Watch Kotha Bangaru Lokam Full Movie on Amazon Prime: bit.ly/2C47ECC
@rajesht69816 жыл бұрын
Mango Music
@nalajalaganesh63486 жыл бұрын
Lol
@saraladevikollu4305 жыл бұрын
Tq
@nagarajupothoju91774 жыл бұрын
Hart touching song
@sistukarthik93944 жыл бұрын
Sir song super
@saiff2425 Жыл бұрын
2024 ఈ పాట విన్న వాళ్ళు ఒక లైక్ కోటండ్డి 👍💓
@PooduDeepika-zl2om11 ай бұрын
Yah ante nenu ante nenu
@mythoughts301610 ай бұрын
18-3-2024
@veeramanikantadhama764310 ай бұрын
❤❤❤😂😂😂
@dileepkumar728810 ай бұрын
22-3-2024
@AkhilaPatro10 ай бұрын
26-3-2024
@chitty78499 ай бұрын
2024 vintunara ee song avaru ayina
@Devisriprasad88829 ай бұрын
Vinttunna నేను
@rathlavathsuresh17299 ай бұрын
Yes
@fakegamer1439 ай бұрын
Yeah 😢
@ajayarjun8299 ай бұрын
Nenu vinta
@uppujohn4059 ай бұрын
Yes
@chandanachandana4765 жыл бұрын
When I was 7th class this movie is released and by the same time my father had died due to heart stroke then before it i have neglected my studies but when I heared this song is have started working hard and I have became an cardiolagist now ✋✋✋
@sowjanyavardhineni79835 жыл бұрын
Good sister in life every moment is very precious
@shivaniyalal65375 жыл бұрын
Super sister
@gowripatil5 жыл бұрын
Congrats yentho mandhiki Ni job help avuthavu.
@alnaalna13235 жыл бұрын
Love you dear 😍
@srinuraghumanda73655 жыл бұрын
SUPER SISTER
@gopikrishnapittpurapucosmo78432 жыл бұрын
అనుభవిస్తే గానీ తెలీదు తల్లి తండ్రి విలువ ఒక నిదర్శనం ఈ పాట
@prashanthniranjan553411 ай бұрын
, 100% Right brother
@5c4sriram506 ай бұрын
❤❤❤
@andhraking4 жыл бұрын
నా తండ్రి విలువేంటో ఆయన ఉన్నప్పుడు తెలియలేదు తీరా గుర్తించేసరికీ ఆయన లేరు, -తల్లిదండ్రుల విలువను గుర్తించండి వారికి తగ్గ బిడ్డలుకండి
@shankarnayak70934 жыл бұрын
Same bro I don't have a mother also my age is 25
@narayananareddykandula3194 жыл бұрын
Same bro
@phanindrakondapaneni72444 жыл бұрын
చాలా ఏడుపు వస్తుంది ఈ కామెంట్ చూసాక 😭😭😭😭😭😭😭😭😭😭
@SantoshKumar-el9xk4 жыл бұрын
@@shankarnayak7093 LLP
@upparasrinivas16554 жыл бұрын
😭😭😭
@g.anjibabu93833 жыл бұрын
ఈ పాట అర్ధం అయితే వారికీ బాధ్యత విలువ తెలుసుంది బ్రదర్ 🙏🙏
@meghanasaimeghanasai47913 жыл бұрын
yaa
@purnaannayuvasena53423 жыл бұрын
Yes bro
@lovelychanti50573 жыл бұрын
Bro na life lo incident bro idhi nuvvu cheppindhii 100 percent right love u bro
@raju4kumar8143 жыл бұрын
Hi
@muralikrishnakanigalpula31023 жыл бұрын
Haa baaga chyaparu
@apremaraju26203 жыл бұрын
నాన్న లేని వాళ్లకి అర్థం అయితది ఈ పాట అంట్టే ఏంటో..... మల్లి అందులో పాట పడినది బాలు గారు........ ఎంత అర్ధం ఉందొ ఈ పాటలో అర్థం చేసుకుంటే... కళ్ళలో నీళ్లు వస్తాయి
@sbee1311 Жыл бұрын
Ha..😭😭😭
@storm_beats__130k Жыл бұрын
😭😭😭
@deviramajayamramji481 Жыл бұрын
Nenu e pata ma nana kosam kadhu ma athama kosam vintunna😢😢😢😢😢😢
@rameshdurga38767 ай бұрын
Me 😢😢😢😢
@deviprasunakattabandla4 жыл бұрын
మీరు భౌతికంగా లేకపోయినా మీ పాటల రూపంలో మాతోనే ఉంటారు బాలు గారు 🙏
@gopalakrishnachowdary78822 жыл бұрын
Sirivenela garu also bro
@gopalakrishnachowdary78822 жыл бұрын
Sorry sister
@breakmyheart72veerume122 жыл бұрын
Nice
@gopiyadav75062 жыл бұрын
hiiii
@GKusuma-t2r11 ай бұрын
@@gopiyadav7506hhbbhjk hmm
@simplemechanics8626 жыл бұрын
నేను అ సినిమా వచ్చినపుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను , సినిమా చూసి theathre నుండి బయటకి వచ్చినక మా అమ్మ కి ఫోన్ చేయసి " ఈ రోజుట్టునుంది నేను బాగా చదువుతాను అమ్మ " అని చెప్పి కట్ చేశా .. నా కంట్లో నిలు నిడిపోయినాయి...
@balup87676 жыл бұрын
What are now
@gangadharbandi34536 жыл бұрын
Superrrr Bro...
@mounikamantoori37816 жыл бұрын
KOTTANURU ASHOKH ki
@Anilkumar7989Anu6 жыл бұрын
U super
@shaiknoorjahan47895 жыл бұрын
Nice
@gnggoud93894 жыл бұрын
ఈ song ఎంతమందికి ఇష్టం నాకైతే full గా ఒక like here
@sirlapupavankumar10894 жыл бұрын
Na ringtone....last 6months nundi
@gnggoud93894 жыл бұрын
@@sirlapupavankumar1089 👌👌👌👍
@breakmyheart72veerume124 жыл бұрын
My favourite song Anna 😍💕💕
@ShyamSundar-ob1cb4 жыл бұрын
Nice song heart touching
@gnggoud93894 жыл бұрын
@@ShyamSundar-ob1cb అవును bro
@Sandy_vlogs_126 күн бұрын
Any one 2025😢
@prashanthprashanthnani657314 күн бұрын
Mee bro 😢
@Shailu_rathod_97Күн бұрын
I listen this song atleast once in a day 🥺
@nagarajusanga27386 жыл бұрын
నేను 9th లో school పాడిన ఈ పాట కు ప్రైజ్ తీసుకున్నా......స్వీట్ memory..
@vuttidevisriprasadprasad90036 жыл бұрын
Belated congratulations
@swapnamanjari47716 жыл бұрын
Great
@vamshivamshi57426 жыл бұрын
👌👌👌👌🏼👌👌
@vamshivamshi57426 жыл бұрын
👌👌👌👌👌
@clashofclanes47036 жыл бұрын
Nice 📝 memory
@ramanaidumarpu4374 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఒక like
@sakethram76653 жыл бұрын
ఆవేశంతో, యవ్వనంలో తప్పులు చేసే ప్రేమికులకు ఈ పాట అంకితం...
@mr_lucky396 Жыл бұрын
Yes bro❤😢
@whyitmatters3076Ай бұрын
Tappendira ayya, romance tappa? open up avvu raja
@rafidarling218326 күн бұрын
2025 vallu vunnara ✋
@narrasuryareddy11943 күн бұрын
Unna brother
@mahesh.22724 жыл бұрын
2021,,,లో ఈపాట చుసేవళ్ళు లైక్ చేయండి e song daily chusvallu unnara
@saritharamidi88743 жыл бұрын
Me
@ganapathirao27173 жыл бұрын
Super bay
@ramjeepalukuri6023 жыл бұрын
When I feel sad.. I used to listen this song
@NaniNani-xs2jy3 жыл бұрын
Yes bro
@vashok13793 жыл бұрын
Ashok
@suravarapuchalamareddysama3623 жыл бұрын
జీవితకాలం గుర్తుండే పాట జీవితాన్ని కళ్ళముందు నిలిపిన పాట... మనసు ద్రవింప చేసిన పాట... సీతారామశాస్త్రి గారి సాహిత్యం అద్భుతం అనిర్వచనీయం🙏 ఓం నమః శివాయ 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@gangadharmortha36262 жыл бұрын
bhg b zop aata
@Sathish29Zero Жыл бұрын
❤️
@BorollaRithvik Жыл бұрын
❤❤❤ true
@bhanusurisetty8550 Жыл бұрын
ఈ పాట యొక్క అర్ధం తెలిసిన వాళ్లు తప్పు చెయ్యరు ఒకవేళ తప్పు చేసేవాళ్ళు కూడా ఈ పాట గుర్తుకు వొస్తే ఆగిపోతారు అంతా శక్తి ఈ పాటకు ఉంది............ 🙏🙏🙏
@UMARAGHU07801 Жыл бұрын
ఈ పాట అర్థం ఎవరికైతే తెలుస్తుందో వారికి బాధ్యత విలువ తెలుస్తుంది. ఎవరికైతే ఈ పాట అర్థం తెలిసిందో వారు ఒక లైక్ వేసుకోండి
@Chandrasekhar591706 жыл бұрын
song choosinappudalla Edo thappu chestunnamu ani feeling vastundi really fantastic dedicated to all our fathers and mothers
@ramaraopodila7596 жыл бұрын
Chandra Sekhar
@narsingb5786 жыл бұрын
Chandra Sekhar ,
@onlynaresh95926 жыл бұрын
Nijangane bro
@veeramani79766 жыл бұрын
Just awesome....👌👌
@nareshharsha18606 жыл бұрын
Nijame ...bro
@narendarreddyk.42264 жыл бұрын
శాస్త్రి గారి పాటను అర్థం చేసుకోవడానికే ఒక జన్మ సరిపోదు, hats off...
@chganesh12374 жыл бұрын
Great sastri garu
@shaikbasheer56912 жыл бұрын
It's true
@mokshithvishnu2 жыл бұрын
Idi sastrigaru kaadu rasindu
@satishkarthikeya9238 Жыл бұрын
@@mokshithvishnu Ee song sirivennela seethaarama saastri gaaru rasaaru...
@chintuvemagiri99012 жыл бұрын
2023 లో ఈ పాట వింటున్నవారు ఒక like వేసుకోండి ...
@rohith_raj.16 Жыл бұрын
Ever green and feel good song some best emotion song ever
For more latest songs. please stay tuned & subscribe to mango music kzbin.info
@botiquelife11 ай бұрын
అందరు అంటారు ఒక age వచ్చాక life అంటే ఏంటో తెలుస్తది అని...... అది నిజమే.... నాకు 18 సంవత్సరాలు వచ్చేలోగా కొందరు జీవితం అంటే ఏంటో పూర్తిగా నేర్పిచారు...... ఆ పాఠం ఈ life లో మర్చిపోలేను... మర్చిపోని గుణపాఠం నేర్చుకున్న.... But నేను ఏ పరిస్థితుల్లో ఉన్న నా అమ్మ.... She is very.... Supported person ....... నాకే తెలీకుండా నన్ను ఒక... Better way లోకి మాలిపి... నన్ను ఇపుడు happy గా ఉంచింది.... Love you mummy your my whole world... You only enough to me.... Maaa...❤
@LuckyLucky-ew1fl11 ай бұрын
2024 chuse varu oka like❤
@gopaltravels736110 ай бұрын
2024 lo song vinna vallu yentha mandhi vunnaru
@saraladevikollu4306 жыл бұрын
MA father value naku telusa andukante ma father ika maku leru anukunnapudu maku apudu Ardam ayindi but my father is out of danger me father ante Istam vunte Oka like evandi 😍😂💞
@rakeshreddynarala44966 жыл бұрын
What happen akka
@MohammadAsif-lw7eu6 жыл бұрын
Anthaku minchi
@dandugulavenkanna93546 жыл бұрын
Sarala Devi Kollu hi
@lakshmitirupatamma13596 жыл бұрын
I also like my father
@suryapastam52166 жыл бұрын
How r u saraladevi garu all fathers greate
@praveenkumarv28454 жыл бұрын
It's very emotional.... I can't stop tears... Everybody... Love your parents forever... Nobody will give that much pure love in the world... And make your parents proud...
@savaraprasanth71223 жыл бұрын
ఈ సినిమా వచ్చినపుడు నేను 10వ తరగతి చదువుతున్నాను..అపుడు ఈ సినిమా చూసి చాలా నేర్చుకున్న జీవితం విలువ....
@sudarshanm.v65112 жыл бұрын
2022 లో ఈ పాటని వింటున్నవాళ్లు ఒక లైక్
@sampathkumar34052 жыл бұрын
Em cheskuntavra like jaddi puvva
@gouthampabolu93032 жыл бұрын
2050 lo kuda vinnochu ee pata
@saidinesh26362 жыл бұрын
@@gouthampabolu9303 yes
@eswarrao34112 жыл бұрын
Childhood movie nice memories bro. 🥺
@pavanvaddy90442 жыл бұрын
Lick avasaram aa neki
@aravindbogapurapu44784 жыл бұрын
Father ante piccha Prema vunnavallu e song ki like kottandi
@attitudesweetyqueen87494 жыл бұрын
Nku father chla estam kni naku father lve eppati vraku teliyadu serious ga
@kumarrdy54204 жыл бұрын
@@attitudesweetyqueen8749 what happened
@darlingsreeprabha88274 жыл бұрын
Ilove my dad ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@pjpraveen20364 жыл бұрын
@@attitudesweetyqueen8749 ❤️❤️❤️
@pjpraveen20364 жыл бұрын
@@attitudesweetyqueen8749 ❤️❤️❤️
@rahulkishor10264 жыл бұрын
Who ever after SP Balasubramaniam sir no more 😭😭😭😭
@reddykumari30033 жыл бұрын
I like this song
@evangilvlogsandideas3157 ай бұрын
ఇ పాట వింటుంటే మన జీవితం ఏంటి అని తెలుస్తుంది........ మన చుట్టుపక్కన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలుస్తుంది..... 🥺❤️
@koshikafashions5076 Жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే ఏదో తెలియని ఫీలింగ్ మనసులో బాగొలేనప్పుడు e సాంగ్ వింటే చాలా ఏడుపోస్తుంది
@thomaschitti46365 жыл бұрын
E song lo Oka student life and father sacrifice undhi.edaina miss avthane manaki aha badha telsuthundi nice song
@gantasasibhushanarao38215 жыл бұрын
Supar bro
@Suresh-vf6jb4 жыл бұрын
Yes sister
@raj....22532 жыл бұрын
ఈ పాట అర్థం అయితే వారికి ఈ బ్యాద్యత విలువ తెలుస్తుంది ప్రతి బ్రో... సూపర్ హార్ట్ ఫుల్ కంగ్రాట్స్.... పాట
@srinivasmurthy857-Raj6 жыл бұрын
బ్రతుకు అంటే బడి చదువ? అనుకుంటే అతి సులవ.. lyrics మెత్తం బ్రతుకు తాలుకు ఆశావాదాన్ని రేకెత్తిస్తుంది.... It is example of hights of optimissom ... wonderfully penned by Sirivennala Garu
@vijaykumar-mv2ul2 жыл бұрын
ఊహకందని ఉదాహరణలు .... ఊహించలేని మలుపులు... ఒక్కొక్క పదం మనం చేసిన తప్పులను గుర్తు చేస్తుంటే ఊహా లోకంలోకి తీసుకెళ్లే గానం నిజ జీవితానికి అద్దం పడుతున్న ఈ పాట ఇద్దరు మహా మహులు అందించిన బహుమానం
@Sharvanitv10 ай бұрын
Nice write
@shobanjallipalli28432 жыл бұрын
తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డ ఆ యువకుడు..... ప్రేమకు దూరమై బాధ్యతలు తెలిశాక తల్లి దండ్రుల ప్రేమ ఏంటో తెలుసుకుని నలిగి పోతున్న ఆ కుర్రాడి జీవిత గాధ లోని సాహిత్యం నిజంగా స్ఫూర్తి దాయకమైనటువంటి నేటి యువతరానికి ఓ చక్కటి గుణపాఠం..
@shekharbathini6776 Жыл бұрын
2024 vinevallu pls like 😢
@rompavalsadurgaprasad594410 ай бұрын
Haa
@tharunrczz31849 ай бұрын
Uam with you
@bhanusreeracherla6297Ай бұрын
Any one in 2025😢?
@Prabhas_fans_ka_adda23 күн бұрын
😢
@karimullashaik596220 күн бұрын
Bro hits hard still
@vamshi.30 Жыл бұрын
ఈ సమాజంలో మనిషి బతికినప్పుడు విలువ తీలియదు పోయాక తెలుస్తుంది. మనిషిని ఉన్నప్పుడు విలువ ఇవండీ పోయాక కాదు 🙏🙏
@PranayMetta6 жыл бұрын
Na prathi janmaku nve naku Dady ga ravali Dady I miss u Dady I love you dady
@nagasarilatha20103 жыл бұрын
I Love dad
@rajunaikbanavath75005 жыл бұрын
2020 lo vintunn vallu okka like vesukondi 👍👍❤️❤️😘 all time hit song
@nagasaraswati91574 жыл бұрын
2020 enti 2050 lo kuda vintaru ..... Super song 🎶🎶
@chavidimanasa72294 жыл бұрын
Super songs
@rajunaikbanavath75004 жыл бұрын
@@chavidimanasa7229 tq baby 😍
@rajunaikbanavath75004 жыл бұрын
@@nagasaraswati9157 😍👍🙏😘
@sandyanissankararao73274 жыл бұрын
👌
@balraj.kalluribalraj.34083 жыл бұрын
తల్లి తండ్రులు ఉన్నంతవరకే కొడుకులకు బిడ్డలకు విలువలు ఉంటాయి
@SHAIKSadik-jc9sd8 ай бұрын
❤❤❤sang
@govindha_2 жыл бұрын
2023 lo e song vinavalu oka like 😜
@teluguhla-hn5ft Жыл бұрын
Excellent lyrics mourning his perent she doesn't know her world smart artists excellent permanence. Mesmerised visualisation reality excellent
@mr__chin__to Жыл бұрын
Idhe pani meeku
@DAMERASAIHEMANTH Жыл бұрын
Idho teesukooo chi chi yekkuvaa aipoyaru
@freshnews3171 Жыл бұрын
Life long vintune vuntam
@teluguhla-hn5ft Жыл бұрын
@@freshnews3171 super song lyrics but tregedy the girl child doesn't know her wanted intention mate are in mourning losted his perent
@harishharsha49214 жыл бұрын
ఈ పాట కి కూడా దిస్ like లు కొట్టినరు అంటే మీరు అసలు మనుషులు కాదు ర ఈ ఆట విలువ జీవితం విలువ ప్రేమ విలువ తండ్రి విలువ తెలిసిన వాళ్ళకే అర్థం అవుతుంది
@khajisaniya16634 жыл бұрын
Current bro
@harishharsha49214 жыл бұрын
@@khajisaniya1663 avunu em chestham akka manushulu ala unnaru mari
@guttukoti57004 жыл бұрын
😭😭😭😭😭
@nallahari41533 жыл бұрын
Correct bro
@swathikareddy80353 жыл бұрын
Avnu nijam cheppar miru
@kanavijji45245 жыл бұрын
Love your parents.. Without them we are nothing... Amma nana I love you soo muchhhh💞
@ballupallivijayavijaya17953 жыл бұрын
ఈ పాట అంటే ఎంత మంది కి ఇష్టం ఇష్టం ఉన్న వారు ఒక లైక్ వేయండి
@warangalmuchatalu208925 күн бұрын
2025 inka vinne vallu unara
@anuhanumanthanu96066 жыл бұрын
I love this song . because my father died so dedicating all are father's😞😞😞😞
@mangomusic6 жыл бұрын
keep listening.....Thank you. subscribe to kzbin.info
@Mrshervlog6 жыл бұрын
I love this songs so I 2 have 1 love story
@pisarisrikanth44816 жыл бұрын
Anna song kadu edi nanna
@knarender80696 жыл бұрын
a nu hanumanth anu
@knarender80696 жыл бұрын
Naredhar neeraja deshith
@SriNayak_ Жыл бұрын
2024 lo kuda Vinali Aanukuney vallu Oka Like Veskondi😄
@రామురామ్-ణ5ఙ4 жыл бұрын
నేర్చుకునే వాడికి నేర్చుకున్నంత... 👌👌👌
@santhoshimudiraj27 күн бұрын
2025 lo vine vallu...
@saikirancherukuri6 жыл бұрын
నీ ప్రశ్నలు నీవే.. ఎవ్వరో బదులివ్వరుగా..! నీ చిక్కులు నీవే.. ఎవ్వరో విడిపించరుగా..! ఏ గాలో నిన్ను.. తరుముతుంటే అల్లరిగా.. ఆగాలో లేదో.. తెలియదంటే చెల్లదుగా..! పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా.. అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..! ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా.. గుడికో జడకో సాగనంపక వుంటుందా..! బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..! పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..! ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..! అలలుండని కడలేదని అడిగేందుకే తెలివుందా.. కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..! గతముందని గమనించని నడిరేయికి రేపుందా.. గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా..! వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది.. గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది.. సుడిలో పడు ప్రతి నావా.. చెబుతున్నది వినలేవా..! పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా.. ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా..! మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా.. కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా..! కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని.. అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే జతలు.. తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా..! పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా.. అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..! ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా.. గుడికో జడకో సాగానంపక వుంటుందా..! బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..! పొరపడినా బడినా.. జాలి పడదే కాలం మనలాగా..! ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!
@dmnchannel7776 жыл бұрын
TQ bro
@narendraontipuli72266 жыл бұрын
Love song
@nagalaxmiy30306 жыл бұрын
SS Graphic Designers Super
@punnaraorayapati88956 жыл бұрын
Nice
@vanig25386 жыл бұрын
SS Graphic Designers 👌👌
@kiranasrivlogs10424 жыл бұрын
Sp Balu Garu chanipoyina tarwta e song vinna vallu like kottandi
@mahabubmohammad294 жыл бұрын
Nice song beautiful voice
@carlitodawson42964 жыл бұрын
Likes ki idi correct time kaadhu
@manafoodvog72964 жыл бұрын
Epudu ela matladalo nerchuko first sry to say this mee Intension artam aindi but chepe vidanam it's not good mire oka sari chadavandi ela cheparo????
నా ఇంటర్ మీడియేట్ వచ్చింది ఈ మూవీ మా కమలాకర్ సార్ ఈ మూవీ చుడండి రా అని క్లాస్ కూడా చెప్పాలే. ఎందుకో అనుకున్న అందులో వున్నా అర్థం తెలుసుకొని తప్పు దోవ పట్టకుండా ఉంటారని చూడమని చెప్పారని అర్థం అయింది. మీ ఆలోచన వల్ల ఆచరణలో కొంచం వున్నారు గురుభ్యోనమః
@korninanibabu36326 жыл бұрын
I watched many times i love this song 😘😘 hat's off sirivennalaa Seta Rama Sastri Garu🙏🙏🙏
@krishnajonnavalasa89436 жыл бұрын
korni nanibabu I like it my f
@veerashiveerashi2392 Жыл бұрын
❤❤ super movie
@nithyac29186 жыл бұрын
Porapatuna chey jaarina tharunam tirigosthunda Prathi poota oka putala thana patam vivaristhunda This lyrics and the scene 🙏🙏
@rohithnaidu96596 жыл бұрын
ఇది కాదే విధిరాత...అనుకోదేం ఎదురీత....సిరి "వెన్నెల" కురిపించారు
@chintalaramakrishna30106 жыл бұрын
Super
@RaviKumar-qj9mo6 жыл бұрын
Super
@sirishakmbp12256 жыл бұрын
ROHITH NAIDU super andi
@sirishakmbp12256 жыл бұрын
ROHITH NAIDU mee upload vedio lo amma song is 1 of the best song andi
@navyapallikonda78345 жыл бұрын
Super lyrics
@punarnavipuri46595 ай бұрын
2024 lo pata vinnavallu like cheyandi
@jittufeb5 жыл бұрын
పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మయినా అపుడో ఇపుడో కననే కనను అంటుందా...... Wonderful song
@kavya32934 жыл бұрын
Really it's wonderful song in the world
@shankardikonda31315 ай бұрын
2:12 BGM ❤heart touching go to flash back... ❤❤
@Anjalianju-eh7ro22 күн бұрын
2025 e song chusthuna vallu 👍🏻
@eswarpaturu58484 жыл бұрын
Most of us got tears when this song started with Balu’s voice , for almost every time we watch this movie!! ❤️
@deepthimaradani79954 жыл бұрын
Godddddd my heart just breaks from yesterday...why should we even take a birth in first place if we hv to leave this planet one day...!!! RiP sir...there is no other voice on the earth like yours sir...Such an resplendent voice which lives in millions of souls..!!!
@nsrreddys96863 жыл бұрын
Helo
@niharikachichili4 жыл бұрын
A girl first hero always Dad❤️.Love u Daddy ❤️.A father and daughter is the best bonding in the world.
@haribabuharibabu24636 ай бұрын
2024లో సాంగ్ ఇన్ ఏ వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@kconvicted5 ай бұрын
Views chudu telustadi ga malli like deniki
@srijab2395 жыл бұрын
E song chala sarlu vinna vinna prathi sari edho sadhinchali mana life ela undakudadhu edho okati sadhinchalni ani anipisthundhi mana parents ni happy ga chudali ani . so chinna chinna problem gurichi alochinchi mana future apakudadhu mudhuku saguthune undali . so never stop learning because life never stop teaching
@bunny72806 жыл бұрын
nanna viluva telusukontey aa nanna kastam telusukovali mana future alochinchi valla kastapadatharu ALL FATHERS KI NA SALUTE ❤❤I LOVE YOU DAD.................💖💗💝💘💕
@vangamudinageswararao67085 жыл бұрын
Yes
@divyarayudu95745 жыл бұрын
parents value vallu lenappude thelustundhi ayyo appudu manam vallaki value ivvaledhe ani badhapadatham andhuke vallu vunnappude vallaki value icchi happy ga vunchudham and manam kuda happy ga vundham and keep loving ur parents more and more
@venkatsubbareddynelaturi80274 жыл бұрын
Chala bagha chepparu
@NethraBaindla8 ай бұрын
2024 lo veney varu oka like
@mareeduvenkateswararao30287 ай бұрын
24 lo Marg chesukunna valee undatam ledu bro Inka lover Ela untundi
@pvenkataprasad4926 ай бұрын
Hi
@pvenkataprasad4926 ай бұрын
@@NethraBaindla where are you from
@NethraBaindla6 ай бұрын
@@pvenkataprasad492 y u need
@ArunakumariSamudrala-vn7ze2 ай бұрын
2024 enti bro 2064 ina ee songs vincchu entha baga rasaaru bro aa lyrics
@gangannamodi3770 Жыл бұрын
2024 lo kuda e song vintunavallu like cheyandi
@dancelover54196 жыл бұрын
Naaku Nanna kanna maa Annaya yakkuva luv u because tanu chadavadam manesi nannu😢 chadivinchaadu Annaya nee runam yala terchaali nanu😭
@akhilaathmakuri35906 жыл бұрын
great brother
@meghanameghu33975 жыл бұрын
Nuvvu baaga chaduvukoni Manchi job techukunte me Anna chala happy ga fell avthadu. Me Anna runam nuvvu Ela terchukovachu. Great brother s🙂🙂🙂
@LokeshLokesh-sn9uj5 жыл бұрын
Really a great brother
@kadariraju91165 жыл бұрын
Indian soldier .....chachentha varaki Anna Prema vadhalaku......edhi chalu annaa mi Anna ki......
@kadariraju91165 жыл бұрын
Indian soldier get job haa now
@Sv-TheKing2 жыл бұрын
నీ ప్రశ్నలు నీవే ఎవరు బదులు ఇవ్వరుగా బాధలు నీవే ఎవరు ఎలా ఉన్నావ్ అన్నీ అడగరు గనక😰ఒక నిమిషం కూడా తిరిగిరాదే నువ్వొచ్చే దాక🥺
@sureshmanne251310 ай бұрын
S.P బాలు గారు పాడిన పాటలలో ఇది ఒక బెస్ట్ సాంగ్ నా జీవితం లో అని చెప్పారు....❤
@manumanohar19386 жыл бұрын
I Love you 💞నాన్న
@bollamannavaram8705 жыл бұрын
Prasad
@chebolusubbarao40434 жыл бұрын
goo
@sivachintalapudi34494 жыл бұрын
The legend of music is no more..But he exist s in each n evry single song he sung... Rest well SP Garu🙏SPBalasubrahmanyam 🙏
@LavanyaLavanya-ex6qe3 жыл бұрын
Hi
@nsrreddys96863 жыл бұрын
@@LavanyaLavanya-ex6qe hi.. gud mrng
@Shree261085 жыл бұрын
Varun❤️ decent,reserved..Just love the way he is.🔥😘
@Rareservice3 жыл бұрын
Hello madam
@seelamsureshseelamsuresh47778 ай бұрын
ఈ పాట పాడిన బాలు గారికి,రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి శతకోటి వందనాలు🙏🙏🙏
@katamaseenu Жыл бұрын
జీవితంలో ఎవరు శాశ్వతం కాదు ఏదో ఒక రోజు అందరూ వదిలేసి వెళ్ళి పోయేవాళ్ళే... నీ గురించి ఆలోచించేంత శ్రద్ధ ఎవరికి ఉండదు ఏదో మొదట్లో ఇష్టం ఉన్నట్లు చూపిస్తారంతే...😅😢
@RishiRiyanshofficial Жыл бұрын
It's true bro......😢😮
@kiranoruganti2437 Жыл бұрын
Exactly correct brother
@anilpabbathi62918 ай бұрын
100%correct bro
@Chandratej965 ай бұрын
Everything is Temporary.
@sudheerbabuveerla455 Жыл бұрын
14 ఏళ్ళ వయసులో చూసిన పాట అర్ధం అయ్యేసరికి 26 ఏళ్ళొచ్చాయి... పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా.....
@desamsettinani4179 Жыл бұрын
Nijamay bro
@endralajyothijyothi10 ай бұрын
Nijam brother
@chandupspk21284 жыл бұрын
2020 lo చూసిన వాళ్లు ఒక లైక్ చేయండి 👍👍👍👇
@peknalaxmi98323 жыл бұрын
Laxmi anu
@raju4kumar8143 жыл бұрын
@@peknalaxmi9832 hi
@bangaram15433 жыл бұрын
Me 2o21
@nsrreddys96863 жыл бұрын
@@peknalaxmi9832 hiiii...gud mrng..ur from
@powerstar31713 жыл бұрын
I am lakshmi pspk ki picha fan
@j5r3592 ай бұрын
ప్రతి కుసుమం తనదే ఆనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా ఈ ఒక్క లైవ్ చాలు మాస్టారు హ్యాట్సాఫ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@abhiramgoud65 жыл бұрын
Hit one like evaru inka 2020 lo ea song vintunaru i love this song
@Madara777-t8oАй бұрын
Anyone today 🙋
@Dedipya.divyasree6 жыл бұрын
2019 like hear 👍😊
@Rithikrocks78652 жыл бұрын
నాకు తెలిసి అమ్మ అంటే అప్పట్లో ఊర్వశి శారద గారు, ఇప్పుడు సహజనటి జయసుధ గారూ.అమ్మ ప్రేమ దొరికిన వాళ్ళందరూ అదృష్టవంతులు.😥😥😥
@varunreddy63684 жыл бұрын
Hearing After Legend S P Balasubramanyam Sir's Death. Really miss you Sir and your Great voice
@NDivya-z3d3 ай бұрын
Hi 2024 are you listening this song 😢
@kalyanraju64148 жыл бұрын
when i listen this song ,i can remember my nanna .because i love my nanna
@gopikodi75317 жыл бұрын
E
@gopikodi75317 жыл бұрын
Superb quality of the year and I want to you and your family and friends is to you and your company and your family and friends you get to you as soon as you
@rajeshp244210 ай бұрын
E song lo oka jivitham undhi.aa writer ki hats off ❤❤❤❤
@manohark25113 жыл бұрын
Complete movie story covered with one line 3:38 .Great Sastri gaaru
@karthikeyakarthi311529 күн бұрын
HIGHLY DESERVING SONG OF OSCAR AND NATIONAL AWARD..
@mounibangaru25676 жыл бұрын
Really motivational song , love u daddy , manaku em kavalo mana kanna mana parents baga telusthundhi antaru , adhi e song lo clear ga chupincharu ..
@pavangoud98656 жыл бұрын
Mouni Bangaru Mounika
@anilreddyreddy1896 жыл бұрын
I love my dad so much but really everything is my hub
@NagiKanakala Жыл бұрын
పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతిపూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా మనకోసమె తనలో తను రగిలే రవి తపనంతా కనుమూసిన తరువాతనె పెను చీకటి చెబుతుందా