలా ఇష్టము తల్లి బేడకాయలు నునేలో ఫ్రయ్ చేసి వేయలి చాలా బాగుంటుంది బంగారు తల్లి చేపల కూర 👌👌👌👌😋😍🥰😊
@PoolaSreedevi6 ай бұрын
2 tamatos, kochem kottimeera vesty bagunda da Rachana ...yeppudu same method lone chestuntavu....ok Godbless you
Hi akka mi vanta super Inka miru video thise prathi sari background lo vache dhevudi patalu inka super akka
@rajanikumari35729 ай бұрын
Kulaalanni manam pettulunnayegaa maaaa. Andaram Manushulamegaaaa. 🙂👌👍🌹❤️🙏
@prasanthkumar24069 ай бұрын
superr curry chala bagundhi chusthey notlo neellu oooruthunnaye rachana garu
@JingaRajinikanth9 ай бұрын
HI AKKA 😊😊😊 Koraminu curry 🍛 chala bagundi akka Chustunte tineyali anipistundi kani am chestam miru miurlo 😊 Akka miru curry's chala Baga chestastaru Mi videos chuse parti okaru happy ga untaru akka 🫠😊😊😊🤩🤩🤩
@pelluridhanamjaya99088 ай бұрын
చూస్తుంటే నోరూరుతుంది తింటే ఎంత రుచిగా ఉంటుందో సూపర్ చాలా బాగా చేశారు❤😂😂
@Chowaiahkandlapalli9 ай бұрын
బెండకాయ పులుసు బాగా చేశారండి రచన గారు టైం ప్రకారం తింటే ఆరోగ్యంగా ఉంటారు నైస్ వీడియో👌🥰
@palleturiammayi55569 ай бұрын
Ha😍
@Dvggsbb9 ай бұрын
అమ్మ రచన నాకు పెట్టకుండా చేస్తున్నావా మా ఫ్యామిలీ కూడా చేపలంటే చాలా ఇష్టం నాన్ వెజ్ తక్కువ కూర బాగా ఉండవమ్మా నువ్వు వేస్తే గాని నేను అన్నం తినను కొరమేను కూర నాకు కూడా వేస్తావా తల్లి సరేనమ్మా ఉంటా బాయ్ రా ☺️
@mohammadjameer36339 ай бұрын
RACHNA ❤❤❤❤❤my Favorite.... Fish.... I like you... Fish. Crrey
@ravijegga26538 ай бұрын
Korramatta we dont get in America Amma. My Fav fish. Only oka mullu in center. God bless you Amma. Mouth watering🙏❤️
@parimalapushpa10979 ай бұрын
Hi Akka. Nenu kudaa Nikulane Chepala Kura istam...❤
హాయి అక్క సయేమందినే కుసిరి సూపర్ గా మందే కొంచమ్ రోము అక్క .... ఓర్ర దానినే తిన్జీతిని... ❤❤❤
@venkyraj-18309 ай бұрын
Ontariga ila undadam chala kastam ela untunnavo sister...
@Angeltelanganapilla96509 ай бұрын
Akka Fish 🐠 nennu ata patistundi ga dorakakundaa 😅😅 super yummy 😋 curry
@adinataru36689 ай бұрын
Assalu yendhi aa chepalu kadagatam dhabaralo chepalu vesi andhulo kalluppu vesi sapa sapa rudhithe aa sound ke satisfaction vasthadhi
@devuduchesinamelulu90689 ай бұрын
Hi Rachana how are you i hope you are fine by the grace of God ok God bless you ❤️❤️
@palleturiammayi55569 ай бұрын
Thank you so much 😊🙏😍💐
@Ravitejach57929 ай бұрын
Rachana garu your village yeppudu chupistaru
@geethayt5479 ай бұрын
చేపల కూర నోరూరుతుంది 👌👌👌👌😋😋
@Aneesh-k1n9 ай бұрын
Fish curry 🐠🐟 super andi..tasty tasty yummy yummy 😋🤤
@palleturiammayi55569 ай бұрын
Thank you so much 🙂💐
@Shalini_ammulu9 ай бұрын
చేపలు బెండకాయ కర్రీ సూపర్ 👌👌👌👌👌
@BobbyReddyKorra9 ай бұрын
పచ్చి చేపల కూర వండి తెచ్చిన రా రా, ఎండు చేపల కూర వండి తెచ్చిన రా రా, కూర తినిపోరో చేపల చారు తాగి పొర మామ,❤❤❤ అబ్బాబ్బ ఎం చేస్త్రి ఎం చేస్త్రి అంత మంచిది
Super akka fish pulusu nenu okasari kuda thinledhu Naku pampinchava 😊
@KasimkotaChinnari9 ай бұрын
మామిడికాయ పచ్చడి ఏపుడు చేస్తారు అక్క
@daluarunaaruna99449 ай бұрын
chicken pickle cheyandi rachana garu pls
@chethancheth52269 ай бұрын
Nice akka ❤❤❤❤
@surekharekha1339 ай бұрын
Summer kadha rachana cooler undha
@suryavamci84646 ай бұрын
Same to you l like also fish
@prashanthiaddanki68999 ай бұрын
Hi rachana akka marriage video and chapala curry chala bagunnavi kocham curry pampinchu akka
@SumalathaTanagala9 ай бұрын
Hai sister 🐠🐋🐟fish curry super
@DubbasiLavanya9 ай бұрын
Superb...😋😋Amma ki curry vesara sis
@ruthwikmahalakshmi89149 ай бұрын
Mem eppudu thinala 1st time chusthunnam guntur madhi
@VinodKumar-xx9dp9 ай бұрын
Naku kuda chala istam akka super chesaru nenu miss ayyanu curry
@satishjonnada49199 ай бұрын
Super video chala baagundhi.....
@surekharekha1339 ай бұрын
Unna dantlo trupthiga brathukuthunnav god bless you more and more rachana
@palleturiammayi55569 ай бұрын
ధన్యవాదములు 🙏😍💐
@MuniNandini-u6e9 ай бұрын
Koraminu fish kari super video sister like you
@ShivammaShivamma-do7gb9 ай бұрын
Chepalu Kura chala bagudi Akka chepalu thinaka bendakaya thinakudadhu Ani antaru pedalani adagi thinu Akka miru yalapudu bagudalani korukutunamu ❤love you akka❤
@chinthamallanirmala43838 ай бұрын
సూపర్ గా చేసావు చూస్తుంటే తినాలనిపిస్తుంది
@chinnijoseph76729 ай бұрын
Naku chapalu Kura ante chala istam sister 🤤🤤🤤🐟🐟🐟🐟🐟🐟🐠🐠🐠🐠🐠🐠🐠👌👌👌👌👌
@anitakottam8999 ай бұрын
Meru left hand kada Andi ekkuva use chesedi
@AishaZubair-xi2rw9 ай бұрын
Racana garu me vallage ki. Ravalaniundi kani mauru caladuram y s r cuddapa bistic
@thripurapuravikumar94469 ай бұрын
Super karei sister 🎉
@jhansiranidaddy1619 ай бұрын
super rachana garu
@shaikkhadarbee20119 ай бұрын
Akka aa fish nu purthi ga champi aa tharvaata polusu thiyi akka daniki noppi puduthundhi.
@devotionalmusic779 ай бұрын
ఆచారాలు పాటించిన వాళ్ళకి అన్న వస్త్రాలకు లోటుండదు ఇది నిజం వాటిని పాటించలేదు చూసావా వారికి జీవితం కష్టం అవుతుంది నేను నా కళ్ళతో చూస్తున్నాను సిస్టర్❤❤❤
@RamEjjagiri9 ай бұрын
👌👌అక్క ♥️
@bhavyamanoj36239 ай бұрын
Meru food thintunappudu.. me back side cupboards ah andi.. curtain ah.. sarigha kanipinchaledhu
@JenigaPadma9 ай бұрын
Super yeme yeme ❤
@MadhurisivaPasupuleti-z2t2 күн бұрын
Naku fish karri anty chala estam ❤
@spsphindhu88529 ай бұрын
Hi akka nenu hindhu niii me videos chala bagunayii ❤ akka Akka nenu naa health issues Eppudu jwaram typaid jwaram vastundii nakiii 2months oka sari vastundii akka Emaina chappu akka arogyame aslu Bagoledu please please please akka
@palleturiammayi55569 ай бұрын
Godbless u ma 🙏🙌
@KovvasuAnushadevi9 ай бұрын
Trance ga maraka mundu vantalu chesa Vara akka
@Priyanka_5299 ай бұрын
కొరమెను పులుసు పెట్టరు అండి రచనా గారూ,,, బెండాయలను అస్సలు వేయరు,,, వేరే ఏ చేపల్లో అయినా వేసుకోవచ్చు గానీ,,, ఈ చేపలో వేయరు