పల్లె సంస్కృతి,బార్య బర్తల అనుబందాన్ని ఎంతో చక్కగా చూపించారు..మీరు మరిన్ని ఉన్నతమైన సరదా సన్ని వేశాల్ని మేళవించి సందేశాత్మక Short films తీయాలని కోరుకుంటూ ..మీకు ధన్యవాదాలు.
@nallalasampathkumar18672 жыл бұрын
ఆర్ఎస్ నందగారి షార్ట్ ఫిల్మ్స్ ఎప్పుడు చూసిన ఆనందమే. సూపర్.20 నిమిషాలు 60 ఏళ్ల జీవితం చూపించారు. ధన్యవాదాలు.
@saikumarmanikanta24573 жыл бұрын
అన్ని అనుబంధాలను, బాధలను, అమాయకత్వాన్ని, జీవిత సత్యాలను మన యాసలో ఇంకొరిని నొప్పియ్యకుండా బూతులు లేకుండా.. నీట్ కామెడీ చేసే మా సదన్న అంటే నాకెంతో ఇష్టం..జగిత్యాల మెటపల్లి నుండి మీ అభిమాని
@patelsaab65893 жыл бұрын
సదన్న మీ భార్య charactor super ga natural design chesaru...chala baaga suit aindi mam...గ్రామీణ వాతావరణం కళ్ళకు కట్టినట్టు ఉంది....ఇక మీ గురించి...మీ natural నటన...తో ఒక hipe తీసుకొచ్చింది...we proud of you..meeru maa తెలంగాణలో పుట్టినందుకు... 🙏🙏🙏🙏🙏
@jaibeemsrinivaschamanapell10876 жыл бұрын
సదన్న చాలా బాగుంది ఇలాంటివి చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@sivadhanumuri17104 жыл бұрын
మా సిటీ లో 150 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని హాల్లో 120 పెట్టి పేలాలు కొనుక్కొని సినిమా చూసినప్పుడు ఇంత ప్రశాంతత రాలేదు చాలా చాలా చక్కగా ఉంది భార్య భర్తల మధ్య ప్రేమ చక్కగా చూపించావు ఉన్నచోట ఉన్నట్లుగా సహజంగా నిజాయితీగా నువ్వు షార్ట్ ఫిల్మ్లు తీస్తావు మీ షార్ట్ ఫిలిం ముందు కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు ఎందుకు పనికిరావు👌👌👌👌🙏🙏🙏✌️
@hemanthkumarmareedu212712 күн бұрын
ఇది ఈ వీడియోలు చూసే వారందరి అభిప్రాయం గా భావించవచ్చు!
@srikrishnadevulapally89104 жыл бұрын
భార్య-భర్తలు ఎలా ఉండాలో చక్కక చెప్పారు. మీ లఘు చిత్రాల్లో హాస్యం తో పాటు చాలా అర్థవంతమైన సందేశం ఉంటుంది. ధన్యవాదాలు సదన్న.
@KambalaPriyanka9 ай бұрын
GB sd
@malothudrravinder39475 жыл бұрын
నిజంగా మీ హాస్యం చాలా బాగుంటుంది అన్నగారు... మీరు ఇలా ఇంకెన్నో షార్ట్ ఫిలిమ్స్ తీయండి... నేను మీకు పెద్ద అభిమానిని
@venkatb60596 жыл бұрын
తెలంగాణ యాస, భాష సంస్కృతి ని కళ్ళకు కట్టినట్టు తీస్తున్న ఈ వీడియో లు మరిన్ని తీస్తూ తెలంగాణ సంస్కృతి ని కాపాడాలని కోరుకుంటూ వున్నాను.
@balerumaheshsupernicegodis66736 жыл бұрын
mahesh baleru godisera pule
@mvenkatreddy21796 жыл бұрын
venkat b l
@akambaramramesh24886 жыл бұрын
venkat b 9
@birruyellaiah77054 жыл бұрын
J@@balerumaheshsupernicegodis6673onmmmmmmmmm
@g.v.ncharyulu6664 жыл бұрын
good concept anna
@ashokboge51946 жыл бұрын
అన్నయ్య మీ హాస్యంతో ఎంత నవ్వించారో మీ విభిన్న నటనతో అంత ఎడిపించారు... మీకు మీరే సాటి అన్నయ్య... ఏ పాత్రైనా మీరు సునాయాసంగా చేయగల నటులు అని నిరూపించుకున్నారు... సూపర్ అన్నయ్య
@ksrinivas66824 ай бұрын
SUPER .
@AshokKumar-py2pb6 жыл бұрын
నేచురల్ సూపర్ స్టార్ సదన్న మీ హాస్యానికి నేను ముగ్దుడను...... మీరు ఇంకా ఇలాంటి మంచి సినిమాలు చేయ్యాలని ఆశిస్తున్నాను......... మాది ఆంధ్ర అయ్యినా గాని మీ వీడియోలు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాను..... నిజంగా
@mettasatishkumar4 ай бұрын
Excellent, I recommend sadanna channel to all my friends. Realistic comedy and telanagana culture sadanna video series superb
@sakhamuriparamesh85285 жыл бұрын
సినిమాలో లేని సామాజిక సందేశం మీరు షార్ట్ ఫిల్మ్ లో చూపిస్తున్నందుకు సంతోషం గా ఉంది.
@eshwarprasad3945 ай бұрын
Sadanna nu chuste chalu, navvi vastundi, manchi comedy
@mohanpoudapalli91055 жыл бұрын
చిన్న స్టోరీ అయిన చివరలో కళ్ళల్లో నీళ్ళు వచ్చినవి అదృష్టం కొద్ది మంచి భార్యలు దొరుకుతారు కొందరు భార్యలు ఎంత చెప్పినా వినిపించు కొరు అలాంటి వారితో చచ్చేదాక సావే
@madhagangadhar51465 жыл бұрын
మంచి సందేశాత్మక చిత్రం 👌👌 చాలా చాలా బాగుంది 🙏🙏
@swamygangaram96134 жыл бұрын
Good message to Coman couple.
@gopilokani49146 жыл бұрын
మా తెలంగాణ హీరో మా సదన్న..... ప్లీజ్ మన అన్నకు అందరూ మద్దతుకు గ నిలవండి.......
@mdfareedabegumfareeda13595 жыл бұрын
Srinu
@vijayaambati44695 жыл бұрын
H
@naveenkumarp5464 жыл бұрын
Pnaveenkumar Clme An Super
@rathnakarpanem62394 жыл бұрын
Super
@rathnakarpanem62394 жыл бұрын
Super
@msnagvillagetallent62843 жыл бұрын
సదన్న సదన్న నిన్నొకసారైనా చూడాలనిపిస్తుంది అన్న మీ వీడియోస్ చూడకపోతే రోజు గడుస్తలేదు 😍😍👌👌
@Karunkolipaka6 жыл бұрын
మా ఛానల్ ని subscribe చేసుకొండని అడగని ఒకే ఒక్కడు మన సదన్న. సదన్న ఫాన్స్ ఈ ఛానల్ subscribers ని పెంచాలి .నాకు saport చేసే వాళ్ళు like చేయండి
@chprashanthrhakiprashanth45496 жыл бұрын
Karun#aaryaveer I'm all rounder?* nice bro kirak
@gundlurisrinivasulu52646 жыл бұрын
One of the best chanel in telangana.. Sadanna videos anniti lo msgs untai...
@మనఊరుమనజిల్లామనఊరుమనజిల్లా6 жыл бұрын
Yes bro
@vbuchireddyreddy28876 жыл бұрын
Karun#aaryaveer I'm all rounder?* శృఘ
@premnavitha716 жыл бұрын
Super brooi
@SWARAAJYATV2 жыл бұрын
Sadanna Latest Interview About His Channels & Family : kzbin.info/www/bejne/f5WYqGBsmq19ock
@ganapathidairyfarms50834 жыл бұрын
గొడవలు వచ్చిన వాళ్లకు ప్రేమ ఎక్కువ ఉంటది That is marriage love Super anna
@maheshdulam96064 жыл бұрын
పల్లెటూర్ అందాలు క్లుప్తంగా చూపిస్తున్నారు మీకు దండాలు అన్న.
@purushothamarepally22146 жыл бұрын
అన్న ప్రతి ఇంట్లో జరిగేది చూపించరు.చాల బాగుంది.నిజంగానే కొసకు మిగిలేది బార్యభర్తలే
@meravathsureshsuresh6335 жыл бұрын
Purushotham Arepally to o kB xxkl
@mahammadthaufik86525 жыл бұрын
@@meravathsureshsuresh633 lll
@durgaprasadbussala31654 жыл бұрын
హాస్యబ్రహ్మ R.S.Nanda కు అభినందనలు. తెలంగాణ జీవనశైలి,మరియు భాష శైలి వాస్తవితకు అద్దం పట్టినట్లు మీరు తీసే Short.films చాలా బాగున్నాయి. సదా మీ అభివృద్ధి కోరుకుంటూ ఆనందించే. అభిమాని.
@sandrapreston20744 жыл бұрын
Wowwwwwwwwww, beautiful message....hats off sadana
@raghumedichelimi40646 жыл бұрын
Last lo Hart touching seen,really superb.wife and husband life lo Entha mandhi vachina chivariki megiledhi Barya Barthale.
@yesuratnam50772 жыл бұрын
నంద గారు, మీ ఫేస్ expressions, బాడీ movements సూపర్. తెలంగాణా బాష, యాస మీద, సామాజిక పరిస్థితుల పై మీకు మంచి పట్టు ఉంది. మీలో మంచి రచయిత, దర్శకుడు ఉన్నాడు.
@sadaiahradandi73396 жыл бұрын
సమస్కారం మిత్రులారా...నా షార్ట్ ఫిల్మ్ చూసి అభినందించిన మీ అందరికీ ధన్యవాదాలు మీ శ్రేయోభిలాషి R S NANDA
@purushothamarepally22146 жыл бұрын
అన్న మీరు చాల మంచిగ అక్టిoగు చేస్తారు
@venkatjangapelly54506 жыл бұрын
Super bro next film lo deffnetly i wil contact u
@Varunreddydevgen6 жыл бұрын
Sadaiah Radandi anna ur telangana natural star..
@bhaskardasari93336 жыл бұрын
Sadaiah Radandi heroine ni marchu anna
@anjijagirapu72366 жыл бұрын
Sadaiah Radandi అన్న మీరు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ushaseshadri53237 ай бұрын
The simple village life you show is very good
@K.A.K.A._76766 жыл бұрын
Chala rojula taravatha oka manchi chinna chitram chusina. Title, Concept, Ending super anna. Fighting scenes also entertaining which we usally see in our daily life, which we have to control for a happy family with tension free life. Lady has also done good acting.
@markingjoyful54405 жыл бұрын
మీ వీడియోస్ చూడ కుండ నిద్ర పోను అన్న రోజు, చాల హాయిగా నవ్వుకొన్నాను.మీరు ఇలాంటి వీడియోస్ చాల తియ్యాలి అని అనుకుంటున్నాను. సిటీ లో ఉండి, మీ వీడియోస్ చూస్తుంటే ఊరిలో ఉన్న ఫీలింగ్ ఉంది అన్న.
@veeradamerla74404 жыл бұрын
Sadanna నీ వీడియోస్ చూసి చాల impress ఐన..మనసుకు చాలా హాయ్ గ ఉంది sadanna tq 👍
@anandbetala32206 жыл бұрын
Excellent short film. Toung is very bad part in our human body. If you control it, every thing will control as you like.
@rajeshwarraju88766 жыл бұрын
అన్నా నీ విడియోస్ సూపర్ మేము చుసి చాల ఆనంద పడుతాం నీ విడియోస్ చుస్తే మా ఊరు లో ఉన్నట్టు ఉంటుంది .మీరు ఇలాటివి ఇంకా చాలా విడియోస్ చేయలని మీము కోరుకుంటున్నాం .💋💋
భార్య మంచిగా ఉంటే భర్త సంతోషం చూపిస్తాడు భార్య భర్త తో ప్రతి చిన్న విషయానికి కోపం కాకూడదు భర్త ఏ పని వారి పిల్లల కోసం భార్య కోసమే కదా చేసేది ఆడవాళ్లు మనసు ఉన్న వాళ్లు అర్థం చేసుకోవాలి
@Vicky-yy5es6 жыл бұрын
Female actor maheshwari acting also superb......we should also encourage new people.....
@pnageswararao39096 жыл бұрын
Vikas Vicky creations l
@purple7.v2 жыл бұрын
@@pnageswararao3909 z
@purple7.v2 жыл бұрын
@@pnageswararao3909 xzmxvnnznznz
@purple7.v2 жыл бұрын
@@pnageswararao3909 nnmmmmmz
@allareddyeppa16932 жыл бұрын
R S Nanda garu mee katha caman kathaga suyincharu meevurilo andaru actars ga tayaru cheasinavu meeru samanyulu karu good exlant ga vunadi 👍👍👍👍
@594anudeepbandari26 жыл бұрын
Female actress acting also superb...very natural and nice
@branjan58536 жыл бұрын
Super Anna 😆🤗🤗😱😍😘😙😗
@nntvnandhu81775 жыл бұрын
Haha really super
@mamidipellymanoj6 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్నా కొసకు మిగిలేది భార్య భర్తలే కదా ఉన్నన్ని రోజులు కలిసుంటు ఉన్నంతల సర్దుకుపోవడమే కదా మొగుడు పెళ్ళాలా జీవితం
@gogaramji17736 жыл бұрын
Mamidi pella Manoj
@rahulindia4136 жыл бұрын
Uu
@rishitharam27566 жыл бұрын
Excellent... telangana bhasha, culture ki addam pattinattu ga undi.
@dearunknown17386 жыл бұрын
చాలా బాగుంది క్లైమాక్స్ అదిరి పోయింది సదన్న గారు చివరికి మిగిలేది మనం ఇద్దరమే
@eswararaokorikana10345 жыл бұрын
Good
@srinivasmasam42554 жыл бұрын
awesome bro avery video fany awesome .
@devaraju88656 жыл бұрын
భార్య భర్తల గొప్ప దనం గురించి వివరించారు. అభినందనలు
@devaraju88656 жыл бұрын
Thanks anna
@chandukotha2566 жыл бұрын
Me chandu
@ghjvhj89476 жыл бұрын
H
@bikkulalguguloth72356 жыл бұрын
Pade vatolu
@narayanpapane16306 жыл бұрын
deva raju 😀
@kumaraswamynellikumataswam68973 жыл бұрын
Super👌👌👌 sir video jnanodayamu theppincharu kondari kutumbalaku
@policemiyapur1794 жыл бұрын
super message sadanna, this message present generation
@Kale19811 ай бұрын
What a natural actor you are. Wish you all success in every project you do.
@shivakumarkodam6 жыл бұрын
Natural star Sadanna, mana intla matladinatte unnadi👌👌👌👌
@vasanthanarayana38132 жыл бұрын
super family sentiment emission Nanda brother Thanq. Andhrapradesh
@thirupathinalaveni67006 жыл бұрын
అన్న మీ వీడియో గూర్చి చాలా రోజులనుండి యెదురు చూస్తున్న సూపర్ ఈ వీడియో. సదన్న, సతన్న సూపర్
@prabhakarpamu Жыл бұрын
Nin bu
@pogirijoseph57306 жыл бұрын
Super .... Navvistune .... Last lo adipinchaaru ... Best of luck ...... Sadanna ...wife charector hihglight ...
@nntvnandhu81775 жыл бұрын
Yes
@udaym36394 жыл бұрын
Excellent message, very good short film , natural action ,heart touching ,
@baizidshaik3 жыл бұрын
very good well explained vedeo middle class people must watch this vedeo for good health peace & by understanding simple problems by solving these es thanq director script writer story maker good wishes be happy
@ronicsubhash74506 жыл бұрын
excellent shortfilm
@challaswathi11664 жыл бұрын
Me iddari combination chala bagundi fun generate avutundi me combination lo Inka ravali ani nenu korukuntunanu
@venkataprasadbongu70156 жыл бұрын
ఇంకో మంచి వీడియో ఎదురు చూస్తున్న త్వరగా చేయన్న👍👍👍👍👍👍👍
@sivanigeda91235 жыл бұрын
.
@janimiyashaik34536 жыл бұрын
అన్ని రకాలుగా మీరూ చాలా చక్కగా Short Films తీస్తున్నారు
@UshaUsha-xl1tq6 жыл бұрын
thank you.excellent family story.
@narendersakinala85806 жыл бұрын
సదన్నా.. చాల బాగుంది ఫిల్మ్... నరేందర్ జగిత్యాల
@ettepuraju49076 жыл бұрын
Anna nijamga oka real life story supettinave Hatt's of Anna👌👌👌👏👏
@sandeepgoud8564 жыл бұрын
Super 👌
@sumanthsumanth17256 жыл бұрын
SUPAR MSG CHAALA BAGUNDI ALL THE BEST👍👍👍👌👌👌 💚💚💚🌷🌷🌷
@rajenderraogabbeta36232 жыл бұрын
Nijanga Meru Super bangaram..and Telengana Camdi 👑👑👑 King of Sadanadam 💯
@Rotha_Gaming.4 жыл бұрын
I am from kadapa. Nice short films done by sadanna.
@harshasaiforufanspage42834 жыл бұрын
Mu l 0lp ll
@chandrasekharbv5 жыл бұрын
Sadanna ji. mee films chala chusa. anni manchi ahladamaina aanandannistunnai. malli old films lo andamaina hasyam gortostundi.
@srk634194 жыл бұрын
Beautiful short story, acting, location selection, camera and direction. Beautiful
@venu71654 жыл бұрын
Hii
@bodaramulu94473 жыл бұрын
@@venu7165 lol I'm ml''m; lol itm no m'''I'm lol I'm m on.. .......... Mmmmmm .
@madhuathkuri52153 жыл бұрын
అన్నగారు సూపర్ మెసేజ్ ని ఇచ్చారు... సూపర్ గా ఉంది,
@shivacharan70154 жыл бұрын
Excellent bro....may God bless you and long live.
@SagarKumar-qy8jx6 жыл бұрын
భార్యాభర్తల అన్యోన్యం గురించి చక్కని సందేశాన్ని ఇచ్చిన వు సూపర్ చాలా బాగుంది
Good video good chanal all family's any wayre any time happys good blessings Allah hu akbar
@kvsatyanarayana99356 жыл бұрын
💕సదన్నకు 🙏నమస్కారంలు 💕💕💕👌👌
@p.narsimha16754 жыл бұрын
V
@panduravula46382 жыл бұрын
@@p.narsimha1675 the
@truthprevails41492 жыл бұрын
Very good.Best message in this short film.Tq Sadanna Bro.,,,,👍👌
@sunandasravanthi45635 жыл бұрын
Its Too natural zing zing amazing and good message too
@srinueepi47863 ай бұрын
అన్న సదన్న నువ్వు చేసే ప్రతి వీడియో లో సమాజానికి ఏదొక msg ఉంటది అన్న మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం అన్న ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం మీ అభిమాని సూపర్ అన్న
@rajyalakshmib23116 жыл бұрын
Good message,. Thanks brother
@brajuraju77405 жыл бұрын
super anna షార్ట్ ఫిలిం
@KhanKhan-sh9wt6 жыл бұрын
Supar bro manchi mesage echaru thanks
@laxmaiahboinpally38675 жыл бұрын
సూపర్ అన్నగారు బార్య భర్తల సంబంధం గురించి కొద్ది సమయంలో గుండెకు హత్తు కునెట్టు చెప్పారు. గుడ్. కాని ఇంకా మీ షార్ట్ ఫిల్మ్ కొరకు ప్రతి రోజూ ఎదిర చూస్తాము.
@samantarathode31916 жыл бұрын
so many middle class families like that. good concept