its dream, ఒకవేళ ఇలా జరిగిన కావేరి arjun ni పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోదు..ఎందుకంటే తను కేవలం ప్రియ గురించి తెలిసేలా చేసేందుకే ani భువనేశ్వరి కి మాట ఇచ్చింది..because కావేరి mother ఒప్పుకోలేదు కాబట్టి.. కావేరి arjun ల పెళ్ళి అవుతుంది ఎప్పుడంటే, కావేరి బావ శివ చనిపోయిన అతని కూతురిని పెళ్ళి చేసుకున్న తర్వాత.. స్టోరీ అదే కదా.. ఫస్ట్ ఇక్కడ శివ character ni కావేరికి ఇబ్బందిగా లేకుండా చేయాలి కాబట్టి.. బహుశా కేసు వెనక్కి తీసుకోవాలంటే 25 lakhs కాకుండా తన చెల్లిని పెళ్ళి చేసుకోవాలని కండిషన్ పెట్టొచ్చు.. అదే ఇందులో ఉన్న ట్విస్ట్.. వేరే ఏం ఉండదు.. అందుకైన శివ కావేరిని పెళ్ళి chesukodu..