Kalyan Dileep Sunkara VS Pothina Venkata Mahesh VS Mahasena Rajesh.. ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి..?

  Рет қаралды 319,906

Kotha Muchata

Kotha Muchata

14 күн бұрын

Kalyan Dileep Sunkara VS Pothina Venkata Mahesh VS Mahasena Rajesh.. ఇప్పుడు వీళ్ల పరిస్థితి ఏంటి..?
#KalyanDileepSunkara #KalyanDileepSunkaraVideos #PothinaVenkataMahesh #PothinaVenkataMaheshComments #MahasenaRajesh #MahasenaRajeshVideos #MahasenaRajeshVsPawanKalyan #MahasenaRajeshAboutPawanKalyan #PawanKalyan #KalyanDileepSunkaraAboutPawanKalyan #PothinaMaheshAboutPawanKalyan #Chandrababu #ChandrababuLive #PawanKalyanLive
రాజకీయ నాయకులు కానీ.. రాజకీయాల్లో ఎదగాలని ప్రయత్నిస్తున్న వాళ్లు కానీ.. తెలిసో తెలియకో తీసుకుంటున్న నిర్ణయాల వల్లే.. వారి జీవితం తలకిందులయిన ఘటనలు చాలానే ఉన్నాయి.. అలాంటి వారిలో ఓ ముగ్గురి గురించి మనం మాట్లాడుకుందాం.. ఈ ఎన్నికల్లో వాళ్లు లాస్ట్ మినిట్ లో తీసుకున్న నిర్ణయాల వల్ల.. పార్టీలకే ద్రోహం చేసిన వ్యక్తులుగా మిగిలిపోయారు. వీళ్ల అసలు రంగులు ఇవా.. అంటూ కార్యకర్తలే అవాక్కయిన పరిస్తితి.. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో.. వారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల ఫలితం ఏంటో.. వారి ఫ్యూచర్ ఏంటో అన్నది ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్ గా చెప్పుకుందాం..
Jagan vs Chandrababu vs Pawan Kalyan.. ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటుందంటే..!
• Jagan vs Chandrababu v...
Pithapuram రిజల్ట్ మారిపోయిందా..? చివరి రోజు Jagan హామీతో Pawan Kalyan ఓటమి ఖాయమా..?
• Pithapuram రిజల్ట్ మార...
రిజల్ట్ రాకముందే Kesineni Chinni షాకింగ్ నిర్ణయం..? అన్న Kesineni Nani తో గొడవ సరే కానీ..!
• రిజల్ట్ రాకముందే Kesin...
పొరపాటున Chandrababu ఈ ఎన్నికల్లో ఓడిపోతే AP లో జరిగేదేంటి..? Jagan టార్గెట్ ఏంటంటే..?
• పొరపాటున Chandrababu ఈ...
Allu Arjun సపోర్ట్ సరే కానీ..అసలు YCP అభ్యర్థి Shilpa Ravi Chandra Kishore Reddy పరిస్థితి ఏంటంటే..!
• Allu Arjun సపోర్ట్ సరే...
ముగ్గురు ముగ్గురే🔥 | Sensational Comments On Rajesh Mahasena | kalyan dileep sunkara |Pothina Mahesh
@MAHASENA-Rajesh On @COMMONERLIBRARY Kalyan Dileep Sunkara| Rajesh Mahasena
Rayapati Aruna Revealed Truths Behind Kalyan Dileep Sunkara Issue With Janasena Party | Pawan Kalyan
కళ్యాణ్ దిలీప్ సుంకర మహాసేన రాజేష్ భవిష్యత్తు ఏంటి | Kalyan Dilip Sunkara, Mahasena Rajesh
Pawan Kalyan Last Warning to Kalyan Deelip Sunkara | Dileep Sunkara Visuals at Janasena Press Meet
EX Minster Anil Kumar Yadav Say Sorry To Pawan Kalyan After YCP Defeat
when am i joining into YSRCP party ? KKalyaan Dileep Sunkara about his joining into YSRCP party
Rajesh Mahasena Clarity About Kalyan Dileep Sunkara Comments | Pawan Kalyan | Chandrababu
Advocate Kalyan Dileep Sunkara Reaction On Rajesh Mahasena | Mahasena rajesh Media
జనసేన పార్టీని నమ్ముకుంటే గౌరవం ఎక్కడ? | Kalyan Dileep Sunkara Vs Mahasena Rajesh
Kalyan Dileep Sunkara vs Rajesh Mahasena | Pavan kalyan | Chandrababu Naidu
Fate of Mahasena Rajesh & Kalyan Dileep Sunkara || Blunders Of Upcoming
అల్లు అర్జున్ వైసీపీ కోవర్టు.. | Kiraak RP Fires on Allu Arjun | YSRCP
Kalyan Dileep Sunkar Emotional Words about Pawan Kalyan | Janasena
Pothina Mahesh Reaction On Pawan Kalyan Victory | AP Elections Results 2024 | YSRCP
Janasena Leader Pothina Mahesh Fires On Pawan Kalyan Over Varahi Maintenance
Pothina Mahesh Open Letter To Pawan Kalyan | Pitapuram, Janasena | AP Elections
Janasena Chief Pawan Kalyan Strong Warning to Pothina Mahesh | AP Elections 2024
Pothina Mahesh Reckless Answers To Media Questions | Pawan Kalyan | Janasena Party
పోతే పో కానీ.. | Pawan Kalyan Indirect Comments on Pothina Mahesh Joins in YSRCP
Janasena Activits Comments On Pothina Mahesh | Pawan Kalyan
Mahasena Rajesh Strong Counter to Janasena : జనసేనకు రాజేష్ ఝలక్ | Pawan Vs Mahasena Rajesh
పవన్ కళ్యాణ్ ను ఓడిస్తా.! | Mahasena Rajesh Sensational Statement On Pawan Kalyan
Rajesh Mahasena Comments On Pawan Kalyan | Mahasena Rajesh vs JANAsena | PSPK
Mahasena Rajesh Comments On TDP Janasena Victory | AP Politics | Chandrababu | Pawan Kalyan
పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే ఈ రాష్ట్రానికి ప్రమాదం..! | Pawan Kalyan | Rajesh Mahasena

Пікірлер: 381
@anandmaddikonda5859
@anandmaddikonda5859 12 күн бұрын
మహా సేనా రాజేష్ నీ ఏ పార్టీ లోకి తీ సుకున్నా ఆ పార్టీ బుగ్గి పాలు అవుతుంది😂
@radhavijay1686
@radhavijay1686 12 күн бұрын
Maha sena Rajesh ni kavalani thokkesaru.
@muralicoolhunk
@muralicoolhunk 12 күн бұрын
​@@radhavijay1686 antha reliable person em.kadu bro..
@VkRaina1
@VkRaina1 12 күн бұрын
Yes
@prasadruttala
@prasadruttala 12 күн бұрын
Rojakka thammuda enti?
@rampal-120
@rampal-120 12 күн бұрын
మరి వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర పార్టీలు గెలిచాయి గాని బీజేపీ మాత్రం గెలవలేదు అంటే ఆ ఆ రాష్ట్రాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయలేక పోయారా లేదా కాంగ్రెస్ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసిందా
@srikanthbabu419
@srikanthbabu419 12 күн бұрын
నెల్లూరు రెడ్డి ఎక్కడ బయ్యా. వైసీపీ లో చేరి జై జనసేన అన్నవాడు.🤣 వుండాలి అంటే కిరణ్ రాయల్ లాయెల్టీ ఉండాలి. కిరణ్ అన్నను అభినందిస్తున్నాం
@Surie999
@Surie999 12 күн бұрын
😂😂😂
@prasadm8441
@prasadm8441 12 күн бұрын
Manukranthi Reddy aa goppadu
@nakkasairamprasad790
@nakkasairamprasad790 11 күн бұрын
Nellore 2 redlu
@gopivaraganti5445
@gopivaraganti5445 11 күн бұрын
Jai Kiran Royal anna Jai Janasena Jai PSPK garu Jai Hind
@sun-sun999
@sun-sun999 11 күн бұрын
Kiran royal super ❤
@venky851
@venky851 12 күн бұрын
రాజేష్ కి ఏపార్టీ సీటిచ్చినా గెలిస్తే ఎప్పటికైనా నావల్లే పార్టీ గెలిచింది, నేను లేకపోతే పార్టీ లేదు, నేను తలచుకుంటే సీటిచ్చిన సీఎంను ఒడించగలను అని ఎమోషన్ పండిం చగలడు.అతని నైజం అది. పైగా అతని ఫైనల్ ideology ఏంటంటే ఈదేశం అయితే ముస్లిం దేశంగా లేదంటే క్రిస్టియన్ దేశం గా ఉండాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో హిందూ మెజారిటీ దేశంగా ఉండకూడదు అనే జార్జ్ సోరోస్ భావజాలం ప్రకారం పని చేసే మనిషి. అందుకే ఎప్పుడైనా ఇస్లామిక్ దాడులకు గురైన దళిత హిందువుల పేర్లు ఎత్తడు. మా వర్గాలకు మేలు చెయ్యాలి అని మతం మారిన దళితుల గురించే అరుస్తాడు.
@NagendraKarthikeya
@NagendraKarthikeya 12 күн бұрын
Same pwavla gadi laga😂😂
@MR.Uday_Reddy.
@MR.Uday_Reddy. 12 күн бұрын
​@@NagendraKarthikeyaE matalake 11 seats vacchayi Cricket team inka ila ne unte next Volleyball team eyy
@balabalajikoya
@balabalajikoya 11 күн бұрын
​@@NagendraKarthikeyaycp. Covartlu. Ycp. Ni. Thokkaru😂😂😂 Jai janasena ❤ jai bjp. Tdp❤❤ Jai bhim ❤ jai bhim ❤ jai bhim ❤
@siddaniyugandhar5904
@siddaniyugandhar5904 2 күн бұрын
​@@NagendraKarthikeyagh----
@srinivas4uds
@srinivas4uds 12 күн бұрын
మొదట రాజకీయంలో కావాల్సింది ఓపిక అందర్నీ కల కలుపుకొని పోయే తత్వం
@srinivas4uds
@srinivas4uds 12 күн бұрын
పార్టీ నచ్చకుంటే, పార్టీని నమ్ముకొని కష్టపడి పనిచేసిన ఒకవేళ పార్టీ కనక అన్యాయం చేస్తే హుందాగా వెళ్ళిపోవాలి వేరే పార్టీలో వెళ్ళాక విమర్శిస్తే వాళ్ల మాటకు విలువ లేకుండా పోతుంది
@appreciatelife87
@appreciatelife87 9 күн бұрын
మరి గతం లో టీడీపీ తో పొత్తు పెట్టుకుని తరువాత అదే చంద్రబాబు ని తిట్టిన పవన్ కళ్యాణ్ నీ ఏమి అంటారు??
@jhansirani6764
@jhansirani6764 12 күн бұрын
కళ్యాణ్ దిలీప్ వెన్ను పోటు పొడిచారు
@swamypasupulety3102
@swamypasupulety3102 11 күн бұрын
Evarini podichadu
@kodisrinu6725
@kodisrinu6725 9 күн бұрын
కళ్యాణ్ దిలీప్ ను దూషించడం కరెక్టు కాదు మెగా ఫ్యామిలీ కష్టకాలంలో ప్రతిసారి దిలీప్ అండగా మాట్లాడాడు. దిలీప్ ని విమర్శించడం కరెక్ట్ కాదు
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 9 күн бұрын
@@kodisrinu6725 కళ్యాణ్ దిలీప్ సుంకర గాడు ఫేక్ అభిమాని ఇలాంటి వాళ్లు చాలామంది మెగా ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచారు వా నెల్లూరులో 1987లో అభిమాన చెప్పుకునే ఒకడు విషం పెట్టాడు
@AshokkumarBheemimeni
@AshokkumarBheemimeni 7 күн бұрын
​@@kodisrinu6725babu kulam picchi..... Vadiki.
@muralikrishna766
@muralikrishna766 4 күн бұрын
Ayana reverse ayyadu kani dilip Kalyan garu pothina gadi laga..amaryadaga matladaledu ...hundagaa ..vyavaharinchadu
@srinivas4uds
@srinivas4uds 12 күн бұрын
ఓపిక ఎంత అవసరం అంటే ఈరోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఉంటే గనక ఆయనే ముఖ్యమంత్రి అయ్యే వారు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ కొరత ఏర్పడింది ప్రజారాజ్యం కనుక ఉంటే కచ్చితంగా సీఎం అయ్యే వారు ఓపిక లేక ప్రజా రాజ్యానికి కాస్త కాంగ్రెస్ లో విలీనం చేశారు
@kishorereddycheruku1808
@kishorereddycheruku1808 12 күн бұрын
Opika leka kadu bro MLA la dvara vottidi chepinchi,Ee party ganaka AP lo unte eppatiki ayina Congress ki effect ani Kutralu chesi Vileenam chesela chesaru.Party ni nadapa leka poyadu.
@Gopinathk17
@Gopinathk17 11 күн бұрын
Correcte but Politics athaniki set avvaledu
@kishorereddycheruku1808
@kishorereddycheruku1808 11 күн бұрын
@@Gopinathk17 Chiranjeevi methaka manishi kabatti munchesaru.Pawan ala kadu
@rainbow9418
@rainbow9418 11 күн бұрын
చిరంజీవి గారి ఓర్పు సహనం గురించి మనం మాట్లాడగలమా బ్రదర్.. అతనికి ఓర్పు లేకుండానే మెగాస్టార్ స్థాయికి ఒంటరిగా ఎదిగారా? అతనికి సహనం లేకుండానే ఇంతమంది అభిమానాన్ని పొందగలిగారా? అతనికి ఓర్పు స్థిరత్వం లేకుండానే తనని దూషించిన వారికి సైతం help చేసేవాడా? కలలో కూడా ఎవరినీ నొప్పించని స్వభావం ఆయనది. కానీ ఆయన పార్టీ విలీనం కథ వేరే ఉంది..అందరిలా అతను పార్టీ విలీనానికి కారణాలు చెప్పి వారిని నిందించడం ఇష్టం లేక తానే ఆ అవమాన భారాన్ని మోస్తున్నాడు..
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 10 күн бұрын
మెగాస్టార్ కు సినిమా లలో ఓపిక ఎక్కువ, ఎటువంటి సందేహం లేదు, కానీ కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం లో భాగంగా పార్టీ పెట్టడం, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి రెండవ సారి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసి ఆ పార్టీలో విలీనం చేశారు,
@RameshBabu-jg1gv
@RameshBabu-jg1gv 12 күн бұрын
As per my strong opinion is that Mr. Mahasena Rajesh is pakka YCP person till now
@anilvelagapudi
@anilvelagapudi 12 күн бұрын
Yes he is a Ycheap party covert
@informed423
@informed423 11 күн бұрын
రాజేష్ మహాసేన కి ఉన్నంత బలుపు నోటి దూల ఇంకెవర్కి ఉండవు. దిలీప్ సుంకర కాస్త చదువుకున్న వాడు బుర్ర ఉపయోగించి మాట్లాడాడు. రాజేష్ భాషా హవా భావాలు అన్నీ అసహ్యమే
@jandaa2591
@jandaa2591 11 күн бұрын
మా అమ్మగారు చెప్పేవారు...ఏనుగు నెత్తిన ఏనుగే చెత్త వేసుకొనేది....ఎవరు వేయరు అంటుంది
@pnrsinformatics767
@pnrsinformatics767 12 күн бұрын
ముగ్గురు మూర్ఖులు. పనికి మాలిన బ్యాచ్! వాళ్ల ఖర్మ కాలమందు పో!
@Bobbilinzb
@Bobbilinzb 2 күн бұрын
మహసేన రాజేష్ గాడు హిందూ వ్యతిరేకి వాడు చేసుకున్న ఖర్మ
@srinivastadicherla1215
@srinivastadicherla1215 12 күн бұрын
సెల్ఫ్ గోల్స్ చేసుకున్న ముగ్గురు మూర్ఖులు..
@pabbisettyjagannadham5199
@pabbisettyjagannadham5199 12 күн бұрын
ఎందుకో జడ శ్రవణ్ కుమార్ గురించి మర్చిపోయారు
@chiranjeeviannabathula8910
@chiranjeeviannabathula8910 10 күн бұрын
లాయల్టీ అంటే కిరణ్ రాయల్, రాయపాటి అరుణ, బొలిశెట్టి సత్యా గారు etc
@anilaj7603
@anilaj7603 12 күн бұрын
నచ్చింది భయ్యా ఈ వీడియో ❤
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 12 күн бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర కు జనసేన ని కళ్యాణ్ బాబు అభిమానం కన్నా తెలుగుదేశం పై చంద్రబాబుపై ద్వేషం ఎక్కువ అలానే మహాసేన రాజేష్ టిడిపి సీటు ఇచ్చిన కూడా జనసేన కొట్టుకుపోయింది అందుకే తెలుగుదేశం పై అభిమానం కన్నా జనసేన పై ద్వేషం పెంచుకున్నాడు అటు ఇటు కానీ హృదయం తోటి ఎందుకురా ఈ తొందర నీకు అనే పాట నాకు గుర్తుకొస్తుంది వీళ్ళిద్దరూ స్వార్థపరులు రాజకీయాలు పనికిరా రూ
@venkateswararao.a340
@venkateswararao.a340 12 күн бұрын
కళ్యాణ్ దిలీప్ సుంకర గారు అందరికన్నా ఎక్కువ పొత్తుకు మదత్తు ఇచ్చారు కాకపోతే సమ గౌరవం కోరుకున్నారు..అది అక్కడ కనిపించలేదు
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 4 күн бұрын
Hundred ki hundred fact chepparu
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 4 күн бұрын
@@sudhakararaoalapati2612 ధన్యవాదాలు సార్ పెద్దవాళ్లు తెలివిగలవారు మీరు బాగా గుర్తించారు 🙏
@ArcotSrinivasaprasannaReddy
@ArcotSrinivasaprasannaReddy 4 күн бұрын
@@sudhakararaoalapati2612 ధన్యవాదాలు సార్ పెద్దవాళ్లు తెలివిగలవారు మీరు బాగా గుర్తించారు 🙏
@aandhrudu6628
@aandhrudu6628 10 күн бұрын
ఆ ముగ్గురు నీతి నిజాయితీ లేని స్వార్థపరులు. ఇటువంటి వాళ్లను రాజకీయం గా సమాధి చేయాలి.
@tageeru
@tageeru 12 күн бұрын
ఎన్నో రోజులనుండి ఎదురు చూస్తున్న వీడియో....కానీ క్లారిటీ లేదు...ఒక్కొక్కరి గురించి సింగిల్ గా వీడియో చేసి ఉంటే బాగుండేది
@veeramsettisathyanarayana1071
@veeramsettisathyanarayana1071 12 күн бұрын
Pspk 🔥
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 11 күн бұрын
రాజేష్ మహాసేన గాడు మాత్రం పరమ నీచుడు🤷.
@user-qp6gw2ju1b
@user-qp6gw2ju1b 12 күн бұрын
Thank God! Veella nija swaroopam mundhe bayata padindhi🙏🙏🙏
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 12 күн бұрын
ఆయన పేరే పోతుల పోతుల ఉన్నాడు. పొగలం దాపూరించి నపుడు ఇటువంటి ఆలోచనలె వస్తాయి దీన్నేయంటారు సింగిచ్చేడే మంగిచ్చేడే అత్త cheydey mamacheydey
@babusivaprasadgbsp8313
@babusivaprasadgbsp8313 5 күн бұрын
ఇలాంటి వారందరినీ జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్ట బట్టి, ఈ రోజున కూటమి ముఖ్యంగా జనసేన పార్టీ అధికారంలోకి రాగలిగింది సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు
@vamsidontharaju9870
@vamsidontharaju9870 12 күн бұрын
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి మర్చిపోయారు బ్రో, వాడిది కూడా ఆత్మహత్యే.
@gollapallivenkateswarlu8236
@gollapallivenkateswarlu8236 12 күн бұрын
మనిషి కి ఓపిక సహనం ఉండాలి వీళ్ళ బవ్య షత్ రాజకీయ సమాధి ఐనట్టే నాకుతెలిసి వైసీపీ ఒక్క ఛాన్స్ ఐపోయింది ఇంకో ఛాన్స్ ఇవ్వరు వైసీపీ అధికారం లోకి రావడం జరగదు జగన్ కి ఇంకో ఛాన్స్ ఇస్తే ఏపీని వల్లకాడు చేస్తాడు
@kishorereddycheruku1808
@kishorereddycheruku1808 11 күн бұрын
Correct
@damodarajanapadam
@damodarajanapadam 10 күн бұрын
మూర్ఖులు ఎవరి మాట వినరు.... ఇది నాలుగు సంవత్సరాల కిందటి ప్లాను. ఇది రాజకీయ జగన్నాటకం... పూర్వం చరిత్రలో విషకన్యల్ని ఉపయోగించి ప్రాణాలు తీసేవారు ఇప్పుడు విషపురుషుల్ని ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని గడ్డి కరిపిద్దామని ముందస్తు గా వ్యూహం పన్నారు ఈ ప్రయోగం ప్రతి కొత్త రాజకీయ పార్టీలో ఎప్పటినుంచో జరుగుతుంది మీరు గమనించండి.... ఎందుకంటే మీకు ఇదే పని కాబట్టి...
@jsskumarinalli8893
@jsskumarinalli8893 12 күн бұрын
అదృష్టం వచ్చి అలా పలకరించి వెళ్లి పోతుంది. శాశ్వతంగా పట్టుకుని కూర్చోదు. రాజకీయాలు అలాంటివి. ఎక్కువ సంతోషం లేదా ఎక్కువ నైరాశ్యం తగదు. తటస్థం గా ఉండాలి.
@AdabalaMahesh-cu4td
@AdabalaMahesh-cu4td 12 күн бұрын
ఇ కొకడు వున్నాడు పితాని బాలకృష్టణ
@suryanarayana4857
@suryanarayana4857 Күн бұрын
Vaadu deniki panikiraani puvvu Ipoyaadu 😂
@goodmorning7307
@goodmorning7307 11 күн бұрын
నోరు అదుపులో లేకుంటే వీళ్ళ మాదిరే అవుతారు.
@basha5679
@basha5679 12 күн бұрын
దరిద్రం వాళ్ల మోకాల్లో నే తాండవిస్తుంది..... ఏం చేస్తాం....
@gandikrishna7027
@gandikrishna7027 10 күн бұрын
గెలిచినవాడు గాడిద గురుంచి చెప్పిన గొప్పగానే ఉంటుంది. ఓడిన వాడు భగవద్గీత గురించి చెప్పిన బోరు గానే ఉంటుంది
@balajeepindi6558
@balajeepindi6558 12 күн бұрын
Meeru cheppindi satyam
@sravani27
@sravani27 12 күн бұрын
🎉 Mahasena Rajesh Notidoolatho MLA offer pogottukunnadu, tharvatha eppudu Party nundi kuda velivesinatti ayipoyafu...chala Bad Luck..Kani Rajesh vunte Kutamiki chapanise ayyedhi... Assembly lo Ycp vallaki gattiga Counters eche vadu, edhariki nastame...Rakesh vunte vere Level vundedhi..PK ni apa.anatam chala thappu...
@ValluruChintu
@ValluruChintu 12 күн бұрын
Anna meeru great
@user-qp6gw2ju1b
@user-qp6gw2ju1b 12 күн бұрын
Pothina Mahesh Bali pothu ayyadu papam😂😂😂
@BharatFirst007
@BharatFirst007 12 күн бұрын
Well explained
@ganapathiraokolli4082
@ganapathiraokolli4082 12 күн бұрын
మన నాయకులు ఎలా తయారు ఐయ్యారు అంటే ఏమైనా వీడియోస్ దొరికితే మార్ఫింగ్ అంటారు. ఎలక్షన్ లో గెలిస్తే evm lu అంటారు. అగ్ని ప్రమాదం జరిగితే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు.
@ValluruChintu
@ValluruChintu 12 күн бұрын
Facts chepperu meeru
@srinivasvadlamani1687
@srinivasvadlamani1687 5 күн бұрын
ఇంత మూర్ఖం గా ఎలా.. ఆలోచించి..అడుగేశారు.. 😅
@sriramraama
@sriramraama 12 күн бұрын
👉😳Most INTELLIGENT Persons and very CUNNING MINDSET ALL OF 3persons in Andhraa👆..!
@uday009u
@uday009u 12 күн бұрын
Rajesh ni suspend cheyaleedu bayya
@yesubabug2553
@yesubabug2553 12 күн бұрын
💯
@sudhakarreddychatla2815
@sudhakarreddychatla2815 9 күн бұрын
Good good analysis bro
@user-io5dw3ot8x
@user-io5dw3ot8x 7 күн бұрын
బేవార్స్ వెదవలు 🤣🤣🤣🤣 మంచి పని జరిగింది. వీళ్ళకి 💕👌👌🤣🤣🤣
@krishnakvs4598
@krishnakvs4598 12 күн бұрын
నెల్లూరు జిల్లా లో ఇద్దరు కోవర్టులు ఉన్నారు వాళ్ళ సంగతేంటి చెప్పలేదు
@kirankumarkv1480
@kirankumarkv1480 11 күн бұрын
Jai hind namaste 🙏
@praveenkumar-fl1dq
@praveenkumar-fl1dq 12 күн бұрын
Usarivelli rajesh
@gurusatsang6138
@gurusatsang6138 12 күн бұрын
Kalayan దిలీప్ సుంకర తప్పుచేసాడు
@prawinguptanews6037
@prawinguptanews6037 4 күн бұрын
ఈ ముగ్గురు రంగు రుచి చిక్కదనఁ లేని వ్యక్తులు... ఈ ముగ్గురు
@narasimharaovalavala3123
@narasimharaovalavala3123 12 күн бұрын
Sri.Peethani Bala Krishna gari parsthithi Mari darunam.Ituvanti vaalla gurinchi Sri.Pawan Kalyan garu munde grahincharu.Prazarajyam experience baga upayoga padindi.JAI JANASENA.
@ajprakash407
@ajprakash407 6 күн бұрын
అంత లేదు లే bro, వాళ్లకు రావాల్సిన money వచ్చేసింది
@rajabhupathiraju7404
@rajabhupathiraju7404 10 күн бұрын
మహాసేన అద్యక్షుడు తన రాచభోగం ఎక్కడిది
@Super99Stores
@Super99Stores 12 күн бұрын
The end only
@ch.muralikrishna8600
@ch.muralikrishna8600 11 күн бұрын
Rajesh garu 100000 ekada ,jaga..pk..cb next ente sir
@padmaraonagadamudi1928
@padmaraonagadamudi1928 11 күн бұрын
నోటి దూల తీరింది
@murhyd3366
@murhyd3366 11 күн бұрын
It is just a momentum. They will get back to power again my friend
@GaliVivahan
@GaliVivahan 8 күн бұрын
Dileep sunkara top man
@user-yn8ni3uk4q
@user-yn8ni3uk4q 12 күн бұрын
waste fellows
@ch.muralikrishna8600
@ch.muralikrishna8600 11 күн бұрын
Sir me de bede nice lostolo enduku Meru ekado miss chasaru muru epataki super
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 11 күн бұрын
This great winning is definitely because of PAVAN KALYAN. You have to agree this
@dasaradhd4910
@dasaradhd4910 12 күн бұрын
జడ శ్రావణ్ కుమార్
@suryanarayana4857
@suryanarayana4857 12 күн бұрын
Jagan cheppe viswasaneeyatha ki brand ambassadors 😂
@muralicoolhunk
@muralicoolhunk 12 күн бұрын
You tubers ki pavan tho comparison enti asalu
@drpedagopuviswamohan7778
@drpedagopuviswamohan7778 11 күн бұрын
That is kharma...never leaves you
@KK-qd2nv
@KK-qd2nv 9 күн бұрын
Mahasena Rajesh is TDP solider. He will get recognized by TDP ....
@LakshmiK-tb9zt
@LakshmiK-tb9zt 9 күн бұрын
ఇప్పటికి నమ్మకము ఒక్క కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నయ పైనా మాత్రమే ఉంది ❤❤😊😊
@eswarareddyannapureddy5635
@eswarareddyannapureddy5635 10 күн бұрын
Dont worry You are in right party
@semilong-gb8hp
@semilong-gb8hp 12 күн бұрын
What about Padmanabha Reddy ? What about Bunny who visited Nandhyala Reddy?
@ranjithgurram
@ranjithgurram 12 күн бұрын
నాగబాబు గారు అన్న మాట 17 yrs పట్టింది ఎంఎల్ఏ ఆ. పవన్ గారు పెట్టుకున్న. ఎందుకు ఈ హద్దావుడి.
@kishorereddycheruku1808
@kishorereddycheruku1808 11 күн бұрын
Pawan piti chesindi 2nd time. 2019 and 2024. 2024 lo Bhari vijayam MLA and Deputy CM.
@AnilKumar-yc3sc
@AnilKumar-yc3sc 10 күн бұрын
What are you talking they got life time settlement from ycp...
@raju6837
@raju6837 12 күн бұрын
వాళ్ళు వేరు దిలీప్ సుంకర వేరు
@user-pe7xt5jn8p
@user-pe7xt5jn8p 5 күн бұрын
Kalyan sab is true voice Don't compare them
@tellaputtapurana
@tellaputtapurana Күн бұрын
ఈ ముగ్గురు కి దించిండు అన్న గునపం
@user-pe7fi3tf4e
@user-pe7fi3tf4e 12 күн бұрын
Anna dilip sun kara ki villaki bold teda sunkara anna goppavadu vella laga kadu
@prasa4057
@prasa4057 10 күн бұрын
Onteri porata yodhudu ,yeppudu potthulekundaane ,gelusthadu ,inka life lo chi m kaaledu 😢🎉
@chirub5455
@chirub5455 12 күн бұрын
Party ki elanti rendu talala pamu type vellu ...
@arunakumari1706
@arunakumari1706 11 күн бұрын
రాజేష్ విషయం లో అయన సలహాదారులు పక్కదారి పట్టించారు. ఇక మహేష్ విషయం లో తొందరపాటు, ఆలోచన లేకపోవటం
@nikhilmudam3129
@nikhilmudam3129 3 күн бұрын
Andhra lo villu and telangana lo Dasoju sravan kumar,Ponnala laxmaiah and Jitta balakrishna reddy
@naveennothing2022
@naveennothing2022 11 күн бұрын
Jai RAJESH ANNA🙏🙏🙏
@rajengineering1262
@rajengineering1262 5 күн бұрын
Kalyan garu Always Magha Family fan
@user-fg5zi1wo2c
@user-fg5zi1wo2c 11 күн бұрын
వెన్నుపోటు పొడిచే ఇలాంటి వాళ్ళ గుట్టు ముందే తెలవడం వల్ల పార్టీకి మంచిదయింది
@tulugusantosh7404
@tulugusantosh7404 5 күн бұрын
కళ్యాణ్ దిలీప్ గారు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, వక్త, మేధావి ఇలా ఎలా??
@santoshkumarnakka5717
@santoshkumarnakka5717 9 күн бұрын
అధికారంలో ఉన్న జగన్ రెడ్డినీ ఒక్క ఆట అడుకున్న రాజేష్ గారు కళ్యాణ్ దిలీప్ గారు స్వయంగా ఏ రోజు కూడా ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్న లేదు రాజేష్ గారు స్వయంగా ప్రత్యక్ష పోరాటాలు పాల్గొన్నారు పోరాటం చేసారు విజయం సాధించారు
@kanumuriganapathiraju4515
@kanumuriganapathiraju4515 12 күн бұрын
డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు వాళ్ళు వెర్రోళ్ళు కాదు
@anandbetala3220
@anandbetala3220 6 күн бұрын
Time బాబు Time. గ్రహచారం
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 5 күн бұрын
200% currect
@jagadishbabuvanarasa5540
@jagadishbabuvanarasa5540 5 күн бұрын
Dilip sunkara is best person from Pavan Kalyan fans 👍
@anamdevlovaraju7563
@anamdevlovaraju7563 10 күн бұрын
జై పవన్ కళ్యాణ్ జై కుటమి
@kurmaraovanapalli218
@kurmaraovanapalli218 6 күн бұрын
Mr. Rajesh what is your position,you are clever man.where is your mind, You should not oppose ,that is not your capacity.
@p.d.chowdary3387
@p.d.chowdary3387 8 күн бұрын
చేసుకున్న వారికి చేసుకున్నంత
@tricksoflife9833
@tricksoflife9833 9 күн бұрын
Kalyan dilip garu ayana kante topu avaru leru annatu chestadu😂😂😂
@ravisankarnaidu7163
@ravisankarnaidu7163 11 күн бұрын
Brother first of all Rajesh was trolled by ycp and under cover ycp shadow Janasena when sit announced by CBN in p.ganavarm. so even human will have pain in missing a apportunity as MLA... Rajesh is a state leader in TDP and TDP spokes person also.. you all should know this... Thank you
@sriramsriram8933
@sriramsriram8933 12 күн бұрын
Jai power star 🔥🔥♥️
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 11 күн бұрын
కల్యాణ్ దిలీప్ మాట్లడినదనిలో తప్పులేదు
@AmmOBommA-333
@AmmOBommA-333 12 күн бұрын
Dunna pothina mahesa 😂😂
@ravinuthalaramana4480
@ravinuthalaramana4480 12 күн бұрын
😂😂😂
@user-jb3jo7hv1h
@user-jb3jo7hv1h 12 күн бұрын
Papam....vellanu aa devudu kuda kapadaleni....duradrustavanthulu 😢😢😢😢
@KiranT_2347
@KiranT_2347 11 күн бұрын
Kadu last 5 years kalyan dilip sunkara janasena ke support chesadu a time ayana ruling party lo ledane evarana emana chesesara.ippudu ante valla life vallade evaru em pikaleru.mari darunam inka vallani devudu kuda kapadaleru ante em chesestaru.valla life vallu normal ga lead chestaru.oka vela ruling party lo unte konni advantages ante ledante ave vundav ante gane e party support cheste meku life untade cheyaka pote devudu kapadadante manade democrocy babu
@srinivasarao4286
@srinivasarao4286 3 күн бұрын
Swardham ......
@satishbangleshyd
@satishbangleshyd 5 күн бұрын
కొన్ని ముండమోపులు అలాగే బతుకుతుంటాయి....వాళ్ళని ఆ దేవుడు కూడా బాగుచేయలేడు
adhivaram anadanam jana sena winning celebrations with poor pepole at Nilofat Hospital
3:26
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Please be kind🙏
00:34
ISSEI / いっせい
Рет қаралды 165 МЛН
25 June 2024
2:02
Chinna Goud
Рет қаралды 161
Kalki 2898 AD Review | | Non Spoiler Review | Cinemapicha
7:42
Cinemapicha
Рет қаралды 4,2 М.
KKalyaan Dileep Sunkara response on Andhra Pradesh 2024 election results
10:08